Interview Time With Lok Satta Chief Jaya Prakash Narayana Over Farm Bills | V6 News

  Рет қаралды 1,202,095

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Interview Time With Lok Satta Chief Jaya Prakash Narayana Over Farm Bills.
నవంబర్ 3న దుబ్బాక ఎన్నికలు.. ప్లీజ్ ఎన్కౌంటర్ చెయ్యోద్దు..
• Video
జైల్కువోత...వచ్చినంక సీఎం ఐత (సదన్న)
• Teenmaar Sadanna Satir...
నాకింత జాగ సూపియ్యిరి...సారే ఇల్లు కట్టిస్తడు (చంద్రవ్వ)
• Teenmaar Chandravva Sa...
► Subscribe to V6 News Telugu : KZbin at goo.gl/t2pFrq
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#InterviewTime With Lok Satta Chief #JayaPrakashNarayana Over Farm Bills.
#V6NewsLive #TelanganaNewsLive

Пікірлер: 2 100
@vadlarajashekhar2941
@vadlarajashekhar2941 3 жыл бұрын
ఎంత మంది జయప్రకాష్ నారాయణ్ విశ్లేషణ చూస్తున్నారు....
@kottapallinagesh6791
@kottapallinagesh6791 3 жыл бұрын
Mahanubavudu anduke nijayathi rojulu levu
@yamalaappalanaidu6002
@yamalaappalanaidu6002 3 жыл бұрын
Hello me pechaee kaanee avaru sustaru sir
@vamshikrishna6495
@vamshikrishna6495 3 жыл бұрын
@@yamalaappalanaidu6002 Mental Appalaaa nuvvu chudanidhe ekkadiki comment pettadaniki yela vachav😂🤭 Pichii Mike anukunta velli mental hospital lo join avvandi...🙃🤣😅
@commonman2225
@commonman2225 3 жыл бұрын
పదవిలో ఉండాల్సినవాడు కాలిగా ఉన్నాడు . పనికిమాలినోడు పవర్లో ఉన్నాడు. మరి మన బతుకులు ఎలా బాగుపడ్తాయి.
@SatishKumar17000
@SatishKumar17000 3 жыл бұрын
Ayana power lo unte ayanani nasanam chestaru e politicians.. Politics okka drainage tho samanam
@ambayibhojanna4822
@ambayibhojanna4822 3 жыл бұрын
Hatsaff sir
@venkateshmanyam2152
@venkateshmanyam2152 3 жыл бұрын
@@ambayibhojanna4822 yes
@rishikeshgujjanti6715
@rishikeshgujjanti6715 3 жыл бұрын
Modi unnadu kadaa brother manalni protect cheyadaniki, enta mandi chillara politicians unnaa emi pikaleru
@thirumaleshyadhv137
@thirumaleshyadhv137 3 жыл бұрын
Yas సార్
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 3 жыл бұрын
ఈ చట్టాన్ని సరిగా చదవక నేను కూడా BJP ఇలాంటి చట్టాన్ని చేసి రైతులను Corporate చేతుల్లో పడేశారు అనుకున్న. అపోహ తొలగించారు. ధన్యవాదాలు. 74 సంవత్సరాల వ్యక్తి యొక్క అభిప్రాయం ఇది.
@postwala2667
@postwala2667 3 жыл бұрын
MIru nayam sir, nyayanga alochistunaru. Koddi mandi govt udyogastulu - mana dagara jeetham tintu, lanchalu tiskuntu manaku edo melu chestunam aney build up tho chastunnam/
@neerajkollipara141
@neerajkollipara141 3 жыл бұрын
@CHUDU OKA VAIPE CHUDU 😀😀😀 em joke saami anta manchi chestunte gdp ennduku down aindi, jobs enduku levu
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
@CHUDU OKA VAIPE CHUDU anduke desha GDP growth sankanaaki poyindi - ee swadesi videshi matalu chaduvuranivallaki baga ekkutai - Ulligaddalu alugaddalu Pakistan nundi enduku import cheskuntunnam - Modi vachaka mana imports Pakistan tho perigayi - moorkhuda chaduvu neechuko - perguthundi gyanam
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
Mee Brhamins ki Modi edi chesina adbhutham enduante - BJP Mee manuvadaniki upayogapdthundi kabatti
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 3 жыл бұрын
@@neerajkollipara141 Please don't belive Stastics. If you want to know truth about Stastics, please listen to Dr. B. M. Hegde in KZbin.
@KrishnaMurthy-vs7xo
@KrishnaMurthy-vs7xo 3 жыл бұрын
జయ ప్రకాష్ నారాయణ గారు మీ అనుభవం పరిజ్ఞానం తో ఏ౦తో చక్కని స౦దేశాన్ని అ౦దిచారు కృతజ్ఞతలు..
@devanand6699
@devanand6699 3 жыл бұрын
అంతా మంచిగే చెప్పారు బాగానే ఉంది మీరు ఒక్క msp ని కొన్ని పంటలకే కాకుండా అన్నీ పంటలకు దేశం అంత ఉండేలా సపోర్ట్ చేయండి ఆ ఒక్క సవరణ చేస్తే సరిపోతుంది టమాటల్లా పారేయటం, ఉల్లి పాయల్లా కొనలేని స్థితి ఉండదు
@narendranarendra5143
@narendranarendra5143 3 жыл бұрын
Babu msp ni Anni crops ki ivaleru only stoeable crops ki Matram istharu
@himajabobba5120
@himajabobba5120 3 жыл бұрын
Onions ki msp evvochu ga . Jp cheppe onions, potato 🥔 asalu msp leni onions potato ni ela example chupistharu msp unnadhi rice ki corn ki veeti graph 📉📈 too much ga up and down 🔻 ekkaga ayyai asali behaar lo ne corn ki government konugolu kendraalu leka telangana thechi sale chesaaru. Bihar gathi pattali eppdudu india motham chii.
@vasamnarayana2591
@vasamnarayana2591 3 жыл бұрын
ఈ దేశ ప్రజల దురదృష్టం ఏమంటే అసలు సిసలైన నాయకులను,ప్రజల కోసం ఆలోచించే మన JP.లాంటి నాయకులను ఎన్నుకుని చట్టసభల కు పంపకపోవడం!!! ప్రజలారా ఇకనైనా ఆలోచించండి. ఉచితాలకు,ప్రలోభాలకు స్పందించకండి! విద్య,వైద్యం ఉచితం చేస్తే బాగుంటుంది.
@shaikparveen630
@shaikparveen630 3 жыл бұрын
Chaka chepparu sir Jp sir lanti nayakulani maname tokkipadestam tappu manalokudaundi jpgaru party peru gurtimpu antarinchipoyendi jpgaru cheppe prativishayam corret yeokka govt okka padavikuda evvaru elanti samajamlo mamuntunnamu
@damodharreddybandaru6226
@damodharreddybandaru6226 3 жыл бұрын
8i
@chiru204
@chiru204 3 жыл бұрын
He can play good role being political advisor or analyst to BJP or any party which will benefit public
@madhuette1617
@madhuette1617 3 жыл бұрын
Anna ethanu kukatpaly ex m. L. A
@jaganmohanrao287
@jaganmohanrao287 3 жыл бұрын
చాలా బాగ చెప్పారు
@kondiramesh7459
@kondiramesh7459 4 жыл бұрын
Superb JP garu good analysis 🔥🔥🙏
@srividya4178
@srividya4178 3 жыл бұрын
మీలాంటి వాళ్ళు కావాలి అయ్యా జనాల జీవితాలు మారాలంటే... ఏ అంశం మీద అయినా మీ వివరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నాము...ధన్యవాదాలు🙏🏻
@Dineshkumar-mn7ec
@Dineshkumar-mn7ec 3 жыл бұрын
వ్యవసాయ చట్టల పై ప్రజలకు అవగాహన కల్పించాలి, జెపి లాంటి నాయకులు చట్టసభలో ఉండాలి
@vmakumar
@vmakumar 3 жыл бұрын
మనం ఆలోచించాల్సిన రీతి తెలిపి, మా కళ్ళు తెరిపించారు. జేపీ గారు. థాంక్యూ సర్
@srinu955
@srinu955 3 жыл бұрын
మన రైతులు ఏమీ అర్థం చేసుకోవలిసిన అవసరం లేదు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్లు పాస్ చేసిన అది దేశానికి ఉపయోగం ఈ బిల్లుని కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్ట్ లు వ్యతిరేకిస్తే ఆ బిల్ మంచిదని అర్థం
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 3 жыл бұрын
🕉️🔯అద్భుతమైన విశ్లేషణ. ఇతని సూచనలను తీసుకొంటే, బాగుంటుంది. రైతులకు మేలు చేస్తుంది.
@sriallamramachandrarao5789
@sriallamramachandrarao5789 3 жыл бұрын
Good
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
Iyinagari alochanalu bureaucratic ga untai Kani prajalakiupayogapadav - iyinagaru chala vishayalalo guddi ga cheppi tarwata venakki taggaru - Meeru alochinchandi oka farmer vegetables mirchi vankaya amme appudu 10rs ki ammuthadu Ade market lo ki vachesariki 30rs avuthundi kg - samanyudu 20 rupees adananga petti kontadu - repu ide farmers ni ITC reliance TATA vallu Meeru maaku yew rate ki ammithe Kontam lekunte Konam ante evaru responsible? Ippudu kaneesam government kontadane dhairyanga untadu - quality ledano - already chala procure chesam ee year ki anesi vaadu konakunte farmers emi kavali
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
@@satish8437 Adi cheppadaniki nuvvevaru - every farmer has a right to fight - annintiki guddiga okcheppala
@myinterestedexperiments2219
@myinterestedexperiments2219 3 жыл бұрын
Excellent sir
@upendramolagaveli9624
@upendramolagaveli9624 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 but msp ni teeseyyaledanukunta kada bro. Farmers Danni use cheskovachhu
@Krishnayadav19831
@Krishnayadav19831 3 жыл бұрын
సార్ jio లేక ముందు నేను ఒక్క నెల airtel కి ఒక్క నెల బిల్లు rs 1000 కట్టె వాడిని ఇంక net అదనంగా కట్టె వాడిని. ఇప్పుడు JIO వచ్చాక నెలకి net తో కలిపి Rs 220 మాత్రమే చెల్లిస్తున్న JIO తో ఎవరికి నష్టం అయితే లేదు ఒక్క airtel, idea లాంటి corporate companies కి తప్ప అందరూ మంచిగా ఆలోచన చేసి అర్థం చేసుకోండి
@swamyms9908
@swamyms9908 3 жыл бұрын
పక్కగా వ్యవసాయ బిల్లు అనేది jio sim లాంట్టిది మొదట అన్ని మన వద్దకే వస్తాయి కానీ తరువాత వాటి చుట్టూ మనం తిరుగాలి
@sayyedjafar8849
@sayyedjafar8849 3 жыл бұрын
Jio sim rakamundu 1 GB 250 rupees...jio sim vachhina tarvata 30 GB 200
@pithanibalaji3776
@pithanibalaji3776 3 жыл бұрын
Babu jio ki mundu rates chusava taruvatha rates chusavaaa????
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 3 жыл бұрын
చదివి న చదువు ఊరకనే పోదు,,,,, జయ ప్రకాష్ నారాయణ గారు మీ విశ్లేషణ ద్వారా మాత్రమే ప్రజలు , పాలకులు మారాలి
@rawicumarmallelaa3026
@rawicumarmallelaa3026 3 жыл бұрын
ఈ దేశానికి ఈ లాంటి వ్యక్తుల నిజమైన సేవ అవసరం
@narsaiahbolle42
@narsaiahbolle42 3 жыл бұрын
రైతుల గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మన ప్రభుత్వాలు విద్య వైద్యం గురించి ఆలోచిస్తే లేదు జై జవాన్ జై కిసాన్
@dharmasothpraveen7320
@dharmasothpraveen7320 3 жыл бұрын
Jai Javan,jai kisan,jai arogya
@SwatantraBharathiRameshTYP
@SwatantraBharathiRameshTYP 3 жыл бұрын
Jai kisaan, Jai Jawaan, Jai Vigjaan,,,,,,
@rameshdudam8138
@rameshdudam8138 3 жыл бұрын
తెలంగాణా గురుకులాల్లో నాణ్యమైన విద్య లభిస్తోంది..ప్రవేశాలకోసం తీవ్రమైన పోటీ ఉంది..ప్రైవేటు స్కూళ్లు మూతబడుతున్నాయ్..తెలుసా బ్రో..?
@prasady5316
@prasady5316 3 жыл бұрын
@@rameshdudam8138 is it how many schools closed tell me bro
@sivasankar7513
@sivasankar7513 3 жыл бұрын
Hatsoff to u sir. Chaala chakkaga explain chesaru. Thank you very much
@narasimharaju9267
@narasimharaju9267 3 жыл бұрын
Wonderful analysis by honourable J P sir...Media has to spread this to the public👏👏
@jangamahendhar4984
@jangamahendhar4984 3 жыл бұрын
జెపి సర్ రైతు లకు అర్ధం కావడానికి చాల బాగ వివరాలు చెపినదూకు దన్యవాదలు జైజవాన్ జైకిసాన్
@ramakrishnachaganti7636
@ramakrishnachaganti7636 3 жыл бұрын
మంచి విషయం వివరణ .మీకు ధన్యవాదాలు
@nagalakshmigunti8886
@nagalakshmigunti8886 3 жыл бұрын
@@sastryramulavari4588 7779Barak
@jagathrakshaagritec9816
@jagathrakshaagritec9816 3 жыл бұрын
👍👍
@user-fd2pg4gy7c
@user-fd2pg4gy7c 3 жыл бұрын
@@sastryramulavari4588 హచదటటషసచక
@vikasindia6438
@vikasindia6438 4 жыл бұрын
Jp is perfect leader of the country
@ch.ramanatham5515
@ch.ramanatham5515 3 жыл бұрын
@@sastryramulavari4588 a
@ch.ramanatham5515
@ch.ramanatham5515 3 жыл бұрын
@proud Indian ppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppp
@srikanthchari19
@srikanthchari19 3 жыл бұрын
సూపర్ సార్.. వ్యవసాయ బిల్లు అంటే ఏమిటో జేపి గారు చాల బాగా వివరించారు, ఖచ్చితంగా ఈ బిల్లు రైతులకు లాభమే.
@venkataramanachitta6089
@venkataramanachitta6089 3 жыл бұрын
రైతు కి సులువైన రవాణా సౌకర్యం కల్పిస్తే ఎక్కడికైనా వెళ్లి అక్కడ అమ్ముతారు. కానీ లేదు కదా.
@besspallysaikiran8647
@besspallysaikiran8647 3 жыл бұрын
correct bro
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 3 жыл бұрын
ప్రభుత్వమ్ వేస్టుగా కోట్లు ఖర్చుపెడతారు రైతులను కూర్చోపెట్టి శ్రీ జయప్రకాశనారాయణ్ లాంటి మేధావులను బేషజలకు పోకుండా మేధావులతో రైతులకు ఎక్సప్లైన్ చేయించు తే బాగుంటుంది పరిష్కారం అవుతుంతి ప్రభుత్వమా మేలుకో ప్రజలను బాతించకండి రాజకీయలు మానుకోండి
@nareshjraj9060
@nareshjraj9060 3 жыл бұрын
Sir ప్రస్తుతం మా ఊరిలో 90 % రైతులు తమ ప్రత్తి ని దళారులకు అమ్మి మళ్ళీ వారికి తరువాత తమ భూమి మరియు బ్యాంక్ పసుబుక్స్ పత్తి సీసీఐ లో సెల్ చేయడానికి ఇస్తున్నారు.. అంటే గవర్నమెంట్ కోణంలో ప్రతిని రైతులే అమ్ముతున్నారు కదా సర్
@times24telugu63
@times24telugu63 3 жыл бұрын
అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి...
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
Evarikina avagahana untadi mitrama- danni ye pakshana chepthunnadanna danilone untadi asalu matalabu
@manistar9071
@manistar9071 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 😘😘😘😘😘😘😘😘
@manistar9071
@manistar9071 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 😘
@manistar9071
@manistar9071 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 😘😘
@manistar9071
@manistar9071 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 😘😘
@shivasaigunda9802
@shivasaigunda9802 3 жыл бұрын
We need leaders like JP who raise voice for truth 🙏
@amarchandvuppala8393
@amarchandvuppala8393 3 жыл бұрын
@@sastryramulavari4588 p
@RRBharath
@RRBharath 4 жыл бұрын
Excellent sir
@venkitv1328
@venkitv1328 3 жыл бұрын
సార్ జేపి సూపర్ మీలాంటి మేధావులు చాలా అవసరం చాలా మంది మేధావులు జియో రావడం వల్ల ఏదో లాస్ జరిగింది అంటున్నారు నిజంగా మాట్లాడితే జియో రావడం వల్ల ఎంతలాభం జరిగిందంటే ఇంతకు ముందు ఎవడికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు దోచుకునే వాళ్లు ఇప్పుడు 149/- నెలంతా ఫ్రీ గా మాట్లాడుకునే అవకాశం 200/- పైన వేస్తే నెలంతా కాల్స్ మరియు డేటా ఇస్తున్నారు ఇది జియో పుణ్యం కాదా ఇంతకు ముందు ఎంత దోచుకున్నారో మీకెవరికితెలియదా
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 3 жыл бұрын
అపోహ లు తొలగించారు. చా లా బాగా చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ గారికి కృత్ఞతలు. మీరు నూరేళ్ల పాటు ఆనందం గా ఉండా లి.
@muralimohanpragada7063
@muralimohanpragada7063 3 жыл бұрын
కాంగ్రెస్ అండ్ కో రైతు చట్టంను వ్యతిరేకిస్తున్నారు అంటే ఇది దేశానికి చాలా ఉపయోగం
@vijayyekkirala7775
@vijayyekkirala7775 3 жыл бұрын
Well said bro nuvvu kirak
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 жыл бұрын
Correct. Bro
@raminisatyanarayana3724
@raminisatyanarayana3724 3 жыл бұрын
Excellent thammudu
@dpksppraveen2571
@dpksppraveen2571 3 жыл бұрын
Good
@rajunr2645
@rajunr2645 3 жыл бұрын
If same would have been proposed by congress government, then bjp would have oppose it.
@ramasureshkrishna
@ramasureshkrishna 3 жыл бұрын
వంద మంది కచర నాయకులకన్న మీ లాంటి మహోన్నత వ్యక్తి ఒక్కరున్న చాలు. మీలాంటి వాళ్ళని ఓడించడం మా అవివేకం.
@sudhakaravaleti1405
@sudhakaravaleti1405 3 жыл бұрын
Yes
@plnarayana5630
@plnarayana5630 3 жыл бұрын
మంచి మేధావి ద్వారా బాగా తెలియ చేసారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వెధవల ద్వారా చేయలేదు. అందుకు మీకు ధన్యవాదాలు.
@Yohanvilluri
@Yohanvilluri 3 жыл бұрын
he just saying therotical implicatons and pro's of the theory he didnt discussed con's oka positive okate chepite medavi anaru
@venkych1361
@venkych1361 3 жыл бұрын
He is just says positive side wt ant Negative side
@maheshbabuBokkisam
@maheshbabuBokkisam 3 жыл бұрын
MSP గురించి చట్టం లో చేరిస్తే ఇంత రాద్ధాంతం ఉండదు కదా
@thisisiffu9870
@thisisiffu9870 3 жыл бұрын
GOVT TAPPINCHUKOVALANE KADA E BILLU PRAVESHA PETTINDI
@anilppt7095
@anilppt7095 3 жыл бұрын
MSP isthe A tention undadhu
@Ramesh-ro4yg
@Ramesh-ro4yg 3 жыл бұрын
HI Sir, our country needs leaders like you, unfortunately due to worst politics we are missing you. well explained. jai ho JP Garu.
@ramup3359
@ramup3359 3 жыл бұрын
u r great sir
@EDT71
@EDT71 3 жыл бұрын
శ్రీ జేపీ గారు చాలా నిజాయితీ మరియు సమర్థత గల ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి మేధావులను శాసన సభలకు ప్రజలు ఎన్నిక చేయాలి. అప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతుంది..
@BBBBB-dv2zs
@BBBBB-dv2zs 3 жыл бұрын
ఆయన మంచివాడే కానీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని ఆలోచించలేదు .. నాగేశవరరావుగారు మాత్రమే ఆలోచించారు .ఒక సారి ఈదరు కలిసిన V 6 డిబేట్ లో చూడు ..ప్రైవేట్ పరం చేసిన విత్తనాలు, ఎరువులు,పురుగు,,మందులు ఈలా ఎన్నో కల్తీలు చేస్తుంటే దిక్కు లేదు
@saisatyasivani8194
@saisatyasivani8194 3 жыл бұрын
Yes infrastructure is essential for agriculture and farmers.
@madhumohandande2333
@madhumohandande2333 3 жыл бұрын
JP గారి అధ్బుతమైన విశ్లేషణ...... వాస్తవాలు, తర్కం, మన పరిస్థితులను చూసి నిర్ణయించండం.
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
Jpgari లాంటి వారిని పభుత్వం లో అధికారంలో నిలబెట్టు కోలేక పోయాము అది మన దురదృష్టం , మన చేతకాని తనం. ఈ వీడియోని అందరూ చూడాలి అవగాహన కల్పించాలి
@mruthyunjayayengala5496
@mruthyunjayayengala5496 3 жыл бұрын
Your. Saying. Good. Words. Sir. Your. Saying. Excelent. Sir
@sampathdevunuri9704
@sampathdevunuri9704 4 жыл бұрын
Good analysis jp garu
@balakrishnareddithala8718
@balakrishnareddithala8718 3 жыл бұрын
Good to see you sir...
@lakshmil9427
@lakshmil9427 3 жыл бұрын
జె పి గారు చాలా మ0చి గా చెప్పారు
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 3 жыл бұрын
Everyone should know this...
@narsimuluk8365
@narsimuluk8365 3 жыл бұрын
Thank you sir for good information
@chlingam4246
@chlingam4246 3 жыл бұрын
ఏ పార్టీ అయినా ప్రభుత్వం లో వున్నప్పు ప్రభుత్వం లో లేనప్పుడు వాస్తవాల పై నిజాలు మాట్లాడినప్పుడు అదే నిజమైన ప్రజా స్వామ్యం.
@ajayreddyvanga6556
@ajayreddyvanga6556 3 жыл бұрын
JP Sir does that
@govindvlogs6220
@govindvlogs6220 3 жыл бұрын
ఈ చట్టాలను మీడియా ప్రజలకు చదివి వినిపించాలి
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 3 жыл бұрын
Chattam baagane unnadi 2 points 1) MSP anedi include cheyyali 2) 1 lakh metric tons store cheyyochu- Idi private black markets ki opens doors
@talwarnaikofficial823
@talwarnaikofficial823 3 жыл бұрын
@jỮѕŤ άnoThᗴŘ RaᑎDØм ŞţŘÃŇģER )}}k97 00 OPP G8u7
@dhanvantharinarsampet
@dhanvantharinarsampet 3 жыл бұрын
వినిపించదు అదే మాజిక్కు
@srikrishanaarjuna8910
@srikrishanaarjuna8910 3 жыл бұрын
Yes
@amarnathnagumanthri2452
@amarnathnagumanthri2452 3 жыл бұрын
@@dalrotikapadamakan2512 Q
@balaramsingh4180
@balaramsingh4180 3 жыл бұрын
చాల బాగ స్పష్టంగా చెప్పేరు ఈ విధానం చాల బగుంది
@moulich3579
@moulich3579 3 жыл бұрын
అద్భుతమైన విశ్వసనీయతమైన విశ్లేషణ... ఈ వీడియో అందరూ చూస్తే బాగుంటుంది
@gullakuntashiva4575
@gullakuntashiva4575 3 жыл бұрын
100'/.కరెక్ట్ చెప్పారు సా ర్,
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 жыл бұрын
ఆహార ధాన్యాలు నిల్వలు తప్పని సరిగా ఉండాలి జేపీ గారూ
@sureshkeerthisuresh8138
@sureshkeerthisuresh8138 3 жыл бұрын
జేపీ గారు నమస్తే మీ వివరణ చాలా బాగుంటుంది
@satyanarayanaveligatla9467
@satyanarayanaveligatla9467 3 жыл бұрын
మహానుభావుడు డా. జె. పి గారు ఈ దేశ భవిష్యత్ కొరకు సరిగా నిద్రపోవడంలేదేమో అనిపిస్తుంది. ఇలాంటి నిజమైన రైతుపక్షపాతి మన దేశంలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి సమాచారం, చిత్తశుద్ధి గత ప్రభుత్వాలకు గాని, ప్రస్తుత ప్రభుత్వాలకు గాని పి. యం. కు గాని ఏ రాష్ట్ర సి. యం. గాని ఉందా? కనీసం ఆలోచిస్తున్నారా? ఇన్ని లక్షల కోట్లను వృధా చేస్తున్న ప్రభుత్వాలు నిజంగా ప్రభుత్వాలేనా? లేదా పెంటకుప్పలా? ఓట్ల కొరకు ఉచితాలతో ఉత్తమ రైతుబంధు, రైతు పక్షపాతి అని డబ్బా కొట్టుకుంటున్న పార్టీలు ఈ నిఖార్సైన నిజమైన రైతు పక్షపాతి మాటలకు ఏం సమాధానం చెబుతాయి.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
@ram baan - he is full supporter to modi
@gogulanagaraju1810
@gogulanagaraju1810 3 жыл бұрын
Good analysis sir మీ లాంటి వాళ్ళు ఈ చట్టంలో ఉన్న ముఖ్యంశాలు సభలు పెట్టి ప్రజలకు తెలియజేయండి
@venkannakanchugatla352
@venkannakanchugatla352 3 жыл бұрын
విద్య ను కార్పొరేట్ చేసి ఫలితం అనుభవిస్తున్నాం
@sivaprasad8935
@sivaprasad8935 3 жыл бұрын
Rey panikimalina yadava nuvu fees kaduthunnav ade vadu raithuki isthunnadu
@ravibabu2665
@ravibabu2665 3 жыл бұрын
చూశారు కదా.. జె పి గారు. ఎంతబాగా చెప్పారో.. మరి ఇంత మంచిగా విశ్లేషణ చేసేవారిని మనం ఎందుకు పక్కన పెడతాం.
@yerradayanandam8202
@yerradayanandam8202 3 жыл бұрын
డాక్టర్ జయప్రకాష్ గారి లాంటి మేధావి,నిజాయితీ పరుడు సి.ఎం కాలేక పోవడం మన దౌర్భాగ్యం.
@kommuriugandhar224
@kommuriugandhar224 3 жыл бұрын
Late ayina ilanti nayakulu khachithamga palakulu avvali
@PMadhu-rj2cv
@PMadhu-rj2cv 3 жыл бұрын
J.P.Garu emicheppuna clear ga chpputaru sir exlent sir Thank's
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 3 жыл бұрын
Jp గారు ఇంత సేపు సోది ఎందుకు రైతులు పండించిన పంటలకు msp ( మద్దతు ధర ) " చట్టం " చేయమనండి. రైతులు మీరు చెప్పేది నమ్ముతారు.
@cmrpalli2784
@cmrpalli2784 3 жыл бұрын
🙏🙏🙏👍 మీలాంటి వారి నాయకత్వం ప్రజలకు కావాలి. కానీ మీ విలువ కులానికి, డబ్బుకు అమ్ముడుపోయిన ఈ ప్రజలకు తెలియదు సార్..🙏
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df 3 жыл бұрын
చక్కని విశ్లేషణ 🙏👍
@amruthareddymaddirala5035
@amruthareddymaddirala5035 3 жыл бұрын
Jayaprakash lanti medhavivargani voka varganni erpatucesi
@ajayreddyvanga6556
@ajayreddyvanga6556 3 жыл бұрын
He is intelligent, brilliant and what not He has more knowledge and he knows how to deal with problems. He deserves to be lead a state or a country. But, sad thing people won't elect him 😣😑
@maharshigopisetti321
@maharshigopisetti321 3 жыл бұрын
You know what evarikaina sarae power ravali crime lo undali ala crime cheyalaendu matram prajaluku akkaralaedhu andukae India lo leaders kanna politicians power ekkuva
@uklhyd5192
@uklhyd5192 3 жыл бұрын
After long good to hear JP sir 🙏🙏🙏
@gramprasad58
@gramprasad58 3 жыл бұрын
Pls go through Dr JP View on KZbin to Analysis on different policies
@ppgova878
@ppgova878 3 жыл бұрын
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది..ప్రభుత్వాలు ఉచిత పథకాలకు బాధలుగా మీరు అన్నట్లుగా ఉరికొక శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తే చాలా బాగా ఉంటుంది.....ప్రభుత్వాలు ప్రైవేట్ వారిని ఆహ్వానించి వారికి అప్పచెప్పి చేతులు దులుపునే బదులు ...బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది కానీ...చెయ్యరు....
@Happykidz2021
@Happykidz2021 3 жыл бұрын
Excellent to the point explanation..if someone still cant understand it means they simply dont want to understand
@gampakondaiah5085
@gampakondaiah5085 3 жыл бұрын
సూపర్ సార్ మీరూ గ్రేట్
@jaipalpal5426
@jaipalpal5426 3 жыл бұрын
Thank u sir briefing valla doubts clear ayyayi
@drksreddy369
@drksreddy369 3 жыл бұрын
Thanks JP garu, good analysis
@nageswararaochanna122
@nageswararaochanna122 3 жыл бұрын
జమ్మూ కాశ్మీర్ విషయంలో శుభవార్త చెప్పారు అదేవిధంగా శనివారం శనివారం నేను మాట్లాడ బోయే విషయాలను వినుట కోసము మేము రెడీగా ఉంటాము ధన్యవాదం వాదములు
@raghuramchaitanya6991
@raghuramchaitanya6991 3 жыл бұрын
మొదట్లో నాకు ఈ" జి. ఓ "పై సరైన అవగాహన లేదు. ఇప్పుడు మీ విశ్లేషణ నాకు పరిపూర్ణ అవగాహన ఏర్పండింది. చాలా మంచి విశ్లేషణ. అంతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చురకలు పెట్టారు.
@Mery_Dunia
@Mery_Dunia 3 жыл бұрын
Nijam brother
@chandrareddy218
@chandrareddy218 3 жыл бұрын
Excellent information JP sir
@venkatasitaramaiahchilakal1119
@venkatasitaramaiahchilakal1119 3 жыл бұрын
I like his social interest. We should support his activities.
@krishna4921
@krishna4921 3 жыл бұрын
Thank you sir, your perfectly explain the truth behind the bills, salute the son of 👳,
@chouhangopal9829
@chouhangopal9829 3 жыл бұрын
Well Said Sir
@rameshmudavath9727
@rameshmudavath9727 3 жыл бұрын
సర్ రైతుల గురించి మీరు ఆలోచించి నట్టు ఈ రాజకీయ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది జేపీ సర్
@santhoshkumarpoddutoori1800
@santhoshkumarpoddutoori1800 3 жыл бұрын
దయచేసి రైతులందరూ గ్రహించి బీజేపీ కి సపోర్ట్ చేయగలరు
@bestapps6197
@bestapps6197 3 жыл бұрын
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు
@kasasreeshylamvlogs562
@kasasreeshylamvlogs562 4 жыл бұрын
JP gaari analysis correct ga untadhi
@yesupadam2543
@yesupadam2543 3 жыл бұрын
జెపి గారు! పెట్రోల్ ధరలు యవరివల్ల, ఎందుకు చుక్కలు అంటుతున్నాయి మనకంటే చిన్న దేశాలు తక్కువకు ప్రజలకి అందిస్తున్నాయి కదా వివరణ ఎస్తారా.
@vishalguptha5856
@vishalguptha5856 3 жыл бұрын
విచిత్ర మేమిటంటే.. నాకు ఈ రోజు జరిగిన రైతు బంద్ లో రోడ్ మీద ఒక్క రైతు కూడా కనబడలేదు.. అన్ని పార్టీల కండువాలె (మశి గుడ్డలు )కనపడ్డాయి.. పైగా ఇంత పెద్ద అన్యాయం రైతుకి జరుగుతుంటే... రైతులు మాట్లాడిన ఒక్క మాట.. రైతుకి జరిగిన అన్యాయం ఒక్క మీడియా లో కూడా రైతులు తమ బాధను చెప్పుకొంగ సూడలేదు.... బహుశా ఇది దేశం లో 9 వా వింత అనుకుంట..🤔🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🙆‍♂️
@siddufromsydapuram7461
@siddufromsydapuram7461 3 жыл бұрын
Jio rakamundhu 1GB=250,now 200=30GB+unlimited calls. Adhi best.
@praveen4417
@praveen4417 3 жыл бұрын
Before jio 1GB 4G Net 150rs
@mouryachunduru430
@mouryachunduru430 3 жыл бұрын
Jio low tarrifs intiative was by modi govt for digitalization..so yrly 16000 above savings for individual before they use to squeeze for data and calls ...many apps got developed lakhs of ppl benefitted some main apps like ola,uber,swiggy zomato etc created lakhs of jobs and many lakhs of youtube channels started which benefitted lakhs of ppl..cashless transactions improved a lot tax payers increased many benefits with digitalization and jio low tarrifs intiative was by central govt modi govt intiative
@saisatyasivani8194
@saisatyasivani8194 3 жыл бұрын
Jio is making profit even at such low rates. But farmer selling below cost. No comparison. Farmers committed suicides to get rid of debt.
@siddufromsydapuram7461
@siddufromsydapuram7461 3 жыл бұрын
@@mouryachunduru430 naa meaning jio Valla prajalu labha paddaru,alage Raithulu kuda labha padutharu that's my intention.
@samdd4647
@samdd4647 3 жыл бұрын
@@mouryachunduru430 ah pani ado bsnl toh ne chychu kada Ambani andku ivadam 4g network bsnl ki iste govt Dedham rendu baguladtau Ambani tax matrame kadtadu kada bsnl ipudu chachipoda ki Karanam jio modi ne ala chokokunda meru ila chpkuntunaru
@vadlarajashekhar2941
@vadlarajashekhar2941 3 жыл бұрын
దయచేసి జేపీ గారి ఇంటర్వ్యూ కెసిఆర్ గారికి చూపించండి
@kanikani2826
@kanikani2826 3 жыл бұрын
Thank you JP sir, for good explanation
@hindhuyuvajagruthi393
@hindhuyuvajagruthi393 3 жыл бұрын
🚩We want corporate jobs, new startups in agriculture industry grow together with farmer's freedom for Athma Nirbhar BHARATH 🙏
@kagithaadam5432
@kagithaadam5432 Жыл бұрын
Felt happy, I know that you are an eminent, product of Loyola, I studied MSW in 1990, we're all Praying and blessing you as you are going to be a professional leader in AP, may the Jesus Grace will be with your endeavors for the best services to poor & needy.
@sreekanthreddy9864
@sreekanthreddy9864 3 жыл бұрын
Elanti nayakunni manam gelipinchukovali marali janam rajakiya nayakulu mararu Manam mana vote ammukokunda jp lanti varini gelipinchali
@sreenivasjataprol695
@sreenivasjataprol695 3 жыл бұрын
well explained.....what a calculations on finger tips....
@endranag3733
@endranag3733 3 жыл бұрын
Correct sir...super explain..
@akhilhomefoods845
@akhilhomefoods845 3 жыл бұрын
జేపీ సార్ రైతుల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు. నిజానికి ఎవరైనా అంత సులభంగా ఒప్పుకోరు. కానీ మీరు మా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మె చేస్తున్నప్పుడు సమ్మె చట్ట విరుద్ధం అని చెప్పారు ఆ విషయంలో నాకు చాలా బాధ వేసింది
@rajagopalkrishnaiyer9447
@rajagopalkrishnaiyer9447 3 жыл бұрын
ఈ లాంటి ఉపన్యాసాలు పల్లె పల్లెలో విని పించాలి సరి అయినా అవగాహనా లేక అందరు వ్యతిరకరిస్తున్నారు
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 3 жыл бұрын
ఎవ్వరూ వ్యతిరేకించడంలేదండి వ్యాపారులు స్వార్ద రాజకీయ నాయకులు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులు మాత్రమే వ్యెతిరేకిస్తుంన్నారు
@srikanthbabu9463
@srikanthbabu9463 3 жыл бұрын
Sir it’s really a great eye opener, public should realise and elect leaders like you but not opportunists who spoils the democracy
@RajesshBahirwad
@RajesshBahirwad 3 жыл бұрын
Exceptional explantion about these three acts. 🙏🙏🙏
@rangareddy5419
@rangareddy5419 3 жыл бұрын
I request ts government to take help of jp in administration
@saisatyasivani8194
@saisatyasivani8194 3 жыл бұрын
Right to consider new agriculture policy and it's repurcusion at least 2 years.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 жыл бұрын
Dr Jayaprakash your enlightenming Is excellent.Thank HOD . For your Awareness.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
లోక్ సత్తా వారు చెప్పారంటే నిజాయితీ ఉంటుంది🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@narendraavemula1284
@narendraavemula1284 3 жыл бұрын
ఇక్కడ మార్కెట్ లో కాకుండా ఎక్కువ ధరకి కోనాలి అని కొనటానికి పోటీపడుతున్న వ్యాపారులు ఎందరు ఉన్నరు సమాజంలో.
@chanducool385
@chanducool385 3 жыл бұрын
వాళ్లు వ్యాపారస్తులు దాతలు కాదు.competetion తో rates పెరగాలి.
@anil7469
@anil7469 3 жыл бұрын
రైతులకు స్పష్టంగా తెలియచయాలి,కని ప్రభుత్వం ముండే రైతు సంగళతో చర్చించి ఉమ్టే చాలా బాగా ఉందేది.
@yamalaappalanaidu6002
@yamalaappalanaidu6002 3 жыл бұрын
Nayakudu manasu lo manchi binte charchaa andukuknde
@bujjigadu1433
@bujjigadu1433 3 жыл бұрын
ఈయనకు బీజేపీ నుండి రాజ్యసభ కు అవకాశం రావడం ఖాయం 😆😆😆👈
@giribabumummadi...9632
@giribabumummadi...9632 3 жыл бұрын
నేటి బంద్ సారాంశం ఏమిటి అంటే.... రైతు లు పొలాల్లో ....దళారులు ధర్నా లో ...🤔🤔🤔🤔
@vr2292
@vr2292 3 жыл бұрын
Raitu kastapadathadu so he is at aandoluna ,broker is allways enjoys life so he is at A/ c rooms
@nareshithagani1925
@nareshithagani1925 3 жыл бұрын
Jp garu🙏🙏🙏🙏
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 59 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 57 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 122 М.
Jaya Prakash Narayana Exclusive Interview | Face 2 Face | Ntv
25:38
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН