ఆంద్ర రాష్ట్రం లో రెండవ యెత్తైన గోపురం గా వీడియో లో చెప్పాను. కానీ వీడియో చుసిన వారిలో ఒకరు చెప్పిన తర్వాత నాకు అర్ధం అయినది ఏమిటంటే ఇంకా ఎత్తైన కొన్ని దేవాలయాల గోపురాలు ఆంద్ర రాష్ట్రం లో ఉన్నాయి. ఈ విషయం నాకు వీడియో అప్లోడ్ చేసిన తరువాత తెలిసింది. ఇటువంటి విషయాలు ఆన్లైన్ లో అంతగా దొరకవు అందుకని పొరపాటుగా చెప్పాను. గమనించగలరు. మీకు తెలిసిన ఎత్తైన గాలిగోపురాలు ఉన్న దేవాలయాలను వాటి ఎత్తుతో సహా కామెంట్ చెయ్యండి.
@chandavarapurk147 ай бұрын
Very good works by this youngster. Very rare quantity for his age. God bless you.
@nagarjunakolli7 ай бұрын
Thanks a lot for your kind words. It is the blessings of kind people like you that will give me strength. Thanks a lot. 😊🙏🏻
@UjwalVedi7 ай бұрын
Excellent Temple
@nagarjunakolli7 ай бұрын
Yes it is
@UjwalVedi7 ай бұрын
I'm from Nellore
@nagarjunakolli7 ай бұрын
I will visit Nellore one day.
@UjwalVedi7 ай бұрын
Subscribed
@nagarjunakolli7 ай бұрын
Thanks a lot
@parasanarendra12007 ай бұрын
Congratulations bro for 2k subscribers.
@nagarjunakolli7 ай бұрын
Thanks narendra 😊🙏🏻
@kothapalliashok89146 ай бұрын
తమ్ముడు నేను కొన్ని వందల సార్లు చల్లపల్లి మా బాబాయి గారి ఇంటికి వచ్చాను. ఏ రోజూ ఎవరూ చెప్పలేదు. నాకైతే తెలియదు. తెలిసి వుంటే అసలు ఎప్పుడో చూసే వాడిని. ధన్యవాదాలు సోదరా 😮ఇప్పుడు మేమంతా హైదరాబాద్ లో స్ధిర పడ్డాం. మా పెద్ద బాబాయి గారు కాలం చేసి ఐదేళ్లు దాటి పోయింది 😅
@nagarjunakolli6 ай бұрын
ఈ సారి వచ్చినప్పుడు మర్చిపోకుండా చూడండి. 😊👍
@pandurangamrapelli48227 ай бұрын
చాలా దేవాలయాలలో తెలివి తక్కువ తనంతో శిల్పాలు స్థంభాలపై సున్నము రుద్ది లేదా పెయింట్ వేసి అందమైన చెక్కనం మరియు పరుస్తున్నారు.
@nagarjunakolli7 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం. 👌🏻
@sriharikaturu36716 ай бұрын
తూర్పు గోదావరి జిల్లా లో, రామచంద్రా పురం దగ్గర,గొల్లలమామిడాడ గ్రామం లో, సూర్య నారాయణ స్వామి వారి గుడి , మరియు రామాలయాల, గాలి గోపురాలు చాలా ఎత్తుగా ఉంటాయి. తల పైకెత్తి చూడాలి. ఎత్తు ఎంతో తెలియదు. వాటిని మేము 2007 సంవత్సరం లో దర్శించాము.
@nagarjunakolli6 ай бұрын
ఒకరోజు వాటిని కూడా దర్శిస్తాను.
@The_Aestheticslife7 ай бұрын
Chala baga chupicharu and baga explain chesaru may I know which mobile you and which app for editing?
@nagarjunakolli7 ай бұрын
Please see the. Video description. I’ve mentioned everything there. The application I use is Davinci Resolve. It’s a free tool but you can only use it on laptop or PC.
@sreelathakatragadda52626 ай бұрын
దానినే ధ్వజారోహణం అంటారుbro
@nagarjunakolli6 ай бұрын
😁😁 ఈ మధ్యనే తెలిసింది అత్తా
@ChandraSekhar-er4ji7 ай бұрын
🙏 మీరు గత చరిత్రతో పాటు ఆ చారిత్రక ప్రదేశాలకు ఎలా వెళ్లాలో కూడా చెపుతున్నారు. ఇది మంచి అలవాటు. అభినందనలు మిత్రమా 🙏
@nagarjunakolli7 ай бұрын
Dhanyavaadaalu Chandra Shekhar gaaruu. Thanks for your continued support.
@UjwalVedi7 ай бұрын
Absolutely you are right , temple in small village that time , otherwise ఔరంగజేబు. నాశనం చేసేవాడు !
@nagarjunakolli7 ай бұрын
You got that right 👌🏻
@radhakrishnamurthy23827 ай бұрын
మంగళ గిరి తరువాత చెప్పుకో దగిన గాలి గోపురం మార్కా పురం చెన్న కేశవ స్వామి వారి ఆలయం లో వున్న ది 10. కి.మీ వరకు కనిపిస్తుంది ఆలయం మొత్తం మంగళ గిరి ఆలయం లాగానే వుంటుంది ఇది కృష్ణ దేవరాయల నిర్మితం
@nagarjunakolli7 ай бұрын
ఇప్పుడు మీరు చెప్తుంటే చూసాను. మీరు అన్నది నిజమే. మార్కాపురం లోనిదే రెండవ యెత్తైనది. తెలియజేసినందుకు ధన్యవాదాలు.