Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@liyaqatbaig106310 ай бұрын
మాధవి లత గారు! మీకు అసదుద్దీన్ ఓవైసీ పేరే పలకడం రావడంలేదు,మిరు అతని పై పోటీ చేసిఏమని చెప్పదలచుకొన్న రు? టీవీ లో మాట్లాడడం,ఎలక్షన్ లో పోటీ చేయడం ఒకటి గాదు. పంటులు,షర్టులు,చీరలు కాదు ఎలక్షన్ అంటే,దిగిన తరువాత తెలుస్తుంది. మనువాద భావజాలం కల మీరు ఓల్డ్ సిటీ లోఏమి చేస్తారు? చీర కప్పుకొన్నంట మాత్రాన మిరు దేవత కాలేరు,బహుశా కొంత మంది మూర్ఖులు బొట్టు కట్టు చూసి అల అనుకోవచ్చు! ఇతర మత సంప్రదాయాలు కూడా అంతే, ఈ రోజున హిజాబ్ నీ వ్యతిరేకించే అంధ విశ్వాసులకు జ్ఞానోదయం అయితే మంచిదే,కానీ ఆ యోగ్యత వారికి ఉండదు.అర్థం చేసుకొనే వారికి సంజ్ఞ ఒకటి చాలు.
@gajjelajangachari87699 ай бұрын
Super jai Shree ram bjp
@mahavadisrinivas83369 ай бұрын
Great
@LaksmiSree-hf9ou9 ай бұрын
😊😊0¹😊bpp
@yesbhadra66967 ай бұрын
sir, మాధవి లత గారి కుటుంబము కోస్త ఆంధ్ర లోని తూర్పు గోదావరి జిల్లా లోని అమలపురము నగరానికి చెందిన వైద్యుని వెలనాడు బ్రాహ్మణులు. BJP రామ్ మాధవ్ గారి ఊరే. వారు హైదరాబాద్ లో settlers. ఆయన కూడ వైడికి వెలనాడు బ్రాహ్మణులే. ఓవైసీ గారి కుటుంబము కేసీఆర్ గారి స్నేహితులు మరియూ హైదరాబాద్ కి చెందిన కుటుంబం వారు. ఓవైసీ గారికే మా ఓటు.
@koteswararaov91010 ай бұрын
దయచేసి మన హిందువులందరం బీజేపీకి ఓటు వేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, జయహో నరేంద్ర మోదీ
@yaminibabu230410 ай бұрын
🛕🚩🚩🚩🚩🚩🙌🙌🙌✊✊
@RohitKulkarni857710 ай бұрын
🚩🚩🚩🔥🔥🔥🕉🕉
@mallikarjunachokkalla205010 ай бұрын
అవును బ్రదర్, నేను పూర్తిగా హిందూ షాప్స్ లో కొంటాను , Halal patinchanu, vote for Sanathana
@Hindustanii101110 ай бұрын
@@mallikarjunachokkalla2050 Me too. 🙏 🙏 🙏
@devinaveen27629 ай бұрын
🚩
@vasanthalakshmi892010 ай бұрын
Old బస్తీ ప్రజలు అందరిలాగా, అందరూ శుభ్రం గా, విశాల మైన హృదయం తో ఉండాలంటే... ధర్మం తో ఉండే వాళ్ళకే ఓటు వెయ్యాలి
@Srikanthtravel10 ай бұрын
జై BJP
@patanjanibasha436010 ай бұрын
90% వాడేది ఫారిన్ ఫార్ములా ఇందులో ఎటువంటి సందేహం లేదు
@prasadprasad642210 ай бұрын
జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై బీజేపీ
@bhaveshreddy32069 ай бұрын
పాతబస్తీ వారంతా ఏ మతమైనా సరే ఆ మురికి కూపం నుంచి బయట పడాలి సంతోషంగా పిల్లలకు చదువు చెప్పించి ధర్మాన్ని సత్యాన్నీ తెలియచేయాలి 😊
@subramanyamsrusti27359 ай бұрын
Over Madam
@avlnmurthy199510 ай бұрын
మీకు మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది.. మరో సుష్మ స్వరాజ్.. వొవైశీ మీద పూలన్ దేవి, ఉమాభారతి, సాధ్వి రితుంబర, నూపూర్ శర్మ.. సత్య వాణి గార్ల లాగా విరుచుకు పడండి.. హిందూ హిందూ బంధు బంధు.. జై శ్రీరామ్.. ఓల్డ్ సిటీ లో మార్పు రావాలి.. ఓవైశీ ఓటమికి సరైన ప్రణాళిక తో కృషి చేసి విజయం సాధించాలి.. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ.. మన హిందువులను మోసంతో మాయ చేసే దురమ్మారుగులు.. ముస్లిమ్స్ లో కూడా ఉదారులు వున్నారు.. వారిని కూడా కలుపుకుని.. అన్ని వర్గాల ప్రజలను కలిపి ముందుకు వెళితే ప్రతి ఒక్కరు మీ విజయంకు సహకారం అందిస్తారు. మీ అభిమాని బీజేపీ పదాధికారి.
@prk688310 ай бұрын
మీరు పాతబస్తీ నుంచి ఓవైసీ మీద పోటీ చేస్తే నా వంతు కృషిగా నేను మీ విజయానికి కష్టపడతాను అమ్మ జై భారత్ మాత జై హింద్ జయహో మోడీ కి
@SiachenHindusha9 ай бұрын
నేను కూడా మీ గెలుపు కోసం ఒక హిందువుగా ఒక కార్యకర్త గా పూర్తి స్థాయి లో పనిచేస్తా...
@simhamup10 ай бұрын
అద్భుతం...... ఆ రామచంద్రుని దయవలన........... ఈ కోరిక తీరాలి. ఇది మనభాగ్య నగర ప్రజ కోరిక
@Aloverboy197210 ай бұрын
జై గురుదేవ్ మేడం గారు మి కంఠం నుండి వచ్చే మాటలు చాలా అద్భుతంగా స్వచంగ కల్మషం లేని మాటలు..మిలగ అందరూ మాట్లాడాలి ఉండాలి...
@KattakindiRamakrishna10 ай бұрын
ఇన్ని రోజులు ఈ ఆదిపరాశక్తి ఎక్కడ ఉంది. Super super❤❤❤
@charan78999 ай бұрын
ఆంజనేయ స్వామి ఆశీర్వాదం సిద్ధించి అమ్మ మీరు చేసుకున్న సంకల్పం విజయం సాధించాలని కోరుకుంటూ మీరు మాట్లాడుతున్న మాటలు ప్రతి హిందువు గుండెలు కదులుతున్నాయమ్మ, మా తరం వాళ్లకి మీరే ఝాన్సీ లక్ష్మీబాయి జై శ్రీరామ్
@seekhaarm293610 ай бұрын
మీరు విజయం సాధించడం ఖాయం
@venkatakrishna181110 ай бұрын
Not so easy, don't be over confident
@srujanreddy734910 ай бұрын
Ashaku haddu vundali
@Srikanthtravel10 ай бұрын
11:31 జై శ్రీ రామ
@CHIRIKALLIGOPAL10 ай бұрын
🚩✊ జై శ్రీ రామ్ 🚩🙏
@venkatakrishna181110 ай бұрын
Un less you r very careful,
@VijayalakshmiGadi-m1f10 ай бұрын
పాతబస్తీ నీ ఎంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు... విజయం మీదే
@nageswararaokamarsu81859 ай бұрын
మీరు పాతదేవాలయాలు ఎఏప్రాంతాలలోఉన్న వాటిఅభివృర్దికిపాటుపడగలరన్న ఆశతో
@narsinghrao575710 ай бұрын
అక్కగారు మనము హైదరాబాద్ గెలవడానికి పెద్ద సమస్య కాదు. కానీ మన హిందువులను అందరినీ ఒకటి చేయడమే సమస్య. 50 వేల మెజార్టీతో మనం విజయం సాధించిన గలం. జైశ్రీరామ్ భారత్ మాతాకీజై.,🏹🚩🚩🚩❤️🌿
@bhagavathipoondla25698 ай бұрын
,
@jagadeeswararaomallaparedd85349 ай бұрын
మీరు తీసుకున్న నిర్ణయం బీజేపీ లో చేరడం చాలా సంతోషం 🙏🙏🙏
@vasanthamvijaykumar638110 ай бұрын
Iam a retired lecturer 71 years old, greatly inspired by your lectures, blessings and best wishes, may devi Kanakadurga, shower her blessings on your endevour
@kasamsathyanarayana118310 ай бұрын
చాలా చక్కగా వివరించారు
@sraghukumar7710 ай бұрын
జయ హో మేడం. Modiji, Iron man of World Peace 🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏
@vedarajuv737610 ай бұрын
నిజమే అర్జునుడు తన కర్తవ్యాన్ని క్రుష్ణుడు చెప్పేవరకూ నిర్వర్తించలేక పోయాడు. అదే స్త్రీ ఐనా యుధ్ధ క్షేత్రానికి పోవడమే గాక శ్రీ క్రుష్ణుడు స్ప్రుహ తప్పగానే అస్త్రాలను సంధించి అసురడిని అంతమొందించిన సత్యభామ చాలా గొప్పది. ఈనాటి వరకూ ఈ పోలిక తట్టలేదు
@sathyapotharla336810 ай бұрын
Krushnudu nijanga murchapoleru ayana natana adhi narakasurudi chavu sathya bhama chethilo jaragali ani undhi kabatte ala chesaru ayana
@padmasekharpokala138510 ай бұрын
మేడం మాధవి లత గారు మీరు చాలా బాగా పనిచేయగలరు మీరు విజయం సాధించగలరు తరవాత అసదుద్దీన్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన చేయబోయే అట్రాసిటీ తట్టుకో వస్తుంది చాలా భయంకరంగా ఉంటుందో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలని కాపాడాలి మీకు అలిమేలు మంగమ్మ ఆశీస్సులు పొందుతారు
@vijayalakshmiduraivelu64389 ай бұрын
ప్రపంచానికి కర్మయోగి 🙏👌 నీ ధర్మంలో ఉండు ,🙏👌👌👌 సన్యాసి యోగి, కర్మయోగి 🙏👌
@raghunathreddykallu92989 ай бұрын
చాలా అద్భుతంగా ప్రసంగించారు మేడం.మీరు పోరాడితే పాత నగరంలో విజయం సాధిస్తారు.
@BHASKARSAJJALA8 ай бұрын
దేశభక్తుడు సాయికృష్ణ గారికి అమ్మ మాధవీలత గారికి నమస్కారములు మాధవీలత గారికి ఓట్లు వేసి గెలిపింటచుకుందాం నిస్వార్థంగా సేవ చేస్తారు
@nageswararaoavasarala76039 ай бұрын
చక్కిటి వీడియో సార్,ఆమె గెలిచి పాత బస్తీ లోని అందరి మనసులు గెలిచి, కుల మత బేదాలకు లేకుండా చక్కటి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాము
@bogonirajugoud366610 ай бұрын
భారత్ మతకి జై శ్రీరామ్ జైహింద్
@series1349 ай бұрын
🙏🙏అమ్మా! మీలో ఒక దివ్యమైన స్వచ్ఛతతో కూడిన,, శక్తి,, గోచరమౌతున్నది!. మీరు తలపెట్టిన కార్యక్రమం సకలదేవతల దివ్య ఆశీస్సులతో విజయవంతం కావాలని 🙏 అందుకు అందరూ సహకరించాలని కోరుతూ 🙏 మీలో ఈ ప్రేరణ కలుగజేసినందుకు ఆ శ్రీ రామచంద్రమూర్తి దివ్యసన్నిధికి సాష్టాంగప్రణామములు 🙏🙏🌹🌹🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏 జై 🚩🚩హనుమాన్ 🙏🙏🚩🚩🚩
@TramaswamySwamy10 ай бұрын
తల్లి చిన్నదానివైన నీకు నమస్కారం..చల చక్కని సందేశం.శుభం భూయాత్🎉🎉
@ashokreddyeppa51679 ай бұрын
🕉️Jaisrikrushna🙏. Madhavi Latha gariki 🙏. Very nice Message too Indian people.
@karunakarchowdavarapu492910 ай бұрын
అపర ఆది పరాశక్తి గారు వారికీ అందరం అండగా నిలిచి విజయం సాదించాలి 🙏💪
@suhasiniCherukula-lb6hp10 ай бұрын
మిమ్మల్ని చూస్తే మాకు చాలా ధైర్యం వస్తుంది అమ్మ,మీలాగా ఒక పెద్ద స్థాయిలో ఉన్నవారు ముందుకు వస్తే భారత దేశం హిందూ దేశం అవ్వడం చాలా చాలా సులభం.జై భారత్ 🚩🚩🚩
@Sattimani10 ай бұрын
దయచేసి మన హిందువులందరం బీజేపీకి ఓటు వేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకుందాం.
B RS , Cong voters should also support her, then only she can win, simply blessings will not help.
@sathyapotharla336810 ай бұрын
@@shabbirali2714 prapancham motham chesthunaru konni jihadhi gang lu valla laga kadhu bjp hayam lo ne dhesham 5 place lo undhi economy lo meeru adukkuthintunara ipudu bagunara nashanam aindhi antunte doubt vachindhi
ముందుగా పాత బస్తీని తన కార్య రంగంగా ఎంచుకున్న ఆమె ధైర్యానికి జోహార్లు. అక్కడ ఆమె విజయం సాధించడం నిజమయిన హిందువులందరి గెలుపు అవుతుందని సగర్వంగా చెప్పవచ్చు. అక్కడ ఆమె విజయానికి మానవ ప్రయత్నం తో బాటు దైవ బలం కూడా తోడ్పడాలని కోరుకుందాం.
@lakshmikantharao286310 ай бұрын
మీరు నిజంగా మీరే గెలుస్తారు మేడం జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారత్ మాత కి జై
@chandrasekhar583510 ай бұрын
Excellent, very inspiring speech
@sharmaoruganti444310 ай бұрын
అమ్మా మీలాంటి వారు ఉన్నవల్లే మన భారత దేశం బాగుంటుంది. మీరు మాట్లాడుతుంటే నోటివెంట మాటలు రావు కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. మమ్మల్ని మేము మై మరచి పోతాము🙏🙏🙏🙏🙏
@raghavendrareddy59689 ай бұрын
Very much appreciated madam.. keep it up..We all support you..😊
@RonankiAnandarao9 ай бұрын
Exlent interview We wish our madam the very best such type of women warriors should be there in present day politics and in the Govt like BJP in the National level Dr AnandaRao Ronanki.Rtd professor
@suneethathadikonda306410 ай бұрын
ALL THE VERY BEST. YOUR GOAL SHOULD BE ACHIEVED SUCCESSFULLY
@tdkumar7919 ай бұрын
Super speach gats unna sthree murthy. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@kachamsreenivas483610 ай бұрын
Good interview, madhavi Latha gari speech is mind-blowing,all the best madam, may God bless
@venkatramana73709 ай бұрын
Congratulations!! You got Prove yourself now. All the best.
@phanikumari775310 ай бұрын
ధర్మమే గెలుస్తుంది. All the best madam
@sivar295810 ай бұрын
All the best Madhavi Latha garu..👍
@madhavaraovenapelly38579 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nagarajudasari21669 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏, excellent speech Amma, very good interview and deliverable words,
@ponnasujatha76809 ай бұрын
TQ👌🙏🌹
@abiramgurusamy18209 ай бұрын
I am from Tamilnadu. I hope the people of Hyderabad's old city vote for her in the coming election to help India preserve India's diversity
@mehvishsyeda97169 ай бұрын
Old city people are not stupid to vote this Madhavi we would only would asad Uddin owaisi he is great !!
@netiumapathi33199 ай бұрын
First time I heard the speech of smt.Madhavi garu and it is very inspiring. We are wishing her to success in her target and pray goddesses Durga Devi to provide strength to her.
@BHASKARSAJJALA8 ай бұрын
బిజెపి వుంటేనే అభివృద్ధి చేస్తారు అందరమూ బాగుపడతాము. బిజెపి ని గెలిపింటచుకుందాం ప్రజలకు మా విన్నపము
@madhurramd15909 ай бұрын
Well said mam.... words are less to appreciate you
@sivajimunnaluri612510 ай бұрын
I pray Lord Sriramachndra to bless her with success and offer old city MP seat to your Holly feet as per her holy desire. 🙏🙏🙏🙏🙏
@kvnaidukothapalli39349 ай бұрын
మేడం గారు మీరు చక్కగా వివరించారు దన్వవాదముల 🎉
@pkonkisa9 ай бұрын
Awesome human being. There are many ideal real heroes like her. Media need to promote those people as a strategy serial with original stories and experiences. I can give so many life real issues faces when I promote Indian culture overseas. Still can talk about my real experiences with evidence.
@shobhateji9 ай бұрын
Amma. You are a great hope for the revival of our roots.
@kirrakpreamam88889 ай бұрын
Great job madam🚩🚩🚩🚩
@earantisathish41419 ай бұрын
Madam you are really great madam. Mee voise lo edho holistic power undhi madam
@mohammadumar261310 ай бұрын
Assalamualaikum, Wish you all the best.
@seanbellfort229810 ай бұрын
💪💪💪Brilliant. 💎🇮🇳💎🕉️💎 Jai Hind Jai Bharat
@saibaba-h7o9 ай бұрын
One word. One bullet Beautiful woman and voice very intelligent. All the best AMMA
@srikanthkonda619110 ай бұрын
ఇంకా ఎంతో మంది మాధవి లత లు screen మీదకు రావాలని ఆకాంక్షిస్తున్నాను....🎉
@Gmehodl9 ай бұрын
Excellent speech. You deserve to win 🎉
@aradhyulakoteswari27409 ай бұрын
Exalent speach
@padmakanthi594410 ай бұрын
Correct chepperu, vijayam mede🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayamohanreddypalle75489 ай бұрын
Exelent speech i never lesen any like this speech 🙏🙏🙏🙏🙏
@Srihari_maguluri10 ай бұрын
Congratulations. జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతా కీ జై
@narasimharaoavantsa93949 ай бұрын
I have really no word to rightly express the conviction and the commitment of this great courageous karma yogi . She deserves all praise and great success.
@suvarnakumari48909 ай бұрын
Excellent అమ్మ feeling very proud! Jai Shree Ram Jai hind
@thrivenipyata97689 ай бұрын
Jai bjp Jai Modi Jai Hinduism…….💪🏼🚩Jai Sri Ram 🙏🏻
@VenuGopalKodimyala-du6cz10 ай бұрын
నమస్కారం అమ్మ, మీరు ఏ విషయంలో నైన అనర్గళంగా మాట్లాడగలరు, మీరు మాట్లాడుతున్నంత సేపు మళ్ళీ వేరే ఛానల్ లోకి వేరే prg చూడలేము, నేనైతే మీరు బీజేపీ తరపున తెలంగాణ సీఎం కావాలని ఆ శ్రీ రామ చంద్రునికి వెడుకూంట
@G.shashi8819 ай бұрын
గుప్స్ bamss వస్తున్నాయి. మా..జై.హింద్.. భారత్ మతకు. జై..🙏🙏
@vasanthalakshmi892010 ай бұрын
Old బస్తీ బాగు పడాలంటే ఓవైసీ నుండి బయట పడాల్సిందే 😂
@srinivasguptha13269 ай бұрын
Super🕉️🕉️🕉️👌👌👌👌
@venugopalm69979 ай бұрын
ఆర్యా నమస్కారములు ఆత్మ విశ్వాసం నిండుగా తొణికిసలాడే వ్యక్తిత్వం.. స్పూర్తి ప్రేరణ లో ప్రసంగం... సామాన్యులో మాన్యులు అసాధారణ శక్తి కల మట్టిలో మాణిక్యాలు వెలుపలికి వచ్చి భువిని దివిగా తేజోమయం చేయాలి ...వసుధ ఆనంద మయం కావాలి..ఆమె సంకల్పం శ్రేష్టమైన భారత్ కుదారితీయాలని దైవము ను ప్రార్థిస్తూ శుభాభినందనలతో. వేణు గోపాల్ మునిగోటి
@viranshteja16559 ай бұрын
Thanking you madam .for society....
@balasunny956310 ай бұрын
మీరు విజయం సాధిస్తారు మేడం
@venkatamuddam62889 ай бұрын
Patha bhas thi voters , be brave uthistto uttisttah --- kranthi ni chatandi . Let the 🌞 Sun shine 😊
@manigollapelli44669 ай бұрын
Congratulations in advance madavilatha gar
@mackernimanjunath57209 ай бұрын
All the best sister May God bless you with all success dheergasumangalibhava
@ramunisrinivas74679 ай бұрын
Great philosopher and devotee LEADER
@chandrashekar158310 ай бұрын
తల్లీ మీకు బీజేపీ భాగ్యనగర్ ఎంపీ సీటు రావాలి మీరు గెలువాలి మీ స్పీచ్ పార్లమెంటు వినిపియ్యాలే 🙏🙏🙏
@rajenderkumarpatil9 ай бұрын
🎉🎉🎉🎉🎉 Hyderabad👍👍👍👌👌💪💪💪🙏🏿🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkateshsonnapuwar690110 ай бұрын
I wish y all success.
@NaspuriRamesh9 ай бұрын
మీరు గెలుస్తారు
@prakashchandramn999110 ай бұрын
We welcome and respect you mam thanks
@syedkhadeerpasha-l9d10 ай бұрын
😂😂 ఇప్పుడు అర్థమైంది తల్లి హైందవ మతానికి ఏదో చేస్తారు అనుకున్నాము మీ స్వార్థ రాజకీయాలకు మా మూలని హైందవ సోదరులని వాడుకుంటున్నారు అని అర్థమైంది
@ArmoorPrameela9 ай бұрын
Mim son haa nuvvu kojja
@srinivassraovelpula28410 ай бұрын
Super
@laxmanisampelli496010 ай бұрын
Super super we all want like you sister .
@kapreddy10 ай бұрын
అభినవ భారతమాతకు హ్రుదయత్పూరక నమస్కారము అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@nakkasudarshanmudiraj366610 ай бұрын
అమ్మా! మీ అంత గొప్ప ధైర్యం గలవారు. హిందు ధర్మం గురించి చాలా అవగాహన గల అమ్మ మీరు. ప్రతి హిందువు తాను ఒక నిప్పు అని నన్ను ముట్టుకుంటే కాలి పోతారురా! అని చెప్పాలి.
@KSrinivasaSarma9 ай бұрын
నేను national IIT/NEET coaching faculty ని. Guest faculty గా పని చేస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నేను చాలా సార్లు పంచెకట్టుతో క్లాస్ లకు వెళ్ళి చెబితే విద్యార్థులు గౌరవం గానే చూస్తున్నారు కానీ యాజమాన్యాలు మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో కంటే ఇతర రాష్ట్రాలలో నే అత్యుత్తమ ర్యాంకర్లను తయారు చేయగలిగాను
@srinivassubhashinisarikond604010 ай бұрын
Meeku unna hindava dharmam Pai shraddaku,,,,,meeku koti koti dhandalu amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyo49029 ай бұрын
We support u..I am from Hyderabad...I wanted see someone from. Hyderabad against Owaisi..
@mrajkumar417010 ай бұрын
అమ్మ నీలాంటి అమ్మలు ప్రతి ఇంట్లో పిల్లలకు హిందూధర్మం మొత్తం బాగుపడుతది
@nandakaykay20309 ай бұрын
సరైనా ప్రత్యర్థి ఇప్పుడు ఉంది ఒవైసి. బస్తీ మే సవాల్.
@madbabymelodies467110 ай бұрын
నాకేమో... మీరు అభినవ కాళీ మాత లా కనిపిస్తున్నారు అమ్మా..🙏🙏🙏 మీకు ఈ ధైర్యం ఇచ్చిన ఆ శివయ్యకు నా పాదాభివందనాలు 🙏🙏🙏
@sitalakshmi742310 ай бұрын
మాబాగా కడిగేశారు పురుషపుంగవులను, చక్కగా అడిగారు సమాధానం చెప్పమని, ఒక్కళ్ళు మాట్లాడలేదే 😂ప్యాంటు చొక్కా సౌకర్యం ఎలా వదులుకుంటారు, పంచలు ధరించండి, బొట్టు పెట్టుకోండి, జుట్టు పెంచండి, మన సంప్రదాయం కాపాడండి దయచేసి 😊 వివాహం అయిన గుర్తుగా మగవారికి కూడా కొన్ని చిహ్నలు ఉండాలి అని నా విన్నపం, మరి ఎలా గుర్తు పడుతుంది సమాజం, ఆడవాళ్లు నల్లపూసలు,మెట్టెలు,గాజులు, పసుపు బొట్టు, చీర ఎన్ని ఉన్నాయి మరి