ఎవరు నా చేయి విడచిన యేసు చేయి విడువడు ||2|| చేయి విడువడు "2" చేయి విడువడు..... 1.తల్లి ఆయనే తండ్రి ఆయనే ||2|| లాలించును నన్ను పాలించును ||2|| ||ఎవరు|| 2. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా ||2|| వేడుకొందునే నన్ను కాపాడును ||2|| ||ఎవరు|| 3. రక్తముతో కదివేసాడే ||2|| రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ||2|| ||ఎవరు|| 4. ఆత్మచేత అభిషేకించి ||2|| వాక్యముచే నన్ను నడుపుచున్నాడు ||2|| ||ఎవరు||
@blessy63022 жыл бұрын
Praise The Lord🙏 Thank you Lord🙏😇
@mahipadabeula53522 жыл бұрын
Thanks for giving this lyrics
@bashpongusrilathaАй бұрын
🙏
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray 🙏 chayadie please 🥺
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray chayadiee please హెల్త్ కోసం అనుదినము ప్లేయర్ చేయండి
@SakaSakaSatynarayana3 ай бұрын
అప్పులు కోసం ప్రేయర్ chayadiee🙏
@pprem9272 ай бұрын
తిరుతాయి ప్రభువు మీద విశ్వాసం ఉంచుము బ్రదర్
@karunavenkatkalamaneni Жыл бұрын
అవును తండ్రి ఎవరు మమ్మల్ని చేయి విడిచిన మీరు ఎప్పటికి మమ్మల్ని చేయి విడువరు యేసయ్యా ఏమి ఇచ్చిన మీ ఋణం తీర్చలేము 😭😭😭😭😭😭
@PolicharlaPrabudas9 ай бұрын
0:12
@mahimarani33818 ай бұрын
mhaima
@JESUS_BLESS_ME....2 жыл бұрын
ఎవరు న చేయి విడిచిన యేసు చేయి విడవడు 😭😭😭😭❤️❤️❤️
@prasadc.n35182 жыл бұрын
🙏🙏🙏
@PrasannaKumar-eo1mv2 жыл бұрын
ఆమెన్
@yvvsatyanarayana76982 жыл бұрын
ఎవరు నా చేయి విడిచి న యేసు చేయి విడువడు
@janarthanang299610 ай бұрын
ஆமென்! யார் என்னை கைவிட்டாலும் இயேசு என்னை கை விடவே மாட்டார்! ஸ்தோத்திரம்! கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம்!
@jkchristopher2 жыл бұрын
Awesome comforting song anna, may this song Comfort and strengthen many.
@raysofcalvary94312 жыл бұрын
Amen.Praise the Lord
@BroRajendraofficial2 жыл бұрын
Yes sir really
@SRIKANTH...2 жыл бұрын
PRISE THE LORD brother..
@mungamurisrisnehikarani94862 жыл бұрын
Amen praise thelord
@mungamurisrisnehikarani94862 жыл бұрын
🙏 🙏 Amen
@SakaSakaSatynarayana Жыл бұрын
ఈ పాట వింటే మాకు చాలా ఆదరణ పొందిన ధైర్యము ఇచ్చినది అవును కదా తండ్రి అందరూ విడిచిన మన నమ్ముకున్న దేవుడు మనలను ఆదరించేవాడు నాలో ఉన్న భయము ఆందోళన మానసికంగా ఒత్తిడి తొలగిపోవాలని అనుదినము నా కోసం మా కుటుంబం కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న
@skshaheena745910 ай бұрын
Really god words touched me this song brother I don’t have parents my parents both are expired I’m depending god only in this world soooo many times I see this song bro 😭😭😭 god not forget my hand in every sechivation some peoples forget me but god really loves me every time
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray chayadiee please సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుము నాకోసం ప్రార్థన చేయండి అన్న శ్రమల నుండి శత్రువుల చేతినుండి దుష్టత్వం నుండి దేవుడు మమ్మల్ని ధైర్య పరిచి కాపాడి లాగున అనుదినము ప్లేయర్ చేయండి అన్న
@SakaSakaSatynarayana3 ай бұрын
Maa ఫ్యామిలీ కోసం pray chayadiee 🙏
@bangurudevi91075 ай бұрын
అయ్యగారు వందనములు
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray for me to you sri
@Rajeshsanju4711 Жыл бұрын
తండ్రి నన్ను క్షమించు నిన్ను చేయి విడిచాను అయ్యా నా తండ్రి నన్ను చేయి విడువడు లేదు😢😢😢😢😢😢😢😢😢😢😢
@shobhaanand8772 жыл бұрын
Abba thandri meeru yennadu ma chai viduvani devudavu thandri meku sthothramu meeru marani mata tappani vadavu hallelujah Glory to Almighty God our Lord Jesus Christ 💞💒🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya I really Thank you for speaking to me with thy words of Hymn , I lost my husband last 7months back ,at same time I was pregnant 🤰,The Lord was ,is with me 🙏😭😭😭😭😭😭
@sishannapaulatp2 жыл бұрын
He always with u,focus on god
@sishannapaulatp2 жыл бұрын
Sister
@azariahjohn88322 жыл бұрын
Take strength in the Lord Sister, he is our Emmanuel - God with us.
@nirmalabirudugadda41462 жыл бұрын
Thank you sister🙏 please do pray for me
@nirmalabirudugadda41462 жыл бұрын
@@azariahjohn8832 thank you brother 🙏
@SakaSakaSatynarayana Жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా ఆదరణ గా ఉంది మా శ్రమల నుండి ఆయన మమ్మల్ని ధైర్య పరిచింది మా కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న
@chinttu-zd6bn Жыл бұрын
E pata vintunte naku kannilu vasthunae na manasu nimalamythavundi devudu enka mimalni devinchi vadukonunu gaka amen amen amen
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@SakaSakaSatynarayana3 ай бұрын
గల్ఫ్ వెళ్లీ ఆశ పడుతున్న ప్లీజ్ నాకోసం ప్రేయర్ chaydiee🙏🙏 మెడికేలు బాగా రా వా లెను prya chadind ee
నాన్న ఉద్యోగంలో ప్రయాణాల్లో ఆరోగ్యం కోసం అనుదినము ప్లేయర్ చేయండి గృహం కట్టుకోవాలని అప్పులు తీరాల నీ అందరూ విడిచిన బంధువులు విడిచిన దేవుడు మాకు తోడుగా ఉండల నీ నేను గర్భముతో ఉన్నాను ఆపరేషన్ క్షేమంగా జరగాలని నాకు పాప కోసం అనుదినము ప్లేయర్ చేయండి
@YLingamurthi7 ай бұрын
Chala chala thanks sir e song naaku entho adharana echindi chala thanks
@jyothiprasanna85762 жыл бұрын
ఈ సాంగ్ విన్నాతర్వాత నాకు చాలా ఆదరణ కలిగింది 🙏🙏🙏
@lavanyakadiyam2068 Жыл бұрын
Na tandri yassayya na cheyyeni vidavakunda nannu kantiki reppala ga chusukuntunadu
@gruthu78812 жыл бұрын
😭😭😭😭😭 nejeme prabhva evaru na cheye vidichana Yesu nacheye vidavadu
@EgoveLaxman Жыл бұрын
✝️✝️🙏🙏🙏. దైవజనుని కి సంఘస్తులు సహోదరులు సహోదరీమణులుకు. క్రీస్తు పేరిట నా హృదయపూర్వకముగా వందనములు. ఈ పాట నాకు ఎంతో ఆదరణ లభించింది
@PolicharlaPrabudas9 ай бұрын
0:12
@rajutech25312 жыл бұрын
Àmen
@girijacherukuri47942 жыл бұрын
Adharana kaliginche swaram anna .. god's grace wih you entire life 🙏🙏🙏🙏
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray chayadiee please
@pothurajukodali517 Жыл бұрын
Priase.the.lord.amen
@SakaSakaSatynarayana Жыл бұрын
Ma kouttubamu kosamm pray chayadiee please
@vijayvijay5918 Жыл бұрын
Jesuailovayou
@pcbabu6202 жыл бұрын
Adharana kaligiche song
@abhisheksamuel9107 Жыл бұрын
Avnu tandri TQ lord 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@SakaSakaSatynarayana Жыл бұрын
అప్పులు తీరాలని గృహం కోసం అనుదినము ప్లేయర్ చేయండి ఆరోగ్యం కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న అనుమానం నిందలు వేస్తారు వాటి కోసం అనుదినము ప్లేయర్ చేయండి
@prasannakumar79632 жыл бұрын
చాలా బాగుందన్న సాంగ్ ఈ పాట నాకు చాలా ఆదరణ కలిగించింది
@eternallifeministrieschenn451226 күн бұрын
God bless dear pastor, family and ministries
@nirmalakumar85552 жыл бұрын
Yes Lord tq daddy
@jesusgospel77772 жыл бұрын
ఎవరు నా చేయి విడచిన యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) యేసు చేయి విడువడు ||ఎవరు || తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును నన్ను పాలించును (2) ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడును (2) ||ఎవరు|| రక్తముతో కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడు (2) ||ఎవరు||
@Kalasree-g7s10 ай бұрын
Anna nanuu ఎంతగానో బలపరిచిన పాట thank u lord
@Godloves152 жыл бұрын
Ayyagaru intha goppa ga padi na hrudayanni thake la ga padaru prise god
Abba song verelevel sir chala songs vinna but e song supppppper🎉
@KalyaniVara9 ай бұрын
Yes jesus 🙏🙏🙏
@GyaraakshayaAkshaya Жыл бұрын
Praise the lord, ameen,asal ee song vinte,kannillu agatledhu,devuni prema antha goppadi
@BhanuBhanu-o5r Жыл бұрын
Love u daddy
@ranisunkara51402 жыл бұрын
Aman amen😀😀😀😭😭😭
@imranmd12912 жыл бұрын
Andaru cheyi vidichina situations enno vunnay.edo theliyani badha dukham.e song dwara na Life goppa balamu dhairyam vachindi anna.thaks anna.devuni ke mahima.
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray 🙏 chayadie
@ranimurahari76282 жыл бұрын
Really God can't leave my hand 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙏😭😭🙏🙏🙏🙏🙏
@deergam3921 Жыл бұрын
Amen 🙌🙌
@lukeshlukesh45012 жыл бұрын
Me pata lu nannu entho balaparustunnai ayyagaru Devuni meeda na vishwasam inka balapadthundi... Na dukham lo na santhosham lo na thandri thappa nak mari ye devudu ledu. . Devuni namanikey mahima kalgunu gaka amen🛐
@kommanilbraju54602 жыл бұрын
Vandanamulu
@devaramesh2359 Жыл бұрын
Praise the Lord 🙏 brother సాంగ్ చాలా బాగుంది దేవునికే మహిమ కలుగునుగాక
@cgpfchurch15122 жыл бұрын
Praise the lord pastor garu హృదయాన్ని హత్తుకునే పాట ....😭😭😭
@vasanthipinto4792 Жыл бұрын
God bless you richly brother. 🙏
@chinnatalliguttala-vw1ji Жыл бұрын
యేసయ్య నా చేయి యేసయ్య నా చేయి విడువడుఢ
@ramakrishnanm7938 Жыл бұрын
Jesus i love you 💚💚💚💚
@akshithasandy79782 жыл бұрын
నను విడువని తండ్రి 🙏🙏🙏😭😭😭😭
@KalyaniVara9 ай бұрын
E.song.ate.naku.chela.esatmo👌👌👌
@KalyaniVara9 ай бұрын
Yes jesus 🙏🙏
@beulahbeulah93762 жыл бұрын
Praise jesus thanks God Amen yes is true Amen hallejuya Amen hallejuya praise jesus thanks jesus 💘🙏🙏🙏🙌🙌😭😭😭😭😭😭😭😭😭😭🙋🙋🙋Amen yes jesus thanks jesus Amen hallejuya praise God thanks so much paster nice song 👍👍👍👍
@vijaydokuburra2 жыл бұрын
Nenu vidichina nannu viduvani devudu na yesayya...tnq jesus.😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@mellacheruvunagendra9235 Жыл бұрын
Anna praise the lord 🙏🙏🙏 me songs chaala baguntai
@v.karunakumariv.karunakuma2990 Жыл бұрын
Vandanalu amen 🙏
@samuelmessages19852 жыл бұрын
Thank you Jesus...,🙏🙏❤️❤️
@palakondamangamma2563 Жыл бұрын
Wonderful 👍 Ayyagaru
@SakaSakaSatynarayana Жыл бұрын
Pires the lord 🙏🙌
@SakaSakaSatynarayana Жыл бұрын
Maa family members kosamm pray chayadiee please 🥺
@devimadha5092 Жыл бұрын
Super.song.bro.amen
@kvannurappakvannur39032 жыл бұрын
Amen haleluya Amen
@sathvikajoy7772 жыл бұрын
Praise god annnaya wonderful song 🎤 God will not leave my hand from today onwards I will not be crying because God will not leave my hand thank you annaya by wonderful and Sprutial 🎶😭🙌🙌🙌
@nivethav-l9i26 күн бұрын
Glory to god🎉
@SakaSakaSatynarayana Жыл бұрын
Ma kouttubamu kosamm pray chayadiee please 🥺
@b.nareshbnaresh56094 ай бұрын
Nijam prabuva
@shesoffical30322 жыл бұрын
Amen praise the Lord pastor garu my God bless you more and more God be with you all glory to Jesus 💐✝️💐
@suneelapidintla87502 жыл бұрын
Devuni Athma Manchi Snehitunigaa manatho ellappu Untaadu.Na Antharangikuda Yessiah.Lo Iam with you always unto the end of the ages. 🙌👍🎉🙏👍
@Deepan996 ай бұрын
Praise the Lord Anna🙏🙏🙏🙏
@thodetivinaykumar88392 жыл бұрын
అవును తండ్రీ
@mercethalli37432 жыл бұрын
aunu thandri nuvve na thandrivi jesus
@joshua_chandamala2 жыл бұрын
Excellent Song. Yes Lord Amen
@vennylatestatozvlogs.....4204 Жыл бұрын
Praise the lord yesayya....
@mercymercy89823 ай бұрын
Nice song ❤️🙏
@raheelaraju60024 ай бұрын
Prise the lord brother naa paricharya gurinchi prardhanaa cheyandee....
@nsatyanarayan77382 жыл бұрын
very very good song ji, PRAISE THE GOD BLESS YOUR MINISTRY.
@prakashjly14542 жыл бұрын
Really heart touching song it's gives more strength in my struggles... Jesus always with me.. Oh Lord tq so much for your Love & affection upon me..
@sathyss75102 жыл бұрын
సూపర్
@fRajakumar-hl5id6 ай бұрын
Avunu yesaya..... Meeru cheyi viduvakandya😢
@SivaSiva-ky2bq2 жыл бұрын
Hallelujah hallelujah hallelujah praise the lord Amen Ayyagaru 😇🙏🙏🙏Pedda Ayyagaru Navandanalu 😇🙌🙏🙏 😇👏👏👏👏
@lakshmayyaakunuri8212 жыл бұрын
Yes💯%Thank u JESUS Praise the lord Ayyagaru 🙏
@ruthvidyavathi8048 Жыл бұрын
Yes Lord Thank you Lord
@ajayfromnillore6592 жыл бұрын
యవారు నంఅ ఛాయే vedachena యాసు naa ఛాయే vedavadu 🙏 vandanalu anna avunu mana yasu mananni vedevadu
@asharekhathalari42222 жыл бұрын
Thank you to giving this beautiful song Anna praise the Lord 🙌🙌🙌🙏🙏🙏
@samuelmakineni14262 жыл бұрын
This Worship gives Wonderful comfort and strong hope to everybody... God Bless You Anna..
@hosannajayakumar71102 жыл бұрын
S Amen 🙌 Thank you My LORD JESUS 🕎🙏 Hallelujah hallelujah hallelujah Amen 🙌 PRAISE THE LORD ANNA 🙏💞✝️ Very Good Song Anna 🙏👑