Gold Making, Wastage Charges: బంగారంలో తరుగు ఎలా లెక్కిస్తారు? ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది-BBC Telugu

  Рет қаралды 981,428

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 383
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
ఇదే ఇన్ఫర్మేషన్ ని మన వేరే తెలుగు టీవీ న్యూస్ వారు చెప్పాలనుకుంటే "తరుగు తరుగు తరుగు.. కాసింత బంగారం కొనలనే సగటు మధ్యతరగతి కుటుంబానికి అందని ద్రాక్షల చేస్తున్న ఈ తరుగు.. అసలు ఈ తరుగు ఎలా లెక్కిస్తారు..బ్రేక్ తరవాత చూడండి ... 🫡🫡🫡🫡🫡 దండం రా సామి మీకు 🙏
@kechi_kechi
@kechi_kechi 2 жыл бұрын
bbc kuda agenda thone pani chestundi..
@venky-1112
@venky-1112 2 жыл бұрын
Avunu
@scstbc
@scstbc 2 жыл бұрын
Yes
@sitapathi579
@sitapathi579 2 жыл бұрын
TV9
@sateesh9525
@sateesh9525 2 жыл бұрын
Avaru oorike a Pani cheyaru
@కానుగంటిగోపి
@కానుగంటిగోపి 2 жыл бұрын
ఖచ్చితంగా ఈ లెక్క వర్తించదు.. తరుగు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు,ఆ తరుగు లెక్క వేరు వేరు ఆభరణానికి వేరు వేరుగా వాళ్లే నిర్ణయిస్తారు..! కొనుగోలుదారు,తయారీదారుకు ఉన్న పరిచయం (Relationship) కూడా ఈ తరుగు లెక్కల్లో తేడా తెప్పిస్తుంది... ఏ ఇద్దరు స్వర్ణకారులు లేదా ఆభరణాల దుకాణాల వాళ్లు ఒక్క వస్తువుకు ఒకే విధమైన తరుగును లెక్కించరు... తరుగు పేరుతో బంగారు వ్యాపారులు ప్రజలను దోచేస్తున్నారు..! 4గ్రా ఆభరణానికి కూడా 600-800మి.గ్రా తరుగును తీసుకున్న వారిని కూడ నేను చూసాను వీటికి తోడు మజూరి అధనం...! తరుగు విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట నియమాలను నిర్దేశించవలసిన అవసరం ఉంది...!
@nagavarirakesh5997
@nagavarirakesh5997 2 жыл бұрын
Itam thaggatu tarugu untadhi Meaning..antha chettuku antha gali Kastam viluva telikunda matladaku
@కానుగంటిగోపి
@కానుగంటిగోపి 2 жыл бұрын
@@nagavarirakesh5997 Koncham jagratta ga matladite better..Amme vadi kastam,kone vadi kastam 2 telusu naku nenu cheppindi ade comment lo okko daniki tarugu okkola untundi alage oke vastuviki 2 places lo oke tarugu undadu ani.. Telisina vallaki okala,teliyani vallaki Marola tarugu these vallu unnaru,na anubavam nenu cheppa avadi kastam viluva teliyani vadini kadu mind it..
@Kk-gh9mj
@Kk-gh9mj 2 жыл бұрын
correct chepparu sir 8gms cheppiste 1 gm tiskunnaru tarugu maku
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
మీరు అన్నట్లు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పర్సెంట్ నిర్ణయిస్తే బాగుంటుంది.ఎందుకంటే నేను ఇలా చాలా సార్లు మోసపోయాను.రీసెంట్ గా 50g నేక్ లేల్స్ కు 4 గ్రాములు తరుగు వేసేసారు.అంటే తరుగు రేటు 20 వేలు దాటింది కదా.అది పక్కన పెడితే ఇంకొక ఆచార 916 బంగారం వద్దు అండి మెత్తగా ఉంటుంది మీకు రాగి కలిపి చేయిస్తాను గట్టిగా ఉంటుంది అని చేయించాడు.మొదటిలో బాగానే ఉండేది కొన్ని రోజుల తర్వాత అది బాంగరం చైను లాగా లేదు అస్సలు.టెస్టింగ్ చేయిస్తే 16%ఉంది మనం 22% గోల్డ్ ఇస్తే ఈయన 16%ఇచ్చాడు.అతన్ని గట్టిగా అడిగితే ఏదేదో కారణాలు చెపుతున్నాడు.అందరు ఇలా చెయ్యరు కానీ కొంత మంది.ఇప్పుడు గవర్నమెంట్ హాల్ మార్క్ తప్పని సరి చేసింది.అలాగే తరుగు %కూడా నిర్ణయిస్తే బాగుంటుంది...
@కానుగంటిగోపి
@కానుగంటిగోపి 2 жыл бұрын
@@hemanthacharyulumbhemantha8891 ఖచ్చితంగా ప్రభుత్వం తరుగు విషయంలో కూడ నియమాలు విధించాలి.. బంగారం విషయంలో తరుగు లెక్కలు అనేవి కొనుగోలుదారులను చాలా మందిని మోసగించే విషయం..!
@kechi_kechi
@kechi_kechi 2 жыл бұрын
ఇండియాలో గోల్డ్ కొన్నా, అమ్మినా కస్టమర్ కే loss
@nanajipallela9788
@nanajipallela9788 2 жыл бұрын
అయితే మీకు గోల్డ్ గురించి ఏమి తెలియదు అని అర్ధం అయ్యింది
@Roshansiddareddy
@Roshansiddareddy 2 жыл бұрын
Marekkada konamantaru
@sravankotagiri4356
@sravankotagiri4356 2 жыл бұрын
కొనకు ఎవ్వడు కొనమన్నడు
@nanajipallela9788
@nanajipallela9788 2 жыл бұрын
@@Roshansiddareddy vadiki em theliyadu andi eppudaina bamgaaram konevadu ala matladadu
@Roshansiddareddy
@Roshansiddareddy 2 жыл бұрын
@@nanajipallela9788 anduke adiga🤣🤣
@A1stay-RealEstate
@A1stay-RealEstate 2 жыл бұрын
నేను స్వర్ణకారుడిని..... తరుగు అనేది వస్తువుని పట్టి .. లేదా ఆ నగ చేతని పట్టి ఉంటుంది, కొన్ని పూర్తిగా చేతితో చేయాల్సి ఉంటుంది , కొన్ని మిషన్ తో చేయాల్సి ఉంటుంది. లేదా రెంటితో చేయాల్సి ఉంటుంది. కొన్ని నగలు ఈజీగా ఐపోతాయి. కొన్ని రోజులు రోజులు పడతాయి. కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే. తరుగు విష్యంలో ఇంతే తీసుకోవాలి అన్ని కొలమానం ఏమి ఉండదు బంగారంలో వస్తువు వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది.
@gemini3584
@gemini3584 2 жыл бұрын
మీరు తీసిన వెస్ట్ నీ కస్టమర్ కి తిరిగి ఇవ్వాలి కదా దాన్ని తరుగు అనే పేరుతో మీరు దోచుకుంటున్నారు
@A1stay-RealEstate
@A1stay-RealEstate 2 жыл бұрын
@@gemini3584కొంచెం వివరంగా చెప్తారా వెస్ట్ అని దేన్ని అంటున్నారో
@A1stay-RealEstate
@A1stay-RealEstate 2 жыл бұрын
@@gemini3584 ఉదాహరణకు :- 10గ్రాములు వస్తువుకి (8%) 800 మిల్లి గ్రాములు తరుగు రూపంలో తీసుకుంటాం...! మేము తీసుకున్న తరుగు మొత్తం మాకు మిగలదు. బంగారం కరిగించినప్పుడు మెరుగు పెట్టినప్పుడు కటింగ్ చేసినప్పుడు లేదా స్టోన్స్ బిగించినప్పుడు. ఈల వివిధ రూపాల్లో సుమారు 5to600 మిల్లి గ్రాములు బయట పోతుంది. మాకు ఆ వస్తువు చేసినందుకు గాను మిగిలేది 200 మిల్లీలు.
@gemini3584
@gemini3584 2 жыл бұрын
@@A1stay-RealEstate బయటకు పోతుంది అంటే డ్రైనేజీ లోక, మీకాళ్ళ ముందే ఉంటుంది.. కస్టమర్ ఇచ్చిన బంగారం లో మీరు ఎందుకు తరుగు తీసుకోవాలి
@gemini3584
@gemini3584 2 жыл бұрын
@@A1stay-RealEstate తరుగు రూపంలో ఎందుకు తీసుకోవాలి,అదే మన్న మీ బర్త్ righta తీసుకుంటాం అని గట్టిగ చెప్తున్నారు..
@VenkatRamana-yj3xu
@VenkatRamana-yj3xu 2 жыл бұрын
హల్ మార్కు బిస్ ఆభరాలైతే పరవాలేదు కానీ, సర్టిఫికేషన్ లేని స్వర్ణకారులదగ్గర చేయించిన మాములు ఆభరణాలు మాత్రం కొనుక్కున్న వారు మోసపోవటం ఖాయం. 22 కారట్ బంగారం 10 గ్రా స్వర్ణకారుడికి ఇస్తే తరుగు 1 గ్రా చూపించి మిగతా 9 గ్రా బంగారు ఆభరణం 22 కారట్ 91.6 స్వచ్ఛత తో ఇవ్వాలి . సరిగ్గా ఇక్కడే అసలు మోసం జరుగుతుంది. మీకిచ్చిన బంగారు ఆభరణం 1 గ్రాము తరుగు పోయి 9 గ్రా బరువు ఉంటుంది కానీ అది మొత్తం బంగారం కాదు అందులో రాగి కలిపి 9 గ్రా బరువు వచ్చేలా చేస్తారు. ఆలా ఇచ్చిన ఆభరణం మహా అయితే 16 లేదా 18 కారట్ ఉంటుంది. చాల మంది ఇలానే మోసపోతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త కోసం హల్ మార్కు బిస్ ముద్ర ఉన్న ఆభరణాలు మాత్రమే కొనండి. గమనిక: అందరు స్వర్ణకారులు ఇలా చేస్తారని కాదు కొంత మంది మంచి వారు కూడా ఉంటారు.
@user-lf6wp6sw1e
@user-lf6wp6sw1e Жыл бұрын
Nenu local shop lo gold ornaments thiskunna, adhi 22k gold ani BIS mark chesi undhi, kani na dhagara 24k rate thiskunnaru plus wastage kuda thiskunnaru. Nenu mosapoyana? Ledha adhi correct aa na? Big showroom lo kuda elane calculate chesthara?
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Almost mi thinking correct e but 22 cts rate vesi tiskovali Gold edayna 22 cts lone count cheyali Endukante miku item ichedi 22 cts e kabatti
@allvideos7520
@allvideos7520 9 ай бұрын
10 గ్రాం లు ఇచ్చి 8 గ్రాం లు తీసుకుంటాం అలాగే మేకింగ్ చార్జీలు ఇస్తాం
@manikmobiles7465
@manikmobiles7465 2 жыл бұрын
ఇక్కడ మనం తెలుసుకోవసింది ఏమిటంటే వీడియో లో ఉంగరం కి లెక్క చెప్పారు... అది నిజమే. కానీ నగల విషయం లో ఒక్కొక్క వస్తువు కి ఒక్కొక్క రకంగా గా తరుగు ఉంటుంది. ఉదా :- ఉంగరనికి 400mg తీసుకుంటే అది మంగళ సూత్రానికి వర్తించదు. నెక్లెస్ కి 10%, హారాలు కి 14% అలా ఉంటాయి. నగ నీ బట్టి తరుగు మజురి ఉంటాయి.
@sohanagoldgallery4019
@sohanagoldgallery4019 2 жыл бұрын
👍👍
@manikmobiles7465
@manikmobiles7465 2 жыл бұрын
@Kusuma mam please understand mg means milli grams...
@Motivational_facts786
@Motivational_facts786 2 жыл бұрын
@Kusuma that's not gram it's miligram 1gram =1000miligram
@Umamahesh27359
@Umamahesh27359 2 жыл бұрын
అది కూడా మౌల్డింగ్ రింగ్ కి చేత ని బట్టి, పనితనం బట్టి ఉంటుంది కదా సార్
@Umamahesh27359
@Umamahesh27359 2 жыл бұрын
@Kusuma 0.400
@YadagiriChilukuri-jr3sc
@YadagiriChilukuri-jr3sc 2 күн бұрын
Marketlo 10persent gold making kuda tayaru avutunnadhi ritillga 110ga ammutaru telusukondi
@hanumanjewellers6528
@hanumanjewellers6528 Жыл бұрын
నేను ఒక జ్యువెలరీ Worker మీరు ఈ వి ఇంటర్వ్యూ చేసిన విధానం బాగా నచ్చింది .కానీ వాళ్ళు చెప్పింది బావుంది నేను ఏం చెప్తున్నాను అంటే ఒక వస్తువు వస్తువుకు ఒక్కోరకంగాా తరుగు ఉంటుంది . అన్నిటికీ ఇది వర్తించదు. కొన్ని వస్తువులకు తరుగు ఎక్కువగా ఉంటుంది. బీబీ న్యూస్ వారు దీన్ని గమనించగలరు.
@ramrahim3797
@ramrahim3797 2 жыл бұрын
Manchi video gold avagahana telipinanduku bbc ki thanks
@mysteryGuySaysHi
@mysteryGuySaysHi Жыл бұрын
.... Inta talented ga unnavu God gifted child anukunta...
@allvideos7520
@allvideos7520 9 ай бұрын
ఇక్కడ బంగారం 24 కరెట్ తొ చేస్తే 10 గ్రాం లో ( 2 గ్రాం )లు తీసుకుంటారు అలాగే పని చెయడానికి మేకింగ్ చార్జీలు తీసుకుంటారు పిచ్చి జనం మోసం పోతారు అంతే
@YadagiriChilukuri-jr3sc
@YadagiriChilukuri-jr3sc Ай бұрын
Sutti vinakandi oka gold item ni edhana 50 persentege ledha antha kanna takkuvalo tayaru cheya vachu silver kuda gold lo kalisevi kaper. And silver meen vendi. Silver lo kdm Ane loham kalustundhi idhi 40 persent varaku kalapa vachu 50 years experence
@mechday
@mechday 2 жыл бұрын
Good work by bbc ,educating people nice concept
@churchofchristdubai9071
@churchofchristdubai9071 2 жыл бұрын
200 లేదా 400 తరుగు బానే ఉంది కానీ మీరు రాగి కలుపుతున్నారు కధా 9.600 ఏంటి గల్ఫ్ లో నో తరుగు మెరుగు సూపర్
@kommunagasheshu3601
@kommunagasheshu3601 2 жыл бұрын
Superb video. Please do this type of videos more and more.
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
హహహ నిజమే నగేష్
@manikantamani3743
@manikantamani3743 2 жыл бұрын
Corporate system chala cheta ga undi food safety mida video cheyi
@rajkumarbro-c9l
@rajkumarbro-c9l 2 жыл бұрын
10 grams ki 0.4gram tharugu ante 4% making & wastage charges very cheap.. compare to jewellery shop, today I bought at Hyderabad swarna kanchi (20% and then 10% discount + 3% GST total 14% making charges 14000 pay chesa 1 lakh ki.. extra first time I have no idea .... 100000+15k pothe kani naku teliyakedhu.. Chennai jewellers 20%+GSt for 8 gram ring Charged for rings.
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Nilabetti mari dochesaru super Anduke showrooms ki vellakandi
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
నేను 50g ముల బాంగరం తో మా ఆవిడకు నేక్లేల్స్ చేయించాను.4 గ్రాములు వేస్టేజీ తీసుకున్నారు.మీరు ఏమో 400 మిల్లీ అంటున్నారు.పోనీ మీ లెక్కనే అనుకుందాం 50g ములకు 2g తరుగు రావాలి నా దగ్గర 4g ములు తరుగు తీసుకున్నారు.అదేమిటి అండి అంటే 4%తరుగు అన్నారు.
@chainchiru
@chainchiru 2 жыл бұрын
Item ni model ni batti tharugu bro,,ayina meru andharu pedha pedha shops lo items cheyinchukunte ala? Swarna Kara rvutthi ne nammukuni unna vaalla paristhithi ni kuda ardam cheskondi 🌹
@sannithkumar238
@sannithkumar238 2 жыл бұрын
అతను రింగ్ గురించి చెప్పాడు మీరు చెపిచింది హరమ్
@user-lf6wp6sw1e
@user-lf6wp6sw1e Жыл бұрын
​@@chainchiruNenu local shop lo gold ornaments thiskunna, adhi 22k gold ani BIS mark chesi undhi, kani na dhagara 24k rate thiskunnaru plus wastage kuda thiskunnaru. Nenu mosapoyana? Ledha adhi correct aa na? Big showroom lo kuda elane calculate chesthara?
@dileepmulleti
@dileepmulleti 2 жыл бұрын
జయహో స్వర్ణకారులారా 🙏👏🙌
@harasrinivas.jasthi
@harasrinivas.jasthi 2 жыл бұрын
తెలిసిన వాళ్ళకి ఇచ్చినా మాకు 8 గ్రాములకి ఉంగరానికి1 గ్రాము తరుగు తీసారు. అంటే 14%. బయట ఇట్లా ఉంది .
@Srikanth_Neelam
@Srikanth_Neelam 2 жыл бұрын
8 grams ki 1 gram wastage ante 12.5% not 14%
@maheshkasula3198
@maheshkasula3198 2 жыл бұрын
మీకు అవగాహన కోసం ఒక విషయం చెబుతాను. మనం ఒక రైలు లో ప్రయాణించాలంటే జనరల్ టికెట్. స్లీపర్ కోచ్. 2 టైర్. త్రీటైర్ ఏసీ ఒకే ట్రైన్ రకరకాల ధరలు నిర్ణయిస్తారు. కానీ మీరు జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో ప్రయాణించే లేరు కదా ఏసీ కావాలంటే ఎక్కువ ధర పెట్టాల్సిందే కదా. మీరు చేపించుకున్న ఉంగరం కూడా మోడల్ బంగారం నాణ్యత నీ బట్టి తరుగు నిర్ణయిస్తారు.
@harasrinivas.jasthi
@harasrinivas.jasthi 2 жыл бұрын
@@maheshkasula3198 అంటే దీనర్ధం BBC అవగాహన లేమితో wrong information జనాలకు ఇచ్చాడు. అంతేగా!
@Srikanth_Neelam
@Srikanth_Neelam 2 жыл бұрын
@Kusuma 1 Gram ÷ 8 Gram × 100 = 12.5%
@brahmajisha2931
@brahmajisha2931 2 жыл бұрын
తెలిసిన వారే బాగా ఎక్కువ మోసం చేస్తారు
@srinivasarao905
@srinivasarao905 Жыл бұрын
బంగారం తయారీకి అసలు తరుగే వుండదు...మజురి ( మేకింగ్ ఛార్జ్) వుంటుంది. మనం 10 Gms ఇస్తే దానికి 0.8 పర్సెంట్ Kdm కలుపుతారు అప్పుడు అది 10.8 Grams ( 91.6 KDM) అవుతుంది. మొదటి 10 Gms - 100 % బంగారం. నగ తయారీ తరువాత -10.8 Gms ( 91.6 % బంగారం). ఇది లెక్క ...మీరు సరిగా అడగకపోతే సరిగా ఎవరు చెప్పరు
@MyCollectionz
@MyCollectionz Жыл бұрын
Mari cutting moulding stoning polishing pressing palces lo gold magnet laga ralindi thirigi vachi ornament ki athukuntada?
@sureshchepena1
@sureshchepena1 Жыл бұрын
Bro nenu 22k bangaram 10 g iste shop vadu 6000 making chrges cheppadu
@AA-143-NAV
@AA-143-NAV 4 ай бұрын
Gopithadu cheyamani 22k bangaram 27.50 gram isthe naku 25 gram gopithadu chesi ichadu 2.50 gram tharugu and 2500 making charge gaa teeskunnadu..... మోసపోయిన అని అనిపిస్తుంది
@Gaganasurya
@Gaganasurya 4 ай бұрын
Annaya nenu chain chepidam anukunta 24 carat gold echina 12 grams tarugu anta ani adigute tarugu undadhu 24, carat gold ki anadu 916 Vesta anadu atani namacha nijame na adhi 24 carat gold ki tarugu undha
@viswanathreddy7126
@viswanathreddy7126 2 жыл бұрын
Proud of you BBC 👌👌👌👌👌
@AnilKumar-cj6kq
@AnilKumar-cj6kq Жыл бұрын
Best explanation BBC is always the best
@bitravenkababu663
@bitravenkababu663 Жыл бұрын
బ్రదర్ ఈ వీడియో పెట్టిన అతను ఎవరో నాకు తెలియదు ఈ వీడియోలో మాట్లాడిన వర్కర్ ఫోన్ నంబర్ కావాలి ఎందుకంటే నాది కూడా జువెలరీ షాప్ నేను ఒక వెంకటేశ్వర స్వామి ఉంగరం చేపించాలి అంటే వర్కర్ కి 10g బంగారు 1g బంగారు ఇవ్వవలసి వస్తుంది (తరుగు) ఆయన చెప్పాడు కదా 400 మిల్లీ గ్రాముల బంగారు తరుగు తీసుకుంటామనీ, అందుకని నాకు అతని ఫోన్ నెంబర్.
@rajKV76
@rajKV76 2 жыл бұрын
Good effort to enlighten the public about goldsmith works.
@arjunasakshaya9853
@arjunasakshaya9853 2 жыл бұрын
But in INDIA,... No One Sell Right Quantity and Quality... 🔥🔥🔥 THEY ARE CHEATING MOST OF CUSTOMER.... THANKING YOU ALL 👍👍👍👍
@kannekantivenkatesh5101
@kannekantivenkatesh5101 2 жыл бұрын
Bis mark is there to check the quality, customer has to make sure that every ornament that they purchase should have this BIS MARK
@saikumarm4905
@saikumarm4905 5 ай бұрын
మనం బంగరం 🪙 ఆ తరువాత నగలు చేయించుకోవడానికి 22k or 24k ఏదీ తీసుకుంటే మంచిది pls coment frds
@satyakumar3128
@satyakumar3128 2 жыл бұрын
Super Andi good information shared more over proud to see you mavaya garu in BBC News😎
@satyakumar3128
@satyakumar3128 2 жыл бұрын
Achari Ravi Garu
@gemini3584
@gemini3584 2 жыл бұрын
24 క్యారట్ బంగారం లో తరుగు ఎందుకు తీస్తారు,అందులో ఇంపురిటీస్ లేవు,బంగారాన్ని హీట్ చేసి కరిగించినప్పుడు ఆ ద్రవంలో కూడా తరుగు తీస్తారు..50,000/-బంగారం తో మనకిచ్చేది 48,000/ దీనికి అదనంగా మేకింగ్ చార్జెస్,అందుకే ఎంతటి చిన్న బంగారు వర్థకుడైన ఈ విధమైన మోసాలు చేసి వృత్తిని కొనసాగిస్తాడు...బంగారం ఎంత మెరిస్తే ఆ వర్తకులు అంతా మెరుస్తారు...
@bulligoli8404
@bulligoli8404 2 жыл бұрын
business ante mana degara vunavi sale chesi labhani sampadinchatam . mosam anemata tappu . business ani petaka vala jebulovi vesi vachinavalaki free ga service cheyaru gamanichandi
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Intha clear video chesina miku artham kavatledu
@renukaeluri
@renukaeluri Жыл бұрын
అందరికీ నమస్కారం.. మీకు చెప్పేవాళ్ళు ..న్యూస్ ఛానల్ అని అలా చెప్పారు.. నిజానికి తులానికి(11.6గ్రాములు) 1గ్రాము లేదా అంత కంటే ఎక్కువ తీసుకుంటారు..ఇంకా పెద్ద ఆభరణాలు ఐతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు
@alishaik4896
@alishaik4896 2 жыл бұрын
10 gram ki 1 gram( okkosari design batti 8 gram ki kuda 1 gram) tharugu theestharu sir shops lo??
@prashanthgold9162
@prashanthgold9162 2 жыл бұрын
Haaa andi
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Correct
@imamshaik4422
@imamshaik4422 Жыл бұрын
ప్రపంచం మొత్తం లో. ఇచ్చిన తీసుకున్న కేవలం 2 వ్యాపారల లో ఎప్పుడు లాభామే 1 గోల్డ్ వ్యాపారం 2 కటింగ్ షాప్ వ్యాపారం
@Kosuru_giri
@Kosuru_giri 2 жыл бұрын
ఓంనమోవిశ్వకర్మణే...🙏
@sohanagoldgallery4019
@sohanagoldgallery4019 2 жыл бұрын
ఓం నమో విశ్వకర్మనే 🙏🙏🙏🙏
@sujithsudhip4602
@sujithsudhip4602 Жыл бұрын
Super chala baga cheperu
@MyCollectionz
@MyCollectionz 2 жыл бұрын
Proud to be a goldsmith
@swaroopareddy167
@swaroopareddy167 2 жыл бұрын
Tarugu antu bangaranni dobbeyadam correct Ena saaru
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 Жыл бұрын
@@swaroopareddy167 correct ga adigaru
@MyCollectionz
@MyCollectionz Жыл бұрын
​​​@@swaroopareddy167 epudu miru oka bed tayaru cheyadaniki oka carpenter vadda tiskapotaru . Athanu kooda tarugu thiskuntadu. Kani adhi miku value anipinchadu. Becz adhi chekka pottu. Alagey ekada kooda taru gu anedhi elago pothadi mould cut stoning heating soldering time la .... Poina tarugu mem tarwata ma sonta filter cheso Leda udicho thiskuntamu... Adhi nyayamey kada. Memu tarugu chepindanikantey ekkuva thiskodam ledu kada. Dheni dobbadam ani anadam correct kadu. Aina oka ornament tayaru cheyali antey okka vyakthi tho kadu. Multiple vala vadaku vellali.valu akkada chekke tapudu povachu ....vadini memu kooda adgalemu. Miku corporate majuri jewellers vadaki pothey anni add chesi asalaina rate thechi vat tax cgst sgst tarugu anni leka katti munchutadu ....adhi real dobbadam antey
@pranayvegaraju4898
@pranayvegaraju4898 3 ай бұрын
@@naveenkumarswamireddy1441 vrutthi dharmam antaru. professional ethics
@mahenderraomesineni
@mahenderraomesineni Жыл бұрын
Good 👍
@gurramraju803
@gurramraju803 Жыл бұрын
Thank you BBC
@veerumatta2037
@veerumatta2037 2 жыл бұрын
The best channel
@a-ztechveera4204
@a-ztechveera4204 2 жыл бұрын
ఇవన్ని మాకి తెలివ్ మేం గుండు మామ దగ్గరికే పోతం.. డబ్బులు ఊరికే రావ్ 😂😂😂😂
@అన్నదాతసుఖీభవ-ణ9థ
@అన్నదాతసుఖీభవ-ణ9థ 2 жыл бұрын
హైలెట్ కామెంట్ అండి😂😂👍
@dosamollapriyanka3085
@dosamollapriyanka3085 2 жыл бұрын
Super 👌👍
@sravankotagiri4356
@sravankotagiri4356 2 жыл бұрын
అప్పుడు నీ మామ గట్టిగా పెడతాడు
@Motivational_facts786
@Motivational_facts786 2 жыл бұрын
Aa mata cheppe dochu kuntunnadu gundu mama
@bairevasu3205
@bairevasu3205 2 жыл бұрын
హహహ 😂😂
@gandhikakarala2300
@gandhikakarala2300 2 жыл бұрын
Very good information ❤️🙏
@likitalks3680
@likitalks3680 2 жыл бұрын
Super video Ganesha
@addalamutyaluachari2318
@addalamutyaluachari2318 Жыл бұрын
Gud work bbc
@geethak1327
@geethak1327 2 жыл бұрын
In 10g gold, if he add .84g of copper then the net should be more weight
@chanduchary5446
@chanduchary5446 2 жыл бұрын
పెద్ద పెద్ద షోరూం వాళ్లు డబ్బులు ఊరికే రావు...అంటూ...కొన్ని కోట్ల పెట్టుబడులు పెడుతూ,ప్రభుత్వాలకి వేయిలకోట్లు టక్స్లు ఇగ్గుడుతుంటే....చిన్న చిన్న స్వర్ణకారుల మీద పడతారు....తరుగు అనేది వస్తువు చేసినందుకు ఇచ్చేది...బారాబర్ తీసుకుంటారు
@freethinker6006
@freethinker6006 2 жыл бұрын
Usefull information thank you BBC.
@skgoldworks6632
@skgoldworks6632 2 жыл бұрын
Right infarmatioan brother
@g.a.s.s.bijlaani3328
@g.a.s.s.bijlaani3328 9 ай бұрын
తరుగు కు బంగారం రేటు ఉంటుందా
@santhoshguptha9795
@santhoshguptha9795 2 жыл бұрын
Thank you so much bbc 🙏🙏🙏
@rkd5551
@rkd5551 Жыл бұрын
Sir mi details ivagalara ikanundi mi daggara gold items cheinchukuntam please
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Good info tqs for sharing such good
@maruthipoduri7523
@maruthipoduri7523 2 жыл бұрын
West Godavari 8gms Ki 1gm tharugu,Next day sale cheysinna Marla 1gm tharugu,we pay 8 gms+1gm (40000+5000= 45000),Next we sale 8 gms -1gm( 40000-5000= 35000).
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Item making kosame 1 gram Sale chesepudu e item ki wastage charges ivvaru
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it 2 жыл бұрын
Nice information
@narendardantoju240
@narendardantoju240 2 жыл бұрын
Nijaniki 24Crt gold isthe vallu 22 istharu malli making majuri antaru malli KDM ani tisukuntaru
@user-lf6wp6sw1e
@user-lf6wp6sw1e Жыл бұрын
Nenu local shop lo gold ornaments thiskunna, adhi 22k gold ani BIS mark chesi undhi, kani na dhagara 24k rate thiskunnaru plus wastage kuda thiskunnaru. Nenu mosapoyana? Ledha adhi correct aa na? Big showroom lo kuda elane calculate chesthara?
@gangadharReddy-r6l
@gangadharReddy-r6l Жыл бұрын
Tharugutho Lalitha Jewellers perigindi. .
@nagupatnala1144
@nagupatnala1144 2 жыл бұрын
Chala baga chepparu
@sivakumar7645
@sivakumar7645 5 ай бұрын
Esidhianthyeduku vasthuvuthayaru eyenaka totacost vasthuviki karidu chepavachugada
@durgaprasad5576
@durgaprasad5576 2 жыл бұрын
అసలు ఈ తరుగులు‌ మజూరీలు అనవసరం. బంగారం బంగారంలా కొనుక్కొని‌ దాచుకోవడం మంచిది.
@dineshkumar-nz5mk
@dineshkumar-nz5mk 2 жыл бұрын
Good work BBC. But percentage roopam lo tarugu potundaa lekapote enta baruvaina bangaram kaina 400mg matrame potundaa. Clarity ivvagalaru
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Item ni batti wastage untadi
@kumaran4798
@kumaran4798 2 жыл бұрын
Very good information...but people are charging 13 percentage
@bangtanarmy866
@bangtanarmy866 2 жыл бұрын
BBc u r superb❤️
@simhadrisimhamam3262
@simhadrisimhamam3262 2 жыл бұрын
100syds land for development.50 percentage builder another 50 owner.#### PureGold, development for item 90percent customer. 10percent chargers, worker/devloper/maker/manufacturers.
@Kirankumar-qr2kd
@Kirankumar-qr2kd Жыл бұрын
Good joke
@venkateshpulletikurthi7918
@venkateshpulletikurthi7918 2 жыл бұрын
So many peoples not intrested to do this work.....bcz Higher level jewelery owners compitision....plz save jewellery workers....😥
@ravichandra1498
@ravichandra1498 2 жыл бұрын
Nice BBC
@rajeshbobba3851
@rajeshbobba3851 Жыл бұрын
Jewellery manufacturing should be organized
@bondadadileepkumar1571
@bondadadileepkumar1571 2 жыл бұрын
Hi viewers you gess the point ofgold weight is 10grams ,westage 0.400mgr ... But, if ring weight is 3.000grams,that westage is how much 0.120mgrs .. also worker how will eat 🥑🥝
@itsmevijjuofficial
@itsmevijjuofficial 2 жыл бұрын
నేనైతే డైరెక్టుగా షాప్ కి వెళ్ళి నచ్చిన వర్నమెంట్ వేసుకొని చూసి 916KDM BIS హాల్ మార్క్ ఉందా లేదా చూసుకొని కొనుక్కోవడమే... గోల్డ్ స్మిత్ వాళ్ళు ఒక ఆర్నమెంట్ ఒక పొలంలో చేయమంటే దాని తులం పావులు ఎత్తు లో చేసి మనకు అప్పజెప్పారు సో ఇలాంటి గొడవలన్నీ ఉండకుండా ఉండాలంటే పెద్దపెద్ద షాపులు ఉన్నాయి చక్కగా డైరెక్టర్ వెళ్లి కొనుక్కోవడమే మేటర్..
@sannithkumar238
@sannithkumar238 2 жыл бұрын
అన్న రెడీమేడ్ షాప్ లో 50 గ్రాముల లాంగ్ చైన్ కొంటె డైరెక్ట్ గా స్టోన్ తో వజన్ చేసి ఇస్తారు. 15 గ్రాముల స్టోన్స్ నీ 8 గ్రామ్స్ అని చెవుతారు అది మీరు నమ్ముతారు. కానీ ఒక స్వర్ణకారుడు స్టోన్స్ పెట్టక ముందు మీకు వజన్ చూపెట్టి తరవాత స్టోన్స్ పెట్టి ఇస్తారు . తరుగు అంటారా ఒకసారి కరగడం ఉండదు ఒక బంగారు వస్తువు చేసినప్పుడు చాలా సార్లు కరగడం ఉంటుంది .మళ్ళీ వస్తువు తయారు అయ్యాక ఫీనిషింగ్ ,పాలిష్,కటింగ్ ,షైనింగ్,స్టోన్ ఫిట్టింగ్, వాళ్లకు అందరికి తరుగు కట్టియడం ఉంటది.నోటికి వచ్చినటు మాట్లాడకూడదు. స్వర్ణకారులలో అందరూ డబ్బు ఉన్నవాళ్లు ఉండరు అందరికి షాప్స్ ఉన్నకుడా అందరికి ఒకలా షాప్ నడువాదు. మల్లి స్వర్ణకారులను ts,ap ప్రభుత్వాలు పట్టించుకోవు ఆ స్వర్ణకారునికి ఆ ప్రభుత్వం ఆ బీమా అయిన ఏదయినా పింఛన్ ఇచ్చిందా ఇవ్వలేదు .రెడిమేడ్ షాప్ లో మీ కళ్ళ ముందు దోచుకుంటారు మళ్ళీ నువ్ రేపు వెళ్తే గ్యారంటీ ఉండదు అదే స్వర్ణకారుడు అయితే వస్తువు విరిగిపోయిన చేసి ఇస్తాడు అది నువ్ వస్తువు తీసేసే వరకు గ్యారెంటీ ఇస్తాడు. జై విశ్వకర్మ
@sunilchary0506
@sunilchary0506 2 жыл бұрын
Chakkaga amount lu ekkuva pettadame Akkada nuv vadiki pette amount Goldsmith dheggara gold ekkuvaga vasthundhi thelsaa niku
@shaa1415
@shaa1415 2 жыл бұрын
Lalita jeweler only honest Shop.
@mohanrao5650
@mohanrao5650 2 жыл бұрын
I love BBC
@lakshmimovva2304
@lakshmimovva2304 6 ай бұрын
Great Info 🙏🙏🙏
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Antha clear ga chepithe ela masteru busines paramga cheplai gani
@fameglory......2675
@fameglory......2675 2 жыл бұрын
Nice explanation
@bondadadileepkumar1571
@bondadadileepkumar1571 2 жыл бұрын
BBC is good one But not clearly ask the question ⁉️
@hanumantharaoganji8496
@hanumantharaoganji8496 2 жыл бұрын
800 Mg to 1000 Mg tharugu teesukuntunnaru ma daggara. Antey thulam bangaraniki 2000 rupees extra teesukuntunnaru. Enni thulalu teesukuntey anni 2000s labham annamata.
@manisandeepkanamarlapudi5059
@manisandeepkanamarlapudi5059 2 жыл бұрын
This information may not be correct. Actual truth is like the following - if the item weight is between 5-8gms or lesser they charger min of 15% as wastage or what ever the name it is and if the item weight is >8 gms the standard deduction is 10%. And these calculations only applicable to traditional business people. But if you went to medium to big showrooms, these percentages will be more. All these are for plain gold items with some basic designs. If you go for stone items it will be much more high..
@gemini3584
@gemini3584 2 жыл бұрын
How long this cheating in the name of తరుగు continued
@Motivational_facts786
@Motivational_facts786 2 жыл бұрын
No bro it depends on the design and weight of the gold eg:suppose you take 10 gram necklace they will charge you around 12•\• which is around 1.2gram but if you take bangles of 10gram of simple Design it charge will 8-9 percent
@darlamanohar4029
@darlamanohar4029 Жыл бұрын
Everything is based on what type of item you are selected some items needs more fine finishing that items will cost more wastage even though they are at low weight.
@K.parvathiSuchi
@K.parvathiSuchi 5 ай бұрын
👌👌
@machineniprashanth3560
@machineniprashanth3560 Жыл бұрын
Atha povadamaa antha mosamm megilinthe chala thakova. Vallu gold thesukuntuna ru black Smith Thalisi na black Smith dhagaraku vallali
@jayshankar7052
@jayshankar7052 2 жыл бұрын
BBC channel vallu e gold making charges & wastage video lo sarriga cheypaledu half knowledge share cheysaru
@Telugupole
@Telugupole 2 жыл бұрын
miru cheppina lekka prakaram on avg per 1 lack gold product. 4 percent mazuri and 800 million grams gold and 3 percent gst awwali so total ga 4000+4000(800milli tarugu)+3000 gst so total ga 11000 ante 89000 gold rate rawali. but baita shopping malls lo min to min 13% charges plus 3 percent gst charge chestharu means total 16 percent. miru cheppina daniki and showrooms cheppa daniki 5 percent variation wastundhi. idhi walla rent+advertising +staff+maintainence kosam anukowacha. and local shops lo aaite 13 percent making+5 to 10 percent tarugu and stone wait and all kalisi around 20 to 25 percent waste potundhi
@durgarao6639
@durgarao6639 2 жыл бұрын
Correct but in gold shops they will tell different wastage for different items like bangles one rate, neckless one rate, haram one rate..as u said for 10 gms 200 m wastage will go but shop people are telling wastage will go as per item design..which one is correct next time we can argue with them plz tell if any one knows
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
2 gms ring ki kuda 0.400milligrams wastage avtadi kani miru denine percentage lo calculate chesthe 20% avtadi 2 grams ring nunchi 7grams varaku same wastage avtadi
@sudeshnaaravapalli5149
@sudeshnaaravapalli5149 2 жыл бұрын
Kani manam corporate shops velithe 13-22%wastage vuntundi, ayena viswakarmalu chesinantha kalam bagane vundi kani manam varini nammam, shops ki velli money vadilicchu kuntam, anduke chala mandi ippudu hand work cheyatam ledu papam
@rameez433
@rameez433 2 жыл бұрын
మీకు తెలీదో ఏమో... ప్రతీ వస్తువు తయారీ లోనూ తరుగు ఉంటది. మరి స్పెషల్ గ బంగారు ఆభరణాలు అమ్మడంలోనే ఎందుకు తిస్కుంటారు? కొనే వాళ్ళకి జ్ఞానం లేకనా? అమ్మేవాడికి అతి తెలివా?
@ramtenkivilas1500
@ramtenkivilas1500 Жыл бұрын
తరుగు తీయడం అంటే బంగారం దొబ్బేయడం తయారు చేసేవాడు (స్వర్ణకారులు) అండ్ తయారు చేయించే వాడు (ఓనర్), 10 grms గోల్డ్ ki 200 ml waste అయితే 1.5 grams wastage తిస్కోవడం ఏంట్రా మరి ఘోరం. దోబిడి పర్వం లెక్కలు రాని ఏర్రిపప్పలు వెళ్తే ఖతం
@Gaganasurya
@Gaganasurya 4 ай бұрын
12 grams 24 carat gold tho chain cheyandi ani adigite tarugu em undadhu antunadu 916 kuda Vesta anadu atani namacha plzz reply evandi avaruina
@srihariyadav784
@srihariyadav784 2 жыл бұрын
I took a ring of just 7.270 grams in khazana for which a wastage of 1.3 grams was taken, means I paid for 8.570 grams but received 7.270 gold. It will be better if these wastage reduced to a standard of 6 to 9%
@swaroopareddy167
@swaroopareddy167 2 жыл бұрын
There is no Tarugu at all....pedda branded shops like Chandana brothers n Lalita n Malabar etc shops anni malli aa bangaru pottu ni collect chesi bnagaram migilichukumtaru...mottanii ki ido pedda mosagalla dandha...pedda mosam ayina manam kontunnamante ...mana bharatha stree lu n bangaram kavalalu...kabatti.
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Showroom kadandi a matram tarugu untadi Vala maintainance ke avtadi Mari amattam wastage leku da ela chepandi
@rajeshdarla5608
@rajeshdarla5608 2 жыл бұрын
A okka vyapararstudu vaallu amme vatilo labanni chepparu manam kuda aalochincham,20000 petti pattu cheera kontam ,daani asalu dhara entha ante cheppa lemu return value emo teliyadhu,99% kone anni vastuvula gurinchi manaku avagahana vundadhu,kaani gold gurinchi baaga telisinatte chala mandhi salahalu istaru,konni years goldsmith daggara vuntene gold meedha avagahana vastundhi,idhi ayye pani kadhu,gold r land nammakamyna vaari dwarane konali ani abhiprayam
@ravitejajami6698
@ravitejajami6698 2 жыл бұрын
Wastage changes based on the product and will not be same for all
@ksrinivas6852
@ksrinivas6852 2 жыл бұрын
Good
@apparaodasari2453
@apparaodasari2453 2 жыл бұрын
ఈ లెక్కలు తప్పు.expert ని కలిస్తే కరక్తు గా చెప్తారు. 916 బంగారం లో మరల రాగి కలిపితే ఇంకా తక్కువ కేరెట్ బంగారం వస్తుంది.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
ఔను సార్ 👍🏾
@raziyaazmath4569
@raziyaazmath4569 2 жыл бұрын
Chevilo puvvulu baaga pettaru. Highly valuable metals ni chala careful ga handle chestharu. Single milli gram kuda vurike vadileyaru. 400mg workers and making charge antune , additional ga ornament making charge ani velaki velu collect chestharu. Anduke government ETF ni start chesindi.
@kechi_kechi
@kechi_kechi 2 жыл бұрын
వేసుకునే మోజు తీరేది ఎట్టా?
@raziyaazmath4569
@raziyaazmath4569 2 жыл бұрын
@@kechi_kechi market nindaa boledu vunnay 1gram ornaments. Gold ki yemaatram thesi povu. Save money, and enjoy.bye.
@garlapatiteja
@garlapatiteja 2 жыл бұрын
no total gold lo 10 percent gold wasatge kinda tesukuntaru maa one town gold makers vellu vedio kabati a;la cheptunaru
@shashidharachariachari1553
@shashidharachariachari1553 2 жыл бұрын
10 grams gold Anni itams ki okela tharugu undadhu kadha,meeru cheppe vidhanam anni vastuvulaku varthinchadhu anna worker kuda Pani chesi brathakali kadha
@srisadhgurubhajanalu5877
@srisadhgurubhajanalu5877 2 жыл бұрын
E rojullo molding Pani avaru chepisthunaru sir? Antha plain juwelory design chepisthunnaru
@snkGoldsheetJewelleryworks
@snkGoldsheetJewelleryworks 2 жыл бұрын
ma worker degara vivaralu chala baga telusu kunnaru alane pedda shop lo jarige danni kuda vallani adagandi worker entake cheste miru custmer ki aenduku entaki ammu tunnaru ani.
@sannithkumar238
@sannithkumar238 2 жыл бұрын
Super anna
@naturelover4542
@naturelover4542 2 жыл бұрын
Alaa adagaru corporate vallani question cheyaru evaru adi manavalla system
@nithinnallikala9578
@nithinnallikala9578 2 жыл бұрын
Very informative video. This is why i like BBC.
@vsubbaraopolisetty
@vsubbaraopolisetty 2 жыл бұрын
Nellore lo 0.600 nundi 0.800 mg workers tesukuntunaru Mari vizag lo 2 days ku 1000/- ela sari patuko galaru Mari vari kutumbam ela gadustundi
@sannithkumar238
@sannithkumar238 2 жыл бұрын
Ha yes village vallaki thakuva labam
@Umamahesh27359
@Umamahesh27359 2 жыл бұрын
Nellore work lite weight stone work palachaga untumdi work kastsm anduke
@nareshsomaiahgari
@nareshsomaiahgari 2 жыл бұрын
తరుగు విషయంలో పెద్ద మొత్తంలో మోసం జరుగుతుంది. 2-6% తీసుకోవాల్సిన తరుగును 10-20% వరకు తీసుకుంటున్నారు. మేకింగ్ చార్జెస్ ని నామమాత్రంగా వసూలు చేస్తున్నారు నిజంగా వీళ్లు అంతలా కష్టపడితే మేకింగ్ చార్జెస్ లోనే తీసుకోవాలి కానీ తరుగులో పెద్ద మొత్తంలో పరోక్షంగా బంగారం తీసుకుంటున్నారు. మేకింగ్ చార్జెస్ రూపంలో గనక తీసుకోగలిగితే ఇన్కమ్ టాక్స్ వీళ్ళు కట్టాల్సి వస్తుంది మరియు ఒక నగ తయారీకి వీళ్ళకి వచ్చిన లాభం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తరుగు రూపంలో పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి ప్రభుత్వం ఈ విషయంలో కచ్చితంగా మార్గదర్శకాలు ఇవ్వాలి. ఎండనకా వాననక కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని ఇలా ప్రజలు తరతరాలుగా మోసపోవడం బాధాకరం.
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Worker ke 6-8% istaru Inka 10% veskokapothe emuntadi
@vamsikrishnaveccha5012
@vamsikrishnaveccha5012 Жыл бұрын
Lakhs of money invest chestaru
@srinivas76767
@srinivas76767 9 ай бұрын
Nuvu da nuvu vachi chey 2 %anta telvadu pettadu oo vachestharu matladaniki ardam pardam undali matladithe telisthe matladali lekunte urkovali
@taranginitarak6491
@taranginitarak6491 7 ай бұрын
మరి స్వర్ణకారుడు ఎలా బతుకుతారు ఇప్పటికే స్వర్ణకారుల బతుకు అధ్వానంగా ఉంది పెద్ద పెద్ద జువెలరీ షాపుల వల్ల బంగారం పని వాడికి బతుకు లేదు
@myschoolDAZ
@myschoolDAZ 2 жыл бұрын
E rahasyanni vallu chepparu tarugu Ane perutho bangaram nokkestaru
@acharipurnachandra9083
@acharipurnachandra9083 2 жыл бұрын
5:25 ma Nana garu , ma swarna karula badalu chala unnai maku govt lu e vidam ga adukodu
@medavenkatarao293
@medavenkatarao293 2 жыл бұрын
Sollu appu
@acharipurnachandra9083
@acharipurnachandra9083 2 жыл бұрын
@@medavenkatarao293 entra solu ??
@medavenkatarao293
@medavenkatarao293 2 жыл бұрын
@@acharipurnachandra9083 Hlo nenu annadi bbc channel ni Gold jewellery lo mesalu ma vizag lo chela chusamu
@acharipurnachandra9083
@acharipurnachandra9083 2 жыл бұрын
@@medavenkatarao293 evado chysadu ani andarini anadam Correct kadu asalu e business lo ina mosam lekanda chupinchandi
@medavenkatarao293
@medavenkatarao293 2 жыл бұрын
@@acharipurnachandra9083 Adhe nenu chepthunna Nen mataldedhi bbc kosam okay
Are Gold Jewellery Schemes Really Beneficial? | Gold Saving Schemes in Telugu | Kowshik Maridi
29:40
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Turning a BLOB into PURE GOLD!
18:11
Modern Goldsmith
Рет қаралды 18 МЛН
How Gold is made in Telugu | Facts about Gold in Telugu | Gold Documentary
12:22
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,4 МЛН