అయ్యలు నావయస్సు 60, సంవత్సరములు .నాజీవితం లో యిన్ని సంవత్సర కాలంలో యిప్పుడు నిజమైన దైవజనున్ని నిజమైన బోధని వింటున్నాము.
@marykondrukondru76692 жыл бұрын
నిజమే brother
@kudumulanani Жыл бұрын
Glory to the God
@Joyingod773 ай бұрын
మీకు అనుకూలమైన బోధ ఇంతవరకు కనపడలేదు కాబట్టి... 🤦♂️పోగుచేసుకోండి అనుకూలమైన బోధకులను... ముందు క్రమంగా బైబిల్ చదవండి... మనుషులను fallow avvadam kadu
@BalaGuravaiah-c5u14 күн бұрын
42:30 @@marykondrukondru7669
@beerarajubeera38622 ай бұрын
అయ్యా...ఇంత గొప్ప గొప్ప విషయాలు తెలియజేసినందుకు మీకు నా వందనాలు...దేవుడు ఇంకా మహా జ్ఞానముతో మిమ్మును ముందుకు నడిపించును గాకా...ఆమెన్.
@thrinadh.g65623 жыл бұрын
మాట్లాడుతున్నది మీరు కాదు బ్రో....మీలో ఉన్న పరిశుద్ధాత్మ..... ప్రైస్ the Lord...దేవుడు మిమ్మును దేవించునుగాక....ఆమెన్...
@dasanbabu45483 жыл бұрын
మన క్రైస్తవ సంఘాల బోధకులు యితర మతాన్ని వ్యతిరేక ధృష్ఠి లో ప్రసంగిస్తున్న తీరును హిందువులు క్రైస్తవ్యపై వ్యతిరేక విధానాల పట్ల మీరు యిస్తున్న క్లారిటీ అద్భుతమైనది. మీకు కృతజ్ఞతలు.
@anandpulapakura621311 ай бұрын
😅.
@rpurnalatha9239 Жыл бұрын
వందనాలు బ్రదర్! 🙏మీకు దేవుడు దయచేసిన జ్ఞానమును చక్కగా వాడుచున్నారు. దేవాది దేవునికీ మహిమ కలుగును గాక! ఆమేన్!!
@vincentisidor90872 жыл бұрын
వయసులో చిన్నవారైనా కూడా దైవవజ్ఞానం కలిగి చెప్పేది చాలా బాగా చెప్పారు. వేశాధరణ తో కూడినదైనటువంటి సీజనల్ భక్తి క్రైస్తవం లో లేదు అందుకే ఎవరూ నమ్మడం లేదు కావచ్చు.
@js.rajana62954 жыл бұрын
🙏 Peaise tha Lord.🙏 ప్రభువు పేరిట వందనాలు బ్రదర్. అందరు తెలుసుకోవలిసిన సత్యాన్ని ముక్యంగా సువార్తికులు, భోదకులు తెలిసికోవలిసిన సత్యాన్ని చక్కగా వివరించారు. కొంతమంది ఇంతవరకు అజ్ఞానంతో భోదించిన అసత్యాన్ని ఆహంతో అడ్డుపెట్టుకోకుండా, నిజమైన క్రీస్తుకు దాసుడుగా రూపంతరంచెంది, తమ ఆర్మీయబిడ్డలందరిని సర్వసత్యాంలోనోకి నడిపించునుగాక. ఆమెన్. పరలోక పౌరసత్వాన్ని పొందుకున్న మీరు, అక్కడ అనేక బహుమతులు పొందుకుందురుగాక. ఆమెన్.🙏🙏👍👍👌👌 Glori to tha God.
చాలా మంచిగా అర్థమైంది బ్రదర్ అందరికీ అర్థం అవ్వాలని ప్రార్దన చేద్దాం
@kudumulanani Жыл бұрын
Glory to the Jesus
@KvkMani11 ай бұрын
Verrygood brother
@Wcmudaykiran2 жыл бұрын
praise the lord 🙏 sarva Satyameva Jayate ✊
@jyothiramki75652 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@vshwatejas18844 жыл бұрын
మీ వాక్య మహిమ మాకు కొత్త శక్తి ని కలిగిస్తోంది... ఒక సంశయం ఏమిటంటే... ముస్లిం మతంలో శ్రీ తాజుద్దీన్ బాబా గారు, నాంపల్లి బాబా గారు, హిందూ మతం లో శ్రీ పరమహంస yagananda ఇలా కొంతమంది ....బ్రిటిష్ పరిపాలనలో అవధూత లుగా ప్రభుత్వం గుర్తించింది...అలాగే విశ్వమతం అయిన మన క్రిస్టియన్ మతం లో కూడా ఎవరైనా అవధూత స్థాయి అలౌకిక స్థాయి లో ఉన్న మహానుబావులు ఈ మధ్యకాలంలో ఉంటే గర్వంగా ప్రకటించగలరని ఆశిస్తున్నాము.
@MalleswararaoKurjiАй бұрын
😊
@tejaswimanilaxmik5049Ай бұрын
Excellent మెసేజ్... ఇది కదా దేవునికి మహిమ 🛐👏🙇♀️🙏glory to god
@ryalinarendrababu26 күн бұрын
అద్భుతమైన మెసేజ్ బ్రదర్ గారు చాలా కృతజ్ఞతలు WCM god bless you.....
@rambabuvekkirala66083 ай бұрын
మీలో పరిశుద్ధ ఆత్మ ఉంది హ ప్రభువే మీతో సమాధానములు చెప్పిస్తున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ జీసస్ మీరు ఇలాగే సమాజం కొరకు వాడబడాలి 🌹🌹🌹🙏🙏🙏
@malleswarikadali36693 жыл бұрын
Wonderful excellent message annaya ఆచార సంప్రదాయలలో ఇంత పరమార్థం ఉందో చాలా చక్కగా వివరించారు thank u annaya 🙏🙏🙏🙏
@kothisunil81196 ай бұрын
. ఇన్ని సంవత్సరాల నా విశ్వాస జీవితంలో అద్భుతమైన ప్రసంగం చెప్పేవు పూలు పసుపు పుట్టిన ఫంక్షన్లో జరుపుకునే విధానమును బట్టి అద్భుతంగా మాట్లాడిన దైవ జనులకు నా వందనాలు
@Dwaraka-ol4lq3 ай бұрын
Wonderful information about the cultural and tradition and strong belief in God.May God Bless You and use you to inspire many people.
@ratnazallakhl65842 ай бұрын
వందనాలు అన్న మంచి వర్తమానం మాకు అందించారు అన్న ఇంకా ఎన్నో సత్యాలు అందించాలని ఆ దేవున్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆమెన్
@bhemaninarsimulu33342 ай бұрын
Anna suprabhatam matal Bhavani devudu
@kumariguttula71124 жыл бұрын
Great msg sir🙏 chala chakkaga vivarincharu aachaaramlo paramaardha m telusukunnaam👍👌🙏🙏🙏🙏
@issakurameswarapu75864 жыл бұрын
ప్రతి క్రైస్తవుడు ఇలాంటి గొప్ప విషయాలు సత్యాలు తెలుసుకొని సువార్త ప్రకటిస్తే ఎవరైనా సరే క్రీస్తును తెలుసుకుంటారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. చాలా మంచి విషయాలు చెప్తున్నారు బ్రదర్ గారు
@kumariguttula71124 жыл бұрын
Yes 👍
@marykondrukondru76692 жыл бұрын
Yes, yes👍
@santaratnam17853 жыл бұрын
Praise the Lord brother 🙏 Chinnappati nundi chadhivi vini yunnanu brother ippudu mee nundi baible satyanni nerchukuntunnanu Thank you brother 🙏 glory to God 🙌🙌🙌🙌🙌
@Krupa-je4vd2 ай бұрын
Praise the lord Anna god bless you Anna🙏🙌🙏
@kvrao140513 күн бұрын
సూపర్ సూపర్ సార్ 🙏🌹👍👌💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupalakshmi4114 жыл бұрын
Devudu memunu Bhabhu ballamag vaduthunaru devuniky mahima thq for giving very good messages
@swarnalatha29694 жыл бұрын
Good message brother 🙏 I forwarded to my friends..my God bless Ur family...
@nutulapatijayapaul5303 жыл бұрын
అందుకనే మా కథోలిక సంఘము సంప్రదాయాలను వేటిని త్రోసి వేయము..
Praise the Jesus . Bro Meeku nayokka vandanamulu 🙏🙏 wonderful massage ✝️🛐 Bolo Yeshu Maharaj Ki Jai ✊
@MuskanManesha5 ай бұрын
Praise the lord brother🙏 నిజంగా వాక్యం గురించి సరియైన అవగాహన లేకపోవడం నిబట్టే ఈరోజు అనేకమంది మరి యేసయ్య వద్దకు రాలేకపోతున్నారు మీ వల్లే వాక్యాన్ని సరియైన అవగాహనలో బోధిస్తే మన దేశమంతా యేసయ్యను తెలుసుకుంటుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యం కలగచేసి అనేక స్థలాలలో ప్రభువు మిమ్మల్ని వాడుకొనునుగాక ఆమెన్ 🤝
@marykondrukondru76692 жыл бұрын
WOw, wonderful message,👍👍💐💐💐
@chandrasekarrajkumar69064 жыл бұрын
You are using by Omnipresent God, Thank by words to inspire our God.
Praise the living God. Anna meru e generation ki correct pastor... Hatts offf anna may god bless you anna..
@sekharraja69773 ай бұрын
✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏👌👌♥️
@johnsonkokilajayakar44583 жыл бұрын
Very powerful meessage bro good bless you
@reethu8785 Жыл бұрын
Devunike mahima kalugunu gaka
@reethu8785 Жыл бұрын
Harathi gurinchi chakkaga chepparu annaya
@Dwaraka-ol4lq3 ай бұрын
Amen Praise The Lord Pastorji
@mariyababu555 Жыл бұрын
Man of god
@VENKATARAMANAVARAMANA0711 ай бұрын
Prese.lord.ayyagaru
@kasipuramlatha7737 Жыл бұрын
Bro Praise the Lord Kraisthavyani Sarichesi Kapadadaniki Devudu Mimalni Yerparachukunnaru Chalasanthoshanga Undi Brother
@Adeelansari03172 жыл бұрын
God blass you 💒🗽
@trinadhk54054 жыл бұрын
Excellent message of reality. May God bless you sir. 👍👍👌👌 బొట్టు పెట్టుకొనుట భారతీయత. బొట్టు పెట్టుకొనకపోవుట విదేశీయత. (ప్రపంచ దేశాల సంస్కృతుల పరిశీలన ఆధారముగా.) బొట్టు నగలలో ఒకటి. Ezekiel 16:11,12 - I(God) decked thee (Jerusalem) also with ornaments, and I put bracelets upon thy hands, and chain on thy neck. And I put a jewel on thy forehead, and earrings in thine ears, ...
@mohanraokukkamalla96274 жыл бұрын
Vidhavaralu bottu ni Bala vanthamu Peddalu remove chestaru why? Is this written in Bible??
@trinadhk54054 жыл бұрын
@@mohanraokukkamalla9627 As per my statement, 'Bottu is one of the jewels' according to Holy Bible, none else.