పల్లవి : స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 1. నిన్నటి బాధలంత నేటికి మాయమయ్యె ||2|| నెమ్మది వుదయించే అది శాశ్వతమైనదయ్యా ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 2. రేయంతా కాచితివి మరో దినమిచ్చితివి ||2|| మరువని నా స్నేహమా కలసి సంతోషించుము ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 3. నీ సేవా మార్గములో వుత్సాహం నొసగితివి ||2|| ఉరికురికి పనిచేయా నాకు ఆరోగ్యం ఇచ్చితివి ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| 4. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు ||2|| యేసయ్య నీ నీడలో నే దినదినము జీవింతును ||2|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| కోటి కోటి స్తోత్రం Daddy ||3|| స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం Daddy ||15||
@vijayarajud70694 ай бұрын
Zxxzc CV c
@posibabupitta39921 күн бұрын
Tnq sis
@endanasunitha84403 жыл бұрын
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
@TejaGopisetty Жыл бұрын
This song is very nicy
@TejaGopisetty Жыл бұрын
This song is nice
@PalleSwapna-ik2wkАй бұрын
Aame amen amen
@chinnaiah.Y49315 күн бұрын
దేవుని కి స్తోత్రం హాల్లేలుయా తండ్రి మీకు స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రం హాల్లేలుయా హాల్లేలుయా హాల్లేలుయా ఆమేన్ ఆమేన్ ఆమేన్
@dbkministries91823 жыл бұрын
కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏 కోటి కోటి స్తోత్రం డాడీ 🙏🙏🙏🙏 ఇప్పడి వరకు ఇంత ముందు కాపాడుతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఎస్సయ్య 🙏🙏🙏🙏🙏 మళ్ళీ ఒక మంచి పాటను మా ముందుకు తెచ్చినందుకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
@rajugosala99653 жыл бұрын
)Llĺĺĺĺllĺĺ
@ramadeviundela3184 Жыл бұрын
😊😊😊😊
@gladsonpete3 жыл бұрын
Praise the lord uncle... I'm from Tamil Nadu... I don't know telugu....but started learning for ur songs.... Yese na parihari - 9yrs ago, neeve Naku chalunu yesayaiya, and this song and all those songs was awesome..... I love your choir praising God for you.... God bless You.... I'm 13 yrs old.. Name : Santhosh Kumar P....
@raviteja72373 жыл бұрын
Praise the lord
@gagankumarimmanni17093 жыл бұрын
May God bless you ..
@Vimochanaoffical2 жыл бұрын
Praise the lord
@rameshroy29752 жыл бұрын
My god bless you
@kamalamyla72542 жыл бұрын
That's great God bless you 🎊🎊
@krishnadoga60473 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ నా పేరు రక్షణ రాజు నాకోసం ప్రార్థన చేయండి అయ్యా
@mustafashaik94228 ай бұрын
Praise the lord 🙇 na kosam prayer cheyadi anna garu please
@rathanmatthewmerylin3693 жыл бұрын
మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు చెలునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏
@PalliMary Жыл бұрын
❤❤❤❤praise tha lord. Annagaru
@meggiqc93393 ай бұрын
ஸ்தோத்ரபலி ஸ்தோத்ரபலி மாஞ்சி தேவா நீங்கேனய்யா சுபவேலா ஆனந்தமே நா தந்திரி நீ சிறு பாடமே (2) நின்னதி பாடலந்தா நெட்டிக்கி மாயமாய்யே (2) நெம்மாடி உடைஞ்சே ஆதி சாஸ்வதமைனதய்யா (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| ரேயந்தா காச்சித்திவி மரு தினமிச்சித்திவி (2) மருவாணி நா சிநேகமா நீதோ கலாசி சந்தோஷிந்துனு (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| நீ சேவா மார்க்கம்லோ உத்ஸாஹம் நோசகிதிவி (2) உரிகுறிக்கி பணி செய நாக்கு ஆரோக்கியமிச்சித்திவி (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி|| வேதனை துக்கமைனா என்னது விடாதீயாது (2) யேசய்யா நீ நீடாலோ தினதினம் ஜீவிந்துனு (2) கோடி கோடி ஸ்தோத்திரம் அப்பா (3) ||ஸ்தோத்ரபலி||
@deenageddam12643 жыл бұрын
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 1. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 2. రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 3. నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| 4. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
@kamalaponuku95943 жыл бұрын
Vinni
@kamalaponuku95943 жыл бұрын
Prise the Lord 🙏🙏🙏
@varapandrakuala76333 жыл бұрын
Tq
@kothapallidevarajulu72303 жыл бұрын
Supar
@krupagadiya3 жыл бұрын
Thanq
@vinodebinezar35673 жыл бұрын
Praise the lord anna amen కోటి కోటి సొత్రం సొత్రం డాడీ మహిమ గణత మనా ప్రభు యేసుక్రీస్తు కె కలుగు గాక
@songanagarjuna6730 Жыл бұрын
Amenn,,,,,, 🙏✝️✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏🙏 na thandri aiena na Prabhu na yesukristu nannagaru Prabhu na yesukristu na nannagaru aiena kumarudaina na na yesukristu prabhu na nannagaru aiena kumarudaina Naku thoduga unnaru Amennn 🙏🙏🙏🙏🙏🙏🙏✝️☦️🙏✝️✝️☦️☦️🙏🙏🙏🙏🙏
@MsKArunvijaya Жыл бұрын
Praise The Lord Uncle And Family Glory To God ❤️🙏🙏🙏🙏🙏❤️♥️♥️❤️♥️❤️🙏🙏🙏
@munnis10113 жыл бұрын
అయ్యా జ్యోతిరాజు గారు మీకు ప్రత్యేకమైన వందనాలు🙏 పాటలో లీనమైపోయాను... మనసులో యదాలపంగా కోటి కోటి స్తోత్రం డాడీ అని పదే పదే పాడుకుంటున్నాం.. దేవుడు మీకుటుంబానికి అద్భుతమైన సంగీత పరిచర్య వరం ఇచ్చారు.. బర్కమన్ గారి పాట మీనోట సెలయేరులా చాలా ప్రశాంతం గా సాగిపోయింది.. అద్భుతమైన సంఘం మీది. ముఖ్యంగా తండ్రి గారు ఎలీషరాజు చాలా ఉత్సహంగా ఆహ్లాదకరంగా పాడుతూ కనిపించారు.. ఆయనకి మా నిండు వందనాలు..🙏
@kumarig5894 Жыл бұрын
😮❤l 7:13
@Balajivictor283 жыл бұрын
ఆయనను సంగీత నాధముతో ఆరాధించడం ఎంతో రమ్యము👏👏👏
@lavanyakadiyam206810 ай бұрын
Avunu na tandri yassayya nenu koraku panicheyyali ninnu santhoshapettali na tandri yassayya thank you🙏🙏🙏
@jedidiahm36702 жыл бұрын
Praise the lord 🙏 Jyothi Raju pastor garu nice message nice song excellent instruments blessed family blessed children blessed home 🏡 blessed day God bless u all
@kollibeauly5664 Жыл бұрын
Praise the Lord anna.. I used to come to your church in Eluru with my cousins. The way you lead the worship is too good. You are great God's servant. My baby is of 6months old he won't sleep without listening to your songs especially raja ne bhavanamulo... If God wishes please bless him to become a worship leader... Thank you Amen
@sudheerstudio27743 жыл бұрын
మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెలును గాక...
@sarithapalleti36803 жыл бұрын
Priase lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthalasharada39453 жыл бұрын
Praise the Lord
@NRUPAVATHI-i8r5 ай бұрын
Praise the Lord ayyagaru nakosam pradhanacheyandhi na peru raju please please please please please 😢
@harikotikumari9310 Жыл бұрын
Koti, koti stnotramu day, Nike vandanalu ayya
@thegodcreated9892 жыл бұрын
God bless you pastor .nice song please pray for my health and my family 3 children's and wife.we want to serve lord.
Ayya jyothi Raju garu nenu kuda Mee dhagara unna koyerstho kalisi devuni sthuthinchalani chala asha kaligi unnanayya
@vemulakesavakumar2769 Жыл бұрын
మీ స్వరముతో పాటకు ఉజ్జీవం వచ్చింది. Praise the Lord Daddy.
@karasalaajaysupermusicyouh70253 жыл бұрын
Praise the lord annaiah prayer request annaiah ardhika samasyalu Lo vunna annaiah prayer request annaiah 🙏🙏🙏
@salmanrajubattula81773 жыл бұрын
Super Anna...and enka songs upload chyyandi ...priase the lord annaya...
@bodduvenkateswaramma88673 жыл бұрын
కోటి కోటి సూత్రము డాడీ
@charantejbhatt90403 жыл бұрын
Enka Enka manchi patalu me swaram dwara maku vinipinchali
@jhanprasad26913 жыл бұрын
Jhothiraj garu u r man of God. Na vedanalo mi songs Adarana kaligistai
@devdassmunangi69503 жыл бұрын
Praise. the. Lord. God. bless. U. ❤️❤️❤️❤️❤️. Hyd bad.
@blessedyouthforchrist3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అయ్యగారు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టం గా కోటి కోటి స్తోత్రం డాడీ అని పాడుతూ దేవుని లో సంతోషంగా ఆరాధన చేసేదాన్ని 🙌🏻🙌🏻🙌🏻🙌🏻 కోటీ కోటీ స్తోత్రం డాడీ 👌🏻👌🏻👌🏻
@maniprasad49183 жыл бұрын
Praise the lord pastor garu yesayya daya krupa valana sajeevuluga unnati prayer hesaamu we song ipudu paadaali devudu inka balamuga vaadukovaalani maa prayer
@thannirupushpalatha57432 жыл бұрын
I like this song so so so s so so so so so much much much thanku Jyothi Raju annna 👌👌👌👌👌👌👌👌👌👌
@satishgospel.m.b75693 жыл бұрын
Anointed voice annayya Really Our God is worthy to be praised. glory to God amen Wonderful Worship 🙏🙏🙏🙏
@johnraj36473 жыл бұрын
BROTHER IF YOU HAVE PASTOR JYOTHI RAJU, PRAYER TOWER TELEPHONE NUMBER, PLEASE GIVE ME. I HAVE AN EMERGENCY PRAYER REQUEST, I AM FROM HYDERABAD.
@ayyappamayuri87793 жыл бұрын
Yesayya rajaa thank you jesus love you too yesayya rajaa
@chirstevangelicalmission91382 жыл бұрын
Child worshipping is very cute praise the Lord God bless
@padmaraokathulamaisaiah80593 жыл бұрын
Praise the lord ! Aiyyagaru vandanaalu, all the best, comfort in the name jesus christ, Amen ! Amen ! Amen !
@eleeshakumar25102 жыл бұрын
Wonderful song and leading may god bless you ayyagaru🙏 infuture have to see more spritual songs for god's glory
@devendrann75743 жыл бұрын
Pastor praise The Lord super 👌 🙌 🙏 song 🎵 🙌 🙏 👏 ❤ God bless you 🙏
@udaygarikamukkula52453 жыл бұрын
Devuni namanike mahimaa devuni namanike mahima
@nareshoruganti1113 жыл бұрын
Super song it touch my heart strongly it's merical to God to get good song🎵🎵 brother so nice👍😊👍😊👍👍
@murthybabuganta96193 жыл бұрын
Praise the Lord wonderful worship song brother thank you Jesus 🙏🙏🙏🙏
@ranimurahari76283 жыл бұрын
Praise the Lord wonderful worshing sung the song sir whole team members 🎼🎶🎺🎵🎻🎧🎹🎤🎷🎸🎹🎹🎼🎶🎵🎤🎻🎶🎶🎼🎼🎼🎺🎻🎹🙏🎤🎷🎤👏👐👌👍🎤🎹🎤👏🙏🙏
@asish40442 жыл бұрын
Devuniki మహిమ 🙏🙏🙏
@sridhardevadasu78143 жыл бұрын
Praise god naa yesayyakey samastha mahima ganatha chellunu gaka mana pujyaneeyudu nithyamu sthuthinchadagina devudu
@veenumramalakshmi33153 жыл бұрын
Koti koti koti stotram nanna
@lakshmikrupa97563 жыл бұрын
Praise the Lord anna please pray for my family anna.
@elizabethjessica37166 ай бұрын
Devuniki mahima kalugunu gaaka
@nadimidoddydeena19523 жыл бұрын
Wonderful worship devnike Mahima kalugunu gaaka
@anandkotapalli72398 ай бұрын
Ammagaru ki ayyagaru ki vandanlu
@eruguralasampathkumar80862 жыл бұрын
Praise the lord Anna God bless you
@gladsonpete3 жыл бұрын
Koti koti stothram to our dady for you
@lalitalalita94223 жыл бұрын
Praise The Lord 🙏👏✝️. Stothram. Daddy Our. Marster. Our sheperd 👏🙏
చాలా అద్భుతమైన పాట అందించినందుకు అయ్యగారు మీకు వందనాలు
@eddietony3713 жыл бұрын
Praise the Lord Pastorgaru, I am Christina from karnataka. Please pray for my family.
@ernestpaulofficial92703 жыл бұрын
Happy Birthday Jyothi Raju Anna God Bless You such a Wonderful Song
@lakshmisudhalakshmisudha15133 жыл бұрын
Prieagladu amena
@syryag85693 жыл бұрын
I'm Happy 😁😁😁 and the family of the day
@sreemuruvasamarasaradhi94503 жыл бұрын
ఆమెన్
@samuelsamraj3 жыл бұрын
Almighty God bless u pas jyothi raju.
@Sanjeeva98 Жыл бұрын
Praise the lord anna mii songs ఆత్మీయంగా వుంటావి
@PushpaKumari-od8wi3 жыл бұрын
Praise the lord every one..yes thanq jesus..
@gurrammercygurrammercy6573 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ థాంక్ అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sunny-ox1ux3 жыл бұрын
Super oooooo oooooooooooooooo Anna
@jyothipunyamanthulabtech7633 жыл бұрын
Amen. Thank GoD. My heavenly Father we need you always in our lifes.🙏🙏
@navaneetha75072 жыл бұрын
Brother your songs is very spritual, daily i will listen your songs and i feel God presence
@lazarmandangi54013 жыл бұрын
Praise God devunikey mahima kalugunu gaka 🙏
@anandashok39063 жыл бұрын
Happy Birthday to you pastor may god bless you abundantly
@RamaPasam3 ай бұрын
👌👌👏👏👏🙌🙌🙌🙏🙏🙏
@samuelstephenpaul12583 жыл бұрын
Praise the lord
@alugolunaresh2863 жыл бұрын
Dadi ki badhulu adaina word vadithe nka bagumdhi 👍
@alugolunaresh2863 жыл бұрын
Bagumdedhi
@erishbakka61183 жыл бұрын
Nice song anayya
@ammuammu6153 жыл бұрын
Wish you a many more nd more happy returns of the day annayaaa❤️❤️❤️❤️❤️❤️me paricharyaa inkaa inkaaa goppaa gaaa andhariki cheralanii ah devunni pradistunnaa 🙏🏻🙏🏻devudu mimmulanuu me kutumbamunuu inka baga ashirwadinchunu gakaa emen.. Praise the lord annayaa🙏🏻🙏🏻
@amenministry15253 жыл бұрын
Amen halleluya praise the lord 🙏
@akkivarapupavankumarsivaku11613 жыл бұрын
Amen amen amen
@bsyam-iy1mm3 жыл бұрын
Praise the lord devunike Mahima ganatha prabavamulu
@Rajeshrajesh-bn8yo3 жыл бұрын
L,rajesh👍👍👍💐💐💐💐💐💐
@PavanRoyal-g3bАй бұрын
Thankyou jed
@nagabattinikranthi30493 жыл бұрын
Koti koti stotramu Daddy 🙏🙏
@hosannajayakumar71103 жыл бұрын
PRAISE JESUS CHRIST AMEN AMEN AMEN ✝️ Hallelujah Hallelujah Hallelujah Amen 🙌 PRAISE THE LORD ANNA 🙏💐
@ndomodhar99072 жыл бұрын
Praise the Lord Anna🙏 Matthew from Nandyal Anna 🙏God bless you Anna🙏
@John-cq5nd3 жыл бұрын
Praise the Lord brother God bless you all the time 🙏🙏🙏💐❤️🙋👍
@avijaysaka49253 жыл бұрын
Koti koti stotram dadi.
@pramilaeduru17153 жыл бұрын
Praise the Lord brother 🙏🙏 and sister 🙏🙏 wonderful song brother super kakinada 👌👌
@mokachittibabu74893 жыл бұрын
Praise the lord all
@kpavankumar91473 жыл бұрын
Sir mahonnathuda nee krupalo nenu nivasinchuta song pettandi plss... Mi songs anni my fav loop mode lo vintanu .... Praise the lord annaya
@jesuscomfortministries32373 жыл бұрын
కోటి స్తోత్రాలు డాడీ మీకు ...
@baluvssuryam75333 жыл бұрын
One of the best song in my top 10 .....Praise the Lord pastor garu..Praise..