Upudupindy ante edo chulakanaga thisipadestharu ipudu purvum ade pedda tiffin chala baguntundi andulo avakaya neyyi vesukunte bale untundi vijeyagaru munchi ma ammagari vanta chupincharu🙏
@vijaya.pannala9 күн бұрын
నా వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి మేము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం శనివారాలు అప్పుడు కూడా ఒక్కోసారి చేస్తూ ఉంటాను మా అమ్మగారు కూడా చాలా బాగా చేసేవారు 🥰🥰