పచ్చి వెల్లుల్లి తినడం వలన గుండెలో వున్న చెడు కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది ఇది నేను స్వయంగా వాడి చూసాను , డాక్టర్ రోజు walking చేయండి తగ్గుతుంది అన్నారు దానివలన కూడా ఫలితం లేదు ఒక్క రెండు నెలలు వెల్లుల్లి రెబ్బలు రోజు తెనే తో కలిపి తిన్నాను 100% నాకు ఫలితం దక్కింది
Daily enni tinali bro and empty stomach to tinala?
@krishnamurthi4628 Жыл бұрын
Sir ela tinali tinnaka entatime food tesukokudadu
@koulusiva9144 Жыл бұрын
Tiffin chesakaa Or cheyaka mundhenaa
@fy8xp3 жыл бұрын
వెల్లుల్లి రెబ్బలు ప్రతీరోజూ పరగడుపున రెండు రెబ్బలు తింటే చాలా ప్రయోజనం 👍, దీనికి నేనే ఉదాహరణ.. నాకు కొలెస్ట్రాల్ ఉంది,, వెల్లుల్లి తిన్న 3 నెలలకు టెస్ట్ చేయించుకుంటే పూర్తి నార్మల్ కు వచ్చింది,, వెల్లుల్లి నా తల్లి 🙏
@varamm81923 жыл бұрын
జుట్టు లో ఏమైనా తేడా కనిపించిదా బ్రో
@fy8xp3 жыл бұрын
@@varamm8192 ఎక్కడా ఏ ప్రాబ్లమ్స్ కనిపించలేదు బ్రో 👍... కాకపోతే రెండు వెల్లుల్లి రెబ్బలు పరగడుపునే తినాలి,,, తినేముందు రెబ్బల్ని ఓ పది నిమిషాల ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి,, తరువాత కచ్చాపచ్చాగా నమిలి తినాలి .. ప్రతీ జబ్బుకి అద్భుతమైన ఔషధం బ్రో వెల్లుల్లి👍.. ముఖ్యంగా ఈ కరోనా టైం లో తినడం చాలా చాలా బెటర్ 💯.. మీరు కూడా నిర్భయంగా తినండి బ్రో 🙏
@varamm81923 жыл бұрын
@@fy8xp ... అంటే జుట్టుకు మంచిది అన్నారు బ్రో... అందుకే తింటూన్నా....
@fy8xp3 жыл бұрын
@@varamm8192 దేనికైనా మంచిదే బ్రో 👍.. కానీ రోజుకు రెండు రెబ్బలకన్నా ఎక్కువ తినవద్దు👍
@praveenreddy82232 жыл бұрын
Thanks RamaRao, tell me how much reduced
@shattiishk11562 жыл бұрын
విశ్వానికి యూనివర్స్ కి కృతజ్ఞతలు.
@democracy10455 ай бұрын
వెల్లుల్లి విషయంలో నేను రాజుగారి సలహాలను వ్యతిరేకిస్తున్నాను. పరగడుపున వెల్లుల్లి 2 నుంచి 4 రెబ్బలు నమిలి మన నోటిలోవున్న లాలాజలంతో తప్పనిసరిగా కలిపి తీసుకుంటే దాని వుపయోగo అమోఘం.
@prakash.jeldi.38834 жыл бұрын
సార్ మీరు చెప్పే సమాచారం మా జీవితాలలో మంచి మార్పులు తెస్తున్నాయి.మీ సూచనలు తప్పక పాటిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు
@kirankolahalakiran27183 жыл бұрын
Yes
@rajapaidiraju24432 жыл бұрын
Sir jama Kaya lo Mamidi lo purugulu vastundi emi cheyali
@mks-ch3zr2 жыл бұрын
@@rajapaidiraju2443 purugu mandu konttu chastayi
@muralipotnuru4414 жыл бұрын
మీరు చెప్తున్న ఒక్కో మాట మా జీవితానికి ఎంతో మేలు చేస్తుంది 🙏🙏🙏
@somethingalluwant73324 жыл бұрын
9PM has ⁸8p⁹909
@somethingalluwant73324 жыл бұрын
⁹⁸
@savithrim97154 жыл бұрын
Meeku Chala Chala thanks
@mdkumar74333 жыл бұрын
@@somethingalluwant7332 v
@p.p.venkateswararao12823 жыл бұрын
Good Sir. Valuable Information given to us.TQ so much sir.👍🙏👍
@muralipotnuru4414 жыл бұрын
ఎంత సింపుల్ గా అర్థం అవుతోంది మీ విలువైన సమాచారం 🙏
@mupendar57912 жыл бұрын
యేమి ర h.p బాబు ... బాగ కొట్టుకుంటువ
@shaikaahil591 Жыл бұрын
🙏
@mutyalasrinivasarao46993 жыл бұрын
ధన్యవాదములు రాజు గారు 🙏🙏🙏అనకాపల్లి కుర్రోడు
@satyendrakavoori61174 жыл бұрын
Matter at 7.30, instead of eating garlic, eat sprouts, fruits, greens and eat less NV. Garlic resistance develops by overeating it, instead eat healthy.🙂
@rajkumarpadala98432 жыл бұрын
Sir melantivallu undadam valle ma time safe.. Thank you sir
@malleshwaraoketha30862 жыл бұрын
00
@darakartheek71702 жыл бұрын
Thank you
@davarisrinivas7172 жыл бұрын
Thank you sir
@mohansaivelagapudi929 Жыл бұрын
నీవు దేవుడు స్వామి
@mmanisankar50384 жыл бұрын
Sir miru teacher ite.... Govt schools lo chala development vostadi. Antha clear explanation istaru....! Love you
@sirrajakaraiah30304 жыл бұрын
a
@mmanisankar50384 жыл бұрын
@@sirrajakaraiah3030 B
@sivaprasadragavaraju74152 жыл бұрын
ఆరోగ్య దాత సుఖిభవ 🙏🙏🙏
@skileyas4504 Жыл бұрын
Hi sir make baby ki hai
@mutyalasrinivasarao46993 жыл бұрын
స్వార్థం లేని మనిషి మన మంతెన సత్య నారాయణ రాజు గారు 👌👌👌
@Fashion_jewellery_wholesale2 жыл бұрын
ఒకసారి ఆశ్రమం లో ఉండి రండి , మీ ఆస్తులు మీ ఇష్టం ప్రకారమే రాయించు కుంటారు.
మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻♀️🙇🙇🏻♀️🙇🏻♀️🙇🙇🏻♀️🙇🏻♀️🙇🙇🏻♀️
@PhaniMaroju4 жыл бұрын
7.30 topic start
@DS-uy4bh4 жыл бұрын
Thanks
@shaikashfaqhussain65964 жыл бұрын
Thank Phani maroju 👍👍
@rainwaterno12394 жыл бұрын
@Phani : Thank you sir
@karunbangaram73334 жыл бұрын
Start time kanna remedy petteste aipoddi kadabro
@tejaswitejaswi76114 жыл бұрын
Tnq
@skkscvsjuniorcollege51293 жыл бұрын
MEERU CHEPPE VIDHANAM BAGUNTUNDI...LAKSHALADI MANDIKI MEE SUCHANALU UPAYOGAPADUTUNNAI...THANKS SIR
@sivarajinspectorofincometa68794 жыл бұрын
I had 400 triglycerides. I used betel (Piper betle) ( Thamalapaku) 2 leafs + 2 inches ginger + 2 garlic + 2 spoons honey . By 20 days my triglycerides drop down to 160.
God bless you 🙏 sir. Devudu direct ga rakunda me lanti valla valla ilanti Manchi vishayalu cheptunnadu anipistundi sir....
@g.s.bhaskararao7674 жыл бұрын
వెల్లుల్లి రేకలు రోజుకి రెండు పచ్చివి తినటం వలన కొలస్ట్రాల్ , రక్తపోటు పై బాగాపనిచేస్తుంది ... కూరల్లో వెల్లులి వేడిచెయ్యటం వల్ల , పచ్చివి తిన్నంత ఉపయొగం ఉండదు ... ఇది కెమికల్ తో తయారు అయ్యింది కాదు ... నాచురల్ ఆహరం ... రాజు గారు చెప్పివినవి అన్ని నిజమే కావచ్చు , వెల్లుల్లి వల్ల పెద్దగా ఉపయొగం లేదు అనటం సమంజసం కాదు ...
@bedampudiramesh65124 жыл бұрын
Avnu
@keerthanachinnari77953 жыл бұрын
వెల్లుల్లీ పరగడుపున తినటం వలన వెయిట్ లాస్ అవుతారా సార్.... వెల్లుల్లీ తినటం వల్లన మంచిదేనా సార్ plz reply
@shivakonagala62922 жыл бұрын
@@keerthanachinnari7795 hi
@mks-ch3zr2 жыл бұрын
Reply sir
@melugommaraju2739 Жыл бұрын
Correct a bro vellulli thinatam valla bad cholestral baaga thagguthundhi edhi nijam dheeni meedha survey kuda jarigindhi nenu kuda thinatam start chesanu
@DavidDavid-ud7bw Жыл бұрын
Very nice anna 🎉
@reddygajula40044 жыл бұрын
Sir meeru cheppe challa bagunavi sir God bless you sir👌👍
@nareshkumarkadiyala72264 жыл бұрын
H
@meghanamopuru21094 жыл бұрын
Sir Rheumatoid arthritis gurinchi cheppandhi sir please
Dear dr garu thanks so rejoiced with you and explained very good matter and wonderful messages on today 20-12-2020 for healthy about it we continuing to praying for you and your ministries of doctor's for people my name is D B Devar John at tirupati I am as a church father lord bless
@rajeshacterbanjaraofficial52152 жыл бұрын
అధ్బుతం
@ericxavier96623 жыл бұрын
Sir chala chala informative and happy ha feel avuthundi me health information🙏
@sujijoshi77033 жыл бұрын
బాగా చెప్పారు.. సార్.. ధన్యవాదాలు...
@banothusivakrishnanaik31584 жыл бұрын
Devudu rupamlo mimamlni chusthunna sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakkuaruna49802 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasm29484 жыл бұрын
Good analysis
@saidaiahswamy27394 жыл бұрын
Good
@eswarareddytetala53684 жыл бұрын
Entha kastapaduthura sir great
@rupapinninti36252 жыл бұрын
Super ga chepthunnaru sir
@RamAditya47743 жыл бұрын
THANK U DEAR :) LOVE U............................
@lalithavengalrao7139 Жыл бұрын
Raju sir garu vayi,kafa,pitha girunchi vivarinchandi remedy cheppandi thank you
@tatapudisatyanarayana64574 жыл бұрын
Satyanarayanaraju sir 🙏🙏🙏
@skileyas4504 Жыл бұрын
Sarnath English Nadu
@myirlapati2634 жыл бұрын
పచ్చి వెల్లల్లిని తింటె, అంగ స్తంభన సమస్యల్ని నివారించవచ్చు అని studies ఉన్నాయి. ఒకసారి consider చేయండి.
@azmeerasogla193 Жыл бұрын
సార్ నాకు 136 LDL ఉంది, అప్పుడు నేను తమలపాకులు 2 వెల్లుల్లి రేకులు 2 అల్లం చిన్న చిన్న ముక్క 21 రోజులు వాడాను ఇప్పుడు నా LDL 108 గా ఉంది,
@tummamarayyareddy32034 жыл бұрын
సార్ మీరు చెప్పే విషయాలు ఆరోగ్య సముద్రం లాంటివి. దోసెలితో తీసుకుంటే దోసెడు,కడవతో, తీసుకుంటే కడవెడు ఆరోగ్యం రాజుగారు. God bless you sir.