Рет қаралды 169,595
పల్లెల్లో పేద రైతు తన పొలంలో సాగుకు పెట్టుబడి పెట్టడానికి అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఎందరెందర్నో ప్రాధేయపడాల్సిన దుస్థితి. కానీ, రైతు సులభంగా రూ. 3 లక్షల వరకు రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు కల్పించే ప్రభుత్వ పథకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?
#KisanCreditCard #GovtSchemes #Farmer #Agriculture
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu