వీడియో చేయడానికి ఇబ్బంది అవుతున్న మా కోసం చేస్తున్నారు థాంక్యూ సర్.
@Yesuteluguson44764 ай бұрын
Super bro tvs star City+ slow running lo zark kodothundhi bro
@easy_techniques19774 ай бұрын
కార్పొరేటర్ క్లీన్ చేయించుకోండి..
@tejphotography28544 ай бұрын
Manufacturing defect 2022 Suzuki vehicles ki ignition coil problem vundhi Present Suzuki company Recall ani pettaru 2022 Suzuki Access 125, Burgman 125 , Avaines 125 vehicles vunna vallu near by showroom ki visit avvandi Free of cost lo Vehicle repair chesi istharuu
Meru chepe problem Naku vachindi nenu tank loo 2 lt petrol unchi yamaha loob mix chese run chesanu ade vidam ga spark plug openchese engine headloo 20ml engine oil vese fingure tho hole close chese 10 times kick chese plug vese vehicle start chese Baga raise chesanu Naku problem solve iendi mundu kante iepudu engine sound smooth ga undadi
@easy_techniques19773 ай бұрын
Ok brother 🤝👍
@Feel-the-music333Ай бұрын
Me dagara splendor plus 2012 vehicle unte cepandi
@sbalaraju80944 ай бұрын
Old suzuki access 125cc,2010 madol bore head cleanchainchanu start problem running low agipothindi
@easy_techniques19773 ай бұрын
మరల ఒకసారి మీరు చేపించిన మెకానిక్ దగ్గరికి వెళ్లి చూయించండి. ప్రాబ్లం సాల్వ్ చేస్తారు.
@nagarajagolu98904 ай бұрын
TVs xl lo kuda😂same problem.bandi exelater iste agi ago veltundi
@CHNSAM4 ай бұрын
Anna, Bs6 Unicron160 bike model 2021,, Giving Tik Tik Sound while starting ,, Running it wont be what is the issue anna
@easy_techniques19773 ай бұрын
😄😄😄... లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. హెడ్ లోపల టబెట్స్ screws Loos అయి ఉంటాయి. వాటిని అడ్జస్ట్మెంట్ చేపించండి మీ బండి సెట్ అవుద్ది. 🤝🤝🙏
@p.s.rpotti56632 ай бұрын
మన వరదల్లో బండి పూర్తిగా బండి మునిగిందండి నాది గాడు యాక్సిస్
@vamsirohith963Ай бұрын
Anna na grammar 2017 model 60 kanna ekuva speed valladam la any tips or reason anna
@awakespiritualism98254 ай бұрын
Na bike Activa bike ki same problem vachhindi....""fuel filter"" pothey ala vastadi ..only in bs6 bikes ki
@easy_techniques19773 ай бұрын
ఒక ఒక బండి కి ఒక ప్రాబ్లం వస్తది అది కరెక్ట్ గా చెప్పలేము బ్రదర్..👍🤝
@washingdonkandrakota6327Ай бұрын
Superb video.
@easy_techniques197726 күн бұрын
Thank you brother 🤝
@gopikandimalla95754 ай бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍
@easy_techniques19774 ай бұрын
Thank you brother 🤝
@lakhanlandge11664 ай бұрын
Super sir...
@easy_techniques19774 ай бұрын
Thank you brother 👍🙋
@mohanbabuguthi52974 ай бұрын
Super Sri . Medi village Peru cheppara
@easy_techniques19774 ай бұрын
Chatrai (md), polavaram (Village)
@s.satishkumar80892 ай бұрын
Nenu new one tesukundam anukutuna a model a company tesukovalo konchem suggest chyandi
@Hemalatha-nh8is4 ай бұрын
nadi sme bike tym ki service isthey em prblm radhu... sari ga maintain cheyali
@easy_techniques19774 ай бұрын
చాలా బాగా చెప్పారు.....thank you friend 👍🤝🙋
@sastri.sastriji2 ай бұрын
Anna naadi fascino bike 2020model suddenga aagipoyendi, battery change chesi cgusamu, shiwroom ki teskelthy electruc kit marchali amtunaru adi ela solve chepandi plz
@CvaGmedia4 ай бұрын
Tvs ntorq 125 complaint వస్తే వీడియో చేయండి sir
@easy_techniques19774 ай бұрын
మీకోసం తప్పకుండా చేస్తాను బ్రదర్...👍🤝
@saireddy30587 күн бұрын
Bro nadi bs6 TVs Jupiter starting problem avtundi apudu apudu and running lo off avtundi oka 2 mins Tarvatha start chesta Malli work avtundi. M anna suggest cheyali di bro to resolve this service centre lo kuda m Cheyaleka potunaru and air filter changed and battery bagundi
@easy_techniques19777 күн бұрын
ఎక్కడుంటారు మీరు.....
@saireddy30587 күн бұрын
@ Hyderabad malakpet
@Surendra.Surendra3 ай бұрын
Hero honda hf deluxe jarking problem ela sove cheyali
@ChandraKanth-v3m4 ай бұрын
👌👍
@easy_techniques19773 ай бұрын
Thank you brother 🤝
@tlofficial3068Ай бұрын
Sensor bikes kabatti petrol minimum 2litres ayina vunchali bandi lo
@vijaychebrolu3074 ай бұрын
Sir nadhi same bike back brake vesty front brake paduthdhu dhi problem che pandi
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి ఇప్పుడొచ్చే ప్రతి బైకు కాంబో బ్రేక్ ఇస్తున్నాడు కాబట్టి మీరు బ్యాక్ బ్రేక్ నొక్కిన ఫ్రంట్ బ్రేక్ కూడా ఈక్వల్ గా పడుతుంది.
@shaikbabjansbr1693 ай бұрын
Honda unicorn bs6 2021 model jurking problem undi,petrol filter,air filter,injecter checking anni chushamu ,problem solution cheppandi brother
@prasadtalari36594 ай бұрын
Na bike Suzuki access 125 same problem suzikiservice center lo chupichathe engine open chayali annru cost amtaavuthudi 15000 to 20000 avuthumdi annadu Rajahmundry lo Suzuki service center lo bs6 model 2022
@prasadtalari36594 ай бұрын
Rajahmundry lo Suzuki service center
@easy_techniques19774 ай бұрын
ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు....
@tejphotography28544 ай бұрын
Manufacturing defect 2022 Suzuki vehicles ki ignition coil problem vundhi Present Suzuki company Recall ani pettaru 2022 Suzuki Access 125, Burgman 125 , Avaines 125 vehicles vunna vallu near by showroom ki visit avvandi Free of cost lo Vehicle repair chesi istharuu
@srinivasaraok91454 ай бұрын
Bs4 activa 125 2016 model running lo agutumdi cdi unit heat vastundi vairing kit marchamu cdunit marchamu power coil marchamu ayina problem poledu danki am chayali sir please chappandi me connect number pettandi
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మీరు cdi యూనిట్ ఒరిజినల్ ఎయ్యండి. 🤝🙏
@purnimaxerox44873 ай бұрын
Hero HF Delux i3S same problem sir Showroom ki velthe 9700 bill chesaru 1 week tharuvatha malli same problem
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మీ బండి ఎన్ని సంవత్సరాలు బండి. 9700 ఏం చేస్తే అయినయి అది చెప్పలేదు మీరు. ఇంజన్ చేశారా బోరు చేశారా ఎందుకని అంత. లేదా ఇంకా ఏదైనా వర్క్ చేశారా... మీరు కరెక్ట్ గా చెప్తే ప్రాబ్లం చెప్పడానికి వస్తది. 👍🤝
@irrnkishiva4 ай бұрын
Hi Anna ma Activa 3g somke vastunde makanic bore vachinde antunadu maku meru emina sajition emi na estara
@easy_techniques19774 ай бұрын
మీ దగ్గరలోని మీకు నచ్చిన మంచి మెకానిక్ వద్ద బోరు చేయించండి బ్రదర్....👍🤝
@AswiniPentakota2 ай бұрын
బైక్ స్మోక్ వస్తుంది మీరు చెప్పినట్టు చేస్తే స్మోక్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు
@padalavenkatareddypadalave2023Ай бұрын
బోరు కి వచినది
@rssr12743 ай бұрын
BS4 Glamour bike నాది same problem Anna ఏంచెయ్యాలె
@AnkammaraoErikadindla4 ай бұрын
Anna activa 125 same problem anna mechanic battery kotadi vesa pamparu , ina alana vundi problem , emi chayalo chapandi anna
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. అది బండి చూడకుండా మనం ఏం చెప్పలేదు బ్రదర్ అది..🤝🙏
@vajjamunna70464 күн бұрын
నాది కూడా ఇదే సేమ్ ప్రాబ్లం కాకపోతే హోండా యాక్టివా త్రీజీ ప్లీజ్ సమస్యకు పరిష్కారం చెప్పండి విశాఖలోనే ఉంటే మీ అడ్రస్ పెట్టండి
@easy_techniques19772 күн бұрын
Sorry sir... నేను ఉండేది hyd లో. మీ దగ్గర లో సీనియర్ మెకానిక్ కి చూపించండి.
@Saturn_tech4 ай бұрын
Traffic single lo ignition on cheste petrol waste avtundaa anna ?
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మనం ఎప్పుడైనా ఆగిన బండిని సెల్ఫ్ కొడితే అయిన పెట్రోల్ కంటే. ట్రాఫిక్ లో ఆగి ఉన్నప్పుడు స్లో లో ఉన్నప్పుడు చాలా తక్కువగానే తాగుతుంది.
@Sudhakar-p6f5 күн бұрын
Where is your shop
@easy_techniques19774 күн бұрын
Suchitra
@vasuyadav3042 ай бұрын
Apache 160 bs4.same problem. Amaiuntundhi Anna problem reason cheppu anna
@Ramakrishna-jk8kd4 ай бұрын
BROTHER MEERU BAGA VIVARAMGA CHPUTUNNARU THANKS. EA. VURI LO MEE WORK SHOP UNNADO CHEPPANDI
@easy_techniques19774 ай бұрын
Suchitra, Hyderabad lo brother 🤝
@Ramakrishna-jk8kd4 ай бұрын
@@easy_techniques1977Thank you sir but very for from you. (NUZVID)
@kashinath924632 ай бұрын
@@easy_techniques1977 suchitra lo ekkada mee work Shop nenu bank colony lo untanu
@raghuveerv457317 күн бұрын
mee srvice center location cheppandi or foogle maps link share cheyandi
@easy_techniques197716 күн бұрын
Hyderabad Suchitra...lo
@babukothapalli79544 ай бұрын
Same problem is my bike glamour 125 cc.2019 model. .
@easy_techniques19774 ай бұрын
పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సోమచ్ బ్రదర్...👍🤝🙏
@shettigarnageshwar36424 ай бұрын
Suchitra lo location yekada
@easy_techniques19774 ай бұрын
మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి...
@nagnaga9534 ай бұрын
Activa 3g సైలెన్సర్ నుండి whit smoke చాలా వస్తుంది అన్నా.. ఇంజన్ ఆయిల్ కూడా మార్చేసాను. మెకానిక్ పీస్టింగ్ బోర్ చెయ్యాలి అని 8k అడుగుతున్నాడు ఏం చెయ్యాలి
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. తప్పకుండా మీ బండి బోర్ చేయించాలి బ్రదర్...👍🤝🙏
@rameshangala3565Ай бұрын
Brother nadi kuda duet hero lo same problem mechanic 8000 adigadu.Enko mechanic 12000 adigaru.Edi correct bs4 17 model
@TMallikarjuna-j4d4 ай бұрын
Hello bro nadi discover 125 old model slow speed lo bike stop avuthundi neutral alage peddithey agipothundi problem anti bro
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. కార్పోరేటర్ లో సెట్టింగ్ ఉంటది అది చూపించండి.
@TMallikarjuna-j4d3 ай бұрын
@@easy_techniques1977 ok bro thanks for your reply
@sivakemburiАй бұрын
Na scooty ki jerk problem undhi em cheyali sir....
@maruthiveeravalli15373 ай бұрын
Maximum kick tho start cheyandi
@easy_techniques19773 ай бұрын
బండి సెల్ఫీ అవుతుంది కదా బ్రదర్ కిక్కుతో ఎందుకు చేయాలి. 🤝
@RajuPamula-pk2yi3 ай бұрын
Hi అన్నా నాది duet scooty వెనుక బ్రేక్ వేస్తే పడటం లేదు సరిగా రెండు బ్రేక్ లు వేస్తే అది గట్టిగా వేస్తేనే పడుతున్నాయి ఫ్రంట్ బ్రేక్ సడెన్గా వేస్తే స్లీప్ aithundi కింద పడిన చాలా సార్లు
@nepaladaveedu1166Ай бұрын
❤
@AnkammaraoErikadindla3 ай бұрын
Anna seme problem Anna , mechanic tril vesi bore antunadu anna
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి నీ బండి మోడల్ ఏంటి చెప్పలేదు. బండి బోర్ కొస్తే కచ్చితంగా చేయవలసింది.
@AnkammaraoErikadindla3 ай бұрын
Anna ,smoke ravtm ladu , engene oil tagatam ladu , only jarking vachi agipothundi , model : Activa 125 bs4
@Kuram.Ramesh2 ай бұрын
అన్న. Bs. 4 unicorn bike 2018 modal.. మార్నింగ్ టైం లో. ఈవెనింగ్ టైం లో ..బైక్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు.ముందుకు. వెనకకు. గుంజుతుంది.... చౌక్. పెట్టి వెళ్లితే. బాగానే వెళుతుంది మళ్ళీ... తరువాత...
@katampapanna76592 ай бұрын
Water lo munigi na bandi how to ripyari sir explain
@SyedJunaidHussain-y5t3 ай бұрын
Mechanic gaaru .. Adi stepping motor problem. Meru verevi anni open cheysaru waste ga. Adhi stepping motor problem. Bs6 vehicles problem gurinchi class conduct cheysaru SUZUKI tarapuna oka sari visit cheyyandi
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇచ్చినందుకు క్షమించండి. ఓకే బ్రదర్ అలాగే థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్..🤝🤝
@SyedJunaidHussain-y5t3 ай бұрын
Meeku Suzuki bs6 tarapuna etuvanti help kavallana msg cheyyanndi. Feel free to ask
@nikil28902 ай бұрын
@@SyedJunaidHussain-y5t Hello Syed, Thinking to take access presently, just want to know if it is good to take it. Becoz i saw few news channels saying most of the Suzuki scooters were recalled recently due to some problem.
@Abdul_Munaf_QadariАй бұрын
@@SyedJunaidHussain-y5t running lo slow cheste engine sgipothundi
@nareshyadav714Ай бұрын
Bhaiya Activa 6g kuda ilage avthundi prblm?
@nennuherekadhuvillan87824 ай бұрын
Naa bike running lo off avthundie gaire lo on avthamu ledhu emi problem sir
@easy_techniques19774 ай бұрын
క్లచ్ స్విచ్ కరాబ్ అయి ఉంటది.₹100 అయిద్ది మెకానిక్ చూపించి చేయించుకోండి.
@nennuherekadhuvillan87824 ай бұрын
@@easy_techniques1977 thanks you anna
@nennuherekadhuvillan87824 ай бұрын
@@easy_techniques1977 మా మెకానిక్ బైక్ సెన్సోర్ పోయేంది అన్ని చెప్పాడు అన్న
@nennuherekadhuvillan87824 ай бұрын
ఇప్పోదు నా బైక్ సెన్సోర్ తీసాయలీ అన్ని ఏదో ఎంజన్ దగర ఓకే వయర్ చూటాడు అప్పటి ను నా బైక్ గారే లో ఆన్ అవుతుంది కాని నూటర్ల సెగ్నల్ గారే వేసిన పొవట్లేదు అల ఆన్ లో ఉంది దేని వాళ్ళ నా బైక్ కి యమైన ప్రాబ్లెమ్ అవుతుందా చెప్పౌ అన్న
@UVRAMANAAAA4 ай бұрын
బ్రదర్ నా tvs pep ప్లస్ స్కూటీ సేమ్ సమస్య
@Balajivenkata23112 күн бұрын
Jupiter 125 alanee velthuntee sudeen gaa jerking vasthundhi anna
@easy_techniques1977Күн бұрын
Fuel injector clean చేసి పెట్టాలి. Meachnic కి చూంచండి .
@easy_techniques1977Күн бұрын
లేదా స్పార్క్ ప్లగ్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు ప్లగ్ మార్చండి.
@sandeep42852 ай бұрын
Nice
@kornelyedluri65323 ай бұрын
అన్నా నాది గ్లామర్ బండి 2012 మోడల్ నా బండి కూడా రన్నింగ్ లో జర్క్ యిస్తుంది చెప్పగలరా
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మీరు చెప్పింది ఓకే. కానీ బండి చూడకుండా ఏం చెప్పలేం కదా బ్రదర్
@happyvenky77364 ай бұрын
గురువుగారు నేను బండితీసుకుందాం అనుకుంటున్నా యాక్టివా 125 జూపిటర్ 125 లేక ఆక్సిస్ 125 లేక tvs ఎన్టాక్క్ ఈ నాలుగు స్కూటీలో ఏబండి బాగున్నాయ్ జన్యూన్ గా చెప్పండి ఏమితీసుకోవాలో అర్దం కావటం లేదు మీరు చెప్తె నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు 7:38
@robochitti55864 ай бұрын
access 125 vaddu sir two years ga vaduthunna running lo stop ayye issue andarki vasthunnai parts kuda dummy vi istadu only engine manchidi
@happyvenky77364 ай бұрын
@@robochitti5586 thanku
@kumarsukka77243 ай бұрын
Active 3g nadhi same problm
@kumarsukka77243 ай бұрын
Location akkda cheputhara ni work shop
@maruthiveeravalli15373 ай бұрын
10000 govinda... same problem
@easy_techniques19773 ай бұрын
సేమ్ ప్రాబ్లం కి అంత కాస్ట్ అవదు బ్రదర్. మేము అదే బండికి సర్వీసింగ్ తో కలిపి 1300 తీసుకున్నాము.
@Raghuprasadreddy4 ай бұрын
అన్న నాది ప్రస్సన్ ప్రో బైక్ బండి ఎనాక్కి లగిపెడుతుంది చెల్ప్ లో కూడా ఉంచితే బైక్ చెల్ఫ్ ఆగిప్పోతున్నది దీనికి మంచి వీడియో చేయు బ్రో
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇచ్చినందుకు క్షమించండి బ్రదర్. మీ బండికి క్లచ్ లోపల ప్రాబ్లం ఉండి ఉంటది ఒకసారి చెక్ చేయించండి. 👍🤝
@namburiraju98053 ай бұрын
Suzuki access bs6 main problem edhi Naa bandi kuda same problem chala sarlu showroom thiragatame sarithundhi
@dreamvideos83242 ай бұрын
Mi shop location pettandi. I m from boyinpally
@srisri-jg9usАй бұрын
అంతా బాగానే చేశారు కానీ ఆ ఎక్సలిటర్ పక్కనే. అన్న సెన్సార్ కూడా క్లీన్ చెయ్యాల్సి ఉంది సర్ అలాగే స్పార్క్ ప్లగ్ కూడా కానీ మీరు ఎక్సలేటర్ రేజ్ చేసి ఇచ్చేశారు ప్రమాదం అండి అలా
@NaveenKumar-ur1kn4 ай бұрын
Bro total body problem bro Nenu Suzuki mechanic bro
సార్ నేను వాడేది స్ప్లెండర్ ప్లస్ బైక్. నేను ఈ బైక్ ని 2012లో కొన్నాను. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి బైక్ ని స్టార్ట్ చేసేటప్పుడు చోక్ ఇచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. చోక్ ఇవ్వకుండా ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి. నా బైక్ కి ఈ సమస్య తప్ప, మిగిలిన ఎలాంటి సమస్యలు లేవు. దీనికి పరిష్కార మార్గం చెప్పండి
@easy_techniques19774 ай бұрын
బ్రదర్ మీ బండి కార్పెంటర్ క్లీన్ చేస్తే సెట్ అవుతుంది. మీ దగ్గరలోని మంచి మెకానిక్ కి చూయించి చేయించుకోండి.
@udayagirilakshminarayana48294 ай бұрын
సార్ చేయించాను కానీ మరల మరల అదే సమస్య వస్తుంది@@easy_techniques1977
@Saturn_tech4 ай бұрын
Silence start ledha?😂😂
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది. Ev వెహికల్స్.
@srinuvaka908813 күн бұрын
Bs6 scooty కి కిక్ రాడ్ ఎందుకుఇస్తున్నారో అర్దంకావడములేదు దాని వలన ఉపయోగమేమిటి ఎందుకంటే బ్యాటరీ డౌనైనపుడు కిక్ ఉపయోగపడాలికదా ,అదీలేదు అసలెందుకు కిక్కురా...
@easy_techniques197711 күн бұрын
ఎక్కువగా ఆలోచించకండి..... బండి ఆగిపోయినప్పుడు పవర్ వస్తుందో లేదో చూడాలంటే మెకానిక్ కి కచ్చితంగా కిక్ రాడ్ అవసరం...
@srinusrinivas86543 ай бұрын
Hi అన్న నాకు suzuki మధ్య లో ఆగిపోతుంది..suzuki showroom ఇచ్చినా కూడా ప్రాబ్లం సెట్టయ్యవలేదు.
@easy_techniques19773 ай бұрын
లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మళ్లీ కూడా వాళ్ల దగ్గరికి తీసుకెళ్లండి ప్రాబ్లం వాళ్లకు అర్ధమైంది.🤝🙏
@Tejavlogs952 ай бұрын
Dio bs6 same problem
@gadam9187Ай бұрын
Dio same problem
@kalyancreations54064 ай бұрын
Nadi grammar xtec running lo slow lo unapudu agipotundi traffic lo chala problem ga undi show room chupinchina alagea undi me shop address cheapadi me
@easy_techniques19774 ай бұрын
Please call me brother 9866112644.
@Rameshyadav-ei5kq4 ай бұрын
అన్నా నాది గ్లామర్ బైక్ BS4 నడుస్తోనాపుడు జార్కింగ్ వస్తుంది ఏం చేయాలి
నాది Unicorn BS6 160CC 2020 model. నా వెహికిల్ లో స్టార్టింగ్ సమస్య వుంది.మీ లోకేషన్ పెట్టండి బ్రదర్.
@easy_techniques19773 ай бұрын
Hyd Suchitra lo undi 🤝
@venkatakiran-x3uАй бұрын
Suchitra lo ekkada me shoo
@katakamsivaramakrishna3924 ай бұрын
సుజుకి యాక్సెస్ ఇంజన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్లు మార్చా
@Rameshchinthakunta4 ай бұрын
2000 km ఒకసారి మార్చండి
@buddhasantosh5124 ай бұрын
Exlter cable problem
@easy_techniques19774 ай бұрын
కాదు బ్రదర్ ఇది బ్యాటరీ ప్రాబ్లం అండ్, ఫ్యూయల్ ఇంజెక్టర్ క్లీన్ చేసిన తర్వాత సెట్ అయింది.
@krishshyam36224 ай бұрын
Mi location bro
@easy_techniques19773 ай бұрын
Hyd Suchitra lo undi work shop brother 🤝
@jonnalagadda.sadasivarao53504 ай бұрын
మీ షాప్ అడ్రస్ క్లియర్గా పెట్టండి మేము ఉండేది గుంటూరు జిల్లా తాడికొండలో
@easy_techniques19774 ай бұрын
Brother nenu Hyderabad lo Suchitra lo ma work shop undi . Nenu undedi chintal Quthbulla hyd...🤝
@srisri-jg9usАй бұрын
మీరు పెట్టిన amps మీటర్ బైక్ స్టార్ట్ టైం లో ఏ బ్యాటరీ అయిన డౌన్ అవుతుంది అండి కానీ రన్నింగ్ లో ఆగే బండి అంటే బ్యాటరీ ఇబ్బంది కాదని అనుకుంటున్న
@bathulakirankumar40293 ай бұрын
అన్న నా scooty BS4 2018 model.... 50running లో వెళ్తుంటే జర్కింగ్ వస్తుంది....పూర్తిగా ఆగి మళ్ళీ 5నిమిషాలకు స్టార్ట్ అవుతుంది...50కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేక పోతున్న....కొంచెం rply ఇవ్వు అన్న
@Somanath_Sarma2 ай бұрын
హీరో hf deluxe bike kuda ఆగిపోతుంది bs6
@GeethaBoddela2 ай бұрын
Oil ఫిల్టర్ ప్రోబ్లం
@kmanju21094 ай бұрын
Address Sir
@easy_techniques19774 ай бұрын
మీరు ఎక్కడ ఉంటారు......
@ChennuSrinu-mx5hw4 ай бұрын
Lokeshan please
@easy_techniques19773 ай бұрын
Hyd Suchitra lo undi work shop brother 👍
@jakarayyaandukuri62594 ай бұрын
Sir మీ షాప్ ఎక్కడ
@easy_techniques19773 ай бұрын
Hyd Suchitra lo undi work shop.
@nikil28902 ай бұрын
Video chusevallu dadapuga suzuki access badithulu
@kattaamruthcharanreddy48902 ай бұрын
అన్నా మీ ఫోన్ నంబర్ ఇవండీ మరియు మీ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో చెపండి నాది కూడా అదే సమస్య
@karridurgaprasad96863 ай бұрын
మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా bs6 బండి ప్రాబ్లం
@easy_techniques19773 ай бұрын
Hyd Suchitra lo undi work shop.
@karridurgaprasad96863 ай бұрын
@@easy_techniques1977 అడ్రస్ పెట్టారు మీ ఊరి పేరు చెప్పలేదు అడ్రస్ ఎక్కడ అర్థం కావట్లేదు