love is blind brother adi avarimeeda love aina present neekunndi jalaganna meeda love ilaage anukooo 2029 lo kudaa same ide jaruguthundi appudu meeku chethanaithe evm tampering chesi gelavadaaniki try cheyyandi
@PavaniMandipalliАй бұрын
Koncham commonsense tho alo chinchandi sir party meda pichitho kadu
@prasadbolla4579Ай бұрын
Hindupur Paytm Payment Batch create chesina story ra adi! 😂
@haranathg532Ай бұрын
Yes , He lost mind immbalance. * Even Pawan should keep his mouth shut. * It is better forhim
@bathulakondababu8598Ай бұрын
2029 war one side YSRCP powerful gaa kottiddii Prasanth Kishore comeing
@lakshminvsm3989Ай бұрын
Jai cbn
@hanumantharaoj4154Ай бұрын
5 years తర్వాత వచ్చే election result ఇప్పుడే చప్పుతున్నారంటే మీరెంత మేధావులో ఊహించుకోవచ్చు!అడిగేవాళ్ళు అమాయకులైతే ఏమైనా చెప్పవచ్చు.
@varaprasad4250Ай бұрын
Pl. try to convey ur opinion,, regarding 100 days govt. action to CBN at the earliest,,, for the sake of state's future.....
@koteswaraov9614Ай бұрын
Jai tdp jai cbn sir jai lokesh sir
@madhu3875Ай бұрын
Anchor super ga undhi
@k.rcreations3092Ай бұрын
మా నెల్లూరు వ్యక్తి ఉన్నత స్థాయికి రావడం చాలా ఆనందంగా వుంది
@rakeshbobba380Ай бұрын
100 days survey endhira babu 😂
@Mkgdbr7654Ай бұрын
రెండు సర్వేలు హిట్ ఆయితే ఓవర్ యాక్షన్ వద్దు చరిత్ర చూస్తే రెండు మూడు సర్వేలు కారెక్ట్ ఔతాయి .
@rameshguram1004Ай бұрын
Jai jagan anna
@Kalki2029Ай бұрын
This fellow knows exact number before Counting
@nookarajukodela0539Ай бұрын
Avunu meelanti murkulu vunantha varuku Aa roudi 100% vostadu
@ashokkumarchowdarymodupall5080Ай бұрын
ఎవరు వచ్చినా స్టేట్ ను బాగు పరుస్తం, డెవలప్ మెంట్,employemt క్రియేట్, infra structure development చేస్తాం. లా & ఆర్డర్ చక్కగా చేస్తాం.అంటేనే .లేదు మేము ఇంతే మారం.అంటే ఈ స్టేట్ గో బ్యాక్ టు ఆటవిక రాజ్యం గా మారును.సర్వనాశనం అవుతుంది..జాగ్రత్త. పేదలను కూడా ఆదుకొని.వారు ఆదరణ పొందాలి.
@satya8580Ай бұрын
కూటమి మీ గుడిసి పోయింది
@srinivasaraobogi2682Ай бұрын
వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాడు చెలరేగిపోతాడు.evm, ఎన్నికల అధికారులతో సంబంధాలు ఉన్నాయి.
@bkanakaiah173Ай бұрын
Kk garu meku package kavali ani try cheysthunnaru maku ardham iyndi telangana lo try cheyandi
@rushimukaАй бұрын
"ఆ మాట ఎవరన్నారు!? వాజ్పేయి గారు అన్నారు!? అనడమే కాదు చేసి చూపించారు!? మోడీ గారు ముంచేసి చూపిస్తున్నారు
@saiamruthaworld5682Ай бұрын
Congress will gear it
@averagesalespersonАй бұрын
I really want Jagan to Win but so unfortunate. Next time Jagan, last time CBN. Jai jagan, jai Sajjala, jai Sajjala bhargav.
@jacobtrrАй бұрын
Last last time Ani 1995 nunchi antunnaru..........u don't understand TDP vote bank ......
@cvrsastry7026Ай бұрын
KK అన్న వ్యక్తి కి అహంకారం బాగా తలకెక్కి తనకి తాను మహా మేధావినని భావిస్తూ ఇంటర్వ్యూ లిస్తున్నాడు. అహంకారం మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుందని ఇతగాడు గ్రహిస్తే బాగుపడతాడు.. నువ్వు ప్రజల విజ్ఞత ను తక్కువ అంచనా వెయ్యొద్దు నాయనా.. BJP పాలన లో గత పదేళ్ల లో దేశంలో జరిగిన మంచినీ, అభివృద్ధి నీ గ్రహించలేనంత అమాయకత్వం లో ఈ దేశ ప్రజలు లేరు..అయినా psephologist గా నీ పనేదో నువ్ చూస్కోక ఈ ఎక్స్ట్రాలు అవసరమా నీకు? మోడీజీ కే సలహాలివ్వడమా?! చాలా సిల్లీ గా అన్పించడం లేదూ? నేల మీద ఉండమ్మా ఎందుకీ కుప్పిగెంతులు?
@koushiknaidu2047Ай бұрын
33:34
@angd2925Ай бұрын
Andaru me lagane alochistunam sir...mana middle class kastalu 😢
@sankararaoyelisetti8416Ай бұрын
కె కె చెప్పేడు అంటే అధి కేకే వినక పోతే కాకే 😅😅
@bheemienihari4376Ай бұрын
ఒకటి రెండు సర్వేలు అలానే కనెక్ట్ అవుతాయి
@SriBharathKMRАй бұрын
100 రోజుల్లో 100 రేట్ల ప్రజా వ్యతిరేకత సాధించి రికార్డు సృష్టించిన చంబా!
@MaheshLamАй бұрын
Jagan yesu reddy ni lepu
@venkatveesam159Ай бұрын
Jagan chala marcharu school hospital kada mari yanduku yakkuva hamilu echina kutami gelichindi
@AshokB-k7vАй бұрын
Building kaditae saripodhu akkada staff ki knowledge undali.sogam mandi teachers ki asalu zero knowledge
@eppalavenkat9291Ай бұрын
Teachers ante antha helanaga unda entho kastapadite gane teacher kalemu don't blame ,@@AshokB-k7v
@AshokB-k7vАй бұрын
@@eppalavenkat9291 brother good or bad untaru manchiga cheppe vallu untaru chepakunda unde vallu untaru .china question meeru Baga chebitae me pillalani endku govt school lo cherchatamla
@sandeepbudigaАй бұрын
Bro anti nv maltaduthe nv TDP avuthe TDP support cheyi kani jagan govt andhariki telusu teacher a vidham ga chepichundo teacher ela teaching evvali Anni chepindu andhuku appudu jagan ni bad chestharu chepandi @@AshokB-k7v
@satyamchirumamilla3309Ай бұрын
2024 ఎలెక్షన్ ముందు నుంచి ఇప్పటి దాక TR ఛానెల్, జగన్ భజన కీర్తనలు పాడుతూ తరించి పోతూ ఉంది 😂😂😂
@ramakrishna9113Ай бұрын
ప్రజల నమ్మకం బాబు పోగొట్టుకోలేదు. ఇలాంటి తేలిక అభిప్రాయం చెప్పివుంటే ఈ కెకె తన పరపతి పూర్తిగా తీసుకున్నట్లే! కాకపోతే జగన్ పేరు పదే పదే ఉచ్చరిస్తూ వీళ్ళే ఎక్కువ చేస్తుంటే జనం చికాకు పడుతున్నారు. వారికి జగన్ పేరు వినటం కూడా జుగుప్స కలిగిస్తుంది. దోషులను తొందరగా శిక్షించాలి అని మాత్రం జనం తొందర పడుతున్నారు. ఇది అసలు యధార్థం.
@sanjivgyaran2243Ай бұрын
Abki baar 400 par but 240 Agli baar govt ke baar.
@saidiagnosticsАй бұрын
No budy can defeat BJP Jai Modi Gi Jai BJP
@somusigiredy4632Ай бұрын
లడ్డు మీద చాలా బాగా చెప్పారు సార్ చేసిన వెదవ ఎవ్వడో బయట పెట్టి బొక్కలో వేయాలి కదా పూజలు పునస్కారాలు అవసతమా
@Nationlover11Ай бұрын
సార్ , మీ లాంటి జర్నలిస్టు లు, ఇప్పటి తెలుగు సమాజానికి చాలా అవసరం..లేకపోతే ప్రజలు , ముఖ్యం గా సాదారణ ప్రజలు , వారి పిల్లలకు భవిష్యత్తు లేదు....ఇప్పుడు ఈ పావలా కళ్యాణ్ బాబా వేషం వేసుకొని, నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయిన, ఆయన వారసునిగా పవన్ కళ్యాన్ తయారయ్యాడు...పగలు హిందూ బాబా వేషం, రాత్రి రాచలీలలు...ఇప్పుడు ఈ పవన్, తానే హిందూ లకు ప్రతినిధి అని బాబా వేషం వేసుకొని దీక్షలు , గుడులు కడిగే పనులు చేస్తున్నాడు...మోడీ లాగే, పవన్ కూడా, హిందులకు ప్రతినిధి అని చెప్పుకొని, ముస్లిం, క్రిస్టియన్ లను పురుగులను చూసినట్లు చూస్తూ, సంఘం లో విద్వేషాలు రెచ్చ గొడుతన్నాడు. నేతి బీర లో నెయ్యి ఎంత ఉందో, పవన్ కళ్యాణ్ లో నీతి అంత ఉంది... గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని, చంద్రబాబు ,పవన్ ఆంధ్ర లో, ప్రపంచ వ్యాప్త హిందూ ల ను. ఒక్క తాటి మీద కు తెచ్చి , ఇతర మతాలను దోషులు గా చూపించి ,హిందూ లకు తామే ప్రతినిధులము అని చెప్పుకుని,మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నా.రు. ఇలాంటి వాడికి ఓటు వేసిన ఆంధ్ర ప్రజల కు. జోహార్లు..(వందనాలు కాదు)
@NiranjanKumar-ls3tqАй бұрын
Yes
@mplkarvyАй бұрын
ఒక వేల మీరన్నట్టు evm మనపుల్యూలేషన్ అనేది నిజమైthe - 2029 లోనే కాదు 2034 లో కూడా మీరు Ycp ని మరిచిపోవాలి కారణం EVM ని ఏమో చేసారని అంటున్నారు అది ప్రతిపక్షం లోని TDP ని అలాంటిధి అధికారం లో ఉంటే ఏమౌతుంది చెప్పండి పూర్తిగా 0 కి YCP పరిమితం ఔతుంది
@venkatparsadАй бұрын
100 days కే!!!
@MaheshMahi-h8tАй бұрын
Kk gaaru ledhu bokka ledhu nenu yappudooo cheppaa vaadenti cheppedhi
@hanumantharaoj4154Ай бұрын
Sir!If you fail in your prediction in 2029 are you going to give this type of predictions?
@PoduvaLaikonАй бұрын
నిజంగానే బీజేపీ వల్ల కొన్ని మార్పులు వచ్చాయి .కానీ టీడీపీ JSP వల్ల ఎలాంటి మార్పులు వాస్తాయో వేచి చూడాలి.లేకపోతే మధ్యలో వున్న సింగిల్ నెంబర్ పోతది కూటమి ప్రభుత్వకీ
@sanath1954Ай бұрын
How about government offices in AP ??? All district offices + Bus stations should be built in a single location so that public will be at ease
@sanyasiraopadala9513Ай бұрын
1:18 అప్పుడే వ్యతిరేకత వచ్చిందా? 3 నెలలకే!కొత్త ప్రభుత్వా నికి కొంత టైం ఇవ్వాలిగా!
KK garu meee surway lo bjp ni thakkuva cheyadam chala badaga undi meeru sari ina suchanalu ivvali madi nagari ranguneetitho chala bada paduchunnaru deeni paina focus cheyandi sir
@lakshmichinthala-p6dАй бұрын
EVM lu marcharu 💯
@srinivasareddyakkala8807Ай бұрын
ఈ ఇంటర్వ్యూ ఈ edavaki avasaramaaa
@t.kumarawamykumaraswamy5429Ай бұрын
అన్న ఏమి మారదు....
@durgaprasadkolliАй бұрын
Good analysis. But comments are hyphothetical.
@prasadyvgk4833Ай бұрын
You will loose your reliability if you give wrong statements. CBN garu and TDP ruling AP well. Jagan never come into power. It is your illusion only. Amma anchor don't praise and play music to him.
@SatyamReddy-x3sАй бұрын
Kethireddy gurinchi chepu anna
@subbarajudatla670Ай бұрын
In 2019 also EVM's only played ?
@DowlathKangundiАй бұрын
అసలు ఏపీలో ఎలక్షన్ ఎలా జరిగిందో ముందు అది చెప్పండి. కే కె. గారు
@devanandbattula9485Ай бұрын
EVM lu emitira erri puka anna chesina papalaku silsha adi
@devanandbattula9485Ай бұрын
emitira erri puka anna chesina papalaku result adi
@nagendrarao5607Ай бұрын
Enni cheppina gov gelichedi sagatu vudyogastudu(public and pvt) and unemployed youth, koddiga alochinche vallu , antha kalipi 20 percent vuntaru, veelle gov techedi, vodipinchedi migilini vallu rendu parties ki samananga vidipotharu, andu valla entha panchina govs gelavavu
@satyanarayanapallelapati6696Ай бұрын
Naa గెస్ మాత్రం BJP హర్యాన టైట్ అంతే జంప్&కాశ్మీర్ ఆలయెన్స్😂
@leelaram6185Ай бұрын
EVM SURVEY
@bchangalrayudu6413Ай бұрын
Madam KK last m.l.a and m.p. l3ctions lo EVM lu gurunchi Chandrababu cheppinatlu cheppadu ani ma doubt.chirithra lo yee Nadu intha correct ga chippina sephalogist leru.
@sanamnageswararao8648Ай бұрын
WHO IS EATING FOOD NO BODY CAN NOT BELIVE U TURN MASTER
@veerachevula6019Ай бұрын
Elections ayipoyayi kada Enduku KK godava
@malleswarimaroju400Ай бұрын
తిరుమల ఇన్సిడెంట్ తర్వాత జగ్గడి పని ఔట్🤮🤮
@malakondaiahgolla973Ай бұрын
😂😂
@pokalanarasimha2188Ай бұрын
How to contact KK garu ?
@mandalamaharshi-sf1lmАй бұрын
Sir kk garu nenu tdp em chestundi cleargachepparu rong rootlo veltunnaru
@srikanthgone3679Ай бұрын
KK గారు తమరు EVM ల గురించి ఏమి చెప్పటం లేదు, పైగా బాబు ఏమి పీకాడని 135+21+8= 164 వచ్చాయి 😂😂😂
@ChkeshwarАй бұрын
Evm operation success tharvaatha vachina report deeniki measurements lev antha modi support ec power ammukunnadu
@Jayam567Ай бұрын
కరెక్ట్
@vnreddy2612Ай бұрын
2019 lo kudaa EVM 151
@ChkeshwarАй бұрын
@@vnreddy2612 cbn ki pk ,modi ,ec hand echharle
@devanandbattula9485Ай бұрын
EVM lu emitira erri puka anna chesina papalaku silsha adi
@BalajiMohan-h4bАй бұрын
Failure his predictions. You cannot do survey in three months and speak like AP. You are done this time
@AmanKumar-hq5hcАй бұрын
Orey 3 months Ela decided chestara ysrcp win ayinapuudu one year Dhaka etu vamti vimarsalu cheyamani Pawan Kalyan cheppadam chudaleda
@MaheshMahi-h8tАй бұрын
Veedi mohamm😂😂😂😂😂
@rameshmedasine593Ай бұрын
Sollu intrvu
@SrinuSrinu-vm4csАй бұрын
Solu
@NishiGudipaduАй бұрын
Anna I need to work under view
@rameshmedasine593Ай бұрын
Janasana ku175 seet lo candidate leru
@mplkarvyАй бұрын
కొంచెం బుర్ర పెట్టి మీ గుడ్డి abhimanam పక్కన పెట్టి fact ఆలోచించండి ---- విషయం ఏంటంటే - Cbn పాలన ని పబ్లిక్ 2014 to 2019 లో చూసారు 2019-24జగన్ పాలన చూసారు but compare చేసుకుని ఓటువేశరు --- 2014-19 best అని అలానే 2024 లో ఇప్పటి వరకు CBN the best గా చేసారు దానికి చిన్న example ఫ్లడ్స్ బాధితులకు 420 cr పబ్లిక్ నుండి డొనేషన్ రావడమే
@satyanarayanapallelapati6696Ай бұрын
😂😂 neeku అంటె లేదు లే😅😅😅😅
@gangadhar5571Ай бұрын
Babu meedha nammakam perigindi...
@BalajiAjmira-g2zАй бұрын
K k garu ఈది evm cm ఓట్స్ అవి మీకు తెలుసు కదా
@devanandbattula9485Ай бұрын
EVM lu emitira erri puka anna chesina papalaku silsha adi
@akkolli248Ай бұрын
1ST SALARY GOVT EMPLOYEE AVYDU A LUCHA NK VOTE VEYYARU
@paragon369Ай бұрын
ఒక్క సర్వే రిపోర్ట్ కరెక్ట్ అయ్యేసరికి ఎంత బిల్డప్ మరి ఎన్నికలకు ముందే వైసిపి 15 సీట్లు కంటే ఎక్కువ గెలవదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎంత బిల్డప్ ఇవ్వాలి
@kartikiprasadАй бұрын
4 lakhs fees school avasarama madam meeru 5 lakhs kooda raavu antunnaru mee ayana entha sampadistharu
@veerachevula6019Ай бұрын
Are musukora KK 100 days lo Ela decide chestavu?
@svr-prasadk2781Ай бұрын
TCP ని నిర్మూలించాలని ప్రజలు కోరుకుంటున్నారు
@kartikiprasadАй бұрын
YSR ni eekkada leputunnaraa KK
@shaikshameersaheb4717Ай бұрын
10 percent votes matramey ycp ki unnai.mee antey kk garu 2024 lo survey ivvaka mundey prajalu fix iyeunnaru.kk garu mee credit kadu
@SatyamReddy-x3sАй бұрын
Evm valla cbn gelisharu sir adi currect kada
@bchangalrayudu6413Ай бұрын
Madam KK survey north lo failure authadu. Athani analysis bagaledu.