కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఏంలాభం? |JayaprakashNarayan view on New Farm (Bills)/Acts |26Sept2020

  Рет қаралды 480,385

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Dr Jayaprakash Narayan explains why we need to support the #FarmActs , and what more can be done to provide remunerative price for farm produce.
#FarmActs #FarmBills #NewFarmAct
#FarmersProtest #AgricultureBills
#FarmBill #AgricultureBill #FarmBillProtest
#Farmers #Agriculture #Tomato #EssentialCommoditiesAct #MSP #MinimumSupportPrice
#KisaanProtest
#Congress #BJP #TRS #YSRCP #TDP #FarmerAgitation #PovertyToProsperity
#Drjp #DrJpn #DrJPNarayan #JPNarayan #JpLokSatta #DrJayaprakashNarayan #JayaprakashNarayan #LokSattaJp #JpLoksatta #FDRINDIA #LokSattaParty

Пікірлер: 2 100
@jaykumar-xo2vh
@jaykumar-xo2vh 4 жыл бұрын
న్యూస్ చానల్స్ బదులు మీ వీడియోస్ చూడడం ఎంతో లాభం jp గారు 🙏🏼🙏🏼
@ksrinivas1729
@ksrinivas1729 4 жыл бұрын
Babu Ambani ni dp 👌👌👌🤓🤩
@naveenreddy8598
@naveenreddy8598 4 жыл бұрын
W w w Wwwwwweewwwww w w w w w
@pillajanapadham7884
@pillajanapadham7884 4 жыл бұрын
మీరు ప్రస్తుతం ఏ పెట్రోలు బాంక్ లో పనిచేస్తున్నారు?😀😀😀
@shankarmeka2645
@shankarmeka2645 4 жыл бұрын
@@ksrinivas1729 à
@vijaykumarkollipara5685
@vijaykumarkollipara5685 4 жыл бұрын
@@pillajanapadham7884 స్థాయి తెలుసుకోకుండా మాటాడటం .....?
@omkareshwar253
@omkareshwar253 4 жыл бұрын
ధన్యవాదాలు సార్, మీలాంటి గొప్ప వ్యక్తులను ముఖ్యమంత్రి గా, ప్రధాన మంత్రి గా ఎన్నుకొక పోవడం మా దౌర్భాగ్యం. మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం.
@beware4042
@beware4042 4 жыл бұрын
నువ్ ఓటు ఎవడికి వేశావ్ రా!!?
@appalanaidulagudu700
@appalanaidulagudu700 4 жыл бұрын
1
@commonman2225
@commonman2225 4 жыл бұрын
పదవిలో ఉండాల్సినవాడు కాలిగా ఉన్నాడు . పనికిమాలినోడు పవర్లో ఉన్నాడు. మరి మన బతుకులు ఎలా బాగుపడ్తాయి
@NS-dr6ip
@NS-dr6ip 4 жыл бұрын
bhayya.....mana janaalu bhayya dhaaniki kaaranam
@manojboini8339
@manojboini8339 4 жыл бұрын
Nizam
@janardhankotla5593
@janardhankotla5593 4 жыл бұрын
S bro
@sudhakarmamidala9660
@sudhakarmamidala9660 4 жыл бұрын
Farmers ki GOVERNMENT emi help cheyanavasaramu ledu.traditional farming konasagali.farmers evariki ammanavasaram ledu
@sudhakarmamidala9660
@sudhakarmamidala9660 4 жыл бұрын
Farmers computers etc materialistic goods konadanni apeyandi.mee saruku meere barter paddathilo ammesakondi.
@TSRCONECT
@TSRCONECT 4 жыл бұрын
సర్ యూట్యూబ్ లోకి వచ్చి మంచి పని చేసారు సోది న్యూస్ చానెల్స్ చూసే బాధ తప్పింది
@smrithinin3726
@smrithinin3726 4 жыл бұрын
ఒక్కసారి మీరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి లేక ఈ దేశానికే ప్రధాని కావాలని నా ఆకాంక్ష....! జై హింద్ ....జై భారత్...!
@truecomments-nobodycares8167
@truecomments-nobodycares8167 4 жыл бұрын
Kani Meeru Matram ilanti vallaki votes veyyaru
@ramaraopendyala5014
@ramaraopendyala5014 4 жыл бұрын
You will be a prime minster my openion I am vijaya
@rajithaajmeera4221
@rajithaajmeera4221 4 жыл бұрын
Youth has power to build a strong nation!!! Correct person kii VOTE veyalii appudey mana democracy ki 100% nyayam. Jaruguthundhiii
@rishthjalla3364
@rishthjalla3364 4 жыл бұрын
Nenu kamma ite sapote chesta
@redropemovement2083
@redropemovement2083 4 жыл бұрын
Prime Minister would be a blessing
@telanganaudyogi7343
@telanganaudyogi7343 4 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ సార్ ఈ చట్టం తో ఓకే దేశం ఓకే మార్కెట్ అవుతుంది. అలాగే రవాణా, శీతల గిడ్డంగులు మరియు తయారీ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వాటికి సరియైన మార్గం చూపిస్తే భారత దేశం ప్రపంంలో ఉత్పత్తి మరియు ఎగుమతి లో మొదటి స్థానంలో వుంటుంది.
@shankarlavudia8703
@shankarlavudia8703 4 жыл бұрын
మీలాంటి వాళ్ళు రైతుకి కావాలి సార్. Iam big fan of you.
@subbasrs6001
@subbasrs6001 4 жыл бұрын
Good
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 4 жыл бұрын
kavali kavali antaru athanu akkade vuntaru manam ekkade vuntamu 🤐
@mhsrao9338
@mhsrao9338 4 жыл бұрын
IT should bepublish in news papers propganda through public channel s
@mallareddy143ok9
@mallareddy143ok9 4 жыл бұрын
SuPAR
@rambabumamillapalli4194
@rambabumamillapalli4194 4 жыл бұрын
సార్ మీరు చెప్పేది 100℅ నిజం కాని , నిజాలు మాట్లాడే వాళ్ళని ఈ సమాజం గుర్తించుటలేదు /ఓట్లు వేయటంలేదు !!!!! ???? గొర్రె కసాయి నే నమ్ముతుంది !!!!
@ArPothumudiNRI
@ArPothumudiNRI 4 жыл бұрын
Correct Brothger! Medhavulu daggara thelivi theesukoni manamey poradali!
@udayabhaskar192
@udayabhaskar192 4 жыл бұрын
Thanks for this type of video Sir This to be translate in other languages also Sir
@aryasisters427
@aryasisters427 4 жыл бұрын
ఇక్కడ like కొట్టేవాళ్ళు , ఈ వీడియో చూసే వాళ్ళు , మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు కూడా మీకు vote వేసి వుండరు . కానీ మాకు మీ మాటలు కావాలి , మీ విశ్లేషణ కావాలి , కానీ మీకు మాత్రం vote వెయ్యం. మా caste వాళ్ళకి , మా మూవీ హీరోస్ కి vote వేస్తాం .మేము ఇంతే మారం ఈ లైఫ్ కి
@humanbng7123
@humanbng7123 4 жыл бұрын
Eeyana correct ga unte saripodu..party lo kuda ilanti vallani thiskovali. Youth ki open opportunities petti select cheskochuga..ledhu..area lo corrupted influential ni party lo pettukunte..miglina parties ki e party ki pedha Theda em undadhu
@sureshparuchuri3422
@sureshparuchuri3422 4 жыл бұрын
100% right sir
@ashokkumarpothuganti1587
@ashokkumarpothuganti1587 4 жыл бұрын
రైతులు, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి చాలా విషయాలు తెలిశాయి సార్
@sirivlogs475
@sirivlogs475 4 жыл бұрын
చాలా మంచిగా రైతులు కు ఉపయేగపడే విషయాలు చెప్పారు నమస్కారాలు జైజవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్
@kadavathganesh7634
@kadavathganesh7634 4 жыл бұрын
Akkada cheppadu
@adalrpalli5270
@adalrpalli5270 4 жыл бұрын
,👍
@pardhu-
@pardhu- 4 жыл бұрын
మొత్తం సోషయల్ మీడియా లో ఈ బిల్లు పై మీరు చేసిన విశ్లేషన విధంగా ఎవరు చేయలేదు.
@sivasrisankarapriyakothala4791
@sivasrisankarapriyakothala4791 4 жыл бұрын
క్రొత్త వ్యవసాయ చట్టం..ప్రయోజన కరం గా ఉంది! జయ ప్రకాష్ గారు..అభిప్రాయము తో ఏకీ భావించు చున్నాను. అభినందనలు ! జే పీ గారి మేధావి కి జోహారు! కేంద్ర ప్రభుత్వం నకు ధన్య వాదములు! మీ శంకర ప్రియ *శీల * తూర్పు గోదావరి జిల్లా!
@pardhu-
@pardhu- 4 жыл бұрын
@raju narimalla1. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. 2.దళారి వ్యవస్థ తగ్గి గోనుగోలుదారుల మధ్య పోటీ పెరిగి మంచి రేటు వస్తుంది 3.మనం పండించిన వాటిని ఎక్కడైనా అమ్మోకోనివ్వని రూల్స్ ని తొలగించడం ద్వారా నా పంటను ఎక్కడైన అమ్ముకోగల్గుతాను (మీకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది అదేంటంటే చిన్న రైతు తన పంటని వేరే రాష్ట్రానికి తీసుకు వెళ్లి అమ్ముకోగలడా అని ,అవును రైతు అమ్మలేడు కానీ రైతు సంఘం అమ్మగలదు.
@srinivasaraovuyyuruj811
@srinivasaraovuyyuruj811 4 жыл бұрын
రైతుసంఘం?మధ్యలో అదేంటి?
@pardhu-
@pardhu- 4 жыл бұрын
@@srinivasaraovuyyuruj811farmer producing units.
@SATISHKUMAR-qk2wq
@SATISHKUMAR-qk2wq 4 жыл бұрын
He is ias not lafut news reporter
@raoism
@raoism 4 жыл бұрын
Good sir 👍 , ఒక్కసారి మీరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి లేక ఈ దేశానికే ప్రధాని కావాలని నా ఆకాంక్ష....! జై హింద్ ....జై భారత్...!
@staraet
@staraet 4 жыл бұрын
Agree
@pavani.g2558
@pavani.g2558 4 жыл бұрын
☺☺👍
@pillajanapadham7884
@pillajanapadham7884 4 жыл бұрын
అవసరం లేదు, ఇలాంటి వారిని కనీసం ప్రభుత్వానికి సలహాదారులుగా నియమిస్తే సరిపోతుంది
@appalanaidukilari5452
@appalanaidukilari5452 4 жыл бұрын
Yes
@M.G.Rnaidu
@M.G.Rnaidu 4 жыл бұрын
Meru chepindi 100%karekt sir
@mallikarjunaraobhyrisetty6640
@mallikarjunaraobhyrisetty6640 4 жыл бұрын
ఈ దేశ మేధావుల లో కనీసం ఒక శాతం మీలాగా మాట్లాడగలిగితే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది
@krishna4921
@krishna4921 4 жыл бұрын
Iam btech student and iam came from agriculture background family, I feel that pain in my childwood for minimum price of my products, I proudly welcome this bills as a son of 👳💦
@b.u.saikrishnakashyapsharm9492
@b.u.saikrishnakashyapsharm9492 2 жыл бұрын
mari endhukku antha poratam cheseru ah khalisthan teviravathulu
@yenikasrinivas743
@yenikasrinivas743 4 жыл бұрын
సార్ మీరు పీఎం కావాలి సార్. మీ పాలనలో దేశం అభివృద్ధి చూడాలి సార్. ఇదే నా రాజకీయ కోరిక.
@mandansatyanarayana9280
@mandansatyanarayana9280 4 жыл бұрын
Me amma , nanna vote vesthara ne Mata vintara
@pandurangaraodhathrika2
@pandurangaraodhathrika2 4 жыл бұрын
నమస్కారం అండీ.... తెలంగాణ నిజామాబాద్ చిన్నకారు రైతును.మీ విశ్లేషణ బాగుంది.... పది సంవత్సరాలకు ముందు ఆరుతడి పంటలు పండిస్తుంటిమి. మెట్టనేల నేల..వర్షకాలం వరి వేస్తుంటిమి..వేసవి కాలం వేరుశనగ.. మొక్క జోన్న..కూరగాయలు.. అడవి పందులు. మరియు నేమలి...వలన పంట నష్టం వాటిల్లింది... కావున నష్టం జరగడం వలన వేయడం లేదు... ప్రభుత్వం అలసత్వం వలన రైతు ఇబ్బందులు పడుతున్నారు... వరి పంట యంత్రికరణతో రైతు ఖర్చు తగ్గింది.. రైతు కష్టం కు దూరంగా ఉండలని చూస్తున్నాడు...కులిలపై ఆధారపడి... చేయడం.. వలన బద్దకం ఏక్కువై గోడ్డు గోదా లేకుండా వ్యవసాయం.. పాడిపంట అనేది..లేదు. సోమరితనం ఎక్కువ అయింది.రైతు అనే వాడు ప్యాకేట్ పాలు కోనుగోలు చేసి తాగుతున్నాడు..దౌర్బగ్యమే....అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకోవడానికి ఆరుతడి పంటల వైపు మరలడానికి రైతులకు డైమండ్ జాలి ప్రోత్సాహకాలు ఇవ్వలి.....
@goverdhanreddy4204
@goverdhanreddy4204 4 жыл бұрын
Correct cheppav bayya
@rameshk.s.6396
@rameshk.s.6396 4 жыл бұрын
Jp sir explanation superb.... Sir you are great
@bhanugutta2094
@bhanugutta2094 4 жыл бұрын
Well Said bro But every One Don't understand
@mailaramvenkatesh1909
@mailaramvenkatesh1909 4 жыл бұрын
Sir your explanation super
@mailaramvenkatesh1909
@mailaramvenkatesh1909 4 жыл бұрын
Sir your explanation is super
@bnarsimhulu8720
@bnarsimhulu8720 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్......మీలాంటి మేధావులు చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితి....👌🙏
@saiprayastha7141
@saiprayastha7141 4 жыл бұрын
Kani memu jana sena ke vote vestamuuu
@ArPothumudiNRI
@ArPothumudiNRI 4 жыл бұрын
Correct Brothger! Medhavulanu kapadukovali. Varini upyoginchukoni thondaraga yedagaali.
@aryasisters427
@aryasisters427 4 жыл бұрын
ఇక్కడ like కొట్టేవాళ్ళు , ఈ వీడియో చూసే వాళ్ళు , మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు కూడా మీకు vote వేసి వుండరు . కానీ మాకు మీ మాటలు కావాలి , మీ విశ్లేషణ కావాలి , కానీ మీకు మాత్రం vote వెయ్యం. మా caste వాళ్ళకి , మా మూవీ హీరోస్ కి vote వేస్తాం .మేము ఇంతే మారం ఈ లైఫ్ కి
@srinivasaraobandaru8984
@srinivasaraobandaru8984 4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సర్.మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం. ప్రభుత్వాలకు ఎప్పుడు బుద్ధి వస్తుందో చూడాలి. జై శ్రీరామ్.
@bheemanarasimharao2763
@bheemanarasimharao2763 4 жыл бұрын
Mee Laga explain cheya gala leadar Ee india identify cheste Danya m sir keep it up Narasimha Rao bheema raipur
@a1babai763
@a1babai763 4 жыл бұрын
Sir మీలాంటి మేధావులు సమాజానికి చాలా అవసరం ప్రభుత్వ ఉద్యోగిగా వుండి చెయ్యలెనిది ఏమన్నా వున్నా రాజకీయ నాయకునిగా చెయ్య వచ్చు తిరిగి మీరు రాజకీయాల్లోకి రండి sir
@rajashekar3389
@rajashekar3389 4 жыл бұрын
చాలా బాగ చెప‌్పారు నిజం చెప‌్పినందుకు ధన‌్యవాదాలు
@saiamar7547
@saiamar7547 4 жыл бұрын
Awesome No words This should be watched by vested interest people like Prof Nageswar Rao
@rameesshbikumandla7353
@rameesshbikumandla7353 4 жыл бұрын
అబ్బా అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు గ్రేట్ సారు
@sarmavangala9568
@sarmavangala9568 4 жыл бұрын
Theoretically correct. But how many people understand leaders like you. We are with you sir
@sudhakarreddygouni876
@sudhakarreddygouni876 4 жыл бұрын
P)
@pa1sun
@pa1sun 4 жыл бұрын
We need to support him, the truth.
@vasudevaramanujadasa7692
@vasudevaramanujadasa7692 4 жыл бұрын
We all have responsibility to share this message
@dbabu9581
@dbabu9581 4 жыл бұрын
Why to support Intellectuals. They show the directions to as responsibility. But we voters are doing mistakes and blaming leaders. It's like judge failing in the judgement and shouting for justice
@anjeereddy5722
@anjeereddy5722 4 жыл бұрын
@@sudhakarreddygouni876 q
@sanjeevareddypeddireddy8791
@sanjeevareddypeddireddy8791 4 жыл бұрын
JP SIR VERY MATURED EXPLANATION. ALL WILL UNDERSTAND THIS . WELL SAID SIR
@liveonlifeonhealthcare3240
@liveonlifeonhealthcare3240 4 жыл бұрын
V like ur simplicity no publicity only results n hardwork .....ur the only politician who can show professional politics......no campaigning ur single one man army .....may god give u lot of strength to win public votes
@kiranr5514
@kiranr5514 4 жыл бұрын
JP garu చాలా మంచి వ్యక్తి మరియు లీడర్. మన ఆంధ్ర బాగుపడాలంటే కుల మతాల ఝాడ్యాలు వీడి యువత అంతా JP గారిని ముఖ్యమంత్రి గా ఎన్నుకుంటే ఆంధ్ర సస్యశ్యామలం.
@subbasrs6001
@subbasrs6001 4 жыл бұрын
Correct
@rajumyakala7039
@rajumyakala7039 4 жыл бұрын
చాలా బాగా విశ్లషణాత్మకంగా వివరించారు సర్.
@gollabalavaradaraju1771
@gollabalavaradaraju1771 4 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది .వ్యవసాయ రంగంలో ఏమీ చేయకుండా ఉండే కంటే ఒక కొత్త ఆలోచన తో ముందుకు రావడం స్వాగతార్హం.మీరు అన్నట్టు ఇంకా చాలా చేయవలసివుంది. ఉల్లి ఆలూ లాంటివి ,కార్పొరేట్ లు మాత్రమే నిలువ ఉంచే సామర్థ్యం ఉంది రైతులు దగ్గర పంట లేనప్పుడు ధరలు పెంచి ,వారు మాత్రమే బాగు పడతారు, అనేది ఒక వాదన, ఇలాంటి వాటికి సమాదానంగా గ్రామాల్లో, గిడ్డంగులు ఏర్పాటు చేయాలి
@maheswarareddy2803
@maheswarareddy2803 4 жыл бұрын
జయ ప్రకాష్ నారాయణ సార్ గారి వ్యవసాయ చట్టాల మీద విశ్లేషణ చాలా చక్కగా, సమర్థవంతంగా ఉంది.
@mohankrishna4413
@mohankrishna4413 4 жыл бұрын
Modi ji sincerely trying to double the income of farmers. Farm bills are useful for farmers. We must support them.
@krishnag5791
@krishnag5791 4 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ సార్ ఈ చట్టం తో ఓకే దేశం ఓకే మార్కెట్ అవుతుంది
@pakalapatiamarnadh4099
@pakalapatiamarnadh4099 4 жыл бұрын
Waiting for this Analysis from 1 week Thank you very much Guruji
@ashokreddy6694
@ashokreddy6694 4 жыл бұрын
Yes
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
Yes, Agriculture sector needs reforms . Market comities became rehabilitation centres for political leaders and dalaries. Good analysis with ground realities by JP.
@ajaybravo47
@ajaybravo47 4 жыл бұрын
Once this law gets implemented.... Even our country will get many private Agriculture colleges like Present B.Tech colleges in both Telugu states.... Which is very much useful....
@rktati
@rktati 4 жыл бұрын
చాలా బాగ వివరించారు మీ వాదనను నేను పూర్తి గా సమర్ధిస్తూ మీతో ఎకీబవిస్తున్న
@Sanath-B
@Sanath-B 4 жыл бұрын
👏👏👏👏👏THE REASON I LOVE JP SIR TO THE CORE IS DUE TO THE IMMENSE CLARITY HE PROVIDES ❤
@sreenivasjataprol695
@sreenivasjataprol695 4 жыл бұрын
WHAT AN EXPLANATION WITH FACTS.....GREAT SIR....
@firstnews140
@firstnews140 4 жыл бұрын
All ready నిత్యావసరాలు ఆకాశాన్ని చేరాయి మీరు చెప్పింది మన దేశంలో సాధ్యం కాదు మన పాలకులు ప్రతి దాంట్లో కమిషన్ పొందుతారు దోచుకోవడం విదేశాల్లో, స్విస్ బ్యాంక్ ల్లో దాచుకోవడం ధనిక వర్గం చేసే పని
@sh.v5606
@sh.v5606 4 жыл бұрын
Super sir చాలా చక్కగా విసదీకరించారు
@srinivasreddy6015
@srinivasreddy6015 4 жыл бұрын
🙏 Sirji, your Advice is Excellent, you are our real Hero, Role model & best inspiration to us, Thanks & keep going !!
@Gameslayer-b2b
@Gameslayer-b2b 4 жыл бұрын
Respected Sir, You're my favorite Hero,, we need your service,,, I support you sir,, you are the Greatest Leader ,,Thank you sir
@sairambagam2251
@sairambagam2251 4 жыл бұрын
Superb sir. Youngsters need this kind of explanation. Politicians are not able to explain this clearly.
@ricehuskind9947
@ricehuskind9947 4 жыл бұрын
Last few years working on this project " ricehuskind.business.site/ ""
@sairambagam2251
@sairambagam2251 4 жыл бұрын
Yadagiri Kothapally 👍
@udatasiddaiah3446
@udatasiddaiah3446 4 жыл бұрын
Super sir
@ramasailaja6759
@ramasailaja6759 4 жыл бұрын
Politicians don't want to explain this
@varsh1799
@varsh1799 4 жыл бұрын
@@ramasailaja6759 BJP is unable to explain congress doesn't have brains to understand. Pity.
@AloneDevotee
@AloneDevotee 4 жыл бұрын
ఈ సంక్షోభ సమయంలో ఆర్ధిక నష్టం వస్తే కానీ ప్రభుత్వానికి ఇలా చట్టం తీసుకురావాలి అని అనిపించింది ఇది అనకుచేసుంటే ముందే దేశం ఎంతో ఎదిగేది ..
@aheesh95
@aheesh95 4 жыл бұрын
జేపీ గారు ఎంతో చక్కగా వివరించారు.. నూతన వ్యవసాయ బిల్లు గురించి.. మీలాంటి వారి అమూల్యమైన సలహాలు, సూచనలు దేశానికీ, రాష్ట్రానికి ఎంతో అవసరం సార్..
@Gani2S
@Gani2S 4 жыл бұрын
చాలా బాగా వివరించారు సార్. మీడియా ఈ నిజానిజాలు బయటకు తేవడం లేదు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@esthermulpur3570
@esthermulpur3570 4 жыл бұрын
Thank you for the Video, was waiting for it from day one. Pls make JP sir’s videos frequently his mind n way of thinking is ultimate.
@jayaprakashnarayan2670
@jayaprakashnarayan2670 4 жыл бұрын
sure
@_Sai_Lokesh
@_Sai_Lokesh 4 жыл бұрын
Tq for your valuable analysis sir
@mygorgeous7895
@mygorgeous7895 4 жыл бұрын
చాలా బాగా వివరించారు సార్ మీరు... మీరు ఏ విషయానైనా చక్కగా విశ్లేషిస్తారు కానీ మీ లాంటి మేధావులను దేశం సరిగ్గా గుర్తించలేదు ఇది మన దౌర్భాగ్యం.
@srinivaassattu100
@srinivaassattu100 4 жыл бұрын
మీలాంటి ఆలోచన శక్తిమంతులు,ప్రజల పట్ల ఆసక్తి కలవారు, జ్ఞాన, విజ్ఞాన స్వరూపులు, ధేశం పట్ల భక్తి, ముక్తి కలవారు, ధేశ మూలాల పేదల, చిన్న, సన్నకారు రైతుల పై సరైన అవగాహన వారి పట్ల విజ్ఞత, కృతజ్ఞత చూపగలవారు, సైనికుల సేవా అర్థం చేసుకోగల సేవా నైపుణ్య శీలులు మీరే ఓ మా గురుధేవః ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీరు మాట్లాడే ప్రతీ అంశం దేశ పౌరుడు అనే వారిలో ఓ నూతన ఆలోచనలు ఆలోచింపజేసేలా అద్భుతంగా ఏ విషయాన్నైనా చర్చించ ధలచినపుడు చాలా అద్భుతమైన వివరణ ఇస్తారు మీరు ధన్యులు. ధర్మ రక్షకులు ఓర్పులో‌,సహనంలో, ఓదార్పులో మీకు సాటి వేరెవరూ లేనేలేరు.ప్రకాష్ నారయన్ జీ... మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు జీ... అలాగే చానల్ వారందరికీ కూడా 👌👌👌💐💐💐👌👌👌
@moviepazzo2950
@moviepazzo2950 4 жыл бұрын
So many here saying jp sir explained in a awesome way... But how many of you are spreading his voice... It's our duty as a citizen to spread truth about bills like this... Please spread this message in every possible way so that it reaches farmers and they understand the importance of the farmers Bill...
@thaju447
@thaju447 4 жыл бұрын
Before this interview after this ..... got clarity......
@tejavathsuman8508
@tejavathsuman8508 4 жыл бұрын
Great speech sir,
@neelambhanu4847
@neelambhanu4847 4 жыл бұрын
Hai Brother/Sister ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది. నిజమే కదా.. kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc
@niranjan452
@niranjan452 4 жыл бұрын
This analysis should be taken to farming community and open their eyes
@konasreenivas5133
@konasreenivas5133 4 жыл бұрын
Inthakanna neat ga evaru cheppaleru sir..hatsoff👍
@pavansresty
@pavansresty 4 жыл бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ
@ajaybravo47
@ajaybravo47 4 жыл бұрын
You explained very well sir... Our Media always keeps debate shows on unwanted issues... Media should keep debate shows on this type of issues...
@swapnaatluri2578
@swapnaatluri2578 4 жыл бұрын
Strongly feeling to work with JP gaaru
@neelambhanu4847
@neelambhanu4847 4 жыл бұрын
Hai Brother/Sister ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది. kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc
@sivakotigeaography
@sivakotigeaography 4 жыл бұрын
Good
@recipmt2216
@recipmt2216 4 жыл бұрын
Excellent. Let this be explained clearly to politicians and farmer associations in National Media without any political alienations
@sravanthreddy3407
@sravanthreddy3407 4 жыл бұрын
No one conveying like u sir , to farmers, I got awarness from this bill. Everyone should watch this once.
@csrao1966
@csrao1966 4 жыл бұрын
Excellent says Sir
@sonytoys4461
@sonytoys4461 2 жыл бұрын
Diff between Cess and Pannu.... Great explanation.... Ur wisdom is ultimate...
@chundurusandeep5517
@chundurusandeep5517 4 жыл бұрын
Thanks for providing the clarity.
@kethamanikanta822
@kethamanikanta822 4 жыл бұрын
ఎపుడు వున్న జేనారోషన్ లో వ్యవసాయం గురించి తెలియదు రానున్న కాలంలో రైతులు వుండరు.రైతులు అందరూ updet అవాలి అనీ నేను ఆశిస్తున్న జై హింద్ జై కిసాన్
@drvishnu52
@drvishnu52 4 жыл бұрын
JP Garu, your thinking is great
@twinklekidsschool
@twinklekidsschool 4 жыл бұрын
సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన, మంచి చేయాలన్న సంకల్పం ఉన్న నిజాయితీపరులకు, మేధావులకు ప్రజలు ఎందుకు ఓటు వెయ్యరో, కనీసం ప్రభుత్వాలు అయినా ఇలాంటి వారిని సలహాదారులుగా నియమించుకొని సమాజానికి మంచి చెయ్యరో అర్ధం కావడం లేదు..! మంచి విశ్లేషణ గురువు గారు... -ట్వింకిల్ శ్యామ్, గాజువాక, విశాఖపట్నం
@sree321
@sree321 4 жыл бұрын
Wow what an amazing analysis. My doubts were Very cleared now. Figures are pretty clear, he is backing the bill for the good cause. Please watch and understand the bill.
@onepluslatest
@onepluslatest 4 жыл бұрын
దేశానికీ భగవంతుడి వరం జేపీ లాంటి వ్యక్తులు ఇక్కడ జన్మనివ్వటం ఆధ్బుతమైన విశ్లేషణ అమోఘమైన విషయ పరిశీలన ఊపిరి ఉన్నంత వరకూ సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఒక మనిషి గొప్పతనం చెప్పటానికి ఇంతకంటే ఏమికావాలి థాంక్ యు సార్ మే మీ ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తి దాయకం
@valiahmedshaik8534
@valiahmedshaik8534 4 жыл бұрын
సర్ మీ విశ్లేషణ బాగుంది... మీ మాట అంటే మాకు నమ్మకం ఉంది... నోట్ల రద్దు మరియు GST ని కూడా ఇదే విధంగా సమర్థించారు...మీ మాటలు విని మాకు నమ్మాకం కల్గింది... చివరకు ఏమైంది. అందుకే ఇప్పుడు మీ మాటలు నమ్మశక్యం కావడం లేదు..
@arjasrikar9005
@arjasrikar9005 4 жыл бұрын
Sir your messages are very amazing And your words are more useful for people then state BUDGET
@surenderrao8443
@surenderrao8443 4 жыл бұрын
Sir, very nicely explained, thank you.
@makareem2248
@makareem2248 4 жыл бұрын
Supper sir your motifation Best But your CM. or PM Best person Thankyou
@neelambhanu4847
@neelambhanu4847 4 жыл бұрын
Hai Brother/Sister ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది.... నిజమే కదా.. kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc
@peddireddyshankarreddy512
@peddireddyshankarreddy512 4 жыл бұрын
సర్ మీ విశ్లేషణ బాగుంది
@sripathysun8236
@sripathysun8236 4 жыл бұрын
Duration in this video 22:00- 25:00 will give good knowledge and well being for all
@SrinivasReddy-ru4td
@SrinivasReddy-ru4td 4 жыл бұрын
You are the leader sir,we will with you sir always
@gangaram-sunkari6175
@gangaram-sunkari6175 4 жыл бұрын
Excellent JP we need like a good leader hands up
@sammunaidu6832
@sammunaidu6832 4 жыл бұрын
JP Garu nice explanation...
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 10 ай бұрын
ఈ తెలుగు రాష్టాల రైతులు ఒక్క తాటిపై నిలబడి మిమ్మల్ని ఎన్ను కొంటే మంచి ఫలితం ఉంటుందీ. 🙏🙏🙏
@tejavivek3965
@tejavivek3965 4 жыл бұрын
E vedio kosamma wait cgesthunna sir
@sureshanimireddy559
@sureshanimireddy559 4 жыл бұрын
మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాలి
@narsingnagaraaz2283
@narsingnagaraaz2283 3 жыл бұрын
Challaga vundali kaani vote matram veyam loksatta ki
@Utkalputra2024
@Utkalputra2024 4 жыл бұрын
దళారులు syndicate గా ఏర్పడి, ధరలు నిర్ణయిస్తారు. ఏ చట్టాలు రైతుని అదుకోవు.
@geronimoindian17
@geronimoindian17 4 жыл бұрын
Yes you are right
@chsudhakar4242
@chsudhakar4242 4 жыл бұрын
Yes sir
@bathuladurgaprasad8658
@bathuladurgaprasad8658 3 жыл бұрын
Correct... కానీ, ఈ చట్టం తర్వాత దళారీల ద్వార వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఏ దళారీ దగ్గర అయిన బేరం పెట్టుకోవచ్చు. దేశం అంతా సిండికేట్లు ఉండవని అనుకుంటున్న... ఈ చట్టం ఏమీ రాత్రికి రాత్రి రైతుల తలరాతలు ఏమీ మార్చదు కానీ కొత్త అవకాశాలు, విధానాలూ మొదలవుతాయి. దానికి రైతులు కూడ సిద్ధంగా ఉండాలి.
@pgovindarajulu013
@pgovindarajulu013 4 жыл бұрын
Great jp Garu. Great bro for did this interview.
@venkatsuubramanyam733
@venkatsuubramanyam733 4 жыл бұрын
Thanks for the detailed explanation n motivation.
@malayappa777
@malayappa777 4 жыл бұрын
Thank you Sri JP sir, well said.
@politicalsolutions8305
@politicalsolutions8305 4 жыл бұрын
A man who can explain everything to a common man clearly.
@nareshjampana5339
@nareshjampana5339 4 жыл бұрын
Thank you JP Sir, for explaining clearly. But all should share like this messages.
@ramalaxmi4054
@ramalaxmi4054 4 жыл бұрын
Very good explanation sir about agriculture act
@phaneendracacwa
@phaneendracacwa 4 жыл бұрын
Wonderful insights..Very Very lucidly explained..Thank you so much Sir.
@nirmal6362
@nirmal6362 4 жыл бұрын
Well explained sir. New bills help Farmers.
@rajumadaraboina1345
@rajumadaraboina1345 4 жыл бұрын
Jp గారిని బీజేపీ సలహా మండలి లో ఉండిలి మీరు ఉంట్టే ఇండియా agriculture బాగుపడుతుంది .
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 4 жыл бұрын
జనం దురదృష్టం మిమ్మల్ని చట్టసభకు పంపించకపోవడం.
@csr233
@csr233 4 жыл бұрын
Vaaru rendovasaari poti chesara sir. Pampataniki.
@Westerntales
@Westerntales 4 жыл бұрын
@@csr233 chesina caste / sympathy propaganda chese valleke vestham le bro AP lo aithe mari ekkuva
@narayanreddynarsireddy989
@narayanreddynarsireddy989 4 жыл бұрын
@@csr233 chesaru first time assembly ki won inaru, next time MP ga poti chesaru lost inaru.
@csr233
@csr233 4 жыл бұрын
@@Westerntales vaaru Kukatpally nundi enduku poticharo naaku teliyadu. Vaariki hakku ekkadinunchaina cheyavachchu. Kaani Kukatpally nunchi cheyadamlo unna political reason emi ayyi vundavachchu?
@csr233
@csr233 4 жыл бұрын
@@narayanreddynarsireddy989 nenu cheppedi ade. Vaaru gelichina Kukatpally nunchi malli poti cheyaledu kada sir. Sare..... Vodipoyaru.... Common in politics. Malli enduku poti cheyyaledu.... Potine cheyyalapothe chattasabhalaku pampalemu kada.
@Vinay.Directs
@Vinay.Directs 4 жыл бұрын
Thanks for your point of view.. JP sir.
@radhakrishnamachara3693
@radhakrishnamachara3693 4 жыл бұрын
Thank you JP garu
@neelambhanu4847
@neelambhanu4847 4 жыл бұрын
ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది.... kzbin.info/www/bejne/rpqkpXmGpp2EkKc
@vedaprakashgaddam8764
@vedaprakashgaddam8764 4 жыл бұрын
Present new farmer act v good. Jp sir u video good
@indrasenpoola9550
@indrasenpoola9550 4 жыл бұрын
What an analysis , so insightful
@jaihind8245
@jaihind8245 4 жыл бұрын
Sir, you have to join in BJP party sir please. BJP needs leaders like you. You are a great leader sir
@santoshkumar-rf4mn
@santoshkumar-rf4mn 4 жыл бұрын
He has already party please go and follow him.. but don't ask him to follow somebody.. We have to follow the leader not politician please think.. don't think about the party
@ImRight123
@ImRight123 4 жыл бұрын
నిజం చెప్పావమ్మా! ఇవాళ ఇది అత్యవసరం!
@P2Tmedia
@P2Tmedia 4 жыл бұрын
If BJP or any party is really good ask them to support him don't oppose him
@raghun6061
@raghun6061 4 жыл бұрын
Sir...thank you so much for making us understand this bill clearly...will be really happy if u r message reaches people and media clearly
@maddelbeedjanardhanreddy3330
@maddelbeedjanardhanreddy3330 4 жыл бұрын
You are great sir mee lanti varu power lo undali sir meeru nijamina rythu bandhuvu
@sambasivaraokalyanapu2474
@sambasivaraokalyanapu2474 4 жыл бұрын
కానీ సర్, చివరకు వచ్చే సరికి కొనేవాళ్ళు మొత్తం సిండికేట్ అవుతూ రైతులకు నష్టం చేస్తూనే ఉన్నారుగా సర్....అమ్మే కంపెనీ వాడు MRP స్టిక్కర్ వేస్తాడు...కానీ ఒక్క రైతుకి ఆ స్వేచ్ఛ లేదు.ఏదన్నా అంటే నిత్యావసర వస్తువులు అంటారు.....ఈ దరిద్రపు నిబంధనలు పోవాలి..
@satishfilmaker8806
@satishfilmaker8806 4 жыл бұрын
Bro amazon illa chala platform unnai sindicate chance ledu public ki direct door delivery ivochu Bro
@shravanpaloju1279
@shravanpaloju1279 4 жыл бұрын
Ippudu stickers vey brother. Ika nundi raitu rajyam
@allamveeraiah5982
@allamveeraiah5982 4 жыл бұрын
జయప్రకాష్ వారికంటే మీరు సరిగా చెప్పారు సార్
@kumargurrala1927
@kumargurrala1927 4 жыл бұрын
@@satishfilmaker8806 మాలాంటి చిన్న రైతులు, చదువుకొనివాళ్ళు అమెజాన్ లో ఆన్లైన్ మోర్కెట్ లో అమ్మలేరు డోర్ డెలివరీ లు చేయలేరు కదా బ్రో
@satishfilmaker8806
@satishfilmaker8806 4 жыл бұрын
@@kumargurrala1927 ok brokers ki half rate ki istey ok na bro Raithulu ki labam vastey agriculture development avutundi Public ki health vastundi Kani brokers ki syndicates ki veltey andariki nastam bro think 🤔 Why punjab, delhi farmers strike chestunaru e agriculture rules vala farmers key labam See loksatha partry leader videos 🎥
@bakukrishanaiah6239
@bakukrishanaiah6239 4 жыл бұрын
🙏అయ్యో మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఈ విషయంలో మీతో విభేదిస్తున్నాను ,రైతు చేసేది వ్యవసాయం వ్యాపారం కాదు సార్ దగ్గర్లో ఉన్న మార్కెట్ కు ధాన్యం తీసుకుపోవడానికి ట్రాక్టర్ ఆటో కిరాయి కట్టలేని రైతు పక్కరాష్ట్రానికి తన ధాన్యాన్ని తీసుకెళ్ళగలడా అంత ఖర్చు భరిస్తాడా ,రేటు ఎంత ఉన్న మార్కెట్ పోయినంక రేటు లేదని ఎంతో కొంతకు ఇచ్చి వస్తున్నారు ఇక్కడనె రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకడం లేదు రేపు పక్కరాష్ట్రానికి పోయినంక అక్కడ ఎవరు దాన్ని తీసుకోపోతే ధాన్యాన్ని పారేసి రావాలన్నా, రైతు ప్రాణం వదిలేసి రావాలన్నా 😢 ,నిజమైన రైతు 10,20 ఎకరాలలోపే ఉంటాడు తన ధాన్యాన్ని మరొక ప్రాంతానికి తీసుకోగలడా , రైతు ఎంతైనా పంట నిల్వ ఉంచుకోవచ్చు నిల్వఉంచడానికి రైతు కు శీతల గాదులు గోదాములు ఉన్నాయా? పండించిన ధాన్యాన్ని నిలువ ఉంచుకోలేక మార్కెట్లో దళాలు వ్యవస్థకు ఎంతో కొంతకు అమ్ముకొని వస్తున్నాడు ,ధాన్యం ఇంటికి రాకముందు అప్పులోళ్లు పీకుతున్నారు ధాన్యం నిల్వ ఉంచుకొని అప్పు ఇచ్చిన వాళ్ళని ఆపగలడా ,రేటు వచ్చేంత వరకు రైతు ఉండగలడా నిజానికి ప్రభుత్వానికి రైతులకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే మద్దతు ధర పెంచాలి ఎరువులు రసాయన మందులు ఉచితంగా ఇవ్వాలి ,గ్రామాల్లో శీతల గదులు గోదాముల నిర్మాణం చేయాలి ,మద్దతు ధర 20,30 రూపాయలు పెంచి డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వాలు మీరంటున్న ఎగుమతులు పెరుగుతాయి కానీ అది వ్యాపారులకు లాభం రైతులకు కాదు వ్యాపారులు మావోల జలగల్లాగా రైతు రక్తం పీల్చే వాళ్లు మావోలు అంటారా ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలో జరుగు దళారీ వ్యవస్థను అదుపు చేయలేని వాళ్లు రేపు ప్రైవేటీకరణ జరిగితే అదుపు చేయగలరా ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనేలా గిట్టుబాటు ధర పెంచేలా ఉండేలా బిల్లును తీసుకు రావాలి అలా చెయ్యలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు కమీషన్ల తినడానికా ఖద్దరు బట్టలు వేసుకోవడానిక నేను జవాన్ని,ఒక రైతు బిడ్డని కానీ మన దేశంలో రైతుకు జవాన్ కి ఎప్పుడూ న్యాయం జరగదు జై జవాన్✊ జై కిసాన్ ✊
@ssv8311
@ssv8311 4 жыл бұрын
Excellent bro Atanu bayata paint coat ne chupistunnadu kani aa stayi ground level lo unda telusukovatam lekapoyadu Room lo kurchoni cheppadam anta easy ne Raitu pade kastalu vellaku teliyadu Elaane cheppi jio market lo release chesaru kani govt bsnl ki andarikanna ekkuva nastam vacchindi
@ssv8311
@ssv8311 4 жыл бұрын
@rambo reddy ee bills valla em development avutundi cheppu
@SathishKumar-ck4gt
@SathishKumar-ck4gt 4 жыл бұрын
Excellent presentation sir🙏🏼
@dattatreyasarmakota1225
@dattatreyasarmakota1225 4 жыл бұрын
జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పినదివినాలి ఆయన అన్ని ఆలోచించి చెబుతున్నారు ఒకసారి ప్రజలు ఆలోచించాలి
@sindupeddi4926
@sindupeddi4926 3 жыл бұрын
Wow..very well explained..hats off to u sir..
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Caste Census and Reservations || Dr. Jayaprakash Narayan
58:19
JP Loksatta
Рет қаралды 15 М.
Developing Small Towns for Economic Growth | Dr. Jayaprakash Narayan
1:04:07
Dollar's Rise and Rupee's Fall || Dr. Jayaprakash Narayan
8:30
JP Loksatta
Рет қаралды 28 М.
Dr JP Speech in Assembly on 22-02-2012 - 4/4
5:23
Lok Satta Party
Рет қаралды 222 М.
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН