చిత్రం : కోకిలమ్మ(1983) గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గీత రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : ఎం.ఎస్. విశ్వనాధను (If this copy-right material is objectionable, this can be removed )
Пікірлер: 1 300
@palletijanardhan3020 Жыл бұрын
బాలు గారు మీ స్వరం మాకు వరం! మీ మాట తెలుగు భాష ఉన్నంత కాలం వినబడుతూ నే ఉంటుంది! జోహార్ బాలు గారు!💐💐💐
@brahmaiahyeddu-o7v6 күн бұрын
🌺❤️✳️🪴🌿🌹 సాహిత్యం సంగీతం నాట్యం చాలా చాలా బాగున్నాయి గాయిని గాయికుని గాత్రము అదరహో అదరహో కుర్రకారుకి కావాల్సిన హుషారుతనం ఈ పాటలో మెండుగా ఉన్నాయి దర్శకుని ప్రతిభ నిర్మాత నిర్మాణం ఈ మూవీకి కావాల్సినంత హంగులు గూడ నిండుగా ఉంటాయి అనుకుంటున్నాను మీ చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. All the best 🌿🌺💐❤️✳️🪴🌹🥀☘️🌳
@chandramoulipolavarapu18743 жыл бұрын
19,20వ శతాబ్దం శ్రోతల పూర్వ జన్మ సుకృతం ఇంతటితో సమాప్తం. ఇంతవరకే ప్రాప్తం. ఈ మనోవేదన బాలు గారి ఈ పాటలు వింటూ ఊరట పొందడమే.
@logisababji9612 Жыл бұрын
నిజమే, నిజమే, నిజమే
@Sweet-sweet-soniya9 ай бұрын
Enduku Apudu ghantasala, next balu garu, next kuda evaro okaru vastaru
@SrinivasraoJanjanam4 ай бұрын
@@logisababji9612the s
@vanisri8180Ай бұрын
Balu Voice Soooooo Sweet Amrutham Amoogham 😮😮😮😮
@ramakrishnagundluru24474 күн бұрын
ఎంత బాగుంది సార్ పాట
@SURISREYA Жыл бұрын
ఆ ఏరియా మరియు గుడి ఇప్పటికి అలానే ఉంది. విశాఖపట్నం.........గుడిలోవ
@veerubandari11213 ай бұрын
ఎక్కడ అన్న చెప్పండి
@malipatelsarala7228Ай бұрын
Koncham lo miss bro
@sufiashaik45314 күн бұрын
Address cheppandi
@narasimhareddybojjireddy21194 жыл бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం బాలు గారికి మాత్రమే సాధ్యం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం.ఇక నుండి వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం కర్నూలు జిల్లా.
@volunteermohan78678 ай бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం బాలు గారికి మాత్రమే సాధ్యం.❤❤
@rangaraoseelam818 Жыл бұрын
బాలు గారు అమరులు మీకు మరణం లేదు ఎందుకంటే మీ మధురమైన గొంతు మాకు వినిపిస్తుంది
@Vinodkumar-zr8nt3 жыл бұрын
కోకిలమ్మ మూవీలో ఉన్న ఆమె ప్రేమికురాలు చెవిటి, మరియూ ముగాధి తన యొక్క మధురమైన ప్రేమను పాట రూపంలో ఆమె కి వివరిస్తున్న అ యొక్క పదాలు 🙏🙏
@madhusudanasarmarentachint51903 жыл бұрын
చెవుడు ఉంది ముగ కాదు
@Sweet-sweet-soniya9 ай бұрын
🙏🙏🙏 👌👌wow 👏👏👏👏👏
@jagadeeshkona22319 ай бұрын
అవును బ్రదర్ సూపర్ సాంగ్ 🔥🔥🔥🔥👍👍👌👌👌
@sunilkumarmarati88005 ай бұрын
Good understanding and expressing ❤
@muralidamarasingimurali34512 жыл бұрын
ఈ పాట ఇప్పటికి 134 సార్లు విన్నాను ఇంకా కాలిగా ఉన్నప్పుడల్లా వింటూనే ఉంటాను
@kameswaraosettibatthula82995 ай бұрын
Nenu kuda bro
@venupriya68575 күн бұрын
Sir e movie lo actor gurunchi cheppandi.Google chesa but theliyaledhu.Iyana peru enti sir
@manojvallam80643 жыл бұрын
అయ్యా బాలు...గారు...దేశం లొనే..... ప్రముఖ పుణ్యక్షేత్రం.... తిరుమల లో.... కొండపై వెళ్తూ ఉంటే....మీ గొంతే వినపడుతుంది అండీ... అవి వింటుంటే ... ఇక మాకు అలసట అనేది రాదు...మీరు కారణ జన్ముడు... మీకు...మరణము లేదు...మీరు మా మధ్యలోనే ఉన్నారు.మీ పాటలోని మీ స్వరమే....మాకు వరం....rip.... sp బాలు...we miss u...
@ssreenivasulu53582 жыл бұрын
మీరు మా మధ్యలో భౌతికంగా లేకపోయినా, మీ మధురమైన పాటలు. వింటూ జీవించుచున్నాము. 🙏
@harshavardhanreddysane63056 жыл бұрын
నాదన్నది ఏమున్నది నాలో.... ఎంతటి గొప్ప భావవ్యక్తీకరణ... నావునికే నీవు అయినప్పుడు ఇంకా నేనెక్కడా?
@cchandrashekar86483 жыл бұрын
🙏
@lovelychintu38544 жыл бұрын
ఘంటసాల మాస్టారు తరువాత ఆ స్థానాన్ని నిలబెట్టి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన గానగందర్వుడు మనందరికీ మరుపురాని గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹
@venkatammad4523 жыл бұрын
ను 🙏😘😘😘🙏యు 😄u
@venkatammad4523 жыл бұрын
😭u😭ఊఊఉఉఉఉ ను ఊహు యు
@venkatammad4523 жыл бұрын
ను ఉఉఉ యూయూ యు
@venkatammad4523 жыл бұрын
Uu
@venkatammad4523 жыл бұрын
న్ unj
@srikanthreddy49813 жыл бұрын
నా కాలేజీ రోజులు తిరిగి రావు బాలు గారు రారు.. మనసు కవి.. అన్నీ జ్ఞాపకాలు ...ఆ ఙాపకలులొ నడుస్టున్నా ...భా ద గా...నాదన్న ది...ఏదీ..లేదు... 4:22
@hemanth71197 жыл бұрын
కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి యం.యస్.విశ్వనాథన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వంగా మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సాయి కుమార్ గారి నటి సరిత గారి అభినయం వర్ణనాతీతం.
@ssreenivasulu53583 жыл бұрын
ఇలాంటి మధురమైన పాటలు మీ నోట వింటేనే చాలా హాయిగా ఉంటుంది సర్ బాలు గారు ధన్యవాదాలు !!
@naveen_neeli2 жыл бұрын
బాలు గారు...మీరు భౌతికంగా లేకపోయినా...మీ పాటల్లో , మా హృదయాల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯
@avnraju4 жыл бұрын
బాలుగారు వచ్చేయండి సర్ తిరిగి వచ్చేయండి ఏడుపు వస్తుంది సర్
@gvpraju51583 жыл бұрын
😭😭😭😭
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
Maname akkadiki veldam. Don't worry sir
@Sweet-sweet-soniya9 ай бұрын
Maro singer roopamlo vachestaru
@avnraju4 жыл бұрын
బాలుగారు కీర్తిశేషులు అయిన తర్వాత చూస్తున్నవారు ఎంతమంది? Thanks for good response
@kgopinath75324 жыл бұрын
0929s888pĕ3
@Jayam5674 жыл бұрын
Mee too
@kondalalokesh28514 жыл бұрын
Rip
@kanneluriguru44924 жыл бұрын
Mee to
@nagurukrupanandam72954 жыл бұрын
నేను
@abdulaleem31824 жыл бұрын
గాత్ర మాధుర్యముతో..Ghantasala తరువాత, తన వైపుకు త్రిప్పుకొన్నారు తెలుగు శ్రోతలను..sp balu . Great singer..
@munnavilak13757 жыл бұрын
మంచి కాఫీలాంటి కమ్మనిపాట. మనసుకవి ఆత్రేయ గారు ఏ పాట రాసిన అది మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అవి ఎప్పుడు విన్న మనసుకి వసంతమే కదా.
@pname9416 жыл бұрын
Munna VDS hiimuñna
@pname9416 жыл бұрын
Munna VDS 👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖
@munnavilak13756 жыл бұрын
@@kumudinidevigopireddy6533 శుభోదయం కుముదిని గారు బాగున్నారా
@kumudinidevigopireddy65336 жыл бұрын
మనసుకి స్వాంతన, ఉత్తేజాన్ని కలిగించే శక్తి ఒక్క సంగీత,సాహిత్యాలకు మాత్రమే ఉంది.... Amazing, wonderful lyrics, mind-blowing and heart touching feel song forever....
@munnavilak13756 жыл бұрын
Beautiful కుముదిని గారు. మీరు చెప్పింది అక్షర సత్యం అ అద్భుత శక్తి ఒక్క సంగీతానిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. ప్రతి పాటకు మీరిచ్చే విశ్లేషణ మనసును తాకుతుంది. మిలో మీకు తెలియని ప్రతిభను పంచుతూనే లేదు లేదు అంటారు అది నిరాడంబరతకు నిదర్శనం. సంగీత సాహిత్యమనే స్నేహం ఎన్నటికి ఇలా ఆరోగ్యవంతంగా సాగాలని అభిలాష
@sathyasai19534 жыл бұрын
నేవెనాడో మలిచావు ఈ రాతిని నేనినాడు పలకాలి నీ గీతిని........old is gold Ani andhuke antaru Edho magic untadhi old songs and music lo
@mallavarapuramarao776 Жыл бұрын
బాలు గారి 78-84 సాంగ్స్ ప్రతిది నన్ను కాలేజీ days కి తీసుకుని వెడుతుంది తిరిగిరని ఆ రోజుల మధుర జ్ఞాపకాలు మధ్య నన్ను తిరిగి స్టూడెంట్ గా మారుస్తుంది 24-6-23
@ArunaD-q8f10 ай бұрын
p
@Sweet-sweet-soniya9 ай бұрын
Hmm keep smile ,good songs
@ravindrakumar-fk3fl5 ай бұрын
ఇదే గుడిలోవ చాలామందికి తెలియదు, ఈ ప్రదేశం చాలా దట్టమైన అడవి, మంచి పిక్నిక్ స్పాట్. ఒక్కసారి వెళితే మళ్ళీ మళ్లీ చూడాలని ఉంటుంది ఈ ప్రాతం. బాలచందర్ గారికి విశాఖ అందాలు, భీమీలి అందాలు తరతరాలుగా గుర్తిఉండిపోయేటాట్టు చూపించారు .... ఈరెండు ప్రాంతాలవాడిని కాబట్టి...❤
@srinivasthotakura51534 ай бұрын
Tq
@rkbaburk99833 ай бұрын
SUPER
@morrollamumamaheswararao142 жыл бұрын
గొప్ప సాహిత్యం ,సంగీతం, మరియు గొప్ప గాత్రం ఈ పాట విన్నప్పుడల్లా మనసు పరవశిస్తుంది ఆనంద డోలికల్లో ఊగిసలాడుతుంది 🙏🙏🙏🙏🙏🙏
@nandakumar79613 жыл бұрын
ఇలాంటి ఒక అమ్మాయి ప్రతి ఒక్కరి జీవితంలో దేవత ఉంటుంది 😂😂❤️❤️😭😭
@mallepogupullaiah56214 жыл бұрын
మా తరంలో ఇంతటి మధురమైన స్వరం ఇక వినలేము. WE MISS YOU BALU SIR
చెప్పాలనివుంది.... గుండె విప్పాలని వుంది.... చెప్పాలని ఉందీ..... గుండె విప్పాలనిఉందీ... కానీ.. ఎందుకో చెప్పలేని భయం.... ప్రతి ప్రేమికుడికి ఎదురయ్యే అనుభవం.
@venkataraoannabathula86783 жыл бұрын
బాలు గారు natharam lo puttadam నా అదృష్టం, అర్ధరాత్రి వరకు మీ పాటలు వింటూ పడుకో వ డం నా అలవాటు ఆ గొంతు vinanade పడుకో ను మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
@bhukyaanjaneyulu76846 жыл бұрын
మనసులో ఉన్న భావాలను స్వేచ్ఛగా గాలికి వదిలేసి మధురమైన గానంతో హాయిగా.......ఊహల్లో విహరించాలని ఉంది.
@subbaraonidamanuru3842 Жыл бұрын
గంటసాల గారు పడేటప్పుడు కొన్ని పాటలు కామెడీ పాటలు వేరే వాళ్ళకి అవకాసం ఇచ్చేవారు. బాలు అన్నీ పాటలు పాడి వారు కొత్తగాయకులకు అవకాశం వచ్చేది.😢😢
@mansoorshaik47145 жыл бұрын
I am huge fan of this song.....since 12 years...hats off to SPB sir..and balachandar sir....for giving this wonderful song
@suryaponnada66253 жыл бұрын
I loved ot
@prakashreddytoom38073 жыл бұрын
ఎస్.
@lookmyvlogs26144 жыл бұрын
అయ్యా, మీ పాటలు వింటూ పెరిగిన దాన్ని, భౌతికంగా మీరు దూరం అయిన, మీరు గాలి లోని ప్రతి అణువులో బ్రతికే ఉంటారు 🙏
@devijettem13522 жыл бұрын
Correct 100%👌
@kumar7success2 жыл бұрын
అవును..
@devijettem13522 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@venkykids95112 жыл бұрын
😭
@Yashulucky-mu8zz2 жыл бұрын
🙏
@RamPrasad-ye2sy5 ай бұрын
ఎఊరు చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదాలు మీకు స్వామి గారు
@parvathidevisristi1958 Жыл бұрын
బాలు గారు, ur voice is amazing, athreya గారు 👌👌👌
@Sign_creations84 жыл бұрын
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన?
@నాచానల్పవర్2 жыл бұрын
నా చిన్నప్పుడు నుండి వింటున్న ఆ రోజు నుండి ఈనాటి వరకు ఎన్నో సార్లు వింటున్నాను మధురం
@ParasurampuramSirishavaniGirid Жыл бұрын
My husband use to sing for me in college days...i missed my husband...whenever i lision this song...my tears roll down from my eyes...😢
@venkateswararamisetty7822 жыл бұрын
ఇప్పుడు మేము వింటున్నా ఇంత హాయిగా ఉందంటే అప్పటి యంగ్ జెనరేషన్ ki ఇది స్లో poison ల బాగా ఎక్కింటుంది బాలు గారికి సంగీత సాహిత్యనికి 🙏🙏🙏🙏🙏
@prathizna972 жыл бұрын
మహా దర్శక దిగ్గజం కే బాలచందర్, సినిమా సంగీత సాగరం లో ఒక అద్భుత కెరటం MS విశ్వనాథన్, మనసు కవి ఆచార్య ఆత్రేయ, గానలో కపు....గంధర్వులు ఎస్పీ బాసుబ్రహ్మణ్యం గారి కలయికలో వచ్చిన ఎన్నో వేల ఆణిముత్యాలలో ఈ అమృత వర్షిణి గురించి చర్చించటం ఎవరి తరం.
@udayvenna81094 жыл бұрын
బాలూ గారూ మీరు ఇలాంటి పాటలు మాకు ఇచ్చి వెళ్ళిపోయారు . మిమ్మల్ని యెలా మర్చిపోవలి sir . మీకు మరొక జన్మ ఉంటే ఇలాగే puttandi sir
@satyasuhasini7 жыл бұрын
పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నదీ నీలోనే .. ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవెనాడు మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని ఇదేనాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కాన నేనిన్నాళ్లు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది ....గుండె .....విప్పాలని ఉంది పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో ప్రణయసుధా రాధా, నాబ్రతుకు నీది కాదా ఆ ఆ ఆ పల్లవించావా నా గొంతులో , పల్లవి కావా నా పాటలో
@chkumarchkumar-bz2hv7 жыл бұрын
Satya Narayana hat's of Annaiah n superb
@satyasuhasini7 жыл бұрын
TQ bro
@ashokpestcontrolservicesso66557 жыл бұрын
please send me lyrics
@anandaraobondada1397 жыл бұрын
anandrao
@maddalabujji43337 жыл бұрын
Satya Narayana super
@Vasudha18634 жыл бұрын
పల్లవి: పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చిత్రం : కోకిలమ్మ(1983) సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
@subbude12 жыл бұрын
Tnq sir for lyrics
@pandithswapna97772 жыл бұрын
Super andi 👍❤️
@thovvaendlesspath43872 жыл бұрын
Tq
@raos50032 жыл бұрын
Sar plz created you also good writer so created one new Chanel
@bugathavenkatesh74402 жыл бұрын
Thank you
@Vasudha18634 жыл бұрын
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చిత్రం : కోకిలమ్మ(1983) సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
@bandiumamaheswararao6676 жыл бұрын
Devi varma penmetsa
@girimallappa25256 жыл бұрын
Ilanti patalu bahusha e generation lo rakapovachhu...
@konachandrakala57576 жыл бұрын
chandrakala6174@gmail.com
@p.b.krishnareddy51306 жыл бұрын
Hi call me 8328527132
@p.b.krishnareddy51306 жыл бұрын
@@konachandrakala5757 call me 8328527132
@anilsambaturu3314 Жыл бұрын
ఇ పాట వింటూ ఫుల్ బాటిల్ మందు తాగను❣️
@coolguypravara4 жыл бұрын
బాలూ గారు మీరు పాడిన పాటలే మాకు ప్రాణాధారం.. వాటిని వింటూనే బ్రతికేస్తాం... మీరు లేరనే బాధ ఎప్పటికీ తీరనిది మాకు... 😢😢
@ramaiahr65364 жыл бұрын
Naaku chaala isjhtamainapata balugaru
@sk-we6bg4 жыл бұрын
😭🙏
@kuppiliramanareddy48174 жыл бұрын
In words
@satyanarayana46084 жыл бұрын
Papmsaritapichidinammindi
@narasimhareddybojjireddy21194 жыл бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలుగారికి మాత్రమే సాధ్యం,సొంతం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇకముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
@yogeshreddy93093 жыл бұрын
June 4. Happy birthday SPB garu. Heard this song more than 1000 times. What a voice. Miss you sir. Fans from chennai
@santosheltepu45013 жыл бұрын
సూపర్బ్ ఐ లవ్ this song
@nageshwararao84683 жыл бұрын
సూపర్ ఈ కాలం ఈ పాట పాడతారా 🌹🌹🌹👌👌👌👌👌👌
@gudenavijayalaxmi37152 жыл бұрын
Super song. Yennisarlu vinna enka vinali chudalanipistundhi.
@BlackKnight-xz5zz2 жыл бұрын
Oh ayte love lo unnaru meeru ? Anthey na
@manikindavenkataramudu85403 жыл бұрын
Spb గారి పాటలు వినడం నాకు పెద్ద అలవాటు అయింది
@journalistganesh73742 жыл бұрын
చిన్నప్పుడు టేప్ రికార్డర్, రేడియో బాగా విన్న పాట చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో...
@rajeshmurumurla39665 жыл бұрын
నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ పాత వింటూవుంటే.....
@Sunny032422 жыл бұрын
Maa daddy college days lo ee song padaru first price vachindhi
@sakeramanjineyulu74077 жыл бұрын
ఈ పాటంటే చాలా ఇష్ఠం ఏప్పటి సూపర్ సాంగ్
@shakeerahmed45843 жыл бұрын
Excellent song sir 34 times vinna bore kotta ledu Inka vialanipistundi..
@chandoluvaleswararao40254 жыл бұрын
తేనె లాంటి నా మాతృ భాషలో పలికిన పాట ఇది ఆత్రేయ గారు రాసిన పాట స్వీట్ సాంగ్
@MaheshMahi-sg1fv3 жыл бұрын
d
@kamrankhan-lj1ng3 жыл бұрын
Also in Balu's mother tongue
@princenaveen58072 жыл бұрын
@@kamrankhan-lj1ng hu hu v,0.
@rajudevara55303 жыл бұрын
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో "2" ప్రణయ సుధా రాదా..ఆ.ఆ. నా బ్రతుకు నీది కాదా..ఆ.ఆ పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఎమున్నది నాలో నీవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని "2" ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని"2" చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది"2" పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని నీ ప్రేమకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్లు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన"2" ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని"2" చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది"2" పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాదా..ఆ.ఆ. నా బ్రతుకు నీది కాదా..ఆ.ఆ పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చిత్రం : కోకిలమ్మ (1983) గానం : ఎస్.పీ.బాలసుబ్రమణ్యం రచన : మనసు కవి ఆత్రేయ సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్ దర్శకత్వం : కే. బాలచందర్
@kondaiahmaddu95114 жыл бұрын
సాహిత్యం సంగీతం రెండు కరక్టుగా కుదిరితే పుట్టేదే ఇలాంటి పాటలే తిరుగు లేదు ఈపాటకు యం యస్ విశ్వనాధం సంగీతం. అంటే. స్వరాలను. పిండీ. పిప్పిచేయగల సమర్దుడు. మహానుభావులు 11/7/2🌷🌷🌹🌹🌺💐💐🌹🌹🌷🌹🌹💐💐🌺🌺
@palavalasaamani79624 жыл бұрын
42 seconds lo balu sir voice ki padabhivandanalu. Enta baga " naa"" ane maatani mould chesaru. Chala chakkaga melika tipparu. 100 sarlu back chesi vinnanu. Aa okka ragam. I love this song.
@AnnapurnaPeedika10 ай бұрын
Excellent this song words
@videoraja2094 жыл бұрын
who is listening to this today when spb passed away :(
@saikiranputta9922 жыл бұрын
పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాగా… నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి… నీ గీతినీ నేనున్నది నీలోనే… ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో… నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి… నీ గీతినీ ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని… ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా… నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది… నా వేదన నీ ప్రేమకు కలశాన్ని… నీ పూజకి నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా… నే ఇన్నాళ్ళు చేసింది… ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది… నా వేదన ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని… ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది… గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాగా…ఆ ఆఆ నా బ్రతుకు నీది కాదా… ఆఆ ఆ పల్లవించవా నా గొంతులో… పల్లవి కావా నా పాటలో
@sateeshkumar40814 жыл бұрын
Balu gaaru lekapote Telugu movie industry ledu. Mee paatalu vallane kevalam konni movies block busters ayyayi anadamlo atisayokthi ledu. Miss you sir forever. We cant digest your loss.
@blkpik23613 жыл бұрын
మంచి పాట బాలు గారికి ధన్యవాదాలు
@charanladdu123charan43 жыл бұрын
mms
@Mary-x7i9p5 ай бұрын
ఈ సినిమా షూటింగ్ వైజాగ్ విశాఖ మహిళా కాలేజీ లో కూడా జరిగింది అప్పుడు మీరు అక్కడ చదువుతున్నాము అప్పుడు కాలేజ్ బీచ్ రోడ్ లో ఉంది నేను సరిత పన్నె ఫేవర్ని
@namburinagaseshu1372 жыл бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@veda99794 ай бұрын
బాలు గారి గళానికీ ఈ పాట కూడా ఒక చిన్న ఉదాహరణ
@srinumoyili44744 жыл бұрын
2020 viewers give your attendance here... Let's see the craze for this 🎤song.. 🤩🤩🥳🥳👍👍
@Manivenky_Vlogs2 жыл бұрын
2022 😀 super song andi 🙏
@NagaRaju-tv1xt2 жыл бұрын
My favorite song
@radhaseegarla14472 жыл бұрын
Cheppalani undi, 👌
@janatejam89792 жыл бұрын
2022
@divyasricookingchannel31936 күн бұрын
2025
@gorlevijayasri88503 жыл бұрын
హా....ఏమి పాట ఎంత అద్భుతం
@madhusudanasarmarentachint51903 жыл бұрын
ఈ పాట చిత్రీకరణ విశాఖపట్నం అంనందపురం దగ్గర కంబాలకొండ లో గుడిలోవ అనే ప్రాంతంలో విష్ణు ఆలయం
@kbujulukbujulu66873 жыл бұрын
భగ్న ప్రేమికులకు ఊరట కలిగించే పాట జోహార్ బాలు గారు
@ravipujyam67803 жыл бұрын
మీలాంటి స్వరాన్ని మేము ఇంక వినలేము.
@SrinivasAkkapalliАй бұрын
2025 Jan.1 st. Also ..... I listened to this song .... ❤
@rsmoka13 жыл бұрын
బాలూ గారి అమృత కంఠం నుండి వచ్చిన మరొక ఆణిముత్యం
@yamapadma6994 жыл бұрын
మహా అద్భుతమైన పాట అందించారు
@pulapanarayanarao20036 жыл бұрын
Super song మంచి భావుకత్వం ఈ పాట గుడిలో వ రంగనాథం స్వామి గుడి శొంటి యమ్ లో విశాఖ జిల్లా లో షూటింగ్ చేశారు
@TulaRavikumar5 ай бұрын
ఒక్క నిముషం బాధను మరిచే మధుర గీతం....
@chraghuramarao56787 жыл бұрын
Good melody of Athreya and good collection of M.S Vishwanadam
@manikindavenkataramudu85402 жыл бұрын
మా చిన్ని .... Spb సూపర్
@vanaugandhar79317 жыл бұрын
E song post chesinavariki hatsoff.....excellent taste
@hariprasad-mr2dc3 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కేలేదు
@myvoiceforjagan47107 жыл бұрын
One of the best song from Athreya garu!
@mandruanji5462 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్
@harshithaittela73324 жыл бұрын
Rip sir🙏🏻❤️ milanti goppa manishi e desam lo e telugu basha lo putadam ma punyam It is a blessing for everyone to witness your life❤️✨🙏🏻 om shanti ✨
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.కామెంట్.
@madhusudanasarmarentachint51903 жыл бұрын
ఇప్పటికి ఆ సీనరీస్ అక్కడ అలానే ఉన్నాయి కొద్దీ మార్పు గుడి దగ్గర
@hanvikahanvika75556 жыл бұрын
తెలుగు భాష మధురం మధురాతి మధురం
@pydirajug55376 жыл бұрын
Rmitku,betlli
@sivashankarpunnepalli5 жыл бұрын
🙂
@BHANU_VIBESS4 жыл бұрын
Devuda avuna
@vijayalakshminelapatla55953 жыл бұрын
👍👍👍👍
@AjayKumar-xk7mp2 жыл бұрын
Yes exactly
@NANDIKADAHLIA Жыл бұрын
పల్లవించవ నా గుండెలో... పల్లవి కావా నా గొంతులో...
@MukeshMukesh-bl6es4 жыл бұрын
This is the purest form of man's love for woman, the mankind is blessed by God to have this love.
@poornachandarrao3812 Жыл бұрын
Enni sarlu vinnano..good song..
@m.vykuntarao54704 жыл бұрын
అమృత మైన గాత్రం 🙏🙏🙏👍
@wholesale.Collections2 жыл бұрын
My mom and my favourite song.. Superb Song good voice and meaningfull Song 👍
@radhadontidonti91364 жыл бұрын
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో **** పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో.. ప్రణయ సుధ రాధ ఆ ఆ~~ నా బ్రతుకు నీది కాదా ఆ... ఆ.. పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా~ పాటలో నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని.. *** నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవేనాడో మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది **** పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా~.. వేదన *** నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నేనిన్నాళ్ళు చేసింది ఆరాధనా నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది చెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది **** పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధ రాధ ఆ ఆ~~ నా బ్రతుకు నీది కాదా ఆ ఆ.. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
@srinivasaraobogi26824 ай бұрын
నేను ఈ పాట ను కంపిటేషన్ లో పాడితే ప్రైజ్ వచ్చింది.అంత ఇష్టం నాకు.మనసు బాగోపోతే ఈ పాట నాకు శాంతినిస్తుంది.