క్రీస్తుని గూర్చిన గలిబిలి | Another CHURCH OF CHRIST Preacher | An Interview

  Рет қаралды 5,790

Edward William Kuntam

Edward William Kuntam

Жыл бұрын

#EdwardWilliamKuntam #EdwardWilliams #TeluguChristianMessages #BibleQandA
Stay Connected:
linktr.ee/edwardwkuntam
Recent Videos:
Edward Williams Kuntam was born and brought up in Andhra Pradesh where his parents Satyadas and Rajamma were good Christian lay persons in the Church of South India and Indian Pentecostal Church, Eluru. He has good memories of studying in CSI English Medium School, St. Xavier's High School and Sir. C R Reddy College, all at Eluru.
After completing his BA in Economics and Post Graduate Diploma in Business Management and Administration with advertisement as specialization, Edward worked as marketing manager for a cable-manufacturing unit, for three years. But, he had a great desire to advertise his master and savior, Jesus Christ, to the college and university students and therefore joined Union of Evangelical Students of India as student counselor in 1990. He ministered to students in most of the universities and colleges for ten years. He then became the State Secretary of Andhra Pradesh and gave leadership till 2006.
As the State Secretary, he traveled across the state and also in other parts of India to preached or took seminars in prestigious institutes like IIT Bombay, IIT Kharagpur, IIT Gundy, IISC Bangalore, JNU Delhi, Central University Pondicherry, JIPMER Pondicherry and CMC Vellore. As RZIM trained apologist he taught in their regional seminars on subjects like Logic, fallacies, and Pantheism. He taught spiritual leadership in Haggai regional seminars on subjects like spiritual leadership and communication.
Along with that, Edward has been the host of Nireekshana since 2000. Nireekshana is a weekly television show sponsored by CBN India and was aired on TV9 for over six years and now being aired on Sakshi TV four times a week. Over the years, his passion for sharing the Gospel of Jesus Christ has made him to strive hard to reach out to millions of viewers. He was also the blogger and web interactive manager for an IPTV called “TipriTV’ that reaches the diaspora Indians. He has two post graduate degrees - MA advanced in Homiletics from SAIACS, Bangalore and MA in Christian Studies from Madras University.
Edward’s wife, Christy Rose, did her MA Theology at SAIACS. In the recent past, she was burdened to minister to the eunuchs and gays and therefore started a church for LGBT community at Eluru. Now, by the grace of God, Redeem Ministry grew to eight churches - for Hijras at Eluru, Sarpavaram, Palakole, Vijayawada, and Bhimavaram; and for gays at Amalapuram and Kakinada. The gay culture has become rampant in India after the government-legalized homosexuality, which anyhow was reversed by the Supreme Court. Edward and Christy are happy to be part of this unique ministry, which is very challenging in many ways. Apart from these churches, God also laid a burden to start a Church in the rural area of Bangalore, Yerrappannahalli. A Few years back the villagers never allowed a pastor to start a church but now by the grace of God, Redeem church is growing steadily. Christy and Edward are blessed with two daughters Sharon and Ruth, both born again and burdened to be part of the ministry in the Yerrappannahalli. Sharon after her graduation in Mass media and Psychology did her masters in Journalism. Ruth is pursuing Engineering.

Пікірлер: 70
@bmadhukumar9304
@bmadhukumar9304 Жыл бұрын
సార్ వందనాలు ఇలాంటి కార్యక్రమము ద్వారా అబద్ధ బోధకులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా మాకు చూపెడుతున్న అందుకు చాలా సంతోషముగా ఉన్నది ఇంకా ఇలాంటి వారిని తెరపైకి తీసుకుని రావాలని కోరుతున్నాను ధన్యవాదములు
@msr2426
@msr2426 Жыл бұрын
చాలా థాంక్స్ బ్రదర్
@aonenarayanasangat3287
@aonenarayanasangat3287 Жыл бұрын
జాన్ గారు మీ నాలెడ్జ్ కి Hatsup 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagrajunagraju8606
@nagrajunagraju8606 Жыл бұрын
Christ the Lord 🙏 god bless you brothers
@pyshetty74
@pyshetty74 Жыл бұрын
Jesus Christ is Almighty Supreme Eternal Lord God 🙏
@narukota1474
@narukota1474 Жыл бұрын
చాలా ఓపికతో ఇంటర్వ్యూ చేసారు 🙏🙏
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
యేసుక్రీస్తే నిత్యజీవం
@trinadhk1319
@trinadhk1319 Жыл бұрын
Praise the Lord🙏,Sir and all. Ref:" క్రీస్తుని గూర్చిన గలిబిలి ". -------------------------------------------------- పరలోకములో 'మహా దేవుడు' 🙏 యేసుక్రీస్తు 🙏 -------------------------------------------------- యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. పరలోకము నుండి నరుల యొద్దకు వచ్చిన యేసుక్రీస్తు - --------------------------- 1) దేవునియొద్ద దేవుడు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.] 2) మహా దేవుడు: తీతుకు 2:13,14 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్‌క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను. Titus 2:13,14 (KJV Bible) Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works. Titus 02:13,14 (Greek Bible) Looking for the blessed hope and appearance of the glory of the great God and saviour of us, Jesus Christ. Who gave himself for us, that he might redeem us from all lawlessness and might purity for himself a people of his own, zealous of good works. రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారి యైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. -----o-----
@d.anandarao1661
@d.anandarao1661 Жыл бұрын
Wonderful explnation
@saichaitanya5555
@saichaitanya5555 Жыл бұрын
Such a gd explanation
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
THANKGOD నేను చర్చి అఫ్ క్రిస్ట్ వైపు వెళ్ళలేదు
@aparachitudu5983
@aparachitudu5983 Жыл бұрын
There is no need to break our heads, it's so simple, I request everyone to read my other comment, it's not about church of Christ but who is Jesus Christ.
@raviprasad4670
@raviprasad4670 Жыл бұрын
Father Son and Holyspirit is one and only through jesus is the way to Heaven
@delishagrace2982
@delishagrace2982 Жыл бұрын
Isaiah.9.6..Eternal Father Everlasting.
@pyshetty74
@pyshetty74 Жыл бұрын
Sir, Interview with people who are really trained in their own doctrines or belief system 🙏
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
RTF కి చాల చాల THANKS బ్రదర్ ,చర్చి అఫ్ క్రిస్ట్ లో అంత్య క్రీస్తు లందరినీ బయటకు తీసుకు వస్తున్నదుకు ,ఇంకా చాల మంది వుంటారు వాళ్ళను కూడా తీసుకురండి బ్రదర్ ,వాల్లమాటలు వింటుంటే పిచేక్కుతుంది
@krupachikkam7783
@krupachikkam7783 Жыл бұрын
నాకు నేతిబీరకాయ సామెత గుర్తొస్తుంది
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
చర్చి అఫ్ క్రిస్ట్ లో ఎవరి ఇష్టం వచినట్లు వాళ్ళు బోధ చేయవచ్చు మనుషుల జ్ఞానం ప్రకారమే చర్చి అఫ్ క్రిస్ట్ నడుస్తుంది .అబద్ద బోధకులను లైవ్ లో చుపిస్తునందుకు దన్యవాదములు.
@srinivasacharisriramdasu7113
@srinivasacharisriramdasu7113 Жыл бұрын
Jesus Christ is God., Praise the God 🙏 rtf
@aparachitudu5983
@aparachitudu5983 Жыл бұрын
Does Christians have three God's? Are we against our own first commandment? To me I stand by first commandment and I have only one God who's proper noun is Jesus Christ, Amen. 🙏Read Isaiah chapter 9:6, and know there is only one God, he is the father and he is the son and Holy Spirit is nothing but God in spirit form, Father in old testament became a son in new testament ,it's that simple, there are no three different person's but one GOD in three different manifestation's and presentations.
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
మాకర్థమయ్యింది, మీ గురించి కూడా ఈ కార్యక్రమం చూసే వారికి బాగా అర్థమయ్యింది.
@narukota1474
@narukota1474 Жыл бұрын
మాణిక్యం గారు చాలా మంది తో డిబేట్ లు చేసానని చెప్పారు. ఆ వీడియో లింక్స్ పెట్టండి, ప్లీజ్
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
ಆ ಮೂಡು ಲಕ್ಷಣಗಳು ಯೇಸು ನಲ್ಲಿದ್ದಾವಲ್ಲ ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯ ✝️🙏🙇
@user-kb2oj1fd1n
@user-kb2oj1fd1n 6 ай бұрын
Yesayya 9:6 nithyaudu yesu chudandi
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
సృష్టి జరగక ముందు దేవుడు ఎమై ఉన్నాడు నాయనా
@Godofson143
@Godofson143 Жыл бұрын
క్రైస్తవులే అనేక శాఖలుగా విడిపోయింది
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
దేవుడు ఆత్మే.కుమారుడు ఆత్మే. పరిశుద్ధాత్మ ఆత్మే. ఒప్పుకుంటున్నాడు. కాని యేసు దేవుడు అని ఒప్పుకోడు ఇతను.
@narukota1474
@narukota1474 Жыл бұрын
Organizational structure అనే ప్రశ్న కు జవాబు ఇవ్వలేదు
@msr2426
@msr2426 Жыл бұрын
క్రీస్తు ను ఈ భూ లోకం లో దేవుని గా ఒప్పుకొని తీరాలి అది ఏ సంఘమైనా అందరూ పరలోకము వెళ్ళాక అక్కడ మాత్రమే తండ్రిని చూడగలము
@Godofson143
@Godofson143 Жыл бұрын
ఒకే ఒక్క సంఘము ఉంది క్రీస్తు సంఘము మత సంబంధమైన సంఘములు ఎన్ని ఉన్నప్పటికీని దేవునికి గాని క్రీస్తు గాని చెందవు వాటిల్లో జీవించే వారి విశ్వసించేవారు రక్షణ లేదు
@sumanmantada
@sumanmantada Жыл бұрын
Sir, I have a question, why instruments are not allowed in Church of christ, pls clarify,really is it allowed or not?
@anoohyagottam7308
@anoohyagottam7308 Жыл бұрын
If you really want to change yourself and follow Christ and scriptures watch the link and follow it
@florainternet9420
@florainternet9420 Жыл бұрын
యోహాను16:8 ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
@cristukrupaministries7719
@cristukrupaministries7719 Жыл бұрын
యోహాను 4: 24 లో ఆయన అంటే దేవుడు ఎవరు తండ్రి దేవుడా యేసు క్రీస్తు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ఎవరికి ఆరాధన చేయాలి ప్లీజ్ చెప్పండి
@aonenarayanasangat3287
@aonenarayanasangat3287 Жыл бұрын
త్రియేక దేవుని ఒప్పుకొనితీరాలసిందే థాంక్స్ బ్రాదర్
@Godofson143
@Godofson143 Жыл бұрын
ముగ్గురు దేవుళ్ళ అని గాని త్రియేక దేవుడు దేవుళ్ళు 66 పుస్తకాలు లేదు అది మీ సొంత బోద
@SANDHYA77771
@SANDHYA77771 Жыл бұрын
దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది ఈ వచనాన్ని ఏం చేస్తారు
@cristukrupaministries7719
@cristukrupaministries7719 Жыл бұрын
జాన్ గారు ఆయనకి నాలెడ్జ్ లేదు అని అర్దం అయింది నాకు టైం వేస్ట్ సారి
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
యెషయీ 9:6 చదువు నాయనా. నిత్యడగు తండ్రీ అని క్రీస్తును గూర్చి చెప్పలేదా
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
మిగతా డినామినేషన్లన్ని బానే స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తున్నై బ్రదర్ మీ చర్చి అఫ్ క్రిస్ట్ తప్ప .
@krupachikkam7783
@krupachikkam7783 Жыл бұрын
Then what about the rest of 10% brother?
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
తండ్రి నేను ఏకమైయున్నాము అని యేసు చెప్పారు. వెరు వెరు అని ఇతను చెప్పుచున్నాడు
@devarajumanne1370
@devarajumanne1370 Жыл бұрын
Sir sariga chepatla
@narukota1474
@narukota1474 Жыл бұрын
Church of Christ సిద్ధాంత సారాంశం అనే ప్రశ్న కు జవాబు చెప్పారా??
@ranichauhan8050
@ranichauhan8050 Жыл бұрын
Dear all brothers and sisters who are not Christians......please read the Bible......you will certainly get all the answers for the questions you have. I bet you will start believing in Jesus Christ. Discussions such as these will confuse you to the core....beware!
@pn4641
@pn4641 Жыл бұрын
Brother church of christ lo bottu puvvulu pettukuntunnaru pettukovacha cheppagalaru.
@aparachitudu5983
@aparachitudu5983 Жыл бұрын
I don't belong to church of Christ, but I guess anyone can answer this simple question, does the Holy Spirit (Jesus Christ in spirit form) desire to wear bottu, bangles or flowers on your head?no,I hope you got your answer, it does not matter which denomination you belong to, all that matters is, are you filled with genuine holy spirit? Does Holy Spirit desire to put on makeup? Nail polish, women wearing men's clothes and vice versa, the answer is so simple, it's a big NO, if your conscious is not objecting it, it is not even holy spirit in first place but a bluffing and lying spirit and unfortunately the person who possess it doesn't even know it.
@anandsarikonda2258
@anandsarikonda2258 Жыл бұрын
RTF కి వచ్చి పరువు పోగొట్టుకున్న సహోదరుడు.
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
ಯೋಹಾನ =1
@delishagrace2982
@delishagrace2982 Жыл бұрын
Bro.John garu that man is not clear wisdom in the Bible.
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
ఇతను సిగ్గు లేకుండా పాష్టర్స్ ఉండరు బోధకులు ఉంటారు అంటున్నాడు.మత్తయి 23:8 లో మీరైతే బోధకులని పిలువబడవద్దు . ఒక్కడే మీ బోధకుడు .
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
నాయనా ప్రధాన కాపరి అంటే మీగత కాపరులు ఉంటారు అనే కాదా. ఇతనుకు బైబిల్ తెలియదు
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
ಯೋಹಾನ =17ಲೋ ಯೇಸು
@narukota1474
@narukota1474 Жыл бұрын
సంఘ చరిత్ర తెలియని one and only బోధకుడు ఈయన అనేది నా opinion
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిగితా వాటికి డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే - ఇది Church of Christ", కనుక. (ఇది వారి జవాబు, నాది కాదు).
@SANDHYA77771
@SANDHYA77771 Жыл бұрын
బెత్లెహేము ఎఫ్రాతా yodha వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన ను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాల ము ఆయన ప్రత్యక్షమగు చుండెను బ్రదర్ ఈ వచనాన్ని మీరు బాగా గమనించండి బెత్లెహేములో ఎవరు పుడతారని ఈ వచనం చెబుతోంది ఇశ్రాయేలీయులను ఎవరూ ఏలబోవువాడు అని చెబుతుంది ఈ వచనం చెబుతోంది ఈ వచనం లోనే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాల ము ఆయన ప్రత్యక్షమగు చుండెను ఈయన యేసు ప్రభువు కాదా
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
విలియమ్స్ గారు చెప్పినట్లు వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకొని వస్తున్నారు ,మీరు ఏది చెప్పిన వాళ్ళు అందులోనుండి మాత్రమే చూస్తున్నారు, దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే ఆ కల్లజోడుకి లేఖనాలు అని పేరు పెడుతున్నారు
@cristukrupaministries7719
@cristukrupaministries7719 Жыл бұрын
ఆయన ఉద్దేశాలు సంఘం మీద రుద్దాలి అని చూస్తున్నాడు దయ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయవద్దు ప్లీజ్
@SANDHYA77771
@SANDHYA77771 Жыл бұрын
బ్రదర్ మీరు యోహాను సువార్త మొదటి అధ్యాయం బాగా చదవండి ఏసుక్రీస్తు భూమి పైకి రాక ముందు ఏమయి ఉన్నాడు ఆ అధ్యాయంలో ఉంది
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
మాణిక్యం గారు మీరు ABROD లోనే వుండండి దయచేసి ఇండియా కి రావద్దు ,మీరు వస్తే ఇండియా అల్లకల్లోలం అయిపోతుంది .మీ సంఘం పరిస్థితి చూస్తే నాకు చాల జాలేస్తుంది .వాళ్ళను కాపాడమని దేవునికి మరిఎక్కువగా ప్రార్ధించాలి.
@krupachikkam7783
@krupachikkam7783 Жыл бұрын
పేరేమో క్రీస్తు సంఘం అని పెట్టుకున్నారు....కానీ క్రీస్తు దేవుడు కాడు అంటున్నారు. 🤦
@SANDHYA77771
@SANDHYA77771 Жыл бұрын
బ్రదర్ మీరు అక్షరాల కే పరిమితం అయిపోయారు అక్షరాల వెనుక ఉన్న ఆత్మను గ్రహించడం లేదు అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అని ఏసుప్రభు చెప్పాడు ఎంతసేపు బైబిలు చెప్పింది బైబిలు చెప్పింది అందులో దేవుడు ఏం చెప్తున్నాడు అని మీరు గ్రహించడం లేదు ఒక మనిషికి పుట్టిన పిల్లవాడు మనిషి అయినప్పుడు దేవుని కుమారుడు దేవుడు కాడ ఇదంతా పెద్ద వితండ వాదన లా ఉంది
@krupachikkam7783
@krupachikkam7783 Жыл бұрын
పాపం ఆ బ్రదర్ బైబిల్ ఆయన చదివిన కాడికి, ఆయన అర్ధమైన కాడికి చెప్తున్నాడు. నాకర్ధమైనకాడికి నేను కామెంట్ పెట్టాను.
@SANDHYA77771
@SANDHYA77771 Жыл бұрын
మీరు ఒక మాట అన్నారు దేవుని తేలుసుకొవలి అంటే మనం పాతనిబందన చదవాలి అని అంటారు మీరు చదివారు కానీ మీకు అర్థం కాలేదు
@kanandanand5585
@kanandanand5585 3 ай бұрын
మాణిక్యం గారు మీరు బైబిల్ ను అపార్థం చేసుకొని దుర్బో ద చేయకండి
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Жыл бұрын
ఎన్ని చెప్పిన వీరు ఒప్పుకొరు
Yet Another CHURCH OF CHRIST Preacher
27:12
Edward William Kuntam
Рет қаралды 4,5 М.
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 21 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 46 МЛН
Bro.Edward Williams Live Message
1:10:55
JPF CHURCH MKL-OVP-MVP
Рет қаралды 18 М.
Part 1 | Pneumatology | పరిశుద్ధాత్మ అధ్యయనము
1:46:36
Yet Another CHURCH OF CHRIST Preacher
27:12
Right Theology Forum
Рет қаралды 5 М.
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,1 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 6 МЛН