దేవుడు ఒక్కడే అను మాటలో తండ్రి మాత్రమే ఉన్నాడా? లేక తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నారా? DEBATE

  Рет қаралды 15,265

Church of Christ - Vegivaripalem

Church of Christ - Vegivaripalem

3 жыл бұрын

Пікірлер: 146
@STEPHENMARYKOMMROLU
@STEPHENMARYKOMMROLU Жыл бұрын
బ్రదర్ రత్న కిషోర్ గారు చాలా బాగా చెప్పారు ఏసుప్రభు దేవుడ అని చాలా బాగాచెప్పా రూ దేవుడు మీకుతోడుగా ఉండును గాక,👌🌷👍👋🤝
@srinivasaraorao1043
@srinivasaraorao1043 2 жыл бұрын
Very good kishor brother....well done
@enoshkishor6031
@enoshkishor6031 3 жыл бұрын
Kishore garu chala chakkaga chepthunnaru wonderful sir
@sekherbabu3031
@sekherbabu3031 Жыл бұрын
రత్న కిషోర్ గారు..చెప్పే..విషయాలు.. అర్దం కావాలంటే.. మారుమనస్సు ఉండాలి
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 3 жыл бұрын
John(యోహాను సువార్త) 20:17,31 17.యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. 31.యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
@pallipamvinod8111
@pallipamvinod8111 Жыл бұрын
పురుషోత్తం గారు చిత్తు గా ఓడిపోయారు.. అనీ అర్ధం అవుతుంది
@santhashamvelpula5553
@santhashamvelpula5553 Жыл бұрын
వందనములు బ్రదర్ 🙏🙏🙏
@lakeeswari3410
@lakeeswari3410 3 жыл бұрын
Very very most importantly information kishor anna
@holyrajesh1434
@holyrajesh1434 3 жыл бұрын
Vandanalu brother kishore garu chala chakkaga chepthunnaru brother
@rajeshtanimki9042
@rajeshtanimki9042 Жыл бұрын
రూల్స్ ప్రకారం మద్యలో ఎవరు మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు
@lakeeswari3410
@lakeeswari3410 3 жыл бұрын
Thanks anna
@anikumarjkpl
@anikumarjkpl 3 жыл бұрын
మీరు నిర్వహించిన ఈ బృహత్ కార్యక్రమం లో శ్రోతలకు సత్యము బోధపడలేదు, అందరూ తమ తమ వాదనను బలంగా సమర్థించుకున్నారు, దీనివలన దేవునికి మహిమ, మనకి జ్ఞానము ఏమో గానీ, ఇవి అనుసరిస్తే(వాదనలు) విశ్వాస భ్రస్టులు అవడం ఖాయం. వేగివారిపాలెం ప్రభువు సంఘమునకు నా మనవి, ఈ చర్చ కార్యక్రమం (విపరీత వాదనలకు) బదులు సువార్త ప్రకటన కొరకు పరిశుద్ధుల సొమ్ము వినియోగించ గలరని నా మనవి 🙏
@manohar.jchurchofchrist.ho1390
@manohar.jchurchofchrist.ho1390 2 жыл бұрын
రత్న కిషోర్ గారు అడిగిన ప్రశ్నలకు పుర్షోతం గారు సమాధానం చెప్పలేదు
@thechurchofchristsandur9233
@thechurchofchristsandur9233 3 жыл бұрын
andariki vandanamulu
@kenchalachandrapal5847
@kenchalachandrapal5847 3 жыл бұрын
మనము జీవముగల దేవుని పిల్లలము మనమే సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే మనల్ని చూసే అన్యులు మనకి ఏం విలువనిస్తారు ఎందుకు పురుషోత్తం అయ్యగారు ఆవేశ పడుతున్నారు ఇప్పటికీ అర్థం కాలేదు మిగతా సహోదరులు ఎంత సమన్వయంతో మాట్లాడుతున్నారు
@sandapoojitha7314
@sandapoojitha7314 3 жыл бұрын
2:48:45
@rajeshbiblevsdevil1348
@rajeshbiblevsdevil1348 Жыл бұрын
Purushutam anna great. Exellent
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 3 жыл бұрын
దేవుడు ఒక్కడే - ప్రభు ఒక్కడే- ఆత్మ ఒక్కడే, = వీరు ఏకమై వున్నారు. సంఘం కూడా ఏకమై వుండాలని కోరుతున్నారు, శిష్యులు కూడా ఏకమై వుండాలని ప్రార్థన చేశారు = ఏకమై అంటే, ఒక్కడే కాదు, ఒక్కటే, ఒక ఉదయం ఒక అస్తమయం కలిస్తే ఒక్కటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిస్తే ఒక్కటే కానీ ఒక్కడే కాదు,
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
సరిగా వినాలి అక్కడ ఒక్కటే అనలేదు ఒక్కడే అని కూడా అనలేదు ఒక ఒక ఒక బాగా జాగ్రత్తగా వినాలి
@s.vijayaprakash1953
@s.vijayaprakash1953 3 жыл бұрын
బ్రదర్, మీటింగ్ స్టార్టింగ్ లో వేస్ట్ గా వున్న 30ని. విడియో దయచేసి కట్ చేయండి. Thanking you for your efforts.
@akhilesh7553
@akhilesh7553 Жыл бұрын
🙏
@user-xc5xl8fb8z
@user-xc5xl8fb8z 9 ай бұрын
దేవుడొక్కడే అని నమ్ముట మంచిది నేర్చుకొ అన్న
@LJM1099
@LJM1099 Жыл бұрын
సహోదరులు ప్రేమపూర్వకం గా చర్చ లో పాల్గొనాలని నా మనవి. ఇది అందరూ గమనించగలరు. లేనిచో ultimate purpose will be defeated. అందరికి వందనాలు 🙏
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
దేవుడు ఒక్కడే 1 🙏
@sravanthiglory6717
@sravanthiglory6717 3 жыл бұрын
Uday garu ,thana matala thiru marali
@phanikumar9423
@phanikumar9423 3 ай бұрын
purushottham gariki okkate ledu adi entante ...e video chusaka miku telustundi.
@liveforjesus9
@liveforjesus9 3 жыл бұрын
Plz upload for more vedios
@lakeeswari3410
@lakeeswari3410 3 жыл бұрын
Kishore anna is right
@narendrareesu3326
@narendrareesu3326 3 жыл бұрын
Devudu okkade yehova (tandri) Prabhuvu yesukristu
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 3 жыл бұрын
తప్పుడు ఊదా : చెప్పారు కిషోర్ అన్న, ఒక ఉదయం ఒక అస్తమయం = ఒక దినము, ఒకటే అనీ చెప్పు తప్పు లేదు కాని,, ఒక్కడే అని చెప్పవద్దు ఒక్కటే వేరు ఒకడే వేరు, 🙏Ephesians(ఎఫెసీయులకు) 4:4,5,6 4.శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. 5.ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, 6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Mr ratnakishor, pichhi pichhi pustakaalu chadavadam valana, devudevaro ardham kaaledu, ataniki ardham kakapogaa edutuvaarini kinchaparache vidhamgaa maatlaadutunnaaru,,kishor ki devudevaro teliyadu, kishor marikasaari bible chadavaali. Manushyulu vraasina pichhi pichhi pustakaalu vadilipedite ,anagaa aa 3d kallajodu, teesi bible chadivite, satyam bodhapadutundi
@varaprasaddevarapalli7282
@varaprasaddevarapalli7282 3 жыл бұрын
దేవుడు ొక్కడే అయనే యోహోవా ప్రభువు ొక్కడే అయనే Christ ani bible lo undi ... Explain cheyagalaru
@pastorjosephacchiyyapalem733
@pastorjosephacchiyyapalem733 3 жыл бұрын
మొదటి 30 నిమిషాలు వీడియో లో ఏమి లేదు.
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
Great explanation by Kishor garu thank you udai anna and team great work God bless you
@churchofchristvijayawada
@churchofchristvijayawada 3 жыл бұрын
Purustom anna good explanation
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
వాక్యదారంతో చుపాలి సోదరా నోటి మాటలతో చెప్పడం కాదు
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Foolish follower
@opgaming4939
@opgaming4939 3 жыл бұрын
Christmas cheyyacha cheyyakudadhaaa ane topic cheppandi sir
@pastorjosephacchiyyapalem733
@pastorjosephacchiyyapalem733 3 жыл бұрын
ఒక ప్రోగ్రాం ని ఆర్గనైజ్ చెయ్యడమే రావడం లేదు, ఏంటో???
@yesupechetti2700
@yesupechetti2700 Жыл бұрын
దేవుడు అనే పదం లో ముగ్గురు ఉన్నారు అని నమ్మితే పరలోకం లేదు దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే ఆత్మ ఒక్కడే అని నమ్మతేనే పరలోకం
@mrperfectgopi5012
@mrperfectgopi5012 2 жыл бұрын
Purushottam brother కొంచెం ఎక్కువ చేసినట్లు అనిపిస్తుంది
@Michael-lu9ho
@Michael-lu9ho Жыл бұрын
Purushottham gari aveshanni 😏batti telusukovachu......ayana subject antha currect ga undo.... Kishor anna.... Ellaki direct reference kavali mana vallaki... Lekuntey.... క్రీస్తు ప్రభు.... వచ్చి చెప్పిన వీళ్లు నమ్మరు .....meeru cheppina vidhanga...... 😊 70% kadu 99% Bible nerchukoru.... Malli training ki vellaru.... Bible school's lo chebutharu... Subjects 😁 bayata koddiga nerchukoni memu క్రీస్తు సంఘమే.. Ani antunnaru.... Vallaku telisinde satham antunnaru... దేవత్వము ane subject link pettandi... Akkada clear ga chepparu..... Kishor anna me subject currect..... Mundu nenu Purushottham garilaga.... Ade nammanu😭.... Kani me subject chusaka marchukunna..... Me la nerchukoni sevaloki ravali..... telisi teliyaka nerchukoni vakyamunu apardam chestu tappu margalalo velutunnaru..... Nenu melange training chesi seva cheyalani anukuntunna...mimmalni chusaka ela nerchukuntene.... Cheppagalanu ani anukunna..... Kishor anna meeku na vanadanalu 🙏. Alage uday anna meeku na vandanalu .... 💐Church of christ VEGIVARIPALEM andariki na vandanalu 🙏
@NagaRaju-lp9tn
@NagaRaju-lp9tn 2 жыл бұрын
సాల్మన్ బ్రదర్ ప్రార్ధన యేసుక్రీస్తు నామములో చేయాలి 1 కొరింథి1:2.
@sundarapalliprasad7762
@sundarapalliprasad7762 2 жыл бұрын
Kishor gaaru synthetic chinthakaya pachadi ani answer chestunnaru eyanaku saraina answer teledhu
@hospet9557
@hospet9557 3 жыл бұрын
Bro purushotham garu vaariki charchansham artham kaaledu vadileyandi pls...
@narendrareesu3326
@narendrareesu3326 3 жыл бұрын
మార్కు 12 32 ఆ శాస్త్రి-బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Kishore spoiling the name of Church of Christ and its preachings.
@rajeshbiblevsdevil1348
@rajeshbiblevsdevil1348 Жыл бұрын
Devudu okade ante , tantri kosam matrame ani chala baga cheparu anna, vandanalu
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Belongs to some Vegivaripalem - I don’t know where is this place on earth 🤔🤔🤔.
@hospet9557
@hospet9557 3 жыл бұрын
అందరికి దేవుడొక్కడే ఆయన తండ్రి అని ధైర్యంగా సత్యాన్ని తెలియజేసిన సహోదరులు పురుషోత్తం గార్కి నా అభినందనలు మరియు వందనములు💐💐
@sekherbabu3031
@sekherbabu3031 Жыл бұрын
యేసుక్రీస్తు మహా దేవుడు.. అని చెప్పిన ,కిషోర్ గారికి. 🙏
@sublariparamjyothi3385
@sublariparamjyothi3385 3 жыл бұрын
ఈ సబ్జెక్టు గురించి పురుషోత్తం గారు వివరణ వాక్యానుసారముగా స్పష్టముగా ఉన్నది పురుషోత్తం గారిది దేవుని ఆత్మ నేర్పు మాటలుగా ఉంది రక్త కిషోర్ గారి వివరణ వాక్యమును వక్రీకరించినట్టుగా ఉన్నది మరియు స్పష్టముగా లేదు రత్న కిషోర్ గారిది లౌకిక ఆత్మ నేర్పు మాటలుగా ఉంది 1 కొరింథీయులకు 2:13 మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
@sandapoojitha7314
@sandapoojitha7314 3 жыл бұрын
Mugguru dhevullu anedhi vakyanu saramaa?... Sister.
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
@@sandapoojitha7314 please read bible well
@mosesbabu5265
@mosesbabu5265 2 жыл бұрын
పాపం పురుషోత్తం గారు పిచ్చి పట్టి ఏమి చెబుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు. ముగ్గురు దేవుళ్ళు ఒకటి కాదు.... ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కాని ముగ్గురు దేవుళ్ళు కాదు అంటాడు. అంటే ఆయన ఏమిటో... ఆయనకు అర్ధం కావడం లేదు. పిచ్చి బాగా ముదిరింది...... ఆయన్ని కొంచెం ఎవరికైనా చూపించండి ప్లీజ్ 🌹🙏🌹
@ravichurchofchrist5634
@ravichurchofchrist5634 2 жыл бұрын
2:21-23: ఈ సమయంలో ముగ్గురు ఒక్కడే అనే నూటికి నూరు శాతం మతశకలబోధ చెస్తున్నారు
@premaru9064
@premaru9064 5 ай бұрын
ఒక్కడే కాదు అన్న ఒక్కటే
@rameshmekala257
@rameshmekala257 2 жыл бұрын
ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు. పల్లెటూరు వెళ్లి. సువార్త ప్రకటన చేయండి. సంఘాలను సంఘములో ఉన్న సేవకులను బలపరచండి. బైబిల్ కాలేజీలు బైబిల్ స్కూలు కాదు బలపరిచేది. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేయవద్దు
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Udhay is supporting Kishore
@phanikumar9423
@phanikumar9423 7 ай бұрын
Purushottham Garu ma oooru ravaddandi babu… 😂 mamuluga ledu mi knowledge
@sekherbabu3031
@sekherbabu3031 Жыл бұрын
రత్న కిషోర్ గారు పురుషోత్తం అక్షర సంబంధి. అతనికి...అర్దం కాదు.. అతనికి ,అతను అనుకున్నది.. చెపితే సంతోషం. దేవుడు one god. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారి దైవత్వం ఒక్కటే.. యేసు క్రీస్తు ,దేవుడు..
@sravanthiglory6717
@sravanthiglory6717 3 жыл бұрын
Uday garu,madhavarthi ga sariga nirvahinchagalaru.
@kadakanchinarendar1248
@kadakanchinarendar1248 3 жыл бұрын
Purushotham garu superb
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
గుడ్ మెస్సేజ్ brother. పురుషోత్తం గారు 🙏
@abmk9033
@abmk9033 2 жыл бұрын
ఒక్క దేవుడిని కలిగిన మనము ఎన్నోవాదాలు పెట్టుకుంటున్నాం ఎవరికి వారే నాది కరక్ట్ అంటే నాది కరక్ట్ అనివాదనలు ఎక్కువైపోయాయి..... దీనిని బట్టి మనకంటే అన్యజనులే నయం అనిపిస్తుంది......ఎందుకంటే మూడు కోట్లమంది దేవుళ్ళు కలిగిన వారు ఒక్కటై వున్నారు.... మీకులేదు అలాంటి ఐక్యత....
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
బ్రదర్ రత్నాకిశోర్ గారు. కొంచం దైవత్వం యొక్క సంకల్పం తెలుసుకోవాలి అని. మరియు దేవుని ఏర్పాటు అసలు ఏమై వున్నది. అనే వ్యత్యాసం తెలుసుకోవాలి అని ప్రేమతో విన్నపం.😊🙏
@m.parameshrao2506
@m.parameshrao2506 Жыл бұрын
Host is not perfect
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
సంకల్పం అనాది లో ఎలా వుంది. క్రీస్తు భూమి మీద కి వచ్చిన తరువాత సంకల్పం ఎలా వుంది. అనే వెలుగు లో దైవత్వం ఈమిడీ వుంది. అలాగే ప్రధమం సూచిక తండ్రి. అంటే దేవుడు. 1 ఒక్కడే.
@hospet9557
@hospet9557 2 жыл бұрын
2:05:07.లో పురుషోత్తం బ్రదర్ అడిగిన ప్రశ్నకు తిరుగులేదు.
@nkmt9308
@nkmt9308 3 жыл бұрын
ప్రభువు నందు ప్రియులారా గొడవ పడకండి ...ముగ్గురు ఒక్కరే (త్రియేక దేవుడు)...మీకు సమాధానం కలుగును గాక! 1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ (ఆత్మయు, జీవమును(ప్రాణం) శరీరమును) మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. పై లేఖనం ప్రకారం మనలో 3 భాగాలున్ననూ, ఏలాగు ఒక్క మనుష్యుడైయున్నాడో , ఆలాగే దేవ శిరస్సత్వమందున్న ముగ్గురు ఒక్క దేవుడై యున్నాడు...పాత నిబంధన లో ఆయన నామము యెహోవా(సర్వశక్తిగల యెహోవాయే రక్షకుడు, కీర్త 140:7).క్రొత్త నిబందనలో ఆయన నామము క్రీస్తు-యేసు(రక్షకుడు)...మత్తయి 28:18 లో ముగ్గురికి కలిపి ఒక్క నామమే కలదు ఆ నామమే యేసు అనగా రక్షకుడు...అందుకే ఈ సత్యం పేతురు పరిశుధ్ధాత్మవలన ఎరిగి, యేసు నామం లో బాప్తిస్మమిచ్చెను...(అపో.8:16,19:5)....(the name Jesus(in Greek, J.e.sous)corresponds to the Hebrew name jeshua(or in fuller name jehoshua)meaning jehovah is salvation.) కాబట్టి యెహోవాయే రక్షకుడు (యేసు)....ప్రభువునందు ప్రియులారా ఎటువంటి గలిబిలికి తావియ్యక ఆదికాండం 1:26లో మన అనే బహువచనం 2 కొరింథి 13:14 నందున్న త్రిత్వదేవునికి ఒక్క నామమే కలదు(మత్త28:18) గనుక ఒక్క దేవుడైయున్నాడు....యెహోవాయే యేసుక్రీస్తుగా అవతరించెను... త్రియేక దేవుని ప్రేమ, కృప, సహవాసము మీకు తోడైయుండును గాక! అలాగే ఆయన సమాధానము కలుగును గాక!! Amen...
@chandramma389
@chandramma389 Жыл бұрын
హిందూ మతంలో దశావతారాలంటే వ్యతిరేకించేవారు,యేహోవయే యేసుక్రీస్తుగా అవతరించేననడం క్రిస్టియనిటి లో లోపించిన నిజాయితి.అవతారాలు అనేవి హిందూ ధర్మం లోనివి.దీనిని బట్టి బైబిల్ లో హేతువాదం,శాస్త్రియత లేదు.అందుకనే బైబిల్ ఎవరి కి అర్దం కాక సందేహంగానే ఉంది. పెద్ద,పెద్ద పాస్టర్లు కూడా తడబడుతూన్నారు.ప్రియ సోదరుడా నీవు తార్కికంగా బైబిల్ పరిశోధన చేసినట్లయితే అందులోని లోపాలు అనేకం కనిపిస్తుంది. ఇవి కాక బైబిల్ లో ౠతూలు కూడా ఉన్నాయి మిత్రమా.ఒక సారి తార్కికంగా ఆలోచించూ బైబిల్ పవిత్ర గ్రంథమే అయితే ౠతూలు ఎందుకుంటుంది మిత్రమా.
@nkmt9308
@nkmt9308 Жыл бұрын
@@chandramma389 ప్రియ స్నేహితుడా... బైబిలు లో క్రీస్తు మాత్రమే కేంద్రమైయున్నాడు...నేను క్రీస్తును తప్ప మరి దేనినీ చూడను... యేసుక్రీస్తు నీ పాపముల ను కూడా భరించి చనిపోయి తిరిగి లేచెను...రక్షింపబడండి... బైబిలు లో రాయబడిన ఆ దృష్టాంతములన్నియూ...నేను వారివలె ఉండకూడదు అని హెచ్చరించుటకే రాయబడియున్నవి...కనుక క్రీస్తు ను, ఆయన మాటలను మాత్రమే చూడండి. శుభం భూయాత్..
@anudinakrupa6010
@anudinakrupa6010 3 жыл бұрын
పురుషోత్తం గారి నుండి వక్యనుసరమయిన సమాధానం రావటం లేదూ..బ్రదర్...కోపపడకుందా వాక్యాన్ని చూపించండి brother tapuugaa అనుకోవద్దు పురుషోత్తం అన్నా 🙏🙏🙏
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
దేవుడు ఒక్కడే అయన తండ్రి. మన పోలిక అంటే ఎవరు వుంది అక్కడ. యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఇద్దరు మాట్లాడుతున్న మాట. ఎందుకంటె తండ్రి కి లోబడింది క్రీస్తు. పరిశుద్ధాత్ముడు. కాబట్టి అక్కడ వుంది ఇద్దరు.👍 అంటున్నారు, మన పోలిక చొప్పున. అని. అక్కడ తండ్రి లేడు. కాని తండ్రి చెప్పినట్టు వారు జరిగించుచున్నారు. 👍అర్ధమైతే వందనములు 🙏
@Michael-lu9ho
@Michael-lu9ho Жыл бұрын
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను....📕 సృష్టి నిర్మాణం లో ముగ్గురు ఉన్నారు.....🤔దేవుడు అనే పదంలో యెహోవా ఒక్కరే ఉంటే🤔🤔..... యెహోవా ఒక్కరే........సృష్టిని కలుగజేసాడా...... ? క్రీస్తు.... పరిశుద్ధాత్మ వీళ్లు లేరా మరి .... Deniki samadanam cheppandi... Purushottham gari vadana currect ane vallu repley evvandi 🙏
@bhavaniballembhavani258
@bhavaniballembhavani258 28 күн бұрын
పరిస్థితులను బట్టి పురుషోత్తం గారు కొంచెం ఆవేశ పడినా... సమన్వయ కర్త ఉదయ్ గారు ఏక పక్షముగా వ్యవహరించినా... సమన్వయ కర్త సహకార ముతో రత్న కిషోర్ గారు లౌకిక జ్ఞానము తో మాటలాడిన... సమా వేషము ఆద్యంతంము సునిశితముగా విని గ్రహించగా పురుషోత్తం గారి వివరణ సరియైన నది స్పష్టముగా అర్థం అగుచున్నది బైబిల్ కళాశాల లో బోధించిన అబద్ధాలు చర్చలలో అవసరమా? లోక జ్ఞానము రత్న కిషోర్ గారికి మరియు అతనినే నమ్మి అనుసరించే వారికి నిజాలు కావచ్చు కానీ దేవుని దృష్టికి వెర్రి తనము , రత్న కిషోర్ గారు చేసిన ప్రతి చర్చలో నాకు తప్ప మరి ఎవరికి ఏమి తెలియదు అనే బావన స్పష్టముగా కనిపించు చున్నది, నేర్చుకోవాలి అనే ఉద్దేశముతో చర్చిస్తే వాస్తవాలు తెలుస 1:24 ుకొగలుగుతారూ ఇది కేవలం నా హితవు మాత్రమే బి. అనిల్ కుమార్ క్రీస్తు సంఘము చింతూరు ఏ ఎస్ ఆర్ జిల్లా
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
ఆయన తండ్రి 🙏
@thechurchofchristsandur9233
@thechurchofchristsandur9233 3 жыл бұрын
devudokkade ane maatalo tandri matrame unnaaru idi correct mugguru unnaaru anedi rcm bhoda
@rajutummala9352
@rajutummala9352 3 жыл бұрын
Purushottam kukka
@rameshmekala257
@rameshmekala257 2 жыл бұрын
ఎవరైనా సరే తెలుగులోనే చెప్పండి. నాలుగు భాషలు నేర్చుకున్నంత మాత్రాన. క్రైస్తవులను. బ్రమ పరచడం మంచి పద్ధతి కాదు. తెలుగులో స్పష్టంగా మాట్లాడండి అందరికీ అర్థమవుతుంది
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
ప్రశ్నోత్తరాల సమయములో పురుషోత్తం గారు బాగా అరిచేసారు కోపముతో....
@ratnakumarchigurupati7590
@ratnakumarchigurupati7590 2 ай бұрын
కిషోర్ గారు మీరు సమాదానాలు ok, host మీరు వన్ సైడ్ అవ్వకూడదు, కిషోర్ గారు మీరు చాలా విద్యావంతులు అయ్యివుండ వచ్చు కానీ మీరు మీ వాళ్ళు ముందు అలా చేయడం మంచి పద్ధతి కాదు
@shalomraj3782
@shalomraj3782 2 жыл бұрын
I request you not to display such type of videos coz the whole world will be watching it, there is no growth of spirituality, what do unbelievers think of.
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
2:48:48 ఈ సమయములో ముగ్గురు దేవుళ్ళు అని అన్నారు
@Michael-lu9ho
@Michael-lu9ho Жыл бұрын
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.....📕 Ekkada mana vallaki.... 😀ఆదియందు....తండ్రి... క్రీస్తు... పరిశుద్ధాత్మ.. భూమి ఆకాశమును సృజించెను.... అని డైరెక్ట్ ఉంటే నమ్ముతారు 😊..... కానీ ..... వాక్యము యొక్క సారాంశం తెలియదు...... Vallaku direct reference le kavali..... Vallu vinaru.... Vallanu anusarinche vallanu kuda vinanivvaru😩nenu kuda mundu ade nammanu kani😁....meeru cheppina దేవత్వము subject chusanu.... Meeru cheppinade currect ani nammutunna anna.... 🙏
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Purushotta brother you are correct, somebody no such this knowledge,
@iGollapalli
@iGollapalli 3 жыл бұрын
Though Purusjotham’s voice is hard, however he is correct and straight forward
@sandapoojitha7314
@sandapoojitha7314 3 жыл бұрын
Rathna kishore Garu vakyanu saranga chepparu okkade dhevudani,purushotham Garu mugguru dhevullu ani chepparu idhi asalu bible accept cheyodhu..
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
కిషోర్ గారు ఒకె దేవుడులో ముగ్గురు వున్నరు అని చెప్పారు అదెలా వాక్యనుసారము?
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
కిషోర్ గారు ఒకె దేవుడులో ముగ్గురు వున్నరు అని చెప్పారు అదెలా వాక్యనుసారము?
@sandapoojitha7314
@sandapoojitha7314 3 жыл бұрын
Dhevudu ane padam lo mugguru vunnarani chepparu rathna kishore garu. Idhi vakyanu Sarame.. Mugguru dhevullu veru veru anadame vakyanu saranga ledhu....because dhevudu okkade kabatti
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
@@sandapoojitha7314 దేవుడు అనె పదములో ముగ్గురు వున్నరు అనేది వాక్యానుసారమైతె ఎది ఒక్క వచనం ఇవ్వండి చుస్తాను
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
He is thinking himself as an intellectual and scholar in Bible or well educated in Oxford.. but I don’t think so.. he may be illiterate or a conceit character. He has to change his CHA rector when he is doing apostolic work or just he should join in some hospital for therapy.
@mareswararaotadicherla2850
@mareswararaotadicherla2850 2 жыл бұрын
ఎవ్వరుఈ పురుషోత్తం గారు?
@chowtapallianjaiah6372
@chowtapallianjaiah6372 3 жыл бұрын
అపోస్తులులు ఏ ఏ విద్యలు చేశారు రత్న కిశోర్ గారూ...
@sreedharkollabathula8281
@sreedharkollabathula8281 2 жыл бұрын
ఈ డిబేట్ లో అంశము గురించి మాట్లాడిన ఇద్దరూ ఏం తేల్చారు అనేది పక్కన పెడితే రత్న కిషోర్ గారు అనుకుంటా , ఆయన ప్రతీ మాట లో నేను ఎక్కువ చదువు కున్నాను ఎక్కువ పుస్తకాలు చదివాను ఎక్కువ సం.. రాలు చదివాను అనే అహం కనిపిస్తుంది. అంతే గాక ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇది మంచి పద్ధతి కాదు, మనం మాట్లాడేది కరక్ట్ అయినా మాట్లాడే పద్ధతి సరి లేక పోతే .మాట్లాడేది వృధా అవుతుంది. కిషోర్ గారు పద్ధతి మార్చు కుంటే మంచిది, పురుషోత్తం గారు అవేశ పడటం లో అర్దం వుంది.
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
3:51:44 ఈ సమయంలో పురుషోత్తం గారు మాట్లాడిన మాట చాలా అభ్యంతరకరముగా వుంది
@dr.sekharreddy3621
@dr.sekharreddy3621 3 жыл бұрын
Purushotam sir good explanation
@isaacekusuma
@isaacekusuma 2 жыл бұрын
యషువ మెస్సీయ (యేసుక్రీస్తు) దేవుడు అని బైబిలులో ఒక్క వాక్యం కూడా లేదట: మరి ఈ గుడ్డి దద్దమ్మ యే బైబిలులో చదివాడో లేక యే బైబిలు తిరగవేస్తున్నాడో మరి? ఉంటే చూపించమని సవాల్ చేసిన ఒక ముస్లిం: అతనికి నా సమాదానం. ============================================================ బ్రదర్: ఇజక్ ఇ. కుసుమ 1, అ.కార్య 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 2, తీతు 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 3, రోమా 9:5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 4, 1.తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ముస్లిం సోదరుడా! సరిపోతాయా ఇంకా కావాలా? యేసు దేవుడు కాడు అని మీ ఖురాన్లో ఉంది కాని బైబిల్లో అలా లేదు. బైబిల్లో ఆయన దేవుడు అనే ఉంది. నువ్వు నీ పవిత్రగ్రంధమైన ఖురాన్ ని ఎలా భక్తి శ్రద్దలతో చదువుతావో అలాగే బైబిలుని కూడా చదివితే తెలుస్తుంది. నీవు ఖురాన్ ని భక్తి శ్రద్దలతో చదువుతూ, బైబిలుని విమర్శనాదృస్టితో చదివితే బైబిలు నీకెలా అర్దం అవుతుంది? నేడైనా నీ పద్దతి మార్చుకో. బాగుపడతావు. లేదా నరకానికి పోతావు. నీ ఆత్మను నీవే రక్షించుకో: బ్రదర్: ఐజక్ ఇ. కుసుమ 98493 85038
@followersofjesuschrist
@followersofjesuschrist 3 жыл бұрын
రత్న కిషోర్ గారు తన జ్నానాన్ని చూపి గెలవలనుకుంటున్నారు,అంతే కాదు ఎదుటివారిని బయపెట్టే ప్రయత్నం కుడా చేస్తున్నారు. వాక్చాతుర్యం కూడా చూపుతున్నారు ఇతని జ్నానం వల్ల అసలు ఉపయొగమే లేదు. Use less words
@user-fs1vj8lj7l
@user-fs1vj8lj7l 2 жыл бұрын
Yes అన్న.
@user-fs1vj8lj7l
@user-fs1vj8lj7l 2 жыл бұрын
అన్న.. ఈ డిబేట్ మీద ఒక వీడియో చెయ్యగలరు.
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Kishore thinking all listeners as fools... scholars doesn’t criticise even a fool.. they will try to teach him rather not dominate .
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 3 жыл бұрын
John(యోహాను సువార్త) 17:24,25 24.తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి. 25.నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 3 жыл бұрын
John(యోహాను సువార్త) 8:16,17,18 16.నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17.మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 18.నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.
@DILIPBGMIYT
@DILIPBGMIYT 2 жыл бұрын
BP patient 😅😁😁😁😅
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 2 жыл бұрын
ఈ రత్న కిషోర్ తేడా గా వున్నాడు జర భద్రం.👍🙏
@akhilkattempudi4855
@akhilkattempudi4855 2 жыл бұрын
Naveen Kumar Theda jara jagratha
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
Yesuuu...he has to consult some mental doctor
@James4.7
@James4.7 Жыл бұрын
Who's this guy says like that...pls dont under estimate him
@k.chinniraja8727
@k.chinniraja8727 Жыл бұрын
వ్యక్తి గత దుషణకు వెళ్తున్నారు. మళ్ళీ మీ channel లో దేవుని వాక్యాల!!!
@user-fs1vj8lj7l
@user-fs1vj8lj7l 2 жыл бұрын
మనకు ఒక్కడే దేవుడున్నాడు.. ఆయన తండ్రి మాత్రమే.1 కొరింది 8:5,6
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
చిన్న రాజుగారు అడిగిన ప్రశ్న ఒకటి కిషోర్ గారు చెప్పింది మరోకటి
@pmahithamohan8356
@pmahithamohan8356 3 жыл бұрын
Purushottam nuvu దేవుని sevakudu ela ayyavu ra babu nuvu question ans chepaleka potunavu
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
చిన్న రాజ అడిగిన ప్రశ్న అడిగే అతనికే క్లారిటీ లేదు ఏమి అడగాలో ఎలా అడగాలో...
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
@@wordoftruth4937 ఎలోహిమ్ అనె పదములో ముగ్గురు వున్నట్టు వాక్యము చుపమని అడిగారు అంతకన్న స్పష్టత ఎమి కావాలి
@COC-SRINIVASAPURAM0
@COC-SRINIVASAPURAM0 Жыл бұрын
Nuv pore reyy
@d.rajaraochurchofchristvuy2077
@d.rajaraochurchofchristvuy2077 2 жыл бұрын
It is very waste debate, it is not useful for anyone
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
పురుషోత్తంగారు చెప్పింది వాక్యనుసారముగా వుంది
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
మాణిక్యం గారు తమర అంటే మీరు ఇద్దరు ఒక్కటే అన్నమాట ఐతే ఆయన క్రీస్తును దేవుడు అంటున్నారు ఆయనను ఏమి మాట్లాడారా????
@sandapoojitha7314
@sandapoojitha7314 3 жыл бұрын
Mugguru dhevullu anedhi vakyanu sarama..... brother
@narendraprakash6565
@narendraprakash6565 2 жыл бұрын
@@sandapoojitha7314 read bible well
@johnpaulflynnloda9954
@johnpaulflynnloda9954 2 жыл бұрын
మీరు యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోరుగా ఐతే మీరు యేసుక్రీస్తుని దేవుడు గా ఒప్పుకున్నారు హమ్మయ్యా పురుషోత్తం గారు వాక్యానుసారమే చెప్పారు అన్నారుగా
@COC-SRINIVASAPURAM0
@COC-SRINIVASAPURAM0 Жыл бұрын
Nuv pore reyyy
@mosesbabu5265
@mosesbabu5265 2 жыл бұрын
ఈ లాంటి బి. పి. ఉన్నవాళ్లు ఎందుకు డిబేట్ చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న
@sundarapalliprasad7762
@sundarapalliprasad7762 2 жыл бұрын
మీకు అధ్యక్షత చేయడమే రాదు
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
దేవుడు ఒక్కడె అనె మాటలో ముగ్గురు వున్నట్టు కిషోర్ గారు వాక్యముతో చుపలేకపొయరు
@rajutummala9352
@rajutummala9352 3 жыл бұрын
Pora kukka manikyam ga sannasi
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
@@rajutummala9352 ayyaa నువ్వు క్రైస్తవుడవెనా?
@sekherbabu3031
@sekherbabu3031 Жыл бұрын
నీకు కనపడదు..బ్రో.. మారుమనస్సు ఉంటే..?
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@James4.7 what perfectly said? How many gods in the bible?
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@James4.7 అధికారంలో యేసుక్రీస్తు దేవునితో సమానుడా?
అంశము :  దేవత్వము // Bro. Ratna Kishore Garu  Vijayawada
58:36
Church of Christ - Vegivaripalem
Рет қаралды 23 М.
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 21 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 96 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Оказался НЕНУЖНЫМ и Его БРОСИЛИ🐶💀
0:38
ИССЛЕДОВАТЕЛЬ
Рет қаралды 4,5 МЛН
🚓КОПЫ явно такого НЕ ЖДАЛИ🫣#shorts
0:19
How is it possible? 😅 #behindthescenes? #vfx
0:19
The Quinetto's
Рет қаралды 43 МЛН
And how are they not embarrassed?
0:19
Rinuella
Рет қаралды 26 МЛН
Такие сладости мама точно разрешит
0:22
Даша Боровик
Рет қаралды 4,7 МЛН
Типичный банан 🍌 #shorts #глазунов #юмор
0:18
Andrew Glazunov
Рет қаралды 1,9 МЛН