Yet Another CHURCH OF CHRIST Preacher

  Рет қаралды 5,109

Right Theology Forum

Right Theology Forum

Жыл бұрын

What a Tragedy?!

Пікірлер: 176
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
జాన్ క్రిస్టీఫెర్ గారు.....నిజమైన దేవుని స్వభావం.....నెమ్మది.....అవన్నీ నాకు కనిపించాయి..... చాలా సహనంగా...మాట్లాడారు మిమ్మును బట్టి దేవునికి వందనాలు.
@lyn9549
@lyn9549 Жыл бұрын
క్రిస్టఫేర్ అన్న దయచేసి మీ విలువైన సమయాన్ని వృథా చేయకండీ, మా సమయం కుడా వృధా ఆయుతుంది, ఈ లాంటి వెకిలి చేష్టలు చేయడానికే ఈ లాంటి వారు ఉంటారు.
@pradeepcbcs
@pradeepcbcs Жыл бұрын
1.సత్యబోధను చేయడం 2.సంఘాన్ని educate చేయడం 3 Exposing Errors trace చేయడం Right theology forum John Anna praise the Lord. లెముయేలు లాంటి వారితో మాట్లాడి సమయం వృథా చేయకుండా వుండటం మంచిది అన్న..
@JESUSSERVANTSCHRISTIANTELUGU
@JESUSSERVANTSCHRISTIANTELUGU Жыл бұрын
RTF కు నా మనవి మీది చాలా విలువైన platform. దయచేసి ఇలాంటి బుర్రలేని వాళ్ళని తీసుకు రాకండి. చూసే మా టైం వేస్ట్ అనిపిస్తుంది.
@VinodKumar-xt1jn
@VinodKumar-xt1jn Жыл бұрын
Mr.Lemuel background speaks about his instability. As he has no any other option he became a preacher. He is a business man.
@ebby247
@ebby247 Жыл бұрын
Yes he has no clarity.bhe is completely contradictory
@sunilkumarnethala2259
@sunilkumarnethala2259 Жыл бұрын
How arrogant Mr. Lemuel is ? He doesn't want to tell his convictions atleast. So sad.
@jesusgraceministries6547
@jesusgraceministries6547 Жыл бұрын
చేతకానప్పుడు వెకిలింపులు ఉంటాయి
@trinadhk1319
@trinadhk1319 Жыл бұрын
Praise the Lord🙏, Sir and all. Reg: 🌟'యేసుక్రీస్తులో దైవత్వం'✝️ -------------------------------------------------- పరలోకములో 'మహా దేవుడు' 🙏 యేసుక్రీస్తు 🙏 -------------------------------------------------- యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. నరుల యొద్దకు వచ్చిన యేసుక్రీస్తు - ----------------- 1) దేవునియొద్ద దేవుడు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.] 2) మహా దేవుడు: తీతుకు 2:13,14 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్‌క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను. Titus 2:13,14 (KJV) Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works. Titus 02:13,14 (Greek) Looking for the blessed hope and appearance of the glory of the great God and saviour of us, Jesus Christ. Who gave himself for us, that he might redeem us from all lawlessness and might purity for himself a people of his own, zealous of good works. రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారి యైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. గమనిక: ----------- పరలోకములో యేసుక్రీస్తును దేవుడు సృష్టిస్తే, యేసుక్రీస్తు 'సృష్టము' ఔతారు. అప్పుడు - 1) విశ్వాసులు సృష్టమును పూజించిన వారు ఔతారు: రోమీయులకు 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. 2) పరలోకములో సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును ముందు నిల్చునే పరిస్థితి యేసుక్రీస్తుకు వస్తుంది: ప్రకటన గ్రంథం 5:13 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును పొందనర్హు డని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. -----o-----
@suryaprakasaraokorrapolu5952
@suryaprakasaraokorrapolu5952 Жыл бұрын
Brother John,you are facing Lemuel who is having full of arrogance.he is unfit for
@desertrose6516
@desertrose6516 Жыл бұрын
John Christopher garu, God is teaching you patience.
@bro.corneliusakumarthi2108
@bro.corneliusakumarthi2108 Жыл бұрын
Anna , please don't allow this kind of people such truthlessLemuel
@sureshbabuc1513
@sureshbabuc1513 Жыл бұрын
నిజంగానే టైమ్ waste అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా ... లేమూయేలు గారు పద్దతి కాదు ఇది
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Brother గారు , నిజముగా సత్యాన్ని తెలుసుకోవాలని అడిగితె చెప్పడానికి నేను సిద్దం కానీ john క్రిస్టోఫర్(rtf ) కుయుకితితో అడగకూడదు కదా బ్రదర్ Rtf ఒక్క mindsetతో ఉండి తనకు ఏ జవాబు రావలెనో అంతవరకే తీసుకొంటాడు ఇది 100% wrong
@Jbskjbsk
@Jbskjbsk Жыл бұрын
​@@luckylemu6583 chalandi mi coverings merento memu chudaamu Johny Anna ento memu 700 videos lo chudaamu
@09595bob
@09595bob Жыл бұрын
I sincerely and whole heartedly appreciate your patience. But I encourage you not to have so much of humility. But ask the basic fundamental questions STRAIGHT & HARD to these kind of people. And secondly it's advised to have a proper debate with these people. soft interactions aren't really working out to bring the their reality and truth . lastly do not ignore such requests from these type of people but put them on air. Hats off to RTF . I LOVE YOU ALL THE PANELISTS in RTF.
@prettyroy7381
@prettyroy7381 Жыл бұрын
One thing which we can't but appreciate: without being ready with anything substantial, he so confidently came forward!!
@VinayKumar-tt7qz
@VinayKumar-tt7qz Жыл бұрын
Now RTF is experiencing reality , how people are understanding bible.
@PavanKumar-coc
@PavanKumar-coc Жыл бұрын
Sir Jhon garu elanti off mind vunna vallaki platform ivvacandi Sir dayachesi vintunna make chiraku vesindi miru ela barincharu Sir mi orpu ki vandanalu 🙏🙏🙏
@VinodKumar-xt1jn
@VinodKumar-xt1jn Жыл бұрын
Christopher brother it's very clear that he is ignorant. He said all the COCs are not same. We didn't say we have different views. He said they have different views about their COC. He is very childish, arrogant etc
@shalemrajumoddu373
@shalemrajumoddu373 Жыл бұрын
Sodara, yapral brother tell me, what doctrine you follow..do you have any idea , about you speak..
@brorajpaulkadapa2555
@brorajpaulkadapa2555 11 ай бұрын
Church of Christ varu satyam eppudu chepparu varini adigi vyardham
@satyasambandi7524
@satyasambandi7524 Жыл бұрын
ఇతను ఒక మెంటల్ కేసుల కనబడుతున్నాడే! అడిగినదానికి సూటిగా సమాధానం చెప్పటం లేదు.
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ఎర్రగడ్డలో హాస్పటిలో ఉన్నవారికి అందరు అలాగానే కనబడుతారు 😇
@jayarajupakki7034
@jayarajupakki7034 Жыл бұрын
కాస్త ఎదుటివాళ్ళు ఏం చెప్తున్నారో/అడుగుతున్నారో విని దానికి అనుగుణంగా రెస్పాండ్ అయ్యి ఉండి ఉంటే లెమూయేలు గారి పట్ల చూసేవారిలో అంగీకరించకపోయినా, కాస్త గౌరవం కలిగి ఉండేది. మాది సత్యం అని చెప్పుకుతిరుగుతున్న వారు ఇంత విడ్డూరంగా, చైల్డిష్ గా మాట్లాడటం చూడ్డానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది...
@anil-anthony
@anil-anthony Ай бұрын
Lemuel... 😂 .. Oka question aina sariga answer chepandi....
@wilsonsundayla567
@wilsonsundayla567 Жыл бұрын
లెమూయేల్ లాంటి brainless fools ని కూకోబెట్టి ఇలా సమయము వృధా చెయ్యకండి Bro Johnny
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Fools మీరు అయియుండి ఎదుటివారు కూడా అలాగే కనబడుతారు you brainless fellow 😮
@ramjoseph5179
@ramjoseph5179 Жыл бұрын
COC guys are completely messed up
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
🤔👎🤷‍♂️🤦‍♂️
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
true entire Christianity messed up
@ramjoseph5179
@ramjoseph5179 Жыл бұрын
@@luckylemu6583 How?
@Benoni1225
@Benoni1225 Жыл бұрын
RTF is right always.just because Mr Lemuel says wrong, RTF does not become wrong.he is in heights of ignorance and depths of darkness.God alone has to give him understanding.
@aaronsingaraju5101
@aaronsingaraju5101 Жыл бұрын
జాన్ అన్న వీడికి బుర్రలేదు అని క్లియర్ గా అర్ధమవుతుంది
@naundruvenkatarao1551
@naundruvenkatarao1551 Жыл бұрын
You tube lo screen meda kanipinchalani Lemuel ki aasha anukunta . KZbin channel start chesuko Bhai. Valuable platform neekenduku
@THECHURCHOFCHRISTROM
@THECHURCHOFCHRISTROM Жыл бұрын
RTF John brother, greetings to you in the name of our lord Jesus Christ, kindly let me know if we can have a discussion
@trinadhk1319
@trinadhk1319 Жыл бұрын
Praise the Lord🙏,Sir and all. Reg:🌟'యేసుక్రీస్తులో దైవత్వం'✝️ -------------------------------------------------- బైబిలు ప్రకారము 🙏పరలోకంలో ముగ్గురు దేవుళ్ళు🙏 -------------------------------------------------- సమాన హోదా గల ముగ్గురు మధ్య విడదీయలేని బంధము - త్రిత్వము: 'త్రిత్వము' యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినప్పుడు: మార్కు సువార్త 1:9-11 యేసు ... బాప్తిస్మము పొందెను ... పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు ... మరియు నీవు నా ప్రియ కుమారుడవు ... యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 'త్రిత్వము' విశ్వాసికి 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ'లో బాప్తిస్మము: మత్తయి సువార్త 28:18-20 (పునరుత్థానుడైన) యేసు మీరు ... తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు ... 'త్రిత్వము' - విశ్వాసికి 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ'ల తోడు ఉండాలి: 2 కోరింథీయులకు 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. సమాన హోదా: --------------------- పరలోకములో ఉన్న 'తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ'ల యొక్క 'ఆత్మ'లు - 'పరిశుద్ధాత్మ'లు. కాబట్టి, ఒకరు దేవుడు ఐతే, ముగ్గురు కూడా దేవుళ్ళు ఔతారు. పరలోకంలో ఉన్న దేవునియొక్క ఆత్మ - 'పరిశుద్దాత్మ': ఆదికాండము 1:2 దేవుని "ఆత్మ" జలములపైన అల్లాడుచుండెను. లేవీయకాండము 11:44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను "పరిశుద్ధుడ" ను. దానియేలు 2:19 "పరలోకమందున్న" దేవుని స్తుతించెను. పరలోకం నుండి దిగివచ్చి కన్యక మరియ లో ప్రవేశించిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ - 'పరిశుద్ధాత్మ': యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు)- "పరలోకము" నుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. లూకా సువార్త 1:30-35 మరియ నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత "పరిశుద్ధాత్మ" నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడన బడును. రోమీయులకు 1:5 యేసుక్రీస్తు ... మృతులలో నుండి పునరుత్థానుడై నందున "పరిశుద్ధమైన ఆత్మ" ను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మయొక్క ఆత్మ - 'పరిశుద్ధాత్మ': యోహాను సువార్త 14:26 ఆదరణకర్త, అనగా "తండ్రి నా నామమున పంపబోవు" (అనగా పరలోకము నుండి) "పరిశుద్ధాత్మ" సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 16:13,14 (యేసుక్రీస్తు) - అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన "ఆత్మ" వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యము లోనికి నడిపించును ... ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. -----o-----
@LightHouseMusicschool
@LightHouseMusicschool Жыл бұрын
Lemuel brother doesn't know speak.
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
జాన్ క్రిస్టాఫర్ గారు....ఇలాంటి వాళ్ళని చర్చకు పిలవకండి బుర్రలేని వాళ్ళకి ఏం చెప్పిన అర్ధం కాదు
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
True it’s applicable both sides బుద్దిలేని నీలాంటి massges ఇవ్వడం wah 🤦‍♂️
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Salomomu garu
@chintadaajaykumar6790
@chintadaajaykumar6790 Жыл бұрын
John Christopher garu meeru chala patience tho unnaru.good sir
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Жыл бұрын
Kreestu shareeranni inni Vela mukkaluga cheyakandi Lemuel garu . Ala cheste manalo aikamatyam lopistundi .Manam kuda Aayanni siluva vesina vaarikante adhwannam ayi potamu ..
@humpybulla2361
@humpybulla2361 Жыл бұрын
Church of Christ ki representative Christ aithe intha galibili undi emiti!! Yesu kristhu prabhuvala varu galibili ki karakudu Karu ani na Grandham chepthundi!!
@rcmchurchrajapangidigudem1007
@rcmchurchrajapangidigudem1007 Жыл бұрын
John Christopher garu devudu miku sahanamuni yekkuvaga echaru,, praise the lord
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Жыл бұрын
Anni Sanghalu Kreestuvi maatrame Ani meeru telusukovali Bro.Lemuel. Inkevarivo kaavu .
@suryaprakasaraokorrapolu5952
@suryaprakasaraokorrapolu5952 Жыл бұрын
👍👍👍
@savalasugnanam5540
@savalasugnanam5540 Жыл бұрын
Lemuel brother mee mobile send chestaara
@chintadaajaykumar6790
@chintadaajaykumar6790 Жыл бұрын
John Christopher garu meeru superb 👌 👏 excellent sir
@LightHouseMusicschool
@LightHouseMusicschool Жыл бұрын
We have respect and good opinion RTF Christopher garu( sir).we are eagerly waiting for every new program to learn about new things. Please don't discuss with this kind of people, please don't waste your valuable time. Please don't post this kind of programs RTF channel.
@prabhukumar1049
@prabhukumar1049 Жыл бұрын
ఖతం.... దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం.. 🤷‍♂️ యేసు దేవుడే కదా... 🤣
@freemanrks2983
@freemanrks2983 Жыл бұрын
Brother please don’t talk to this kind of people, he is just like a Pharisee. Waste of time, we can see lot of arrogance.
@yempellidevendar
@yempellidevendar Жыл бұрын
John Christopher anna patience❤️
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
2cor 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.౹ 4:4 In whom the god of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. 4:5 [5-6] -అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 4:5 For we preach not ourselves, but Christ Jesus the Lord; and ourselves your servants for Jesus' sake. Ephesians 1:16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ 1:16 Cease not to give thanks for you, making mention of you in my prayers; 1:17 [17-19] మరియు మీ మనోనేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.౹ 1:17 That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him: 1:18 1:18 The eyes of your understanding being enlightened; that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints, 1:19 1:19 And what is the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power, 1:20 [20-21] ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ 1:20 Which he wrought in Christ, when he raised him from the dead, and set him at his own right hand in the heavenly places, 1:21 1:21 Far above all principality, and power, and might, and dominion, and every name that is named, not only in this world, but also in that which is to come: 1:22 మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.౹ 1:22 And hath put all things under his feet, and gave him to be the head over all things to the church, 1:23 ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. 1:23 Which is his body, the fulness of him that filleth all in all.
@myview12345
@myview12345 Жыл бұрын
Anna please record the phone conversation and play here before the discussion starts
@sudhakarnissi7149
@sudhakarnissi7149 Жыл бұрын
Wow, amazing opponent.. bro.Lemuel,you r not confident enough to say what is your faith in public.
@KiranKumar-kh6yz
@KiranKumar-kh6yz Жыл бұрын
Evarayya ee kotta maalokan ayyagaaru, ilaaanti vaallani endku theskoni vosthunnaru
@joel9710
@joel9710 Жыл бұрын
ఇప్పుడు త్రిత్వము నమ్ముతున్న సంఘాలు అన్ని ఒకే భోధలో ఉన్నాయా బ్రదర్.... త్రిత్వము నమ్మే వాళ్లంతా ఒకే మాట మీద ఉన్నారా....?
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
👌👍🙏
@Godofson143
@Godofson143 Жыл бұрын
బాగా అడిగావు బ్రదర్
@AN34567
@AN34567 Жыл бұрын
Adima apostles cheppindi okay thrati meda nadavalani ..names different undochu kani doctrine okatay undali
@asromstudio5952
@asromstudio5952 Жыл бұрын
Lemuel is full of biased..mindset....and confused
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Aa ekili navvu enti ayya babu
@anil-anthony
@anil-anthony Ай бұрын
Navuthadu enti😂😂😂😂
@ramolaavileli9238
@ramolaavileli9238 Жыл бұрын
Christopher Garu.. God gave you extreme patience, please do not waste your precious time talking to people like this.. Proverbs 18:13. Overall this church of Christ topic put a big worry in my heart.. how Satan is trying its hardest to twist people s heart to wrong practices.. Lord Please Save India.. especially Andhra & Telangana. We need to pray more 🙌🏻
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Proverbs 14:12 ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. 14:12 There is a way which seemeth right unto a man, but the end thereof are the ways of death. 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. 16:25 There is a way that seemeth right unto a man, but the end thereof are the ways of death.
@ramolaavileli9238
@ramolaavileli9238 Жыл бұрын
@@luckylemu6583 సామెతలు18:13 సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. Proverbs 18:13 He that answereth a matter before he heareth it, it is folly and shame unto him. Note this, you were doing exactly this. You don’t have any humbleness at all.. you don’t deserve to sit with RTF team, John Christopher Garu was kind enough to invite you to this, you missed the opportunity to know the truth. It’s such a Shame.. wake up brother.. Lord is coming soon..,
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Super Brother nice quote what’s wrong in that మీకు ఏ జవాబు కలవో కుయుక్తితో అపవాది సంబంధమైన సంగతులు ముందెతెలుసు కాబటి ఎదిరించాను
@shalemrajumoddu373
@shalemrajumoddu373 Жыл бұрын
He spoke as really yapral person.. He knows nothing, but came
@savalasugnanam5540
@savalasugnanam5540 Жыл бұрын
Anna Lemuel gaari mobile nomber istara ayana question ki answers cheppadam raaka pillala manasthathwam matalu maatladuthunnaaru okasari matlaadali Lemuel gaaritho
@RightTheologyForum
@RightTheologyForum Жыл бұрын
Sorry brother, it’s not fair to share his number. Pls ask him directly, you can find his replies here.
@savalasugnanam5540
@savalasugnanam5540 Жыл бұрын
@@RightTheologyForum sir Lemuel gaaritho nenu matlaadadam yela. Ikkada ayana ayana chusi yeppudu reply istaaru
@RaviKumar-er9rk
@RaviKumar-er9rk Жыл бұрын
@@RightTheologyForum brother send your number
@gouragallarajesh2504
@gouragallarajesh2504 Жыл бұрын
Anna I was wondering inta mandi Jesus gurinchi tappudu avagahana kaligivunnara
@VinayKumar-tt7qz
@VinayKumar-tt7qz Жыл бұрын
Satan is king of confusion, he tries to confuse people and unable people to understand the truth, so its very important for god to provide this wisdom so that peoples understand.
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
True Brother 👍
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Games adathund Lemuyelu
@sumithreddy8629
@sumithreddy8629 Жыл бұрын
Pagal ga matladthunnadu
@raghubabu3060
@raghubabu3060 Жыл бұрын
ఎందుకండీ.. జాన్ క్రిస్టాఫర్ గారు ఇలాంటి మెంటల్ గాళ్ళతో ....టైమ్ వేస్ట్.
@freemanrks2983
@freemanrks2983 Жыл бұрын
Lemuel నువ్వు వున్నవా సత్యభోధలో?
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Yes 100% 👍
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
@@luckylemu6583 ప్రశ్న అర్ధం కాలేదు అనుకుంటా అసత్య బోధ అనలేదు.... సత్య బోధ అన్నారు
@abmk9033
@abmk9033 Жыл бұрын
లెమూయేలు గారు john గారు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నారు మీరు వె కిలిగా నవ్వు తున్నారు....
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
Yenduku sir e lanti burraleni vaallatho discuss chesi Rtf sthayini thaginchakandi pls
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
kiran kumar busi నీ బూర మొత్తము దోబీసింది బుద్ధిలేని బుసి కాస్త మాట్లాలు జాగ్రత నాకు పదాలను వాడ్డంతెలుసు
@evanharper7931
@evanharper7931 Жыл бұрын
jhonny anna.. hatsoff to ur patience.. these brain less lemuell makes me go mad.. they are divine but not God... speechless. evari istam vachinattu vallu explain chestunnaru.
@srinivasbadigunchala8274
@srinivasbadigunchala8274 7 ай бұрын
Prasad thammudulaa unnadu😂
@joel9710
@joel9710 Жыл бұрын
రాజమండ్రీ లో ఉన్న John Wesley గారు నడుపుతున్న సంఘం పేరు కూడా క్రీస్తు సంఘం అనే ఉంది ఆయన త్రిత్వము నమ్ముతారు... క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్లంతా ఒక denomination లో లేరు...స్వతంత్రంగా సంఘాలు నడుపుతున్న వాళ్ళు చాలా మంది క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని నడుపుతారు...ఇది మీకు కూడా తెలుసు కానీ ఏమీ తెలియని వాడిలాగా అందరూ ఒకే denomination లో ఉన్నారు కానీ వాళ్ళు ఒక బోధ లో లేరు అని ప్రచారం చెయ్యడం ఏమీ బాగా లేదు.... త్రిత్వము నమ్మే వాళ్లంతా ఒకే బోధ లో ఏమీ లేరు బ్రదర్... వీళ్లంతా ఏమీ గ్రహాంతర జీవితాలు బ్రతకడం లేదు అందరి బోధలు తెలుసు...
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
మా సంఘం పేరు కూడా క్రీస్తు సంఘమే....కాని మేము త్రిత్వాన్ని నమ్ముతాము....
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Lemiyelu anna foreign fund unda
@Kishorekumar-xj4wj
@Kishorekumar-xj4wj 7 ай бұрын
Intha thingarodine interview chestara
@sanjayy007
@sanjayy007 10 ай бұрын
దేవుని జ్ఞానం కలిగినటువంటి మనిషితో అపవాది ఏవిధంగా సంభాషిస్తాడు అనేది ఈ వీడియో ద్వారా తెలుస్తున్నది, rtf వారి అన్ని వీడియోలు చూస్తే దేవుని జ్ఞానానికి సంబంధించినటువంటి లోతైన విషయాలు అర్థమవుతాయి. rtf వారి విలువైన సమయాన్ని ఇటువంటి వారి కోసం వేస్ట్ చేయకూడదు. దేవునికి వెచ్చించాల్సిన సమయాన్ని అపవాది ఈ విధంగా దొంగిలిస్తాడు అంటే బహుశా ఇదేనేమో?
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Ekili navu vaddu anna
@crazyrider6917
@crazyrider6917 Жыл бұрын
This Lemuel is a non sense person
@suvarnay2645
@suvarnay2645 Жыл бұрын
క్రీస్తు పేరు పెట్టుకుని ఆయనకి చెడ్డపేరు తెస్తున్నారు 🤦🤦🤦🤦 లేమూయెలు గారు క్రీస్తు సంఘం. జాన్ అన్న క్రీస్తు సంఘము కాదు. కానీ, లేమూయేలు గారు ముందు మీరు మర్యాదగా కూర్చోవడం ,మర్యాదగా మాట్లాడం నేర్చుకోండి. ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడం నేర్చుకోండి. ప్రశకి ప్రశ్న సమాధానం కాదు. అంతా అహంకారం మీకు పనికి రాదు. జాన్ అన్నా నెమ్మది గా ఓపికగా మాట్లాడుతున్నారు🙏
@sureshbabuc1513
@sureshbabuc1513 Жыл бұрын
దైవత్వం లేకుండా దైవత్వం లో ఏలా ఉంటారు?
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
According to the Bible Ephesians 4:4-5 1Cor 8:6-8
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
క్రీస్తుకి 100% దేవత్వము ఉన్నది
@sureshbabuc1513
@sureshbabuc1513 Жыл бұрын
Apudu aaradhanaku arhudu avuthadu kada bro.
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Veedu nikamuga ghost anna
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
rtf లో ghost కూర్చొని దేవుని పని చెడగొడుతునాడు ramaiah bandi కి లైట్ లేకపాయ ఆ ghostuకీ support చేస్తున్న నువ్వు ఒక్క సాతాన్ గానివి 2కోరి 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.౹ 4:4 In whom the god of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should 18:38 shine unto them.
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
veedu అని lemuel గారి గురించి అనటం చాలా చాలా తప్పు.నువ్వు క్రీస్తుసంఘము నకు చెందినవాడవు కాకపోతే నీకు నరకమే గతి. నీ contact నెంబర్ పెట్టు.నువ్వు మనుష్యులు బైబిల్ కి విరోధముగా పెట్టుకున్న ఏ సంఘానికి చెందినవాడవు?చెప్పు.
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వాక్యము తప్పు ఎవరు మాట్లాడినా correct చేయటంతెలిస్తే దాన్ని గూర్చే చర్చించండి.వ్యక్తిగత ముగా మాట్లాడవద్దు.
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
Lemuel గారు 4కోట్లు రూపాయలు సొంత డబ్బు ఖర్చుపెట్టి church bulding సికింద్రాబాద్ యాప్రాల్ లో కట్టించిన గొప్ప భక్తి పరుడు,సత్యం ప్రకటించాలని పట్టుదల కలిగిన వ్యక్తి.అందరూ బైబిల్ నే అనుసరించాలి అని కోరుకునే గొప్ప వ్యక్తి. ఈసారి ఎవరైనా వ్యక్తిగతముగా మాట్లడితే matter చాలా serious గా ఉంటుంది.మాట్లాడిన వారుని గూర్చి John kristoper గారు ఇంతవరకూ కూడా ఇలా వ్యక్తులను గూర్చి మాట్లాడవద్దు అని చెప్పలేదు.దీన్ని బట్టి ఏ మాత్రమూ common sence లేని వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నారని తెలుస్తుంది. Doctrine విషయంలో ఏది సత్యమో దాని గురించి ఎక్కడికైనా వెళ్తాము. కానీ వ్యక్తిత్వం గురించి మాట్లడితే Becareful.
@ebby247
@ebby247 Жыл бұрын
ఈ భూమి మీద COC representative లేక పోతే మరీ నువ్వు ఎందుకు లైవెలో వచ్చావు Lemuel aacharya??? Turkey కోడి లాగా ఉన్నారు సిర్ Lemuel gaaru
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ఇది కదా క్రీస్తుని దూషించడం ? కుక్కలాగా వాంతికి తిరిగి నట్టుఉన్నారు Ebby గారు
@prembabuyaramothu
@prembabuyaramothu Жыл бұрын
Anna veellatho debite vaddu, They don't have minimum moral values
@sowmya3412
@sowmya3412 Жыл бұрын
Nejanga chala time waste anna,eyanaku matalade paddati kuda radu john anna chala waste chesaru elanti vallto
@naundruvenkatarao1551
@naundruvenkatarao1551 Жыл бұрын
Time waste with lamuel
@guru-1970
@guru-1970 Жыл бұрын
ఇతన్ని మళ్లీ పిలవాలా? సమయాన్ని వృధా చేయవద్దు
@musicwarriors1
@musicwarriors1 Жыл бұрын
అయ్యా క్రిస్టఫర్ గారు బుర్ర బుద్ధి లేని ఇటువంటి వారిని తీసుకు వచ్చి ఇంటర్వ్యూలు చేసి మీ టైం వేస్ట్ చేసుకొని మా టైం వేస్ట్ చేయకండి అతడు మాట్లాడే విధానం మీరు ఫోన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అప్పుడే మీతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి గురించి అవగాహనకు వచ్చి మనమిద్దరం ని ఇంటర్వ్యూ చేయవచ్చు అని మీకు అనిపించినప్పుడు చేయండి అంతేగాని తలాతోకా లేకుండా మాట్లాడే వారిని తీసుకువచ్చి ఇంటర్వ్యూ లు చేయకండి ప్లీజ్
@kirankumarbusi6090
@kirankumarbusi6090 Жыл бұрын
పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా వుంది,అతని వాదన.(లేమూయేలు)
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ఓ బుద్ధిలేని busi మొదట నీకు అర్ధమైతేగా నేను వాదించింది మొట్టమొదట నిను పిచోని chesaru ఇప్పుడు నీ కంటికి అందరు అలాగే కనబడుతున్నారు కదా నీకు ఓ బుద్దిలేని busi
@kirankumarlaladi5029
@kirankumarlaladi5029 Жыл бұрын
Time waste...hurry worry ga unadu
@freemanrks2983
@freemanrks2983 Жыл бұрын
Church of Christ వారి wrong doctrine Ni expose చేసినందుకు మీకు మీకు వందనాలు. సహోదరులారా దయచేసి గమనించండి..
@PavanKumar-coc
@PavanKumar-coc Жыл бұрын
Vandanalu sahodhara church of christ lu Anni okati kadu sodhara trinity namme church of christ kuda vundi miru gamanincha galaru
@Godofson143
@Godofson143 Жыл бұрын
తమ్ముడు సూపర్ గా అడిగావ్ క్రీస్తు సంఘము తెలియకుండా సత్యము లోనికి ఎలా వస్తాడు ఆయన గారు
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Thanks Brother, He doesn’t not know the truth and he is doing to digging the truth what big joke😃
@shalemrajumoddu373
@shalemrajumoddu373 Жыл бұрын
If he knows, let him tell..
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
ఒకడు క్రీస్తుసంఘము మాది కాదు.మాది వేరే సంఘము అనుకుంటే మాది క్రీస్తుసంఘము కాదు ,మా సంఘము క్రీస్తుకు సంబంధించినది కాదు వేరే వాళ్ల కు చెందినదని అర్ధము. ఉదాహరణకు CSI అనుకుంటే వాళ్లు మా సంఘము CSI కు చెందినది ,క్రీస్తుకు చెందినది కాదు అని.అలాగే మిగతావి కూడా వారిది క్రీస్తుసంఘము కాక పోతే వాళ్ళు వెళ్లే సంఘము క్రీస్తుకు చెందినది కాదని అర్ధము. కానీ Lemuel గారు bible ప్రకారం క్రీస్తుసంఘము నకు చెందినవారు. మిగతా వారు మీరు వెళ్లే సంఘము క్రీస్తుసంఘము కాకపోతే మా సంఘానికి క్రీస్తుకు సంబంధము లేదని indirect గా చెప్పుకున్నట్లు. so Lemuel గారు 100శాతం లేఖనాను సారమైన సత్య సంఘము లో వున్నారు.right doctrine లో వున్నారు. మీలో ఎవరైనా క్రీస్తుసంఘము లో లేకపోతే మీరు wrong doctrine లో వున్నారు. దీన్ని బట్టి లేఖనాను సారమైన సత్య సంఘములో ఉన్న Lemuel గారికి బుర్ర తక్కువా..,Lemuel గారి గురించి ఈ పద జాలాలు వాడిన వారు,క్రీస్తుసంఘము లో లేని మీకు బుర్ర తక్కువా ఆలోచించండి. ఈ జరిగిన discussion లో Lemuel గారు వ్యక్తిని తిట్టినట్లు ఎక్కడైనా మాట్లాడారా?కొంత మంది senseless కామెంట్స్ పెట్టారు వారు క్రీస్తుని పోలి నడిచే వారిలా కనబడలేదు.నోరు తెరిస్తే చెడు మాట్లాడే వారిలా కామెంట్ పెట్టారు. Lemuel గారు RTF సార్ ని మీరు సత్యము లో ఉన్నారా?అని అడిగితే సమాధానం చెప్పకుండా మేము లేములే మాకు తెలియదులే అంటున్నారు.సంఘాన్ని గూర్చిన సత్యము RTF సార్ కి తెలియదు అని అర్ధ మవుతుంది. ప్రియ మిత్రులారా మొదటి శతాబ్దంలో క్రీస్తు స్థాపించిన ,అపొస్తలు లు ప్రకటించిన సంఘము,భోధలు పరిశీలించి రక్షణ కొరకు అందులో కొనసాగితేనే రక్షణ లేకపోతే నిత్య నరకమే. మానవులు స్థాపించిన సంఘాలు విడిచిపెడదాము మానవులు కల్పించిన భోధలు విడచి ,సత్యము కోసము పోరాడుదాము.దానినే ప్రకటిద్దాము. "త్రిత్వము"అనేది బైబిల్ బోధ కాదు Lemuel గారు చెప్పినట్లు. RTF ఉద్దేశ్యం మంచిదే .మీకు తెలియని సత్యాలు కూడా అంగీకరించి దానిలోకి రావాలి. ఈ బైబిల్ కానీ,సంఘము కానీ ఏ వ్యక్తికి చెందినవి కావు.దేవునికి చెందినవి.వాస్తవాలు పరిశీలనగా తెలుసుకొని ఆ సత్యాలకు లోబడి అందరమూ వాక్య విషయములో ఐక్యం గా ఉండి దేవుని మహిమ పరుద్దాము.అందరికీ వందనములు.
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Жыл бұрын
Meeku ,maaku Tandri okkade ..Kaani meeku maatram Yesu prabhuvu paralokam povataniki convenient ga kaavali ,anthe gaani Ayana daivatwanni angeekarincharu ...
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
Yesu ni emani nammali... Devudani nammali ani untey reference pettandi... Yesu ni emani oppukovali plz share reference.
@eeduriratnakar5138
@eeduriratnakar5138 Жыл бұрын
మీరు చేయు చున్న క్రియలు పరలోకములో అనేక పరిశుద్ద అబద్ధ క్రీస్తు ల లో ఒక డైన తెలుగు యేసు క్రీస్తు ఇతర సంఘ్ ముల విశ్వాసులు చేయు క్రియలువలె మీరును చేయుచున్నారు కానీ మొదటి శతాబ్దము లోని విశ్వాసులు చేసిన/ కలిగి యు o డిన క్రియల వలె లేవు. ఆనాటి విశ్వాసులకు హీబ్రూ భాష,గ్రీకు భాష లు బాగుగ తెలియును. ముఖ్యముగా మొదటి శతాబ్దము వారికి తెలుగు భాష రాదు. కనుక పరిశుద్ధ (అబద్ధపు) క్రీ స్తు విరోధి ఆత్మ మొదటి శతాబ్దము నుండి పరి పాలన మొదలు పెట్టీ నేటి లోకములో " పరిశుద్ద గ్రంథము ను చదువు వారిని పాలించు చున్నాడు. సందేహ మెలేదు మీరు ఆయన సంఘ్ ముల సభ్యులే,మరియు ఆయన యొక్క రాజ్య నివాసులే. " దేవుని రాజ్య సువార్త విషయములు" "పరలోక రాజ్య సువార్త విషయములు" " మనుష్య కుమారుని రాజ్య సువార్త విషయములు " అపోస్తులు లు కు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున వారు ఆనాడే లోకమంతా సువార్త పని పూర్తి చేశారని " పరి శుద్దు డైన సత్యస్వరూపీ యగు పరిశుద్దాత్మ క్రొత్త నిబంధన లో వ్రాయిం చెను. పరిశుద్దు లైన అబద్ధపు క్రీస్తులు భక్తి గల దైవ జను లను తప్పుడు ఆలోచన గల తలంపులతో తమను తాము గొప్పగా కీర్తించ బడుటకు " అబద్ద మాడ నేరని దేవుడు తాను రూపించి, సృష్టించిన సమస్త భాషలలో యుగo బు లుండబోవు తమ శాస్విత రాజ్య ప్రవేశ భాషగా " హీబ్రూ" మరియు పరిశుద్దు లు గా ప్రత్యేకముగా ఎదుగు టకు గ్రీకు భాష ను ఎన్నిక చేసు కొనిన ఆభాషలలో తమనిభంధన గ్రంధములను వ్రాయించిన మర్మ మైన సంగతిని మరుగు పరచి " ప్రసవ వేదన లేకుండా లక్షల కొలది పిల్లలను కనుట కు అన్య భాషల లో( లోకములోని) నికి అనువదించి మనుష్యులు ను పరిశుద్ధం మోసపు లోకమునకు పౌరులు గా మార్చిన గొప్ప భక్తినీ కనపరచు వస్త్రములను తనకు విధేయత చూపు విశ్వాసులకు ద రింప చేయు పరిశుద్ద మైన వేష ధారణ వస్త్రము లను కాథలిక్, భక్తులకు, Protestants భక్తులకు క్రీస్తు సంఘ్ భక్తులకు ధరింప జేయు చున్న వారు " పరిశుద్ద అబద్ద ప్రవక్తలు,అబద్ద క్రీస్తు లు వారి యొక్క సమూహములు అనగా హీబ్రూ భాష వ్రాయుటకు,చదువుటకు,మాట్లాడుట తెలియని వారు. అట్టి వారిలో " క్రీస్తు సంఘ్ ములు" అని బోర్డులు పెట్టుకొని భయ భక్తు లు గల అమాయకులు. కొంచము నిదానించి,శాంతముగా యోచించి తమ్ము తాము తగ్గించు కొని ఆలోచన చేయమని మిమ్మును కోరుచున్నాను పరలోక అధికాధి పతులు
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Rtf valla time waste cheyyoddu
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ramaiah rtf & Edward William kunttam ఎంత commision(డబ్బులు ) ఇచ్చారు నీకు ఈ భజన చేయడానికి ?
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Ma burraku ardham aindi ade wrong doctrine plz forgive Jesus them
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Ramaiah నిన్ను ఆ ప్రభువు ఏలాగు క్షమించాడు ఎందుకంటే నీవు క్రీస్తు ప్రభువు విరోధివి మత్తయి 7:21 -ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 7:21 Not every one that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven; but he that doeth the will of my Father which is in heaven. 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి-ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 7:22 Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? and in thy name have cast out devils? and in thy name done many wonderful works? 7:23 అప్పుడు -నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. 7:23 And then will I profess unto them, I never knew you: depart from me, ye that work iniquity. 7:24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. 7:24 Therefore whosoever heareth these sayings of mine, and doeth them, I will liken him unto a wise man, which built his house upon a rock: 7:25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 7:25 And the rain descended, and the floods came, and the winds blew, and beat upon that house; and it fell not: for it was founded upon a rock.
@evanharper7931
@evanharper7931 Жыл бұрын
Coc is a denomination for sure.. every pastor takes monthly salary.. show me a single coc pastor who wont take money as salary from Cambellites.
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Are you belong to the that church or you also taking salary from them ???
@evanharper7931
@evanharper7931 Жыл бұрын
@@luckylemu6583 nice joke, my relatives are from Coc. every month on 2nd date they will go for collection. salary. i think u got it.
@evanharper7931
@evanharper7931 Жыл бұрын
@@luckylemu6583 babu lemmu ni business ela jaruguyundi.. nuvu business ki set avutavu gospel ki assala set avvavu.
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
Lemuel గారు right doctrine లో వున్నారు.
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
thanks Brother 🙏
@AN34567
@AN34567 Жыл бұрын
Enti aa doctrine?? Apati nundi aduguthuna pichi valla laga divert cheyadam enduku ???.. right doctrine ento cheptay andaru vintaru kada bro ....I'm not criticizing anybody but true doctrine ento chepray saripothadi kada ...divert cheyatam enduku .... straight forward qn acc to him which is true doctrine but he is unable to answer ..but in the common section some fans are saying he is right .....acc to u not answering is right ??
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
@@AN34567 definitely I’ll tell you Brother but here rtf people are not listening right doctrine specially John Christopher not giving to opportunity to explain complete doctrine He have some mindset that to Trinity m.. first fall rtf and John Christopher he doesn’t have locus stand but My faith is defined by the Holy Bible 1) Ephesians 4:4-6 and 1cor 8:6 2) church that is scripture & our Lord Jesus Christ says Matthew 16:18, He purchase me to his precious blood (Act 20:28), He washed (redeemed) all my sins and myself and my congregation to engaged to Christ, (2 cor 11:2-4) 3) We Church of Christ believe Father, Son and Holy Spirit They’re the Godhead According to the Bible John 1:1-3& 14, Roma 9:5, Act 20:28, 1john 5:20, Jesus Christ is the God according to above scripture But Our Lord Jesus Christ said call me Lord Matthew 7:21-24, John 14:15, 17:20-21, further any clarification please call me 9391062439..! Thanks 🙏
@AN34567
@AN34567 Жыл бұрын
@@luckylemu6583 yeah surely I will contact u ....
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
Thanks Brother 🙏
@koppulasudhakar9341
@koppulasudhakar9341 Жыл бұрын
Lemuel గారిని ఈ గ్రూప్ లో ఉన్న కొంతమంది వ్యక్తిగతంగా తిట్టినట్లు మాట్లాడారు.క్రీస్తుని వెంబడించాలనే వాళ్ళు ఇలాంటి పదాలు వ్యక్తిని గూర్చి మాట్లాడరు.వారు.అలాంటివాళ్లను గూర్చి దేవునికి అవమానం.దేవుని తెలియని వారికంటే నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు. Lemuel గారు ఇలాంటి వారిపై Legal గా action తీసుకోవాలి. I support Lemuel గారు.Lemuel గారు ఎవరినీ కించపరిచినట్లు మాట్లాడలేదు. worest గా messages పెట్టిన వాళ్లపై Legal గా proceed అవండి. Church of christ కి చెందని వాడు సాతాను సంబంధి.సత్యం తెలియని వాళ్ళు అలాగా ప్రవర్తిస్తే ,సత్యం తెలిసిన మీలాంటి వాళ్లకు దేవుడు, బైబిల్ జ్ఞానం కలిగిన ప్రతీ సత్యాన్వేషి support చేస్తారు.ప్రేమతో మనం సత్యాన్ని తెలియ చేద్దాము. ఈలాగైన అనేకులకు సత్యాలు తెలుస్తాయి.
@rufus9069
@rufus9069 Жыл бұрын
Sare le kani spelling nerchuko
@shalemrajumoddu373
@shalemrajumoddu373 Жыл бұрын
For what, he has to take action..does he spoke anything straightly..
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ఇది John Christopher యొక్క సంఘము పరిస్థితి తన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు గురించి మాట్లాడడం ఎందుకో ?ఆయనకు ధైర్యము ఉంటె ఇలాటివాటిపై చేర్చ పెట్టాలి అందరికి హెచ్చరించాలి ఆ సంఘములో చెరోదాని చెప్పాలి. నిజముగా rtf లో దీనిపై ప్రోగ్రాం live చేయాలి
@ebby247
@ebby247 Жыл бұрын
లేముయెల్ రాజు ఏమిటి మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు.... ఏదో పెద్ద లాయర్ లాగా లాజిక్ మాట్లాడేధం అనుకున్నాడు.... ఫోన్ రికార్డింగ్ పెట్టుంటే బుర్ర బ్లాక్ అయ్యేది... ఈ Lemuel Sir వాదించిన cases గురించి ఆలోచిస్తే పాపం clients జాలి వేస్తుంది
@luckylemu6583
@luckylemu6583 Жыл бұрын
ఒరేయ్ బురాతకువా వెదవ లాజిక్లు కాదు పరిశుద్ధ గ్రంధం నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి నీకు 😅
@Godofson143
@Godofson143 Жыл бұрын
బ్రదర్ ఏసుక్రీస్తు ని దేవుడని నమ్మమని ఒక వచనం బైబిల్ నుండి చూపించు
@bnathaniel1660
@bnathaniel1660 Жыл бұрын
మీకు ఆత్మీయ పరిపూర్ణ తో నింపబడి ఉంటె కదా మీరు త్రిత్వాన్ని గురించి గ్రహించగలిగే ది తెలుసుకో గలిగే అక్షరంతో నడుచుకొనెమీరు పరిశుద్ధాత్మ వివేకంతో ఎక్కడ నింపబడి ఉన్నారు
@Godofson143
@Godofson143 Жыл бұрын
@@bnathaniel1660 బ్రదర్ వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి వాక్యం చూపించు
@ramjoseph5179
@ramjoseph5179 Жыл бұрын
COC please read verse very carefully "5 Then the devil took him to the holy city and had him stand on the highest point of the temple. 6 “If you are the Son of God,” he said, “throw yourself down. For it is written: “‘He will command his angels concerning you, and they will lift you up in their hands, so that you will not strike your foot against a stone.’[c]” 7 Jesus answered him, “It is also written: "Do not put the Lord your God to the test" Just tell me one answers is satan tempt Jesus or father? If satan tempted Jesus then Jesus answers is very clear below ""Do not put the Lord your God to the test" Jesus declared himself "God" can u read it!!!
@babubbbb1
@babubbbb1 Жыл бұрын
Romans 9:5 is direct reference that Jesus is god overall.
@Godofson143
@Godofson143 Жыл бұрын
ఏసుక్రీస్తు ని దేవుడని నమ్మమని ఎక్కడుందో వాక్యం పెట్టు
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
Jesus never claimed Divinity..... Jesus Christ is MESSIAH... Jesus is son of God.. Jesus is MESSIAH....NOT GOD
Yet Another CHURCH OF CHRIST Preacher
27:12
Edward William Kuntam
Рет қаралды 4,5 М.
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 65 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
Is Christ's divinity Biblical? Discussion with COC Preachers | Review Part 1
2:30:27
Discussion Norms with Church of Christ Brothers.
48:37
Right Theology Forum
Рет қаралды 2,3 М.
RTF's Wrong Move? | A live discussion
1:22:16
Edward William Kuntam
Рет қаралды 21 М.
Telugu Church History,- Why, What and How?
1:57:33
Right Theology Forum
Рет қаралды 3,5 М.
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 65 МЛН