చల్లపల్లి కోట | ఇలా ఉంటుంది అని అనుకోలేదు - Challapalli Fort

  Рет қаралды 15,966

Nagarjuna Kolli

Nagarjuna Kolli

Күн бұрын

Welcome to one more travel vlog. This time we are going to visit the Fort located in challaplli village.
The video will be super informative for history lovers. Save this place for your next travels. Here is the Google Maps link: maps.app.goo.g...
For the beautiful photos captured in my travels, visit our Instagram page. They are wallpaper-worthy - / nag.kolli
If you like the quality of the gear I use and produce great videos, check them out on Amazon:
🟢Video Recording: iPhone 15 amzn.to/4cPrIrx (Amazon)
🟢Mic: Hollyland Lark M2 amzn.to/3z6OLAv (Amazon)
🟢Tripod: Digitech DTR-200MT amzn.to/3X9milu (Amazon)
Recording App: Blackmagic Cam/FinalCut Camera/Native iPhone Camera

Пікірлер: 94
@rajakumarperike842
@rajakumarperike842 6 ай бұрын
Brother, నువ్వు చాలా ఓపికగా చూపించావ్.చాల thanks. Nenu 1968 లో 6వ తరగతి లో చూచాను.ఆగస్టు 15 రోజు స్వీట్స్ పంచేవారు. నేను చల్లపల్లి లోనే చదువుకున్నాను. చాలా మంచి జ్ఞాపకాలు.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
ధన్యవాదాలు రాజకుమార్ గారూ. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
@prasadsugavasi6286
@prasadsugavasi6286 6 ай бұрын
ఇప్పుడు 67 ఇయర్స్ ఆ మీకు
@rangap
@rangap 2 ай бұрын
Thanks for exploring and showing this place to everyone
@nagarjunakolli
@nagarjunakolli 2 ай бұрын
Thank you ranga garu. :)
@satyamevajayate308
@satyamevajayate308 5 ай бұрын
Nenu chusina first kota challapalli kota..still remember it.. Idi develop chesi..tourist spot chesthe chaala baavuntundi..
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
Thats great. I wish the government would develop it.
@Alliswell_Cool
@Alliswell_Cool 6 ай бұрын
Urgent గా చల్లపల్లి కోటా నీ.. ఒక్కా గోల్కొండ లా డెవెలప్ చేస్తే.. అమరావతి కీ ఒక్కా మంచి పర్యాటక కేంద్రంగా మారుతుంది.., చల్లపల్లి.. ప్రజలు మీ ఊరూ గురించి అలోచించి... డేవలేప్ చేసుకుంటారు అనీ ఆశిస్తున్నా.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు. ఒకప్పుడు పర్యాటకానికి పెద్దగాఆదరణ లభించట్లేదు. కానీ ఇప్పుడు చాలా మంది ట్రావెలింగ్ చేస్తున్నారు. కొద్దిగా ఈ కోటను అభివృద్ధిచేస్తే. చాలా బాగుంటుంది.
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 3 ай бұрын
మంచి వీడియో
@nagarjunakolli
@nagarjunakolli 3 ай бұрын
ధన్యవాదాలండీ 😊🙏🏻
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 6 ай бұрын
One of the fine vedio to know Telugu Vati past . Thank you my boy . God bless .you .Please cover he resrt of our past. Telgu monuments too .
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Thank you so much Satyanarayana garu. Thanks for your blessings. And I will definitely cover our historical monuments. 😊😊
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 6 ай бұрын
Just add a bit their good or bad dne to people chronologically
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Actually I wanted to do separate video about their public relations. Because of some issues, I haven’t made it. In future I will make it.
@swarch222ch
@swarch222ch 2 ай бұрын
Excellent video.
@nagarjunakolli
@nagarjunakolli 2 ай бұрын
Thank you so much 😊🙏🏻
@ashokraju944
@ashokraju944 6 ай бұрын
E important buildings nu Repair Chesi tourist spot ga develop cheyyali. Charithra chepthunnadhi emiti antey evaru emi pattikellaru, charithra miguluthundhi.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
అద్భుతంగా చెప్పారు. కానీ మన జనాలందరూ అలా ఆలోచిస్తేనే అది సాధ్యమవుతుంది.
@viyyapurams1316
@viyyapurams1316 14 күн бұрын
18-1-2025 visit చేసాము... లోపలికి రానివ్వలేదు... ఎవరో ఓల్డ్ ఉమెన్ ఉన్నారు.... ఎవరో మీకు తెలుసా
@bhanujamarriage4256
@bhanujamarriage4256 5 ай бұрын
ఇలా వదిలేయటం కంటే.. రాజా గారి వంశస్తులతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడి టూరిజం శాఖ వారికి అప్పగించి development చేసి టికెట్ పెడితే ఈ తరం వారికి ఆ కాలపు రాజరికపు విధానాలు తెలుస్తాయి.. ఇలా వదిలేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు..
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
Baga chepparu. Kani em chestham prabhutvaniki ivi akkarledu.
@reddappadhaveji280
@reddappadhaveji280 5 ай бұрын
గాదికి రెండు ద్వారాలు ఎందుకుంటాయంటే పైద్వారం నుండి బస్తాలతో ధాన్యాన్ని నింపుతారు.అవసరమైన ధాన్యాన్ని క్రింద ఉన్న ద్వారం ద్వారా తీసుకుంటారు.
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
ఓహో... వివరించినందుకు ధన్యవాదాలు.
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
2011 లో యార్లగడ్డ వారి సభలు కోటలో జరిగినప్పుడు......colours వేశారు
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో
@Kakarlagayatri-cf3cs
@Kakarlagayatri-cf3cs 5 ай бұрын
Brother valla family members vunnara ippudu.
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
ఉన్నారు కానీ విదేశాల్లో ఉన్నారు
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 6 ай бұрын
are mana falaknama or chowmahalla palace ee matram tisipodu, enduko atla vadilesaru manchi ga bagu chesi tourist attraction cheya vachu hamsaladevi, mopidevi, challapalli kota, Srikakula Andhra mahavishnu emple kalapi vij nundi one day trip laga
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Chala baguntundi. Meeru cheppina ani places ni cover chesi videolu chesa. Chala mandi kothaga vintunnamu Ee places ani cheptunnaru. Visit chestam eesaari vachinappudu ani cheptunnaru. Whatever they may say, government should do something about this.
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 5 ай бұрын
@@nagarjunakolli yeah bro even vijayawada lo vunde challa mandiki koda mana pakkane Srikakulam ani vuru vundi ani koda talidu, bus meda peru chusi general RTC bus antha duram enduku veltundi ane vallu maa collage lo 😂
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
@k.h.v.chowdary9097 😂😂😂😂😂
@yadullaprasad137
@yadullaprasad137 5 ай бұрын
జైశ్రీరామ్, పైన చిన్న తలుపు,క్రింద పెద్ద తలుపు ఎందుకు ఉన్నయ్యొ అర్ధంకావట్లేదు అన్నారు కదా!ధాన్యం కొట్టాలు అంటారు, ముందు క్రింద తలుపు గుండా ధాన్యం పోసేవారు,అది నిండాక పై తలుపు గుండా పోసేవారు,తీసుకునేటప్పుడు గూడా అలాగే తీసుకునే వారు!ధన్యవాదాలు, భారతమాతాకిజై.
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
జై శ్రీరామ్. సమయం తీసుకుని వివరించినందుకు ధన్యవాదాలండీ. ఇదే నేను మొదటి సారి ఇలాంటిదాన్ని చూడటం. 🙏🏻👍
@SB7Channel
@SB7Channel 6 ай бұрын
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
💚
@kalyanganjala8216
@kalyanganjala8216 6 ай бұрын
My village challapalli
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Good bro. Madi mopidevi. Please subscribe and share the video with your friend groups.
@sriharikaturu3671
@sriharikaturu3671 6 ай бұрын
ఈ కోట ని మేము గతం లో చూసాము.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
అప్పుడు కోట లోపలికి వెళ్ళనిచ్చారా? అంటే ప్రాంగణం కాదు లోపలికి?
@sriharikaturu3671
@sriharikaturu3671 6 ай бұрын
కోట లోపలి కి,వెళ్ళనివ్వలేదు.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
@sriharikaturu3671 okay…
@munasabugarimanumadu
@munasabugarimanumadu 6 ай бұрын
నూరు కునే రాయి పేరు కల్వము అంటారు
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Ohoo, ippude vintunnanu. Thanks for the comment.
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 6 ай бұрын
naaku idea vunnantha varaku maa nanamma valla ammama valla time lonee vellu andaru chennai loo vunde vallu, even nanamma valla amma (she is neer to 100) ipatiki meet avutaru raja valla family vachinapudu what i mmen ti say is apati nunde vadileyadam valla intha goram gaa vundi anukunta
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
That’s true bro. Because in those times, zamindars used to stay in madras for leisure. They would only visit the zamin to collect the taxes. At least that’s what I read.
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
By the way thanks for the detailed comment brother 😊🙏🏻
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 6 ай бұрын
nenu nanamma valla amma(near to 100 years) ni chudataniki challa sarlu vella but lopalaki epudu vella ledu, next time Ind vache napudu velte definitly try chestha
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
For sure. That’d be a great experience.
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 6 ай бұрын
rondu doors lo kinda door look vesesi pai door nundi basthalu lopalaki padavese vallu anduke rondu doors
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Ohhhhh woow. Kani unorganised ga untayi kada bro.
@sasibhushangogineni
@sasibhushangogineni 5 ай бұрын
ధా న్యము(వడ్లు ) నిలువ చేసే గదులు. క్రింది తలుపు మూసి పైనున్న చిన్న ద్వారం ద్వారా ధాన్యం నింపే వారు.
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
ఓహో. వీడి ధాన్యమా లేదంటే బస్తాలా?
@yadullaprasad137
@yadullaprasad137 5 ай бұрын
ధాన్యమే బస్తాలు కాదు.​@@nagarjunakolli
@gayathritv7605
@gayathritv7605 5 ай бұрын
Duradagunta ఆకు
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
Yes 🙌 you are correct. ✅
@g.v.rameshchend6692
@g.v.rameshchend6692 6 ай бұрын
Adi Plymouth kadu Nayana.....aa car Peru landmaster. Ok ?
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Ohh 😮 okay. I thought that it was Plymouth. Thanks for the correction.
@srinivasnimmagadda4956
@srinivasnimmagadda4956 5 ай бұрын
గోంగూర
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
🤪
@prasadsingampalli2538
@prasadsingampalli2538 6 ай бұрын
Chala beautiful kota, kani nirlakshyaniki guri Ayyindi
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Avunandi. Ide ganuka bagu chesi unte Ee praantaaniki chala abhivrudhi jarugutundi. Mopideviki vachevaallu chalamandi vastaru.
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
ఒక జాడి తేవచ్చు గా నా కోసం...
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
😁😁😁 తంతారు అత్తా
@alekhyakolli5722
@alekhyakolli5722 6 ай бұрын
😂😂😂😂
@sreeramulupvss5976
@sreeramulupvss5976 6 ай бұрын
Meeru ilanti videos cheste TDP, Jana Sena batch akraminchestaru
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
ఎందుకు బ్రో పాలిటిక్స్ ని తెస్తారు 🙄
@DayanandaKumar832
@DayanandaKumar832 6 ай бұрын
సిగ్గూ శరం వదిలేశారు రా పేటియం బ్యాచ్.. రాష్ట్రాన్ని దోచేసి రికార్డులు తగులబెట్టారు కదరా
@munasabugarimanumadu
@munasabugarimanumadu 6 ай бұрын
చల్లపల్లి బంగ్లా అని విజయవాడ లో ఉంది రాజా వారు విజయవాడ గుర్రపు బగ్గీ లో వెళ్లే వారని విన్నాను
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Map lo vetikaanu. kani yekkada kanipinchatledu. meekemina teliste reply ivvandi.
@munasabugarimanumadu
@munasabugarimanumadu 6 ай бұрын
@@nagarjunakolli హోటల్ స్వర్ణ ప్యాలెస్ నుండి బందరు రోడ్డు కు వస్తుంటే ఎడమ వైపు1980..90లలో ఉంది నేను చూసాను
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Okay.. reply ichinanduku thanks. chusthanu..
@meesalaakhilswaroop9068
@meesalaakhilswaroop9068 6 ай бұрын
​@nagarjunakolli It used to be there in olden days, now in that place there was a hotel called swarna palace...
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
కోట పేరు.... సౌబాగ్య సదనం
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
ఓ 👍
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
సన్నికల్లు రాయి
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
చూస్తాను అదేంటో 👍
@annapurnab3376
@annapurnab3376 6 ай бұрын
అసలు మీ రు వీడియో చూపెడి తేనే భయం వేసింది అలాంటిది ఒక్కరే ఎలా వీడియో తీసారు
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
స్వతహాగా ఇలాంటి విషయాలలో నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. 😁😁
@rajeshkuchipudi4942
@rajeshkuchipudi4942 5 ай бұрын
Duradha gunta aaku
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
Correct ✅
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
సంస్థానాలకి సామ్రాజ్యాలకు తేడా ఏమిటి
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
సామ్రాజ్యం వీర భోజ్యం అంటే శక్తి ఉన్న ఎవరైనా పోరాడి గెలిచి ఏలేది. సంస్థానం అంటే అలా గెలిచిన వారు ఒక ప్రాంతం నుండి శిస్తు వసూలు చేయడానికి ఏర్పాటుచేసే ఒక చిన్న ప్రాంతం.
@purethoughtts638
@purethoughtts638 5 ай бұрын
సామ్రాజ్యం అంటే మహారాజు లు సంస్థానం అంటే చిన్న చిన్న రాజులు ఈ చిన్న రాజులు యుద్దాలు వచ్చినప్పుడు మహారాజు సైన్యం తో వీరి సొంత సైన్యం కలిపి పాల్గొంటారు.
@gopakishore3567
@gopakishore3567 6 ай бұрын
ఇది 400 years కిందటి కోట, మైంటెనెన్సు లేదు
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Avunu. Maintenance unte bagundedi. Tourism ki vipayogapadedi.
@durgaprasad8016
@durgaprasad8016 5 ай бұрын
దురద గుంటాకు
@nagarjunakolli
@nagarjunakolli 5 ай бұрын
సరిగ్గా చెప్పారు
@sreelathakatragadda5262
@sreelathakatragadda5262 6 ай бұрын
సారధి films వ్యవస్థాపకులు.....వీరే
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Avunu atta video lo cheppaanu
@clientshandpaper6219
@clientshandpaper6219 6 ай бұрын
Duradagunta mokka
@nagarjunakolli
@nagarjunakolli 6 ай бұрын
Correct ga chepparu
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН