చాలా చాలా చాలా బాగా చెప్పారు మీరు అందరూ ఒకర్ని చూసి ఒకరు అతి చేస్తున్నారు అసలు పక్కన పెడుతున్నారు వున్నది వున్నట్టు కరెక్ట్ గా చెప్తారు మీరు అందుకే మీరంటే చాలా అభిమానం రోజూ ఇంకా మరెన్నో videos చేయాలని కోరుకుంటున్నాను మీరంటే రెస్పెక్ట్ చాలా నాకు🙏❤️
@vijaya.pannala2 ай бұрын
మీకు నా వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి ప్రోత్సాహానికి ఇంకా థాంక్స్🥰🥰🥰
@padmajac57582 ай бұрын
Attractions ninchi tappinchukovadam kastham ga undi Vijaya garu...tappakunda manam follow avvalasina vishayam chepparandi...mee matalu n voice super andi ..
@vijaya.pannala2 ай бұрын
Thank u so much🥰🥰
@abbarajusridevi71852 ай бұрын
మంచిమాట చెప్పారు నేను పూర్తిగా ఏ కీభవిస్తున్నాను ఎందుకంటె మొదటినుంచి నావి ఇవే భావాలు అందుకని నేను చాలా లిమిట్ గానే ఉంటాను నాకు నచ్చింది మీమాట 😄
@vijaya.pannala2 ай бұрын
Thank u so much🥰🥰
@pradeepcb8916Ай бұрын
Namasthe akka 🌹
@vijaya.pannalaАй бұрын
😊🙏
@ratnakumarigowrisetty96002 ай бұрын
విజయ గారు, మీరు చెప్పిన వన్నీ నిజాలె. నేను కూడ మీ లాగే ఆలోచిస్తా ను. నా age కూడ మీకు లాగే కాబట్టి ఇది వరకు ల ఓపిక వుండటం లేదు. అందుకే అమ్మాయి మనకు ఎందుకు ఇన్ని సామాన్లు అని తీసి వేసి నది. ఇంకా బట్టలు కూడ పెద్ద bag నిండా లేని వారికి ఇవ్వమని ఇస్తే ichanu. నా చీరలు కూడ. మనకు వున్న దానిలో పంచితే అదొక ఆనందమే కదా! ఇల్లు కూడ బాగుంటుంది. ఇంకా కొన్ని తీయాలి కొన్నాళ్లు ఆగి. మీ మంచి మాటలు కు కొంత మంది అయిన మారు తారు. Thank you. 🤝
@vijaya.pannala2 ай бұрын
మీకు నా వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰