జీవితంలో ఎప్పుడు తిండిగురించికాక ఇలాంటి ప్రకృతి అందాలు గోదావరి ప్రజల అభిమానం ప్రేమా ఆప్యాయత అనుభవించిన వారికిమాత్రమే అర్ధం ఔతుంది ఈవీడీయో చూపించినందుకు అన్న మీకుధన్యవాదాలు ❤👌👍
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching this video andi..🤗
@sagarapubhagyaraj4366 Жыл бұрын
ఇక్కడ నివసించడానికి కూడా అదృష్టం ఉండాలి
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@bhaskar8346 Жыл бұрын
చాలా చక్కగా చూపించారు మీ గోదావరి జిల్లా అందాలు చాలా బాగున్నాయి brathar మాది తెలంగాణ ఒక్కసారి మీ కోనసీమ రావాలని ఉంది బ్రదర్
@MrABC-vc3wb4 ай бұрын
స్వతహాగా నాది తెలంగాణ.. పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే.. కానీ మనసు మాత్రం ఆ కోన సీమ చుట్టూనే తిరుగుతుంది.. ఆ ప్రకృతి.. ఆ పచ్చదనం.. స్వర్గం.. జీవితంలో కొన్ని రోజులైనా ఆ సీమలో గడపాలన్నది నా ఆశ.. కానీ పెరుగుతున్న బరువు బాధ్యతలు మధ్య సొంతూరు వెళ్ళడమే గగనమయ్యింది.. ఏ పండగకో పబ్బాణికో వెళ్దామంటే పిలిచే నాథుడేడి.. వృత్తిపరంగా వ్యక్తిగతంగా అక్కడి వాలు ఎంతో మంది పరిచయమయ్యారు.. వాలని కలిసిన ప్రతీ సారి అనుకునేవాడిని.. ఒక్కసారి మీ ఊరికి తీసుకెళ్తవా అని అడగాలని.. కానీ మొహమాటం అడగాలెం.. ఇలా గడిచిపోతున్నాయి రోజులు.. అలా తెల్లవారుజామున ఆ సూర్యుడు ఇంకా మబ్బులచాటునుండి మెల్లిగా కధులుతున్నపుడు.. చల్లగాలి తనువంతా తాకుతుంటే.. పక్షుల కిలకిలలు వింటూ.. అలా పచ్చటి చేను మధ్యలోనుండి.. గట్టుపై నడుస్తున్నపుడు.. ఎక్కడో దూరంగా పాత సంగీతం వినపడుతుంటే.. ఆహా... ఆశ ఎప్పటికీ తీరుతుందో.. చూడాలి..
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@annapurnabuddiga80602 жыл бұрын
Wow.... కోనసీమ వాయిస్ 👌👌 చాలా బాగుంది తమ్ముడు
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching akka 😊
@prasadyelleti5265 Жыл бұрын
మంచి విడియో చేసారు మీ మర్యాదలు కూడ బాగుంటాయి Tnq
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@TulasiramyaGuttula6 ай бұрын
మాది కోనసీమ బ్రదర్ చాలా బాగా చూపించారు మన కోనసీమ అందాలు 😍😊
@murthiteluguinfo6 ай бұрын
Thank you sister for watching ☺️
@hari826610 ай бұрын
మాది అమలాపురం ఈ వీడియో చూస్తుంటే ఆనందం వేస్తుంది❤
@murthiteluguinfo10 ай бұрын
Thanks for watching andi
@user-hq9ys7et7x Жыл бұрын
సూపర్ బ్రదర్ కళ్ళకు కటినటు చూపించారు 😍😍
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching Andi
@bhaskar834618 күн бұрын
చాలా బాగా చూపెట్టవు అన్న సూపర్
@kunchesuryakalavizag5639 Жыл бұрын
బ్యూటిఫుల్ కోనసీమ
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@sairam810424 күн бұрын
From Warangal.... Love konaseema....
@indusree9249 Жыл бұрын
మా ఊరు అమలాపురం.....చాలా బాగా చూపించారు .కానీ కలశం కూడా అందరికీ చూపించి ఉంటే బాగుందే ధండి...😊
@anusha123golla57 ай бұрын
Hi andi i love konaseema
@sankaryellayi2 ай бұрын
Good coverage and your commentry in local slang is good. I will vist all the places mentioned in your video. Thank you for the info. (మంచి కవరేజ్ మరియు స్థానిక యాసలో మీ వ్యాఖ్యానం బాగుంది. నేను మీ వీడియోలో పేర్కొన్న అన్ని ప్రదేశాలను సందర్శిస్తాను. సమాచారానికి ధన్యవాదాలు.)💯👍
@murthiteluguinfo2 ай бұрын
Thank you so much for watching andi 😊
@pulapanarayanarao2003 Жыл бұрын
Nice video taken about konaseema
@nandavenna2010 Жыл бұрын
చాలా బాగా చుపించావ్ తమ్ముడు tq👌🏼👌🏼
@murthiteluguinfo Жыл бұрын
Thank you so for watching andi
@Msraju-y8p2 ай бұрын
Me anchoring super meru chupinche vidanam bagubdhi andi
@murthiteluguinfo2 ай бұрын
Thank you so much for watching andi
@chinthakuntlaBalaiah-c4m5 ай бұрын
I love🌿🍃 Nature I love konaseema Iam chinthakuntla Balaiah Telangana state Thank you universe❤❤❤
@murthiteluguinfo5 ай бұрын
Thanks for watching andi
@ammajiprasad96127 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు చాలా బాగా ఊరును చూపిస్తున్నారు మీకు ధన్యవాదాలు
@murthiteluguinfo7 ай бұрын
Thank you so much for watching andi ☺️
@radhasaivolg2 ай бұрын
సూపర్ బ్రొ మాది తెలంగాణ బట్ నాకు గోదావరి బ్రదర్ కావాలి ఆ ప్లేసెస్ అన్ని చూడాలని ఉంది...
@murthiteluguinfo2 ай бұрын
Thanks for watching andi... Tappakunda Sankranti ki randi
@radhasaivolg2 ай бұрын
@murthiteluguinfo నిజామా బ్రొ ఫెస్ట్ కాకపోయినా విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినపుడు మా ఫ్యామిలీ తొ వస్తాం ఓకే న అన్న
@kjayaraman4265 Жыл бұрын
Hello friend I am from Tamil Nadu Coimbatore city tour video is very very beautiful your voice is very very good village style
@murthiteluguinfo Жыл бұрын
Thanks for watching andi
@pulapanarayanarao2003 Жыл бұрын
Super brother konaseema Andalu
@pulapanarayanarao2003 Жыл бұрын
Super konaseema brother s.
@yandraveravenkatasatyanara2483 Жыл бұрын
Superb babu super mana konaseema super
@Kalla.AdhinarayanaKalla-ph3ry Жыл бұрын
Superrrr video konaseema
@murthitechintelugu797610 ай бұрын
Thanks
@Jyothi-zj9ds7 ай бұрын
Oo godavarabbayi.. meeru cheppe vidaanam super andii tq nenu first time me video chustunna c c bagundandi❤💐👍
@murthiteluguinfo7 ай бұрын
Thank you so much for watching andi 😀
@pulapanarayanarao2003 Жыл бұрын
Beautiful Lolla locks,Godavari paravallu
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Thammudu super madhi konaseema mana maryadalu nijamga super good job
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@Mahipal.8xyz Жыл бұрын
I'm from Telangana but nak కోనసీమ లో ఒక దోస్త్ కావాలి 😢
@ShanShankr-fr9ve Жыл бұрын
I am from KARIMNAGAR. I love Andhra ❤
@swamipuppala Жыл бұрын
Nenu unna bro…
@mrbsy083 Жыл бұрын
Hi bro love from konaseema ❤
@ranjithkumarkumar2063 Жыл бұрын
phone number Pettu bro I love andra ❤❤❤
@bhaskar8346 Жыл бұрын
@@swamipuppala ని నంబర్ పంపు బ్రో ఐ లవ్ కోనసీమ
@srinuvaschodapuneti11572 жыл бұрын
Hii andi murthy garu good morning🌞 konasema andhalu anni chala chakkaga maku chupincharu 🥰 inka miru explain chese vidhanam ithey nijam ga awesome andi 👌👌👏👏👏 me kastaniki thagga prathipalam miku ravali ani miru anukunadhi sadhinchali ani manaspurthiga aa Devuduni korukuntunam 😍
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching andi...😊❤️👏
@sivaraju68849 ай бұрын
చాలా. భాగ. వుంది భాగ. సూపర్ బాబు.
@murthiteluguinfo9 ай бұрын
Thanks for watching andi
@coolvsl Жыл бұрын
Nice one bro,enjoyed your vlog,hope you will do more ...lol from karnataka...
@Sujatha-pj1qs Жыл бұрын
Very beautiful place
@Vijay.17525 күн бұрын
Anna elanti palleturlu ante naku shala pranam kani mani prablam
@VittalMysore6 ай бұрын
HAI SIR IAM VTTAL FROM MYSORU VIDEO IS SUPAR 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@maheshkumar.85165 ай бұрын
Excellent video sir
@murthiteluguinfo5 ай бұрын
Thanks for watching andi
@srinuch94102 жыл бұрын
Hii Murthy garu video chala bagundhi video chusinantha sepu chala enjoy chesam 👌👌 Inka ilantti manchi manchi videos ma mundhuku thevali Ani korukuntunam all the best for briefly Telugu 💐💐👍👍
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much Srinu garu
@supriyapasula5722 Жыл бұрын
Iam from anantapur but i love konaseema tq so much❤
@murthiteluguinfo Жыл бұрын
Thanks for watching andi
@viswanathammuralasetti9720 Жыл бұрын
Very very nice beautiful place konaseema
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@talluriraviroyal4122 Жыл бұрын
అంబేద్కర్ కోనసీమ జిల్లా ...
@murthiteluguinfo Жыл бұрын
Yes Sir, Thanks for watching 🤗
@divyanaidu6047 Жыл бұрын
Nice baagundhi vide super 👌👌👌
@ERROR-y8t Жыл бұрын
Super undi anna peaceful 🎧
@murthiteluguinfo Жыл бұрын
Thank you for watching andi
@vannurswamy40662 жыл бұрын
Actually we are planning to Konaseema tour since 2021,but due to Covid Pandamic and office works we didn't visit. But happily saying I enjoyed a lot through your videos. We will try to visit konaseema end of this year. All the best...Bro.
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching andi… Tappakunda Konaseema Visit Cheyyandi
@deepuuu_072 жыл бұрын
Chaala bagundi bro e video konaseema jilla motham choopinchesaaru ga mi maatalu aithey chaala bagunnayi broo ekkada edi miss cheyyaledu video adiripoyindi loved it....👏💥
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching ☺️
@mutyalapandu-b5l Жыл бұрын
Simply beautiful location, Konaseema is the best location in Andhrapradesh compared to Kerala
@murthiteluguinfo Жыл бұрын
Thanks for watching andi
@sivamohanvarma8737 Жыл бұрын
Bongu em kadu.. kerala baguntundi Kona Seema kannaa.. I am from bhimavaram
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@sunnyroop2472 жыл бұрын
😍🤗 All the very best BT 🙌🙌 Continue the good work 👏👏 🤗💖
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching annaya 😊❤️
@MalladiVeerendra-uc6ft10 күн бұрын
మవురు❤
@eswarik539 Жыл бұрын
I love konasima Soo Beautiful place chupincharu Tq
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Wow super super and very good information and thanks and all the best and love from Bangalore.
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi…
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Thanks for your reply.
@teamjanasena86272 жыл бұрын
😍konasema ❤️
@murthiteluguinfo2 жыл бұрын
Thank you so much for watching andi
@sivakumarbyrapogu785 Жыл бұрын
Konaseema andalu adaraho thank you very much sir
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi 😊
@vs69082 жыл бұрын
Hi Murthy garu, All d very best for 'BT'. The enviornment and surroundings is fabulous. We are expecting some more intresting tourist places from konaseema and pls try to explain history and circumstances.
@murthiteluguinfo2 жыл бұрын
వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు సార్, తప్పకుండా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ ప్లేసెస్ తో త్వరలోనే ఇంకో వీడియో రాబోతుంది.
@pulapanarayanarao2003 Жыл бұрын
Chalaa bagundi brother, jai janasena, jai Pawan Kalyan
బ్రదర్ సంక్రాంతి తరువాత కోనసిమ విజిట్ చేయవచ్చా..ఎప్పుడు బాగుంటుంది.. ఎక్కడ అకామడేషన్ తీసుకొని ఇవన్నీ చూడాలి..
@harishth3592 Жыл бұрын
చెప్పండి బ్రదర్
@sekharrayudu247911 ай бұрын
అరె అది డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
@srishailamcharan9317 Жыл бұрын
Ilove konasema❤❤❤
@pulapanarayanarao2003 Жыл бұрын
Total coverage of konaseema
@Mahipal.8xyz Жыл бұрын
ఏమండీ అక్కడ పవణ్ కళ్యాణ్ కాటౌట్స్ అండీ.....😍😍😍😍😍😍😍
@tenaliraja2460 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లా తరువాత కోనసీమ లాంటి మరో కోనసీమ నెల్లూరు కోనసీమ నెల్లూరు సిటీ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఇందుకూరు పేట అచ్చంగా కోనసీమ అందాలు కలిగిన నెల్లూరు కోనసీమ చాలా బాగుంటుంది.
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi, Definitely I will visit Nellore Konaseema 🤗
@mandangimanmadharao4417 Жыл бұрын
nice bro super
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@Knarayudu-wm5pb Жыл бұрын
Super bro
@murthiteluguinfo Жыл бұрын
Thank you so much for watching andi
@guntupallinaveen2684 Жыл бұрын
Amalapuram lo nenu 10 time's vella chala baghuntudi..akada KIMS lo Maa pilla undhi... 😍😁😋