అద్భుతమైన పరిష్కరాన్ని చూపారు, కథ, కదనం, పఠనం ఆకర్షనీయంగా ఉన్నాయి
@nagmanitoleti1402 Жыл бұрын
Super story 👌👌👌
@srinivasaraogajulapalli28012 жыл бұрын
చాలా బాగుంది మీరు చదివినతీరు. 🙏
@anasuyavadali14232 жыл бұрын
నిజము gaa అందరూ alaa ఆలోచిస్తే ఎంత బాగుంటుంది 💐💐💐
@purnimanori8420 Жыл бұрын
Excellent story
@teluguseriyalslibrary Жыл бұрын
Many many thanks
@kamalanadhm84352 жыл бұрын
వాస్తవానికి ఎంతో దగ్గరగా కొడుకులు లేని తల్లి తండ్రులకు ఊరట ఇచ్చి మనసును కదిలించి ఆడపిల్లల తల్లి తండ్రులకు కూడా సమాజంలో విలువనిచ్చి పరిష్కారం ఇచ్చిన రచయితకు కృతజ్ఞతలు👍
@teluguseriyalslibrary2 жыл бұрын
Thanks to the writer on your behalf
@KM-ku5wn3 жыл бұрын
మార్పు ఎక్కడినుండో పుట్టుకు రాదు. అది మన నుండే మొదలవ్వాలి. ఆమె ఆ పని చేసింది. గెలుపు సాధించింది.. కొడుకులు మాత్రమే తల్లితండ్రుల బాధ్యత తీసుకోవాలి అనుకుంటే ఆడపిల్లలు మాత్రమే ఉన్న వారి మాటేమిటి? రోజులు మారుతున్నప్పుడు పద్ధతులూ అలవాట్లూ ఆలోచనలు కూడా మారాలి. ఒకటి నుండే మొదలు ఏదైనా సరే. అలానే, ఇది కూడా. ముందు మనం మారితే తద్వారా కొంతమంది అటుగా అడుగులు వేస్తారు. 🙏 కథకూ కథ చదివిన మీకూ రాసిన వారికీ కూడా పాదాభివందనం అండి
@pavansai35642 жыл бұрын
కథ చాలా బాగుంది మార్పు సహజం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మానాన్న ను తీసుకుని వస్తే ఆ అమ్మాయి అంత సహనం గా అత్త మామ ను ఆధార్ ఇస్తుందా క్వశ్చన్ మార్క్
@KM-ku5wn2 жыл бұрын
అలా ఆదరించని వాళ్ళు నూటికో కోటికో ఉంటారు భయ్యా.. ఇలా ఆదరించేవారు కోటి కి కూడా ఒకరు ఉండరు భయ్యా fullstop
@nagmanitoleti1402 Жыл бұрын
Yes correct ga chepparu
@nmgodavarthy36803 жыл бұрын
బాగుంది కథ ....ఎంత మంది కి విశాల దృక్పథం ఉంటుంది.... మొగ పిల్లల తల్లిదండ్రులు ఇలా ఉంటే ఆ అమ్మాయిల మనసు ఎంత బాగుంటుంది .
@vijayalaxmikurnool40482 жыл бұрын
Pl. P.pp
@vulimirisita4122 жыл бұрын
అలాఅర్ధం చేసు కుంటే ఆఇల్లేస్వర్గ సీమ👌👌
@padmavathiangara79192 жыл бұрын
good story
@tataraochekka43683 жыл бұрын
Right solution to the family issues. Our country has the rich culture and heritage treating the world as vasudaika kutumbam. If so , can't the parents of homemaker be taken care of? Actually, husband should be thankful to the inlaws for giving wife to him and treat them as his parents. How happy that home be if all live affectionately? Here, emotional quotient is important to have cordial relationships. The story was well concluded and well explained.
@chaitanya99893 жыл бұрын
Chala baga chepparu super prati kuturu ilane alochiste Chala goppaga untundi
@subdhrabaim34773 жыл бұрын
ß1
@vijayabhaktul31343 жыл бұрын
Ee story Mana andariki marga darshi.meeku, rachaieta gariki na vandanalu.
@dr.chellesubbalakshmi37193 жыл бұрын
Yadi aasinchakunda maa sister chustudi she is great valla familykuda