Chala clear ga matladutunnaru. Baga annee details research chesi explain chestunnaru. General ga andaru youtubers place choopistaru, but meeru chala quality vishayalu explain chestunnaru. Mee coverage quality and depth ki na joharlu
@nagarjunakolliАй бұрын
వీడియో ఎంత బాగుందో వివరంగా చెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సాధ్యమయినంత వరకు మన చరిత్రను అందరికీ అర్థమయ్యేలా, చూడడానికి అందంగా ఉండేలా వీడియోలను తీసుకురావడమే నా ఉద్దేశ్యం. మీకు ఇంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 😊🙏🏻🙏🏻🙏🏻
@sumanapulugurtha545123 күн бұрын
చాలా బాగా చరిత్ర తో కూడిన వివరాల తో చెపుతున్నావు నాన్నా చక్కటి నవ్వు ముఖం తో చెపుతున్నావు బాగుంది
@nagarjunakolli22 күн бұрын
చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం సుమన గారూ. ఇష్టమైన పని ఆనందంగా చేస్తాం కదా. ☺️
@sumanapulugurtha545123 күн бұрын
చిన్న వయసులో అన్నీ చూస్తూ చూపిస్తూ అన్నీ తెలుసు కుంటూ మాకు కూడా తెలుపుతూ ఉన్నావు ధన్యజీవి వి చిరంజీవ.
@nagarjunakolli22 күн бұрын
మీ ఆశీస్సులు పొందినందుకు కృతజ్ఞుడిని. 😊🙏🏻🙏🏻🙏🏻
@kothapalliashok89142 ай бұрын
దూరపు కొండలు నునుపు అనే సామెత ఊరికినే రాలేదు సోదరా నేను నా బాల్య స్నేహితుడు శ్రీధర్ పరుచూరి గారితో కలిసి ఈ నెల నాలుగున బయలుదేరి అరుణాచలం వెళ్ళి ఇవాళ ఉదయం మళ్లీ హైదరాబాద్ వచ్చాము. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం+శ్రీకాళహస్తి అన్నీ పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకుని వచ్చాము. అలాగే మా ఇద్దరి సొంత జిల్లాలో వున్న చేబ్రోలు మాత్రం ఇప్పటివరకూ చూడలేదని చెప్పడానికి సిగ్గు పడుతున్నా. మంచి వీడియో ఇలాంటివి మరిన్ని చేయగలరు ❤
@nagarjunakolli2 ай бұрын
మీరు ఎలా అయితే పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చారో అలానే మన రాష్ట్రంలోని ఆలయాలను ప్రజలందరూ దర్శించాలనేదే నా ఆశ. నా ద్వారా ఈ ఆలయాల యొక్క విశిష్టత ప్రజలకు తెలిస్తే నేను కష్టపడినందుకు ఫలితం దక్కినట్టే. మీలాంటి వారి ఆదరణ ఉంటే ఇంకా అలాంటి మంచి వీడియోలను ఇంకా చేయగలను. ధన్యవాదాలు సోదరా. 😊
@seethamahalakshmi7662Ай бұрын
మా ఊరు గురించి చాలా చక్కగా వివరించారు.చాలా లోతుగా వివరించారు.మాకు కూడా తెలియని విషయాలు తెలుస్తున్నాయి.ధన్యవాదాలు.
@nagarjunakolliАй бұрын
చేబ్రోలువాసిగా మీనుండి ఈ మెచ్చుకోలు వచ్చిందంటే, నేను చేసిన కృషికి ఫలితం దక్కినట్టే. అనేక ధన్యవాదాలు. ☺️
@sriramnulu561929 күн бұрын
GREAT Explanation Thank YOU Sir
@nagarjunakolli29 күн бұрын
Thank you Sri ram garu. Please do subscribe. 😊🙏🏻
@srspprakashrao8278Ай бұрын
Lord Brahmadeva bless you forever with all riches, health and happiness.Thank you very much for your sincere efforts.Thank you verymuch.
@nagarjunakolliАй бұрын
Thank you so much Prakash Rao garu. Your comment made my day. 🙏🏻 please continue supporting our channel.
@b.lalithalalitha8903Ай бұрын
Nice temple Thanks for the information.
@nagarjunakolliАй бұрын
Thank you Lalitha garu for the comment. 😊
@prasadsumanam788127 күн бұрын
Excellent.
@nagarjunakolli27 күн бұрын
Thank you 🙏🏻
@rajasrivuppalapati4378Ай бұрын
బాపట్ల లో చదువుకొని..చీరాల లో కొన్ని ఏళ్లు వుండి కూడా చూడలేకపోయిన గుళ్ళు చూపించారు తమ్ముడూ...థాంక్యూ
@nagarjunakolliАй бұрын
ఈ వీడియో ద్వారా మీకు ఇలాంటి మంచి ప్రదేశాలను పరిచయం చేయగలిగాను. నాకు అదే సంతోషం. ధన్యవాదాలు.
@sumanapulugurtha545123 күн бұрын
నాకు కూడా బాధగా ఉంటుంది ఇలాంటి స్థితిలో దయనీయ గా ఉన్న ఆలయాల ను చూసినపుడు
@nagarjunakolli22 күн бұрын
అందరికీ అవగాహన కల్పించటమే మనం చేయగలిగింది.
@gssrkschaitanya7444Ай бұрын
Nee navvu baavundi brother
@nagarjunakolliАй бұрын
Thanks brother 😊
@bittupatel28692 ай бұрын
Annaya big pan annaya
@nagarjunakolli2 ай бұрын
Chala pedda plan bittu. 🤣🤣
@gssrkschaitanya7444Ай бұрын
Ilaa prati jillaalo unna puraatana aalayaalu anni cover cheyyi brother
@nagarjunakolliАй бұрын
Tappakunda bro. That is my goal for this and the next year. 👍👍👍
@lakshmigogineni84932 ай бұрын
🙏🙏🙏🙏
@nagarjunakolli2 ай бұрын
Thank you attaa
@MalliChimataАй бұрын
Swami videos chala bagunai but china suggestion gharbagudi ni chupinchakunda aa swamy vari gurinchi vivaristey bavuntundi emo ani.... Mana kanulatho neruga chusteyne kada aa adrustam aa anandam❤❤❤
Aalayam orissa style lo kooda undi smt subhaashini thirupathi
@nagarjunakolliАй бұрын
కొద్దిగా
@swarch222chАй бұрын
చరిత్ర పరిశీలిస్తే చాలా శైవ ఆలయాలు కాల గమనం లో వైష్ణవ, జైన, బౌద్ధ అలయాలుగా మారిపోయినాయి . కొన్ని ఆలయాలు అయితే మసీదులుగా కూడా మారిపోయినాయి. అనవళ్లు తుడిచిపెట్టినప్పటికి చాలా వైష్ణవ, జైన, బౌద్ధ ఆలయాలలో ఇప్పటికీ కొన్ని శైవ సంభదిత ఆనవాళ్ళు గుర్తులు చూడ వచ్చు. ముఖ్యంగా బాల అమ్మవారి గుడులు , సుబ్రమణ్యస్వార స్వామి గుడులు ఎక్కువగా వైష్ణవ గుళ్లుగా మార్చబడ్డాయి . ఇందులో తిరుపతి బాలాజీ గుడి కూడా ఉందని చాలా మంది పెద్దలు నమ్ముతారు. ఇక్కడి స్వామి వారు గా భవింపబడుతున్న ముఖ్య విగ్రహం బాల త్రిపుర సుందరి అమ్మవారిది అని చెబుతారు. విగ్రహానికి పొడవైన ఆడవారి కురులు చెక్కి వుండటం, విగ్రహానికి స్తన్యములు వుండటం , చేతులకు నాగభారణలు ఉండటటం, నుదుట అమ్మవారి బొట్టు ఉండటం (ప్రస్తుతం స్వామి వారి నుదురు ఎల్లప్పుడూ నామాలతో కప్పబడి ఉంటుంది ), ఆనంద నిలయ శిఖరం సింహాలను కలిగివుండటం ఇటువంటివి అన్నీ కూడా అది అమ్మవారి విగ్రహం అనే నిరూపిస్తున్నాయి అని భావిస్తారు. ముఖ్యంగా పూర్వం నార్త్ ఇండియన్స్ కి , ఈ విగ్రహం బాల అమ్మవారిగా నే తెలుసు అందుకే ఇప్పటికీ వారు ఈ విగ్రహాన్ని బాలాజీ గానే పూజిస్తారు (రామనుజుల వారు ఈ గుడిని జైనుల నుండి స్వాదీనం చేసకొన్న తరువాత వేంకటేశ్వర స్వామి గుడిగా మారింది అంతకుముందు ఈ అమ్మవారి గుడి జైనుల అదీనములో ఉండేది ). కొంతమంది కేరళ వాళ్ళు, కన్నాడవాళ్ళు, తమిలియన్స్ కూడా ఈ విగ్రహం బాల అమ్మవారిగా నే భావిస్తారు, పూజిస్తారు. కొన్ని వైష్ణవ శాఖలు కూడా తిరుపతి వేంకటేశ్వర స్వామి ని విష్ణు గా లేదా కృష్ణుడిగా యాక్సెప్ట్ చెయ్యవు ఇలా ఒక దేవుడి గుడి ఇంకొకరు ఆక్రమించుకోకుండా కొత్తవి కట్టుకుంటే సంతాన ధర్మం వర్ధిల్లుతుంది .