దశమభాగాలు మీద ఉన్న అన్ని డౌట్స్ ఈ రోజు నుండి అందరికి క్లియర్ అయిపోతాయి అన్న చాలా చక్కగా వివరించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న సేవకులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. మనల్లి ఆత్మీయంగా నిలబట్టి పరలోకములో ఉంటే దేవుని ఎదుట నిలబెట్టే సేవకులను పోషించే బాధ్యత మనదే. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు