ఈ season లో mulching వేస్తే నత్తలు వస్తున్నాయి కదా మాధవి గారు
@mabujjithotamadhavi6543Ай бұрын
నత్తల రావటానికి ఇవే కారణం కాదు మనం ఏమి వేసిన వస్తాయి కొంచెం తడి ఉంటే చాలు నత్తలు వస్తూ ఉంటాయి. వాటికోసం మరోటి ఆలోచిద్దాం అంతేకానీ మొక్కలకి పోషకాలు లేకపోతే ఎలా
@laxmiulaxmi8132Ай бұрын
నేను కూడా మొక్కలకి పోశాను కానీ అక్క ఇంకొక విషయం అక్క ఓ డబ్ల్యు సి అది చిన్న డబ్బా వస్తుంది కదా అక్క ఎన్ని నీళ్లల్లో కలిపి వాటర్ నిల్వ ఉంచాలి అక్క అది కూడా చెప్పావా అక్క❤❤❤❤
@mabujjithotamadhavi6543Ай бұрын
హాయ్ చెల్లి డబ్బాలో నుంచి 10 శాతం తీసి ఒక బకెట్ నీటిలో కలుపుకోండి అదే వంద లీటర్ల డ్రమ్ కైతే ఒక 30% కలుపుకుంటారు అంతే ఆ తర్వాత ఈ మదర్ కల్చర్ తోటే బోలెడన్ని నీళ్లు తయారు చేయొచ్చు
@kvkrishnaveni2659Ай бұрын
చాలా బాగున్నాయి ఆంటీ గారు తన్మై మాట్లాడింది అండి
@mabujjithotamadhavi6543Ай бұрын
థాంక్యూ చిట్టితల్లి
@kvkrishnaveni2659Ай бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో నేను అలా నీళ్లు ఇచ్చినప్పుడు దానిలో కొంత ఆవ పిండి కూడా వేసి నానబెట్టి ఇస్తున్న నండి. దానివలన చేదు మొక్క మొదట్లో కి వెళ్లి వేరే పళ్ళు రాకుండా ఉంటుందని నా ఉద్దేశం ఏమంటారు మీ అభిప్రాయం చెప్పండి
@mabujjithotamadhavi6543Ай бұрын
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ వేసుకోవచ్చు అండి కానీ కొబ్బరి పాలు అన్నది వెంటనే వేసేసుకుంటాం ఆవపిండి ఒకరోజు రెండు రోజులు పర్మినెంట్ చేసే వాటిలో వేసుకుంటే మంచిది థాంక్యూ అండి