ఏమీ జన్మ నెత్తే వయ్యా ఘంటసాల,. శతకోటి వందనాలు మీకు.
@nagasayanareddy27213 жыл бұрын
పాడటానికే జన్మించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సంగీతాన్ని ఏనాటి కి మరవలేము.
@tv5725 Жыл бұрын
మృచ్చ కటికం సంకృత నాటకమునకు అనువాదం ఈ సినిమా.
@neerajamedisetti24367 ай бұрын
ఎంత అద్భుతమైన పాట.ఎంత మధురంగా పాడారు.ఘంటసాల గారు, జానకి గారు.
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా9 ай бұрын
ఓం శ్రీ గురు పర బ్రహ్మణే నమః మృచ్చకటికం సంస్కృత నాటకం అనువాద రూపమే ఈ వసంత సేన చలన చిత్రం అద్భుతం శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం ఘంటసాల గారి అమరగానం జానకిగారి సౌజన్యం కలయిక అపురూపం మరపురాని చిత్రం హరిః ఓమ్ తత్సత్ 🙏🚩🕉️
@venkataramanaraomuddu29533 жыл бұрын
వసంతసేన సినిమా సంస్కృత నాటకం మృచ్చకటికం పై ఆధారపడిన చిత్రం.మంచి సినిమాయే.సంగీతం చాలా బాగుంటుంది.కాని సాధారణ ప్రజలకు అంది ఆదరించే రకం కాదు.అందువలన విజయవంతం కాలేదు.చెప్పాలంటే కొంచెం '' హై బ్రో '' సినిమా అనాలి. సినిమా అంతా విడియో పోస్టు చేస్తే మంచిదే.అప్పుడు చూడని వాళ్ళు చూసి ఆనందించవచ్చును.
@eswararaoganti9992 жыл бұрын
SRajeswar Rao, గారి మరుపురాని మధురమైన సంగీతానికి ఇదొక మచ్చుతునక.
@bitrasrao83463 жыл бұрын
మనసు ఎక్కడికో వెళ్లింది. నిజంగా ఘంటసాల అమర జీవి
@hemanth71196 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి యస్.రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.
@navyasai83783 жыл бұрын
Please upload this movie
@జూపల్లి.రావు3 жыл бұрын
హేమంత్ గారికి 👏🏻👏🏻అభివాదములు ఆనాటి సుమధుర తెలుగు చలనచిత్రాలను చూస్తూ 1970--1990 రోజుల్లో సినిమా పాటలను , ఆనాటి చలనచిత్రాల మీద వీక్షకులను , స్పందనలు , వారి వాఖ్యలు చూసి సాటి తెలుగు వాడిగా ఆనందపడతాను ఈ సందర్భంగా నేను చూసిన ప్రతీ పాత సినిమాల విషయంలో , దాదాపు ప్రతీ మంచి పాట మీద అందులోని సంగీతం , సాహిత్యం , గాయనీ గాయకులు మీద మీరు వ్రాసిన విశ్లేషణలు , ఆ చలనచిత్రాలను నేటికీ చిరస్మరణీయంగా మనముందు నిలబెట్టిన సాంకేతిక సిబ్బంది వారి పేర్లుతో సహా గుర్తుంచుకొని అభినందించే మీ సహృదయానికి , మీ విశ్లేషణ చతురత , వ్రాసే సమయంలో వాడుతున్న పదజాలం , మీకు ఉన్న తెలుగు భాష మీద స్పష్టత , చాలా చక్కగా నావంటి తెలుగు భాషను గౌరవించి అభిమానించేవానిగా మిమ్మల్ని అభినందించాలని వసంతసేన చిత్రం లోని మీ విశ్లేషణ ద్వారా నా అభిప్రాయం ఈ యూట్యూబ్ లేఖ ద్వారా సందేశం అందిస్తూ మీకు , మీ విశ్లేషణాత్మక స్పందనలకు మనస్ఫూర్తిగా 💐🌹💐🌹👏🏻👏🏻👏🏻ధన్యవాదాలు తెలియచేస్తున్న ఆనాటి సుమధుర చలనచిత్రాల తెలుగు అభిమాని మాతృభాషను తల్లిగా భావించే మీ సాటి తెలుగు వాడు జూపల్లి రావు
@mbgtilakmarty6712 ай бұрын
Really sung of Two nos gandharvas,not by humans!🙏🙏🙏
@hemanth71192 ай бұрын
@@mbgtilakmarty671 గారు ధన్యవాదాలు.
@mohanite3 жыл бұрын
శాస్త్రి గారూ, మీ కూర్పు అద్భుతంగా ఉంది. రసాలూరి వారి సంగీతం, దాశరధి రచన, జానకి అమ్మ సహకారం. మరి మాస్టారు నిండైన పురుషస్వరం అన్నదానికి నిర్వచనంలా 'చెలరేగి పోయారు' అనటం సమంజసం అనిపించింది.
@namburinagaseshu1375 жыл бұрын
చక్కటి సంగీతం గానం సాహిత్యం మేళవించిన ఈగీతం అపూర్వం
@ramaraomaddila40313 жыл бұрын
నాటికి నేటికి ఏనాటికి ఆణిముత్యాలే ...
@hanumantharaosreepada64573 жыл бұрын
చాల చక్కని మాధుర్య సంగీత సాహిత్యం గల పాట. భాగుంది.
@AvvariBhaskar-ge1ev7 ай бұрын
Wonderful voice forever no body can compare with Gantasala garu
@rathanamanjunath54293 жыл бұрын
పాట చాలా బాగుంది...
@venkatesawrraomovva5027 Жыл бұрын
అమ్మ జానకమ్మ నీకు నా వందనాలు నీ స్వర మాధుర్యానికి.ఇక ఘంటశాల గురించి చెప్పనవసరం లేదు.
@prakashkurakula44202 жыл бұрын
సాలూరివారి విశ్వరూపం ఈ పాట. అంతే అదుభతం గా మాస్టారు పా డి నారు
Sastry gaaru, meeru maa laanTi abhimanulaku, youtube lo ok celebrity aipoyaaru.. thank you for uploading this....and other ones...many times .. again and again!!!!
@RajuGogul3 жыл бұрын
Repeated today after an year!!!
@subrahmanyamerramilli248518 күн бұрын
Wonderful melodious song with poetic beauty.please upload full movie if possible for which we are very much thankful to you.
@satyanarayanapuvvada4311 Жыл бұрын
Wonderful song from great Master's Voice with janakamma Garu.
@srinivasarao61714 жыл бұрын
It's great. A classic of bygone era. Musical and literary and vocal mix is superb. That feeling of freshness is flowering with a rare fragrance. One may listen so often but still afresh.
@chviswaprakasharao2444 жыл бұрын
నేనైతే ఈ పాట మాధుర్యాన్ని వర్ణించలేను. Anybody out there?
@bvlakshmitelugu20593 ай бұрын
Super songs
@krishnamurthyb15758 ай бұрын
నాకు 68 ఏళ్ల వయసు నేను నా చిన్నప్పుడు ఈ పాట కోసం రేడియో కు అతుక్కు పోయేవాడిని.beatiful సాంగ్
@suryanarayanaghattamaneni66962 ай бұрын
నాకు 67 సంవత్సరాలు. నేను కూడా అంతే.
@SonySony-cj1bj3 жыл бұрын
తెనెలాంటి తెలుగులో అమరగాయకులు ఘంటసాల మాస్టారు గారు తల్లి జానకమ్మగారు సుమధుర సు స్వరాలతో ఆలపించిన అలనాటి ఆణిముత్యం ఈ పాట ఈ సినిమాలో బంగారు బండి అందాల బొమ్మతో బలే బలే హాయిగా అనేపాట కూడా నా చిన్నతనంలో వినేవాడిని పాడీవాడిని
@GiriNalam5 ай бұрын
Heart touching song
@ramachandrareddy31333 жыл бұрын
What a glittering poetry ...? DASARADHI Amar rahe. ....
@venkataramana3744 Жыл бұрын
Super song 😊
@raghavamurtymamilla64804 жыл бұрын
It's unfortunate not to have a video version of this song
@narasimhamurthyrajavarapu85893 жыл бұрын
Sastry garu ilanti madhuramaina పాటలు మరికొన్ని upload చేయండి
@aswaryhareddy.ra.radhakris104Ай бұрын
Evergreen hit song
@srinivasarao61714 жыл бұрын
It is a great delight to come upon flower of rare beauty and grace and much rarer fragrance while wandering in the hills and dales of youtube.
@Padmavathipeddi126525 жыл бұрын
అనాడు రేడియో లో ఎక్కువగా వినిపించిన పాట .
@chviswaprakasharao2443 жыл бұрын
అవును. సీరియస్ గా exams కోసం చదువు కునే టైమ్ లో వచ్చేది. చదువాపి పాట వినలేము. చదువు continue చేస్తే concentration కుదిరేది కాదు. ఇప్పటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వినగలిగే రోజులు కావు మరి.
@solomonpeter8033 Жыл бұрын
Wonderful super naanna garu congratulations God bless you accordion peter potla
@hanumansingh60105 жыл бұрын
Chenta cheera ravoi chinta tirchi povoi...what a lyric...
@kalyanraoandukuri25542 жыл бұрын
Super👍👍👍👍
@sarvanisarvani-f6vАй бұрын
Navayasu 69 years rediyolo evening 4-30 ki vache patalu arojuleveru golden days
@tmohan-zm5gr Жыл бұрын
Excellent song 👍 Thanks Sastry Garu
@nagarajmreddy8786 жыл бұрын
Good song.Ghantasala the great.
@ymalli11556 жыл бұрын
Please. Wanted a song పాలవంటి పడుచుదనం పాడుతున్నది జానకి పాడినది
@englishbyjnr19683 жыл бұрын
Listened to this wonderful songs hundreds of times on the AIR
@vijayapalmothukuri6090Ай бұрын
ఇక్కడ అక్కినేని గారిని చూస్తుంటే " అమరాశిల్పి జక్కన్న " లా అనిపిస్తుంది, అయితే ఇంత చక్కటి, వినసొంపైన కమ్మని సంగీతం, ఘంటసాల, జానకి గార్ల తీయని పాట, ఈపాటకోసమైనా సినిమా ' ఎందుకు ' హిట్ కాలేదో అర్ధం కావట్లేదు????!.
@venkatsr81836 жыл бұрын
sastry garu excellent song you have posted . thank you so much.
@narasimharao95686 жыл бұрын
This song was picturised on ANR and Krishna Kumari and not on padmini
@eswarareddybandi4984 жыл бұрын
Excellent Song.. seen the picture in1968
@ChandraShekhar-is2cx3 жыл бұрын
I'm very grateful to you Shastri ji n still I"ll have satisfied the vedeo might be availed in original condition
@srideviyerrisani6105 жыл бұрын
Enta manchi song gurtu chesaarandi
@kumarjain52133 жыл бұрын
Very beauty of the travencore sister
@mangalagirivanajakshi36913 жыл бұрын
Wow sahityam super. Madhuram
@paturulakshmi26018 ай бұрын
Great music Jai anr
@venkataramana3744 Жыл бұрын
Super song ❤
@prakashkurakula44202 жыл бұрын
Thanks for uploading sir
@nvnageswararaorao84354 жыл бұрын
నిజమైన పాట ఇదియే కదా
@doraikannu5647 Жыл бұрын
Great singers Salri great music composer
@gonthinaramarao26274 жыл бұрын
SeenFull On 26-1-2020 Good Melody
@pittasrinivasulu1044 Жыл бұрын
Classical song
@vattikutivenkataratnam60413 жыл бұрын
Very very sweet song.
@rajakumarim75425 жыл бұрын
We want vasantha Sena movie
@malapakasarma48593 жыл бұрын
కమ్మటి పాట.
@alukuchanarayana3621 Жыл бұрын
Pl uplaod Vasanta sena movie
@gamergirls5463 жыл бұрын
BS RANGA WORKS HARD FOR NATURALLY IN HIS FILMS. HE IS ONE OF THE BEST DIRECTOR AND PRODUCER IN HIS FILMS SALURI GAVE BIG MUSIC HITS FILM AMARA SILIPI JAKKANA AND VASANTHA SENA. EARLIER BOX OFFICE HIT. ANOTHER BLACK BURSTER IS TENALI RAMA KRISHNA.
@chviswaprakasharao2443 жыл бұрын
Super duper song!
@govindaraju5528 Жыл бұрын
ఈ సినిమా యేక్కడా దొరకలేదు
@dakshinamurty3377 Жыл бұрын
దాశరథి కృష్ణమాచార్య గారు ,S.రాజేశ్వరరావు గారు,ఘంటశాల గారు,శ్రీమతి సుశీల గారు/శ్రీమతి S. జానకి గారి సమిష్టి కృషిలో వచ్చిన పాటలు మృదు మధురాలు.
@k.v.n.sbhagavan36326 ай бұрын
అదేంటో మంచి సినిమాల వీడియోలు దొరకవు..ఉదా. వసంతసేన, చదరంగం, బావమరదళ్ళు, ఇలవేల్పు, కలసిన మనసులు.. ఈ వీడియోలు ఎప్పటికి దొరుకుతాయో ఏమో..
@venkatasatyanarayana64524 жыл бұрын
Wonderful song
@usharajender98253 жыл бұрын
Melody beyond words can speak
@usharajender98253 жыл бұрын
venkata satyanarayana. Ghantasala Vasari voice is like nectar into ears
@navyasai83783 жыл бұрын
Very good song
@shivanideepak6035 жыл бұрын
Vasanthasena ANR telugu full movie ni evaraina upload cheyyandi please.
@chandrasekhargandla421511 ай бұрын
Great
@mohanaphaniramaprasad80094 жыл бұрын
please upload this movie as early as possible. we are wating for this movie
@joysulabalasubramanyam79113 жыл бұрын
Boareand flop picture
@namburinagaseshu1375 жыл бұрын
Super
@abdulaleem31826 жыл бұрын
Please upload movie , if possible...super hit songs..but movie was flop in 1967
@tyagarajahridayam39422 жыл бұрын
ceylone station లో రోజూ సాయంత్రం 4గంటలకి వినిపించే పాటలలో ఈ పాట తరచూ వినిపించేది
@surekha2401 Жыл бұрын
పల్లవి: కొండలన్ని వెదికేను.. కోనలన్ని తిరిగేను చెలియా.. సఖియా.. నీ కోసమే.. రావే వయ్యారి.. నా వలపు మయూరి రావే వయ్యారి.. నా వలపు మయూరి నవ్వులు చిందించి నటియించవే.. ఏ..ఏ..ఏ.. నవ్వులు చిందించి నటియించవే చెంత చేర రావోయి.. చింత తీర్చి పోవోయి వయసు.. సొగసు.. నీ కోసమే.. నేడే వసంతం.. ఈ జగమున విరిసే నేడే వసంతం.. నా మనసున విరిసే కోయిల కొమ్మల్లో కూయన్నది కూ.. కోయిల కొమ్మల్లో కూయన్నది.. చరణం 1: ఝుమ్మని రాగాలు పాడేను భ్రమరం.. కమ్మని తేనెల నందించు కుసుమం జలజల నాట్యాల ప్రవహించు నదులు.. సాగర కౌగిట చేరేను తుదకు చరణం 2: నెల రాజు నే వేళ పిలిచేను కలువ.. కలువకై జాబిల్లి కదిలీ వచ్చేను వలచిన చెలికాని తలచేను చెలియా.. చెలియను మురిపించ చేరేను ప్రియుడు నిజమైన అనురాగ మదియే కదా.. ఆ..ఆ.. నిజమైన అనురాగ మిదియే కదా.. చెంత చేర రావోయి.. చింత తీర్చి పోవోయి వయసు..ఆ.. సొగసు..ఆ.. నీ కోసమే.. రావే వయ్యారి.. నా వలపు మయూరి.. రావే వయ్యారి.. నా వలపు మయూరి.. నవ్వులు చిందించి.. నటియించవే.. ఏ..ఏ..ఏ.. నవ్వులు చిందించి.. నటియించవే ఓ సుందరీ.. ఓ సుందరీ..
@vizagraghu4 жыл бұрын
సాలూరి తరవాతే ఎవ్వరైనా!!!
@sastryjvs83653 жыл бұрын
Sastry garu thanks this is memorable song in this time I am studying P U C
@premsagaractor4 жыл бұрын
please upload this film
@udayakumar-ro1ys2 ай бұрын
Vasantha sena,bava maradallu,raksha rekha,prema,brathukuderuvu ...... etcetera cinemas levu films kaalipoyayi
@kallumariadas97393 жыл бұрын
Cinema is in colour but it is in bnw(VASANTHASENA). One of my favorite song.
@shivshankarjangala95994 жыл бұрын
వసంతసేన సినిమా పాటలన్నీ సూపర్ హిట్టే ! సంగీత సాహిత్యాలు పోటీ పడ్డట్టు ఉంటాయి ! ఏవో కారణాల వల్ల సినిమా విజయవంతం కాలేదు కాని ఆ రోజుల్లో రేడియోలో బాగా పాపులర్ అయ్యాయి. సంవత్సరం లో 4, 5 హిట్ సినిమా లు ఇచ్చే ANR కు 1966, 67 అఛ్చి రాలేదు. వరుస పరాజయాలు వచ్చాయి !గృహలక్ష్మి, రహస్యం, వసంతసేన, ప్రాణమిత్రలు, మనసే మందిరం ఈ టైం లోనే వచ్చాయి.
@tejgomatham34783 жыл бұрын
Flop ainaa anni manchitrale. Classics mass ki nachhavu anduke flop avutai.
@simhamss69742 жыл бұрын
Nevvena Shiva Sankar jangala also flap brahmachari
@chintuharshith2816 жыл бұрын
The film has very good songs. Since the film is a flop the songs are not in limelight and became so popular as they deserve
@shivarathriramachandram7985 жыл бұрын
Very good songse
@subrahmanyamerramilli2485Ай бұрын
Please try to upload the full movie Vasanta sena telugu
@abdulrahiman85523 жыл бұрын
Kindly upload Vasantha sena 1963 video songs
@raghuramasharma93884 жыл бұрын
అజరామర గీతాలు ఇవి
@krishnakumari65114 жыл бұрын
beauty is not the face it is belonging to the heart and voice and eyes.
Ghantasalagaru padi tharincharu,vini manamandharam mari mari tharinchamu.
@ymalli11556 жыл бұрын
మాధవా మాధవా నను లాలించరా Pl upload video song from movie Sri ramakatha
@puneethgangavarapu10005 жыл бұрын
Y Malli Madhava Madhava Annu laalincharaa song
@sreeramamnishtala61024 жыл бұрын
SRI RAMA KADHA- MADHAVA MADHAVA అని srarch చెయ్యండి.ఈ పాట ఉంది.
@ganeshlaveti12312 жыл бұрын
Ee cinema kosam entho try chestunnanu.. ekkada dorakadam ledu
@kollajagantelugufilmactor79632 жыл бұрын
🌹
@nagarajmreddy8786 жыл бұрын
Good song.Video unte baagundunu
@gortyv.s.sastry42666 жыл бұрын
మిత్రులందరికీ విన్నపం. వసంతసేన చిత్రo ,మద్రాసులాబ్ లో ఖాళీ లేదని నిర్మాతలను తీసుకొనిపొమ్మంటే కొందరు నిర్మాతలు తమకు నష్టం తెచ్చిన కొన్ని చిత్రాలను వదిలేశారు. దానితో ఆ లాబ్ వాళ్ళు వాటిని కాల్చేశారు. వాటిలో వసంతసేన ఒకటి.
@nagarajmreddy8786 жыл бұрын
@@gortyv.s.sastry4266 What a tragedy.Probably the producers have not visualised that technology will reach this extent and the film would bring some revenue in the small screen. We missed some great movies