పాత సినీ నటుల విశేషాలు చాలా చక్కగా తెలియ చేస్తున్నారు సంతోషం. ఆనాటి నటులు వంగర ,ముక్కామల మొదలైన వారి గురించి కూడా తెలియచేయండి.
@choudarymv13358 жыл бұрын
పద్మనాభం // పిట్ట కొంచం కూత ఘనం,పొట్టివాడే కానీ గట్టివాడు, ఆపొట్టినే సోపాన మెట్టుగా మలచిన దిట్ట,హాస్యానికి అత్తర్లు అద్దిన ధీశాలి,మూడు దశకాలలో నాలుగు శతకాలు కొట్టిన ఘనాపాటి,ఆరోజుల్లో అన్ని సినిమా లలో నాయకునికి ఆప్తుడిగా మెరిసిన ఘటికుడు, ఒక సినిమా లో పద్మనాభం లేడంటే పెద్ద లోటే, హాస్యనట చక్రవర్తులనే తన హాస్యంతో కవ్వించిన నవ్వుల రారాజు, నవ్యరీతుల్లో నవరసాలందించి నవ్వులు పంచిన పద్మనాభం-గీతాంజలి జంట మనకు మంచి కన్నుల పంట,సినీ రంగంలో ఎంత ఎత్తు ఎదిగినా నాటకరంగాన్ని మరువని విడువని కళా తపస్వి,తన సినిమా ద్వార బాలు ని సినీ ప్రపంచానికి పరిచయముఁజేసిన దూరద్రష్ట,అతి మంచితనం అందరిని నమ్మడం తన కొంప ముంచాయని వాపో యిన అమాయక చక్రవర్తి,చరమాంకంలో భుక్తి కొరకు అతిచిన్న పాత్రలు నటించవలసి రావడం ఆ కళాస్రష్ట జీవితంలో కొసమెరుపు,దర్శక నిర్మాత గాయక సంగీత రసజ్ఞ బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యరసవల్లరి మన పద్మనాభం ఆంధ్రుల మనసులో ఎప్పుడూ చిరంజీవియే !!
@venkateswaraprasaddesai62627 жыл бұрын
Choudary MV the history of padma alam is good
@amarappau20177 жыл бұрын
Choudary MV p
@gandlamahesh7 жыл бұрын
Thanks Kiran Prabha Garu.Lot of things to learn from these experiences and apply in life.
@hassansk18918 жыл бұрын
Good ..KiranPrabha..
@ramakrishnaiahkalapala322 Жыл бұрын
Best actor
@saradakumari94825 жыл бұрын
Mana manchi Nayudu, me voice Chaka bagundi, he is a great good actor,comedian,director,producer,
@choudarymv13358 жыл бұрын
Sir,we sincerely request you to complete the episodes on Padmanabham....
@kodilavanya36624 жыл бұрын
Thank you sir
@VAR203EEE6 жыл бұрын
Very good information
@aswinimunipalli41548 жыл бұрын
wow super Sri
@KoumudiKiranprabha8 жыл бұрын
Thank you..
@chintharaghavendrareddy65288 жыл бұрын
hi sir My name is chintha Raghavendra Reddy thank u for padmanabham histary real life. My native place Simhadripuram two times padmanabham garitho na chinnappudu matladanu but ippude poortiga telusukunna i miss u padmanabam sweet memories Ma thatha gari intidaggaraku kuda vachi patalu pade vadani annarapudu and maa intidaggaralo Ramalayam temple lo vigrahalu madras lo padmanabam teesukuni vachadu .
@feynmaniashyd6 жыл бұрын
YER GOOD ACTOR
@meeravalishaik14386 жыл бұрын
rushyendramani gari gurinchi thelapandi
@prasadhkanchu22849 жыл бұрын
Kiran prabha garu namaskaram.padmanabam gari gurinchi poorthega teleacheande please.
@KoumudiKiranprabha9 жыл бұрын
prasadh kanchu Will do in future programs..
@nallapraveen6 жыл бұрын
Sir what happened later in padmanabham gari life!! Please do share