వాడేసిన టీ పౌడర్ వాటర్ లో ఒకసారి కడిగి తీసేసి ఎండబెట్టినాక ఇవ్వండి...ఇది మంచి నైట్రోజన్ పోషకం గా పని చేస్తుంది...చాలా ఆరోగ్యం గా పెరుగుతాయి
@kodaliprasad29353 ай бұрын
@@ItsMadhaviraj TQ madam 🙏
@SuneethaGarapatiGarapati3 ай бұрын
అమ్మ మాధవి నాకు కొత్తిమీర రావట్లేదు రా ఎంత జల్లినానో కొద్దిగా ఒకవేళ మొలిసినా అవి కొద్దిగా ఎదిగేసరికి మాడిపోతున్నాయి ఏం చేయాలో టిప్స్ చెప్పండి
@ItsMadhaviraj3 ай бұрын
నమస్తే అమ్మ.....కొత్తిమీర కు అవసరానికి మించి నీరు పోసినా లేదా ఎక్కువ ఎండ తగిలే ప్లేస్ లో పెట్టారేమో చూడండి...2 గంటల ఎండ వుంటే సరిపోతుందండి..అలాగే వాటర్ పూర్తిగా డ్రెయిన్ అయ్యేలా కుండీ కి హోల్స్ పెట్టాలి...మట్టి గట్టిగా అవ్వకుండా పొడి గా వుండేలా చూడండి..నేను వీడియో లో చెప్పిన టిప్స్ చేయండి మంచిగా పెరుగుతుంది
@Shyamsterraceguarden3 ай бұрын
ఎక్కడ కొన్న ధనియాలు రావడం లేదు meeru ఎక్కడ తీసుకుంటారు ధనియాలు seeds.
@ItsMadhaviraj3 ай бұрын
సీడ్స్ కొనేటప్పుడు expairy డేట్ చూసి కొనండి...బయట కాకుండా నర్సరీ లలో లేదా రైతులు కొనే ఎరువుల షాప్స్ లో కూడా అమ్ముతారు...అలాంటి షాప్స్ లో తీసుకోండి
@Shyamsterraceguarden3 ай бұрын
@@ItsMadhaviraj D mart and flipkart లో కొన్న expire date ఉన్న ravadamu లేదు అండీ చాలా సారులు వేశాను but రావడము లేదు.
@ItsMadhaviraj3 ай бұрын
సూపర్ markets లో సీడ్స్ కోసం ఐతే తీసుకోకండి...నేను పైన చెప్పిన షాప్స్ లో తీసుకోండి ఖచ్చితం గా వస్తాయి