నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు 1. కరుణాసంపన్నుడా బహు జాలిగల ప్రభువా దీర్గశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా 2. స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి ఆరాధనా చేసెదం 3. పిలచెడి వారికెల్ల దరిలో నున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా
@samuelmatthews4883 жыл бұрын
👌🙏
@peace30953 жыл бұрын
🤝♥️
@dubbavictoriya90693 жыл бұрын
🙏
@lukakkr3 жыл бұрын
Amen
@satyainti26713 жыл бұрын
Stutaramu prabuva
@PastorYohankondepogu4 жыл бұрын
నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు కరుణాసంపన్నుడా బహు జాలిగల ప్రభువా దీర్గశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి ఆరాధనా చేసెదం నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు పిలచెడి వారికెల్ల దరిలో నున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు
@PastorYohankondepogu4 жыл бұрын
Thanks dear pastor...it was my Joy
@Chrissamarth3 жыл бұрын
Thank you pastor for lyrics
@PastorYohankondepogu3 жыл бұрын
@@Chrissamarth you're welcome Bro
@SRKvideos22064 жыл бұрын
పల్లవి: నా యేసు రాజా... స్తోత్రము"2" స్తోత్రము స్తోత్రము నీ జీవించు దాకా ప్రభు "2" (నా యేసు) 1. కరుణ సంపన్నుడా బహు జాలిగల ప్రభువా "2" దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండి యుండు ప్రభువా"2" (నా యేసురాజా) 2. స్తుతి ఘన మహిమ నెల్ల... నీకే చెల్లింతుము "2" ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదము"2" (నా యేసురాజా) 3. పిలిచేది వారికెల్లా దరిలో నున్న వాడ"2" మనసారా పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చు వాడా "2" (నా యేసురాజా )
@sumankaru4 жыл бұрын
Thank you for your lyrics bro
@praveeninti784 жыл бұрын
Thankyou anna🙏
@SRKvideos22064 жыл бұрын
🙏 Bro's
@drajkumarrcl4 жыл бұрын
Thanq for lyrics bro
@sanjeevdobbala97633 жыл бұрын
Praise Lord
@beaulahgoldy3 жыл бұрын
Sthothramu yessiaha🙌🙌🙌🙌
@srinivasdharanikota7197 Жыл бұрын
Eluru maa papa attavaru akada problems vunnai clear ayela prayers cheyyandi please
@nagabattinikranthi30493 жыл бұрын
Naa Yesu Raja stotramu🙏 Stotramu stotramu ne jeevinchu daaka Prabhu 🙏 Thandri garu SJ BERCHMAN Gari ki meeku devuni parishudha naamamuna vandanamulu 🙏🙏
@Sravyasam12294 жыл бұрын
నా యేసు రాజా స్తోత్రము "2" స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు "2" కరుణాసం..పన్నుడా బహు జాలిగల ప్రభువా "2" దీర్గశాంతం ప్రేమా కృపయు నిండి..యుండు ప్రభువా "2" స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము "2" ఇంపుగ స్తోత్ర..బలులు చెల్లించి ఆరాధనా చేసెదం "2" పిలచెడి వారికెల్ల దరిలో నున్నవాడా "2" మనసార పిలిచే - స్వరములు వినిన విడుదల నిచ్చువాడా "2"
@somabathinarajesh9363 жыл бұрын
Ii
@daniyalurasigiri71493 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@praveenavicky5167 Жыл бұрын
Praise the lord Anna...naa yesu Raja song track link untte send cheyandi Anna 🙏
@songanagarjuna6730 Жыл бұрын
Amennnn,,,,, 🙏☦️✝️✝️☦️🙏🙏🙏🙏☦️🙏☦️🙏🙏🙏🙏☦️✝️✝️☦️🙏☦️🙏🙏🙏🙏 na thandri aiena na Prabhu aiena na nannagaru na yesuchristu nanna garu thandri aiena kumarudaina Naku thoduga unnaru Amenn 🙏☦️🙏🙏🙏🙏☦️✝️☦️✝️☦️🙏🙏🙏🙏☦️✝️ ✝️☦️🙏🙏🙏🙏☦️✝️☦️✝️☦️🙏🙏🙏🙏
@Rajkumar-hd4fe4 жыл бұрын
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై యుండును గాక
@anile39374 ай бұрын
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram stotram amen amen amen tq Jesus love you
@EgoveLaxman Жыл бұрын
ఆరాధన సాంగ్ ఎంతో చక్కగా పాడి వినిపించారు దైవజనుడు మేమెంతో నేర్చుకుని బలపడి
@hema-ut2nk4 жыл бұрын
నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు కరుణాసంపన్నుడా బహు జాలిగల ప్రభువా దీర్గశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి ఆరాధనా చేసెదం పిలచెడి వారికెల్ల దరిలో నున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా
@donthasamuel60944 жыл бұрын
Thank you for the lyrics 🙏
@avaanprasad72754 жыл бұрын
Thanqq for the lyrics
@intermediate12974 жыл бұрын
Thanks
@Aparnachirra24684 жыл бұрын
Amen
@Rajkumar-hd4fe4 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన తలంతులు బట్టీ దేవుని కీ మహిమ కలుగును గాక... god bless you...
@lakshmisplantcollection6243 жыл бұрын
Na Yesu raja....stothramu......
@sadhusundersingh77042 жыл бұрын
Praise the Lord jyothi raju mee arradana chala prayer full ga vunnathi.
@nemlijeevan49443 жыл бұрын
Ayyagaru mee worship chala baguntadhi mee dwara God chala mahimaparacha baduthunnadu, praise God
@tanniruratna14723 жыл бұрын
Naku estamaena song ❤️ devudu patalu anta avariki estamundakunda vuntadu l like jesus songs so much 🙏🙏❤️🙌🙌
@Rajkumar-hd4fe4 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన తలంతులు బట్టీ దేవుని కీ మహిమ కలుగును గాక... god bless you...
@praveenbabu24653 жыл бұрын
O oh p
@boddapallipradeep2 жыл бұрын
Praise the lord . Pastor garu meru pade patalu ante chala estam pastor garu ..meru ante kuda chala estam ...
@karemsrikanth10432 жыл бұрын
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenMudadla Жыл бұрын
Vandanaalu ayyagaru 👏👏👏🙏🙏🙏
@sukanyayesurathnam82473 жыл бұрын
Prise the Lord annaya shakthi vanthamyna aradhana yesuke mahima kalgunu gaka
@sheiksardar5503 Жыл бұрын
Praise the lord pastor garu meeru pade prathi song nenu kuda aradanalo paduthu dhevuni mahima parusthunnanu prathi song lo dhevuni shakthini nenu anubhavisthunnanu
@Krishna-de6xd3 жыл бұрын
Ayya garu praise the Lord heart ni kadilistundi ee song
@simon.p60183 жыл бұрын
సార్ మీరు పాడిన్న ప్రతి పాట అజ్యతికంగా ఉట్టాయి మీరు పాడిన్న పాటలు మేము కూడా ఆరాధన లో పడుకుంటాము సార్ అందునబట్టి దేవునికే మహిమ 🙏🙏🙏
@merrygold5172 Жыл бұрын
6:06
@ravikumars980111 ай бұрын
Amen
@NovahuGogulamudi8 ай бұрын
Praise the lord
@Dhanaji_Gorelal11 күн бұрын
Praise the Lord God bless you🙏🙏🙏🙌🙌🙌
@g.ramesh74203 жыл бұрын
Ma kutumbam gurunchi prayer cheyandi
@muppasaniabhi1943 Жыл бұрын
Such holy sprit worship pastargaru
@shilpanaveen48623 жыл бұрын
Brother mi songs chala baguntaye worship songs tho manasu nindipotundi thank u brother
@SunnySunny-us3dl4 жыл бұрын
Prais the Lord song chalabagumdi sir super
@durgaprasadmungara41144 жыл бұрын
స్తోత్రం యేసయ్య స్తోత్రం.
@HulleshHullesh-h3t Жыл бұрын
Encourage song pastor
@lovarajukona59054 жыл бұрын
Nice singing brother vandhanalu
@sureshkollu25753 жыл бұрын
🙏🙏 god bless u praise the lord ameen 🙌🙌🙌
@1980Mercy.3 жыл бұрын
Praise God. Father Berchmans garu song lyrics in telugu. Devanukae mahimai
@amilcahjasmine77494 жыл бұрын
Yanni sarulu vinna new song laga nay vuntadi... 👌👌👌🎶🎶🎶
@SanjayPuppala22583 жыл бұрын
Wonderful song 🎵 praise the lord 🙌
@peace30953 жыл бұрын
Berchmans Ayya garu entha Happy feel avtaro chusten.. god bless U anna♥️
@SubbuIppilisubbayyaАй бұрын
Annayya song super annayya
@ashokh73873 жыл бұрын
Amen all glory to the lord jesus amen
@kranthikumarmedarametla9063 Жыл бұрын
అయ్యా గార్కి వందనములు మీ టీమ్ బాగుంది దూతల ఆరాధన వున్నటే అనిపిస్తుంది చప్పట్లు కొట్టేవారు మరియు డ్రమ్స్ ,వేణు ,తబలా అన్ని దేవూన్నే ఆరాధిస్తూ న్నట్టు ఉన్నాయి ఇది దేవుని ప్రణాళిక all glory to jesus
@gottusudha91953 жыл бұрын
Praise the lord annaya garu mee worship vidanam naku chalaa istam
@johnwesly51363 жыл бұрын
Yasu rankthame Jayamu
@madakammarya47412 жыл бұрын
Devuniki mahima kalugunu gaka
@jedidiahm36702 жыл бұрын
Jesus Christ Amen 🔥
@abhinashdasari82164 жыл бұрын
ఈ covid టైమ్ లో ఈ సాంగ్ ఎంతో బలాన్ని ఇస్తుంది.. జీవించు గాక ప్రభు..
@bandelagiribabu47733 жыл бұрын
దేవుని కే మహిమా ఘనత చెల్లునూ గాక.... ఆమేన్..... ✝️🙏✝️ అన్న అద్భుతమైన పాట.....ఈ పాట ద్వారా నేనేంతొ ఉజ్జీవం తో....వింటూ పాడుతున్నాను..... వందనాలు అన్న గారు 🙏🙏
@pastorjacobisrael2 жыл бұрын
Super super super 👌
@anandbabukattepogu533 Жыл бұрын
Praise the lord paster gaaru...,
@gantyadaraju8009 Жыл бұрын
యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా - స్తోత్రము స్తోత్రము స్తోత్రము - నే జీవించుదాక ప్రభు కరుణాసంపన్నుడా - బహు జాలిగల ప్రభువా (2) దీర్గశాంతం ప్రేమా కృపయు - నిండియుండు ప్రభువా (2) ||నా యేసు|| స్తుతి ఘన మహిమలెల్ల - నీకే చెల్లింతుము (2) ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి - ఆరాధనా చేసెదం (2) ||నా యేసు|| పిలచెడి వారికెల్ల - దరిలో నున్నవాడా (2) మనసార పిలిచే స్వరములు - వినిన విడుదల నిచ్చువాడా (2) ||నా యేసు|| సృష్టి మొదలుకొని - నాకై శ్రమపడియు (2) రోగిగా బ్రతికే నన్ను విమోచించి - నవజీవిత మిచ్చితివి (2) ||నా యేసు|| ______________________________________
Yes I am blessed I am so lucky As I have attended this church before covid19 Really i am blessed Jyothi raju brother thankyou for your songs
@gerasriranjani70543 жыл бұрын
🙏🙏🙏 praise the Lord pastorgaru Wonderful song 👌👌👌👌👌 Jeevinthathamu sthunthinaa ayana runamu teerchalemuu Thank you Ayyagaru 🙏🙏🙏
@viswanathisaac62844 жыл бұрын
Praise the Lord Sir.. Chala trupti ga undi Sir
@asish40442 жыл бұрын
Amen🙏
@arunachinna81693 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🛐⛪
@NaveenNaveen-ce9gt4 жыл бұрын
praise the Lord. hart teaching song 🌹🌹
@sandeepsmiley69612 жыл бұрын
Prise the lord
@sunithachittibabu8954 жыл бұрын
🙏🙏🙏💒💒💒🌟🌟🌟📖📖📖praise the Lord brother 💒 💒 💒 🌟 🌟 🌟 📖 📖 📖 🙏🙏🙏
@rev.c.prabhakar.d.s.p.14473 жыл бұрын
Super beautiful song
@YelisettiBrothers4 жыл бұрын
యెహోవాను స్తుతించండి, నేను కుకుట్‌పల్లిలోని హైదరాబాద్‌కు చెందిన వై.నరేంద్రను. 2 నెలల క్రితం నా ఉద్యోగం పోయింది 😭😭😭, దయచేసి నా ఉద్యోగం మరియు నా కుటుంబం కోసం ప్రార్థించండి. సహాయం చేసినందుకు యేసు ధన్యవాదాలు. మీ ప్రార్థనకు ధన్యవాదాలు 🙏🙏🙏
@JyothiRaju4christ4 жыл бұрын
Ok sure brother
@YelisettiBrothers4 жыл бұрын
Thank you sir 🙏
@YelisettiBrothers3 жыл бұрын
@@JyothiRaju4christ thank you sir 🙏
@kingstribe3874 жыл бұрын
Dear Pastor, you're talented and gifted to lead worship
@davidsangi38163 жыл бұрын
Praise the Lord Brother and sister BDL Hyd 🙏🙏🙏
@kammalapalli.prakash4 жыл бұрын
Nice voice brother God bless you brother
@p.chandana7773 жыл бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏wonderful song 👐👐👐
@DavidC-od3wy4 жыл бұрын
GLORY TO ALMIGHTY GOD! WONDERFUL WORSHIP SONG, WONDERFUL MUSIC, WONDWRFUL SINGING WITH THE HELP OF HOLYSPIRIT GOD. ALL GLORY TO LIVING GOD.
@sheebakodamala3932 жыл бұрын
Very nice tune and so g sounds song
@rajasekharbandela90373 жыл бұрын
Praise the Lord respected Brother keertana chala bagundi Ayyagaru. అందరికి అభినందనలు. దేవుడు మీకు, మీ పరిచర్య కు తోడు గా వుండును గాక.
@bethalapaulpradeepkumar56823 жыл бұрын
What a blessed worship leader👍👍👍👌👌👌jyothi Rajanna
@ramlokeshvarun93319 ай бұрын
Praise lord
@Harish_M8763 жыл бұрын
Praise the Lord 🙏 good song
@mojujoy4 жыл бұрын
Originality miss cheyakunda paadinanduku vandanamulu pastor garu.i am happy.ur leading is always excellent by grace of god ..
@kotalazar9094 жыл бұрын
Praise the lord brother 🙏 this song studio lo padakunda sangamu lo padata m . display inga padata m chala baghundh e🙏🙏🙏
@ajayrealtorking6991 Жыл бұрын
Felt the presence and essence of God feeling joyful hearing this song almost 10 times I'm heard this from morning
@iRepairFastin3 жыл бұрын
Awesome worship song, Excellent worship song 🙏🙏
@Jyothsnasamarla134 жыл бұрын
నేను చిన్నగా వున్నపుడు టేప్📼 రికార్డులో విన్నాను. మళ్లీ ఇప్పుడు వి౦టున్నాను. Tq brother. All glory to god
@akshay49914 жыл бұрын
😀
@tinamariacaesarmaria49382 жыл бұрын
Praise god I am happy with teas in my tears asking Jesus fr job
@yesupadamkanamala7995 Жыл бұрын
Glory to god...అద్భుతమైన పాట అయ్యా
@sumalakkabathula65614 жыл бұрын
Praise the Lord br...... All glory to god
@madanmohanreddy8463 жыл бұрын
Priase the lord pastor garu Pastor garu very very very nice songs pastor Garu I love you your song's soooooooooooooooooooo much
@daniyalurasigiri71493 жыл бұрын
అన్నయ్య ఈపాట మేము కూడా స్తుతిఆరాధనలో దేవుని మహిమపరచుచున్నాము
@daniyalurasigiri71493 жыл бұрын
👌🙏👌🙏👌🙏
@gracerego64253 жыл бұрын
Thank you brother. For this beautiful song.... Jalli gala dhaivama yesaiah.... brother this song also
@mark10974 жыл бұрын
praise the Lord uncle
@darshanamgangaiah64623 жыл бұрын
Good Song 🙏🙏🙏
@drajkumarrcl4 жыл бұрын
Wonderfull song glory to God.....lyrics pls
@venkateshpathi264 жыл бұрын
ఎస్సాయ్యని అద్భుతమైన పాటతో స్తుతించినందుకు,మాకు ఇంత చక్కటి పాట అందించినందుకు పాస్టర్ గారు మీకు వందనాలు.థాంక్యూ జీసస్..
@Rajkumar-hd4fe4 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన తలంతులు బట్టీ దేవుని కీ మహిమ కలుగును గాక... god bless you...
@shemantjack59192 жыл бұрын
Soo nice worship song Pastor
@ramaraju59742 жыл бұрын
God bless you sir
@prakashgollapalligpm5154 жыл бұрын
Praise the lord brother wonderful song
@christprayerministrybro.ch37254 жыл бұрын
Wonderful worship new song🎤 I enjoyed it God bless you anna
@baburao24714 жыл бұрын
Yet another melodious devotional song by Jyothy Raju Pastor garu...singing euphoniously...glory to Lord Jesus...🙏🙏🙏👌👌👌
@sheebakodamala3932 жыл бұрын
Revival songs and encouragement
@samuelpaul25942 жыл бұрын
నే జీవించు దాకా కాకుండా ,నే జీవించు వరకు అని పాడాoడీ.
@solomonsolomon18663 жыл бұрын
Beautiful song we blessed
@muralibatakala61963 жыл бұрын
Devunike mhima
@swarnamadhuri64324 жыл бұрын
Glory to God
@nirmalasareen31294 жыл бұрын
Na yesu raja sthotramu... Sthotramu.... Devuni ghana namanikeeee mahimaaa.... Congrats Anna.... All glory to matchless Almighty