Пікірлер
@ramapathapati6026
@ramapathapati6026 2 күн бұрын
I saw this temple and Krishna devaraya statue
@nagarjunakolli
@nagarjunakolli 2 күн бұрын
Ohh. That is great. Did you also visited Ghantasala village?
@explorer8741
@explorer8741 3 күн бұрын
Really like the way you are explaining the details. Appreciate your effort in researching the information and providing for the viewers. Great work. Thanks a TON.
@nagarjunakolli
@nagarjunakolli 3 күн бұрын
Thank you so much for noticing the efforts I put into this video. Your comment made my day. ☺️ please subscribe if you haven’t already. Thanks again bro. 🙏🏻
@explorer8741
@explorer8741 3 күн бұрын
@@nagarjunakolli I subscribed when I was half way through the video itself, as I liked your explanation style. 🙂
@nagarjunakolli
@nagarjunakolli 3 күн бұрын
Ohhh 🤩. That is so good to hear. Comments like these make me trust in the process and work even harder. Thanks for the support bro. 👊
@PULI.RAGHU1970
@PULI.RAGHU1970 4 күн бұрын
Very good bro చాలా మంచి విశ్లేషణ
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
Thank you bro. 🫡👍
@vasanthakumar680
@vasanthakumar680 4 күн бұрын
How to reach this place. Please inform. Thanks
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
This place is in Chebrolu village 17 kilometres away from Guntur. You can come by bus from Guntur.
@pynenichandrasekhar220
@pynenichandrasekhar220 4 күн бұрын
How many kms distance from veerabhadraswamy temple to beach or Motu palli port
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
Just one kilometre. It is very easy to get to the breach.
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 4 күн бұрын
నాకు కూడా బాధగా ఉంటుంది ఇలాంటి స్థితిలో దయనీయ గా ఉన్న ఆలయాల ను చూసినపుడు
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
అందరికీ అవగాహన కల్పించటమే మనం చేయగలిగింది.
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 4 күн бұрын
పల్లవులు వైష్ణవులు, చోళులు కాకతీయులు అందరూ శైవులు
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
నిజమే. అయినా కూడా వారి మిగిలిన వారి పట్ల గౌరవం గా ఉండే వారు.
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 4 күн бұрын
చిన్న వయసులో అన్నీ చూస్తూ చూపిస్తూ అన్నీ తెలుసు కుంటూ మాకు కూడా తెలుపుతూ ఉన్నావు ధన్యజీవి వి చిరంజీవ.
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
మీ ఆశీస్సులు పొందినందుకు కృతజ్ఞుడిని. 😊🙏🏻🙏🏻🙏🏻
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 4 күн бұрын
చాలా బాగా చరిత్ర తో కూడిన వివరాల తో చెపుతున్నావు నాన్నా చక్కటి నవ్వు ముఖం తో చెపుతున్నావు బాగుంది
@nagarjunakolli
@nagarjunakolli 4 күн бұрын
చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం సుమన గారూ. ఇష్టమైన పని ఆనందంగా చేస్తాం కదా. ☺️
@badrinarayanaperla4225
@badrinarayanaperla4225 5 күн бұрын
Very good effort sir.
@nagarjunakolli
@nagarjunakolli 5 күн бұрын
Thank you so much badri narayana garu. Please subscribe to the channel and share with your friends.
@krishnachaitanyapamarthi
@krishnachaitanyapamarthi 5 күн бұрын
Thank you so much bro
@nagarjunakolli
@nagarjunakolli 5 күн бұрын
Thanks a lot for the comment bro. Please subscribe and share with your friends.
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 5 күн бұрын
ఇది ఏ జిల్లాలో ఉంది ప.గో లోనా లేక గుంటూరులోనా చెప్పండి.
@nagarjunakolli
@nagarjunakolli 5 күн бұрын
గుంటూరు లో సుబ్బలక్ష్మిగారూ 👍
@dnrao8275
@dnrao8275 6 күн бұрын
Tamrapuram...Ane vallu
@nagarjunakolli
@nagarjunakolli 6 күн бұрын
Yes 👍
@dnrao8275
@dnrao8275 6 күн бұрын
Maa uru...ikkada 1000 stambala kumara seamy devalayam undedhi... Mee research li telusukoni cheppandi
@nagarjunakolli
@nagarjunakolli 6 күн бұрын
Adi kuda cheppanu video lo. Chebrolu meeda inkoka video teesaanu. Choodandi.
@dnrao8275
@dnrao8275 6 күн бұрын
Kasi ki dari antaru...aa metlu...
@nagarjunakolli
@nagarjunakolli 6 күн бұрын
Ohh
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita 7 күн бұрын
I am New subscriber... 🎉
@nagarjunakolli
@nagarjunakolli 7 күн бұрын
Thank you Seetha Mahalakshmi garu. Welcome to our community. 🙏🏻😊
@prasadsumanam7881
@prasadsumanam7881 8 күн бұрын
Excellent.
@nagarjunakolli
@nagarjunakolli 8 күн бұрын
Thank you 🙏🏻
@prasadsumanam7881
@prasadsumanam7881 8 күн бұрын
Excellent
@nagarjunakolli
@nagarjunakolli 8 күн бұрын
Thank you Prasad garu 😊🙏🏻
@godbless6789
@godbless6789 9 күн бұрын
Mana kharma hinduvullo chaitanyam inka raledu.. Prachina alayalaki adarana ledu
@nagarjunakolli
@nagarjunakolli 8 күн бұрын
Nijame. Kothaga katte badulu ilanti adbhutamaina aalayaalanu kaapaadukunte chala manchindi.
@godbless6789
@godbless6789 9 күн бұрын
Mivanti yuvatha hindu devalayala gurinchi video lu cheyadam anandadayakam 🙏om namah sivaya
@nagarjunakolli
@nagarjunakolli 8 күн бұрын
Thank you so much. Mana video lanu mee friends and family tho share cheyandi. Please subscribe to our channel as well. 🙏🏻
@godbless6789
@godbless6789 8 күн бұрын
@nagarjunakolli thappakunda 👍
@nagarjunakolli
@nagarjunakolli 8 күн бұрын
Thank to for the support 🤩
@burugulaviswanadhasastry1024
@burugulaviswanadhasastry1024 9 күн бұрын
Addrase.
@nagarjunakolli
@nagarjunakolli 9 күн бұрын
Chebrolu
@burugulaviswanadhasastry1024
@burugulaviswanadhasastry1024 10 күн бұрын
Whare it is.
@nagarjunakolli
@nagarjunakolli 9 күн бұрын
గుంటూరు జిల్లా, చేబ్రోలు
@jusatnk
@jusatnk 10 күн бұрын
👏
@nagarjunakolli
@nagarjunakolli 10 күн бұрын
😊🙏🏻🙏🏻
@purnachander4899
@purnachander4899 11 күн бұрын
చాలాబాగావివరించారు.ఆలయాలు చాలా బాగున్నాయి.
@nagarjunakolli
@nagarjunakolli 11 күн бұрын
ధన్యవాదాలు పూర్ణచందర్ గారు 🙏🏻😊. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. 👍
@cvrnraorao1057
@cvrnraorao1057 11 күн бұрын
నేను గుంటూరు దగ్గర ఉన్న చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి టెంపుల్ చూసాను. ఇది వెస్ట్ గోదావరి లో ఉందా లేకపోతే లేకపోతే గుంటూరు జిల్లా లో ఉందా? pls reply and clarify doubt. Pls give your Mobile No. also
@nagarjunakolli
@nagarjunakolli 5 күн бұрын
మీరు చూసిన చతుర్ముఖబ్రహ్మ దేవాలయానికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. ఈ సారి తప్పకుండ చూడండి. I am really sorry for not sharing my mobile number. Hope you understand.
@nagarjunakolli
@nagarjunakolli 5 күн бұрын
Whatever doubts you have, please comment them. I will definitely give reply.
@sriramnulu5619
@sriramnulu5619 11 күн бұрын
GREAT Explanation Thank YOU Sir
@nagarjunakolli
@nagarjunakolli 11 күн бұрын
Thank you Sri ram garu. Please do subscribe. 😊🙏🏻
@SKU732
@SKU732 11 күн бұрын
Anantapur lo oka panduranga Swamy aalayam undhi...brother..😊
@nagarjunakolli
@nagarjunakolli 11 күн бұрын
Ohhh. 😮 I will visit it one day bro. Thanks for mentioning. 😊
@vji-videomaker
@vji-videomaker 11 күн бұрын
best video - beautiful explanation
@nagarjunakolli
@nagarjunakolli 11 күн бұрын
Thank you for the compliment. 😊😊🙏🏻
@veerrajup574
@veerrajup574 12 күн бұрын
Nenu 45 years Ki Pur am chusenu - chala santosham kaligindi- chala baguntundi- andaru chudandi
@nagarjunakolli
@nagarjunakolli 12 күн бұрын
Thank you veerraaju garu for the comment. 😊😊
@gssrkschaitanya7444
@gssrkschaitanya7444 12 күн бұрын
Chalaa manchi info ichhavu brother
@nagarjunakolli
@nagarjunakolli 12 күн бұрын
Thank you so much brother 😊😊😊
@ramaraochittavarjula4071
@ramaraochittavarjula4071 12 күн бұрын
ఇప్పుడు శివాలయము కట్టిన ప్రదేశంలో నాలుగు రాతి స్తంభాలు వుండేవీ వాటిమీద చేతితో మీటితే సప్తస్వరాలు పలికేవి, అల్లా గీ ఈద్ద నుతిలో 350 సంవస్థారాలుగా ఒక కూర్మం కలదు.
@nagarjunakolli
@nagarjunakolli 12 күн бұрын
ఇప్పుడు ఆ స్తంభాలు ఎక్కడ ఉన్నాయి?
@swarch222ch
@swarch222ch 13 күн бұрын
వీడియో చాలా బాగా నచ్చింది . శ్రీ పాండురంగ స్వామి వారి స్థల పురాణం చక్కగా వివరించారు . మీకు ధన్యవాదములు . శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం , సహస్ర లింగ శివుని ఆలయం లు చూడటానికి కన్నుల పండగ గా ఉన్నాయి . దేవాలయ ప్రాంగణం కూడా చాలా బాగుంది. మీ వీడియో ద్వారా శ్రీ పాండురంగ స్వామి మరియు సహస్ర లింగ శివుని ఆలయం లు చూసే అదృష్టం కలుగచేసినందుకు మీకు ప్రాణామములు.
@nagarjunakolli
@nagarjunakolli 12 күн бұрын
ధన్యవాదాలు రాజేశ్వర్ గారు. మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది. 😊
@saradatupuri-gs1kj
@saradatupuri-gs1kj 13 күн бұрын
Chala bavundi.pavan kalyan gariki chupiste develop chestaru
@nagarjunakolli
@nagarjunakolli 12 күн бұрын
ఆయనకు చేరాలంటే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేయండి. 😊🙏🏻
@saikiranuggina2008
@saikiranuggina2008 14 күн бұрын
your native village name? bro
@nagarjunakolli
@nagarjunakolli 14 күн бұрын
Mopidevi
@saikiranuggina2008
@saikiranuggina2008 13 күн бұрын
@@nagarjunakolli apart from youtube what do you do bro?
@swarch222ch
@swarch222ch 15 күн бұрын
Excellent video.
@nagarjunakolli
@nagarjunakolli 14 күн бұрын
Thank you so much 😊🙏🏻
@swarch222ch
@swarch222ch 15 күн бұрын
నాగార్జున గారు మీకు అభినందనలు . మోటుపల్లి గురించి ఎన్నో తెలియని విషయాలను, చరిత్రను ఎంతో చక్కగా వివరించారు . నృసింహ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు విరిగినవి చూసి చాలా బాధ కలిగింది. వీరభద్ర స్వామి విగ్రహం లేకపోవడం విచారకరం. ప్రబుత్వముల నిర్లక్ష్యం మోటుపల్లికి ప్రజలకి తీరని నష్టం చేస్తున్నది. మీరు చెప్పినిది నిజం ఇటువంటి అద్భుత పురాతన కట్టడాలు కనక పాశ్చాత్య దేశములలో ఉంటే వారి కంటే వారి చరత్ర కంటే గొప్పది ఏది లేదని ప్రచారం చేసుకొనేవారు . సంపూర్ణ పరిశోధన జరిపేవారు
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
ధన్యవాదాలు. ఇటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించటమే నా వీడియో ఉద్దేశ్యం. వీడియో ని మీకు సాధ్యమైనంతగా షేర్ చేయండి. ఇంకొంత మందికి అవగాహన కలుగుతుంది. 🙏🏻
@portcity2343
@portcity2343 15 күн бұрын
Nyc Video 🎉
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
Thank you. 🤩
@swarch222ch
@swarch222ch 15 күн бұрын
చరిత్ర పరిశీలిస్తే చాలా శైవ ఆలయాలు కాల గమనం లో వైష్ణవ, జైన, బౌద్ధ అలయాలుగా మారిపోయినాయి . కొన్ని ఆలయాలు అయితే మసీదులుగా కూడా మారిపోయినాయి. అనవళ్లు తుడిచిపెట్టినప్పటికి చాలా వైష్ణవ, జైన, బౌద్ధ ఆలయాలలో ఇప్పటికీ కొన్ని శైవ సంభదిత ఆనవాళ్ళు గుర్తులు చూడ వచ్చు. ముఖ్యంగా బాల అమ్మవారి గుడులు , సుబ్రమణ్యస్వార స్వామి గుడులు ఎక్కువగా వైష్ణవ గుళ్లుగా మార్చబడ్డాయి . ఇందులో తిరుపతి బాలాజీ గుడి కూడా ఉందని చాలా మంది పెద్దలు నమ్ముతారు. ఇక్కడి స్వామి వారు గా భవింపబడుతున్న ముఖ్య విగ్రహం బాల త్రిపుర సుందరి అమ్మవారిది అని చెబుతారు. విగ్రహానికి పొడవైన ఆడవారి కురులు చెక్కి వుండటం, విగ్రహానికి స్తన్యములు వుండటం , చేతులకు నాగభారణలు ఉండటటం, నుదుట అమ్మవారి బొట్టు ఉండటం (ప్రస్తుతం స్వామి వారి నుదురు ఎల్లప్పుడూ నామాలతో కప్పబడి ఉంటుంది ), ఆనంద నిలయ శిఖరం సింహాలను కలిగివుండటం ఇటువంటివి అన్నీ కూడా అది అమ్మవారి విగ్రహం అనే నిరూపిస్తున్నాయి అని భావిస్తారు. ముఖ్యంగా పూర్వం నార్త్ ఇండియన్స్ కి , ఈ విగ్రహం బాల అమ్మవారిగా నే తెలుసు అందుకే ఇప్పటికీ వారు ఈ విగ్రహాన్ని బాలాజీ గానే పూజిస్తారు (రామనుజుల వారు ఈ గుడిని జైనుల నుండి స్వాదీనం చేసకొన్న తరువాత వేంకటేశ్వర స్వామి గుడిగా మారింది అంతకుముందు ఈ అమ్మవారి గుడి జైనుల అదీనములో ఉండేది ). కొంతమంది కేరళ వాళ్ళు, కన్నాడవాళ్ళు, తమిలియన్స్ కూడా ఈ విగ్రహం బాల అమ్మవారిగా నే భావిస్తారు, పూజిస్తారు. కొన్ని వైష్ణవ శాఖలు కూడా తిరుపతి వేంకటేశ్వర స్వామి ని విష్ణు గా లేదా కృష్ణుడిగా యాక్సెప్ట్ చెయ్యవు ఇలా ఒక దేవుడి గుడి ఇంకొకరు ఆక్రమించుకోకుండా కొత్తవి కట్టుకుంటే సంతాన ధర్మం వర్ధిల్లుతుంది .
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
ఇలాంటి విషయం ఇప్పుడే వింటున్నా.
@siddikhashaik9402
@siddikhashaik9402 15 күн бұрын
Vengi ante eluru daggara peda vegi
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
You are correct. That term is now generally used to represent present day Krishna, East and west Godavari.
@swarch222ch
@swarch222ch 15 күн бұрын
దేవాలయాలు అద్బుతంగా ఉన్నాయి . వివరణ కూడా చాలా బాగుంది . అభినందనలు
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
ధన్యవాదాలండీ. 😊🙏🏻
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 16 күн бұрын
Bricks isi standard length 19-19-9cm..
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
Yup that matches the actual brick size. Thanks for the input. 😊🙏🏻
@anuchivukula
@anuchivukula 16 күн бұрын
Bavunnadi
@nagarjunakolli
@nagarjunakolli 16 күн бұрын
Thank u 🙏🏻😊
@rangap
@rangap 17 күн бұрын
Mee peru sardhakam cheskunnaru. Meeku chala thank you lu
@nagarjunakolli
@nagarjunakolli 17 күн бұрын
Thank you Ranga garu.
@rangap
@rangap 17 күн бұрын
Thanks for exploring and showing this place to everyone
@nagarjunakolli
@nagarjunakolli 17 күн бұрын
Thank you ranga garu. :)
@vempalavineetha9217
@vempalavineetha9217 18 күн бұрын
Akada Pongal petali marraige kosam daniki kavalsina items ani manam a techkovala akada doruktaya
@nagarjunakolli
@nagarjunakolli 15 күн бұрын
Techukovali vineetha garu.
@vsnraju334
@vsnraju334 18 күн бұрын
సో బాబుకు అభినందనలు. వెనుకటి సంస్కృతిని పునర్జీవిని చేస్తున్నందుకు ధన్యవాదాలు. నీ జన్మ తరించిందనే చెప్పొచ్చు. చాలా మంచి అవగాహనతో చేసిన పనికి జోహారు.
@nagarjunakolli
@nagarjunakolli 18 күн бұрын
పెద్దల అభినందనలకు కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ఆలయాలను నేను ఒక్కడినే కాకుండా ప్రజలందరూ దర్శించుకోవాలన్నదే ఆ ఆశయం. 🙏🏻🙏🏻
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 19 күн бұрын
హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🏽🙏🏽🙏🏽
@nagarjunakolli
@nagarjunakolli 19 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻ఓం నమః శివాయ. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. వీడియో ని మీ మిత్రులతో షేర్ చేయండి.
@pynenichandrasekhar220
@pynenichandrasekhar220 19 күн бұрын
Guntur district..not bapatla
@nagarjunakolli
@nagarjunakolli 19 күн бұрын
Thanks for the correction bro. 👍
@JayaMadhaviChintha
@JayaMadhaviChintha 21 күн бұрын
🔱 ఎలా వెళ్లాలో దారి కూడా చెబితే బావుండేదండి 🙏
@nagarjunakolli
@nagarjunakolli 21 күн бұрын
తప్పకుండా. ఇక నుండి అన్ని వీడియోలలో చెబుతాను. 👍
@nagamanibhupatiraju4633
@nagamanibhupatiraju4633 2 күн бұрын
ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే బస్,పాసింజర్ రైల్ ఏకీ చేబ్రోలు దిగొచ్జ్చు🙏 అలాగే వైజాగ్ రాజమండ్రి నుండి వచ్చేవారు తాడేపల్లిగూడెం దిగి వెళ్లొచ్చు రాష్ట్రం నాలుగు మూలాల నుండి తాడేపల్లి గూడెం దిగి వెళ్లొచ్చు👍
@nagarjunakolli
@nagarjunakolli 2 күн бұрын
ఇది ఆ చేబ్రోలు కాదు నాగమణి గారూ. గుంటూరు దగ్గరలో ఉంది. గోదావరి జిల్లాలోది కాదు.
@rajasrivuppalapati4378
@rajasrivuppalapati4378 21 күн бұрын
బాపట్ల లో చదువుకొని..చీరాల లో కొన్ని ఏళ్లు వుండి కూడా చూడలేకపోయిన గుళ్ళు చూపించారు తమ్ముడూ...థాంక్యూ
@nagarjunakolli
@nagarjunakolli 21 күн бұрын
ఈ వీడియో ద్వారా మీకు ఇలాంటి మంచి ప్రదేశాలను పరిచయం చేయగలిగాను. నాకు అదే సంతోషం. ధన్యవాదాలు.