క్రైస్తవులు వడ్డీకి డబ్బులు ఇవ్వడం పాపమా? | వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చా? |

  Рет қаралды 350,749

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 682
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 3 жыл бұрын
పాతనిబంధనలో సహోదరుడు అనగా రక్తసంబంది అని అర్థం ..అన్యుడు అనగా మన కుటుంబానికి చెందనివాడు అలాంటి వారితోనే ఎవరైనాసరే వ్యాపార లావాదేవీలు ఈ సమాజంలో నిర్వహిస్తారు..అందుకే వడ్డీ రక్తసంబంధికి కట్టకూడదు అన్నాడు పాతనిబంథనలో...కొత్తనిబంధనలో సహోదరుడు అనగా ఇంటివారు సంఝసభ్యులు కూడా వస్తారు అందులో గురుగులు కూడా ఉండొచ్చు..మీరు మీ పిల్లలకోసమైతే ఆస్తులు ధారపోస్తారు ఇతరుల పిల్లలకైతే సహాయం మాత్రమే చేస్తారు అదికూడా మంచిమనసుంటే అంతే తప్ప మీ పిల్లలతో సమానంగా వాళ్ళని చూడరు కదా..అలాగే ఏ వ్యాపారమైనా ఇంట్లో సహోదరులతో చెయ్యరు అన్యులతోనే చేస్తారు.. ఒకవేళ కడు బీదవాడికి అప్పు ఇచ్చినా తీర్చలేడు గనుక అలాంటివారికి చేతనైనంత సహాయం చేయాలి ఒకవేళ అప్పుగా ఇచ్చినా వడ్డీ కట్టకూడదు అతడు అన్యుడైనా సరే బీదలకు జాలి చూపాలి అని చెప్పాడు ..అది కూడా జాలి విలువలు గల వ్యక్తిమీద ఆధారపడి ఉంటుంది అవి లేనివాడు ఎలాగూ ఎవరికి చెయ్యడు కదా ( కొందరి అతి సందేహాల నివృత్తికోసం ఇది)
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 3 жыл бұрын
Xllent clarification anna. గారు Tqqq
@rejetiprasad277
@rejetiprasad277 3 жыл бұрын
Gud👌👌👌
@hsamson2047
@hsamson2047 3 жыл бұрын
అది పాత నిబంధన
@tpmtelugu9389
@tpmtelugu9389 3 жыл бұрын
గలతియులకు 3: 28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
@yebbezsabbineni2898
@yebbezsabbineni2898 3 жыл бұрын
macimatacepiri
@hanok684
@hanok684 3 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 15:5 5.తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
@nbalasekhar5228
@nbalasekhar5228 3 жыл бұрын
Meremi antaru anna vaddi gurinchi intaki tisukovaccha leka vadda
@sundar7696
@sundar7696 3 жыл бұрын
@@nbalasekhar5228 Hi brother. క్రైస్తవుడు డబ్బు ని వడ్డీ కి ఇవ్వకూడదు. కీర్తన15 :1-last. యెహేజ్కేలు 18: 13 అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.
@nbalasekhar5228
@nbalasekhar5228 3 жыл бұрын
@@sundar7696 Praise the lord anna tq for reply vijay anna ala cheppadam correct antara yila cheppadam valla chala mandhi vaddiki ivvadam thappu kadhu anukuntaru kadha anna
@nbalasekhar5228
@nbalasekhar5228 3 жыл бұрын
@@sundar7696 e massage chusaka chala badhaga vundhi bible lo vunna okka refrence tisukuni yila cheppadam thappu ani naku anipistundhi anna
@nbalasekhar5228
@nbalasekhar5228 3 жыл бұрын
@@sundar7696 👍👍🙏🙏
@happy-kj9uz
@happy-kj9uz 3 жыл бұрын
అన్నయ్య చాలా ఉపయోగకరమైన విషయాన్ని మాకు అందించారు అన్నయ్య ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న ఈ డౌట్ ని మీరు క్లియర్ చేశారు వందనాలు అన్నయ్య సమస్త మహిమ నా యేసయ్య కే
@jamesch6099
@jamesch6099 3 жыл бұрын
అవును కదా
@begarisiril2945
@begarisiril2945 3 жыл бұрын
Worng message brother
@vardhanvardhan1311
@vardhanvardhan1311 8 ай бұрын
ఆదామునుంచే అందరూ పుట్టారుగా, అంటే బుమ్మిదవున్న మనుషులందరూ ఒకెరక్తసంబందులేగా ,అంటే మశులందరు ఒకరికొకరు రక్తసంబంధం.అన్న బైబిల్ ప్రకారం
@housewirengandplambieng1020
@housewirengandplambieng1020 Жыл бұрын
కీర్తనలు 15: 5 తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
@tpmtelugu9389
@tpmtelugu9389 3 жыл бұрын
ద్వితియోపదేశకాండము 23: 20 అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ "సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు." గలతియులకు 3: 28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. పాత నిబంధన లో నీ సహోదరులకు వడ్డీ కి డబ్బులు ఇవ్వకూడదని ఉన్నది.. క్రొత్త నిబంధన లో పౌలు దేశం మతం కులం జాతి వివక్షత చూపకుండా అందరినీ సహోదరులుగా వాక్యానించాడు.. బ్యాంకుల్లో న్యాయమైన వడ్డీ వస్తుంది. వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్లో చెయ్యబడింది. సాధ్యమైనంత వరకూ వడ్డీ వ్యాపారంకు దూరంగా ఉండండి.
@prasadu9012
@prasadu9012 2 жыл бұрын
Brother.. galathi 3:28 lo poulu chepindii only believers gurinchi chepaadu. Believers ga unaa vaalu em tegaku chenduna vaarayina sare "" yududu Ani., Greesu desastudu Ani., Dasudu Ani., Svatantrudu Ani., Strr Ani., Purushudu Ani bedamu emi ledu andaru kreestu ni darinchukuni unnaaru Ani. Believers ni gurinchi chepaadu."" U r think about galathi 3:28..
@yohanchiruguri7230
@yohanchiruguri7230 2 жыл бұрын
👌🙏
@prardhanasahavadam968
@prardhanasahavadam968 7 ай бұрын
సత్యం చెప్పారు బ్రో
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 3 жыл бұрын
అన్న గారు...వడ్డీ కొరకు ఇంతవరకు ఎవరు కూడా మీలా క్లారిటీ ఇవ్వలేదు.. ఎన్నో రోజులనుండి ఉన్న సందేహాలు తిరిపోయాయి.. Thank you
@jamesch6099
@jamesch6099 3 жыл бұрын
అవును కదా
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 3 жыл бұрын
చాలామంది ప్రాక్టికల్ గా వాక్యమును అర్ధం చేస్కోరు.. ఈ వీడియో వడ్డీకి ఇవ్వరాదు, వడ్డీకి తీస్కొరాదు అనే వారికి కనువిప్పు.. అవ్వాలి..
@G.M456
@G.M456 3 жыл бұрын
బైబిల్ పూర్తిగా చదవండి. అన్నీ మీకే తెలుస్తాయి.ఒకరిని అడగవలసిన పని ఉండదు.
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@tpmtelugu9389
@tpmtelugu9389 3 жыл бұрын
యెహేజ్కేలు 22: 12 నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్ లో ఉంది
@rajasekharu9215
@rajasekharu9215 3 жыл бұрын
వందనాలు అన్నయ్యా మీరు చెప్పే మాటలు మాకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడుతున్నాయి🙏🙏🙏
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@kprathap5635
@kprathap5635 3 жыл бұрын
వడ్డీ వ్యాపారం చెయ్యకూడదు Ezekiel(యెహెజ్కేలు) 18:13 13.అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.
@nanipraveenkumar4225
@nanipraveenkumar4225 3 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ అన్నయ్య,ఒక చిల్లర కొట్టు వ్యక్తి 100 వస్తువుని కొని దాన్ని 150 దాకా అమ్ముతాడు,అలాంటిది డబ్బుని వ్యాపారంగా చేసే వ్యక్తి 100 లను 2 వడ్డీ అనే ఆదాయంతో (నెలకు)తీసుకున్న 50 లు రావాలంటే 25 నెలలు పడుతుంది,🙏
@arpithaslittleworld9057
@arpithaslittleworld9057 2 ай бұрын
మన తప్పులను మన కుల (వడ్డీ) వ్యాపారాన్ని మనం సమర్దించుకోకపోతే ఎవరు సమర్థిస్తారు మన వడ్డీ వ్యాపార అభివృద్ధికి చాలా సహాయం చేశారు వందనాలు
@BenuguAmosu
@BenuguAmosu 3 жыл бұрын
క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ అద్భుతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు CHRIST CHURCH KONARK ODISHA
@srinubommakanti9673
@srinubommakanti9673 3 жыл бұрын
వడ్డి వివరణ చాలా బాగా చెప్ప. రు వందనలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@nagababu6812
@nagababu6812 3 жыл бұрын
వందనాలు బ్రదర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంతవరకు ఈ మెసేజ్ ఎవరూ చెప్పలేదు నాకు తెలియదు......
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@Cricket_and_cartoon_love
@Cricket_and_cartoon_love 3 жыл бұрын
వ్యాపారం కూడ చెయేచ్చొ చేయకూడదో అనే సందేహం ఉండేది, ఈ మీ ప్రత్యుత్తరంతో నా సందేహం నివృత్తి అయ్యింది.🙏🙏🙏
@rajutummala9352
@rajutummala9352 2 жыл бұрын
Miru kuda mosappyara vp matali విని
@nanibabualthi3677
@nanibabualthi3677 Жыл бұрын
Finance చేయకూడదు,business చేయవచ్చు.
@prasaddangeti6256
@prasaddangeti6256 Жыл бұрын
Sister,వ్యాపారము చేయవచు గాని ఎక్కువ లాభాలు ఆసించకూడదు
@anandj7639
@anandj7639 3 жыл бұрын
మంచిగా వివరించారు వందనములు బ్రదర్ గారు.🙏🙏
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@sunilkallepalli6266
@sunilkallepalli6266 3 жыл бұрын
సాత్విక్ నువ్వు దొరికిపోయావ్ అన్నయ్యకి... అన్నయ్య క్లారిటీ సూపర్ గా ఇచ్చారు tnq అన్నయ్య
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@kotich3242
@kotich3242 3 жыл бұрын
Good clarityga chepparu brother. God bless you brother
@lakshmisweety3308
@lakshmisweety3308 Ай бұрын
Chala baga vivarincharu brother god bless you bro
@aakashaharon7964
@aakashaharon7964 3 жыл бұрын
వడ్డీ కొరకు ఉన్న douts తీర్చేశారు Thanks అన్నయ్య
@jamesch6099
@jamesch6099 3 жыл бұрын
అవును కదా
@aakashaharon7964
@aakashaharon7964 3 жыл бұрын
@@jamesch6099 yas
@samuelgandham8695
@samuelgandham8695 3 жыл бұрын
Praise the lord brother good massage and exlente massage దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@n.6806
@n.6806 2 жыл бұрын
Praise the lord annayya garu Chala bhaga vivarimcharu..
@chandrakalavantalu6590
@chandrakalavantalu6590 3 жыл бұрын
Super Anna enno roojula nunchi vunna doubts clarify ayaaayi..God Bless You Anna..
@sureshsurya1513
@sureshsurya1513 3 жыл бұрын
Thnq annaya wonderfull msg 🙏🙏🙏
@sandyjo14
@sandyjo14 Жыл бұрын
Exactly ,well said brother,true point. Praise the Lord God bless your ministry brother
@gagangeethika2421
@gagangeethika2421 3 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏 అవనన్నయ్య మాకు తెలియని విషయాలు తెలియజేసారు
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@avirinenisrinivas8743
@avirinenisrinivas8743 Жыл бұрын
చాలా బాగా వివరించారు అన్న సూపర్
@srinuvas6444
@srinuvas6444 3 жыл бұрын
Praise the lord brother. Chaala Rojulanundi e dowet naaku clear chesinandhuku thanks brother
@jesuslovechannel6371
@jesuslovechannel6371 3 жыл бұрын
kzbin.info/www/bejne/fn6wc6eniMiAbqc
@preachofgospel7200
@preachofgospel7200 3 жыл бұрын
Praise the Lord maku unna doubt clear chesaru anna praise God
@akshayaankita2559
@akshayaankita2559 3 жыл бұрын
Praise God annayya 🙏 Nenu ma ammanu titte vadini 2 RS vaddikisthundi.. eerojutho clarify ayyindi .. thanks anayya
@SandeepkumarSp-z6o
@SandeepkumarSp-z6o 3 жыл бұрын
Naku oka 50000 velu ippisthara plz 4months lo isthanu
@prasadyesu3052
@prasadyesu3052 2 жыл бұрын
సామెతలు 28: 8 వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
@RaviKumar-uc3oy
@RaviKumar-uc3oy 3 ай бұрын
🎉 Excellent Andi
@VenkatMalladi-b1q
@VenkatMalladi-b1q 3 ай бұрын
God bless you brother
@godisloveofficial9674
@godisloveofficial9674 3 жыл бұрын
Wonderful massage brother thank you
@praveenlutukurthi6959
@praveenlutukurthi6959 Ай бұрын
Praise the lord anna 🙏🙏🙏
@venuveerujaintr625
@venuveerujaintr625 3 жыл бұрын
Supper annayya meeru cheppendi chaalaa aatmiya balaani kaluga chesthundi devunike mahema kalugunu gaaka amen
@srinivasaraopenke2163
@srinivasaraopenke2163 Жыл бұрын
Praise the Lord brother
@lakavathramesh8305
@lakavathramesh8305 3 жыл бұрын
Very Interested message bro Praise the Lord bro
@seelamrajeswarareddy
@seelamrajeswarareddy 2 ай бұрын
Super Anna excellent message
@srinivasboddu3435
@srinivasboddu3435 Жыл бұрын
Sir నకు డౌట్ క్లియర్ సిర్ tq Jesus good msg sir
@krishanasumithragowda6054
@krishanasumithragowda6054 Жыл бұрын
Praise the lord jesus praise the lord pastor appa thank you jesus thank you pastor appa God bless you pastor appa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 3 жыл бұрын
Praise the Lord 🙏 Brother
@vijaykumarra3749
@vijaykumarra3749 Жыл бұрын
Mee vedeos chala inspirations isthunnai bro supper praise the lord brother
@Nikhil62172
@Nikhil62172 3 жыл бұрын
Chala super ga chepparu 👌🙏🙏👌 thank you brother
@vanajamiriyala
@vanajamiriyala 3 жыл бұрын
అన్నయ్య చేలా బాగా చెప్పారు . నేను చేలా మంది చెప్పినప్పుడు విన్నాను కానీ ఇంత క్రియర్గా ఎవరు చెప్పాలా అన్నయ్య వడ్డీ వ్యాపార లా గురించి . Tnq అన్నయ్య వందనాలు అన్నయ్య
@venkatsubbu2802
@venkatsubbu2802 3 жыл бұрын
Ethics are important here.. Give and take don't expect more and don't forget what you took .. If you need money or anything then we will pray God so someone will help you ... Help eachother... Then it's not business ..
@shekarshekar170
@shekarshekar170 2 ай бұрын
Praise the lord
@tolapusuresh7062
@tolapusuresh7062 3 жыл бұрын
Praise the lord wonderful ga chepaaru na diets anni clear ipoiyayi tq bro tq .so much.
@pavaniraavi1560
@pavaniraavi1560 2 жыл бұрын
Chala baga chepparu brother naku appati nuncho undi e doubt e roju clear chesaru thanks brother
@Ravikiran0412
@Ravikiran0412 3 жыл бұрын
వందనాలు అన్నయ చాలా మంచి విషయాలు తేలుపుతున్నారు మీకు నావందనములు కృతజ్ఞతలు 🙏🙏🙏✝️📖🛐🛐
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@ashufashions2417
@ashufashions2417 2 жыл бұрын
Thank you thank you so much Brother.super clarity echaru..
@swarnalatha2697
@swarnalatha2697 3 жыл бұрын
Praise the lord brother thanks for Bible answer 🙏🙏🙏
@krupa6554
@krupa6554 3 жыл бұрын
ప్లే ప్రైస్ ది లార్డ్ అన్న నిజంగా ఫుల్ అయ్యాను నా ఫ్రెండ్ స్నేహితురాలు కూడా ఇచ్చాను ఎమౌంట్ వన్ లాక్ వడ్డీ కూడా కాదు తనకి ఇంటి కోసం అవసరం అని అడిగింది తన ఇల్లు వన్నియర్ నాకు ఇస్తానన్నది హౌస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అమౌంట్ అడిగితే సాక్షి లేరు నువ్వే నన్ను చేయలేవు నా కడ ఉండేటప్పుడు ఇస్తాను నేను అమౌంట్ వడ్డీ కూడా ఇవ్వలేదు మామూలుగానే తనకు అవసరం అన్నది బ్రతిమిలాడిన ఏడ్చింది అందుకే ఇచ్చాను తను ఇప్పుడు నాకు రివర్స్ అయ్యింది ఆ అమౌంటు నా భర్త చనిపోయిన డబ్బులు చంద్రన్న బీమా డబ్బులు వన్ లాక్ మా అత్త గారికి ఇచ్చారు మా పాపకి తరఫున ఒక లక్ష ఇచ్చారు ఆ లక్ష దాచుకుని దాచుకుని ఆ ఇంటి మీద ఇచ్చాము మాకు హౌస్ ఎవరు లేదు డబ్బులు ఇవ్వలేదు మొత్తానికి నేను మోసపోయాను వాళ్లకి ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాకు క్లారిటీ ఇచ్చారు ఎవర్ని నమ్మకూడదు అని
@brosriramjosephjoel3226
@brosriramjosephjoel3226 3 жыл бұрын
Thappud boda
@IFORGOD-e3o
@IFORGOD-e3o 3 жыл бұрын
L❤️ you anya excellent life long God bless U
@Indian-rc7il
@Indian-rc7il 3 жыл бұрын
Clearly Explained ✌
@rameshvilluri235
@rameshvilluri235 3 жыл бұрын
నాకు మంచి సందేశని ఇచ్చారు అన్నయ్య
@penkichanti9100
@penkichanti9100 3 жыл бұрын
Wonderful massage AnnaGaru 🙏🙏
@jesuslovechannel6371
@jesuslovechannel6371 3 жыл бұрын
kzbin.info/www/bejne/fn6wc6eniMiAbqc
@prudhviraju56
@prudhviraju56 3 жыл бұрын
Praise the Lord 🙏
@krishnachikkala3709
@krishnachikkala3709 2 жыл бұрын
బ్రదర్, మీ బోధ పాపం పరవాలేదు అనేలా ఉంటుంది, సీనిమాలు చూసినా పరవాలేదు, అలంకరించుకున్న పరవాలేదు, వడ్డీ వ్యాపారం పరవాలేదు, అంటూ సంఘాన్ని లోకంలో కలపకండి,మీరు ఇలా బోధిస్తే సంఘములో సీనిమాలు చూసేవారు, లంచాలు తీసుకునేవారు, వడ్డీ వ్యాపారులు, మద్యం వ్యాపారాలు చేసే వారు ఇలాంటి దూర్యపారులతో సంఘము నిండిపోతుంది, మనుషులు పోగుచేసుకున్న సేవకులు మనుషులకు అనుకూలంగా బోధిస్తారు.2తిమోతి :4:3)దయచేసి సంఘాన్ని లోకంనుండి విడిపించండి,
@pavaniraavi1560
@pavaniraavi1560 2 жыл бұрын
Brother mari Christian's sarees business and realestate chestunnaru Vaddi la business darunga undakudadhu ani cheptunnaru brother. Listen carefully
@yohanchiruguri7230
@yohanchiruguri7230 2 жыл бұрын
🙏🙏🙏👌
@cherrypedamallu6606
@cherrypedamallu6606 Жыл бұрын
మా పాస్టర్ LICఏజెంట్ గా పని చేస్తూ, చిట్టీ లు నడుపుతున్నాడు...మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్క మొఖం లు వేసుకొని చూస్తున్నాం
@pastorkodasrinivasarao8301
@pastorkodasrinivasarao8301 3 ай бұрын
VP రెడ్డి గారు మీకు బైబిల్ నీకిష్టమైనట్టు భోదించుకుని ఏదో జ్ఞానివి అనుకుంటున్నావు గాని నీ బోధ అంతా వక్రీకరణ భోధ, నీ ఆత్మీయ మూలాలు సరిగ్గా లేవు, ఇంకా పిడి మాత్రమే ఉండి కత్తి లేని పీడీ మూలాలు క్లియర్ గా కనబడుతున్నాయి, నీకు నువ్వే చాలా జ్ఞానివి అనుకుంటున్నావు గాని బుద్ది హీనమైన భోధలు చేస్తున్నావు, క్రైస్తవ సమాజానికి చీడ పురుగు లాగ తయారయ్యావు, బైబిల్ అంతా తెలిసినట్టు బిల్డప్ కనబడుతుంది గాని నీకు ఇంకా అట్ట కూడా అర్ద మవ్వలేదు, ఫస్ట్ నీ మాట తీరే మారలేదు, నీ వలన క్రైస్తవ సమాజమే పాడయి పోయే ప్రమాదం ఉంది, బైబిల్ సరిగ్గా చదువు, నీవు ఏది చెబితే అది రైట్ కాదు, నీ వల్ల ఒక్కడు ఆత్మీయుడు అవ్వడు భ్రష్టు లు గా తప్ప, total నీ భోదే రాంగ్, నీకు tax కి వడ్డీ కి తేడా తెలియదు, వడ్డీకి లాభానికి తేడా తెలియదు, ఇచ్చేవాడికి తీసుకున్నవాడికి తేడా తెలియదు మధ్యలోకి చేయించినోడు అనేవాడుని తీసుకొస్తావు, నువ్వు తేడా మొత్తం నీ భోధ తేడా, సత్యం ముందు నేర్చుకోండి, అంతా తెలిసినట్టు భోధించి మీరు పాడయి పోయి కొందర్ని పాడుచేయకండి.
@mohankrpatoz9021
@mohankrpatoz9021 3 жыл бұрын
ఒక షాప్ పెట్టి వేపారం చేసేవారు రెంట్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి తన సపులో పని చేసేవారికి జీతం వివ్వాలి ఇది తప్పా ఇది చక్ర వడ్డి న బాగుంది సార్
@VijayKumar-bx4vw
@VijayKumar-bx4vw 3 жыл бұрын
Excellent Explanation Anna...Manybanking sectors are Christian banks
@AbhiAbhi-pj8ic
@AbhiAbhi-pj8ic 3 жыл бұрын
పాత నిబంధన లో ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఉండమన్నాడు ఇశ్రాయేలీల వారిమీదకు వచ్చినవారిని దేవుడే యుధ్ధంచేసి ఇశ్రాయేలీలతో చంపించాడు క్రొత్తనిబంధనలో మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పలేదా అంటే మీకు హనిచేయు శత్రువు అయినా నీవు వానిని సహోదరునిగా భావించి వాని కొరకు నీవు ప్రార్ధనచేయవా నీ సహోదరునికి ప్రేమించి వడ్డీకి ఇవ్వని నీవు అన్యునికి వడ్డీకివ్వక వానిని ప్రేమించవా
@prasadyesu3052
@prasadyesu3052 2 жыл бұрын
యెహేజ్కేలు 22: 12 - 14 నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను. ​నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై
@madakammoshe3689
@madakammoshe3689 2 жыл бұрын
మనిషి జీవించడానికి ఎదో ఒకటి ఉండాలి కదా..... వచ్చిన లాభం నీ దేవునికి ఇవ్వడం నేర్చు కోవాలి..... పాస్టర్ గారు.....
@alliswell4636
@alliswell4636 Жыл бұрын
Ala aithe sex work chesi dantlo vachina profit ivagalama brother
@veerabrahmamlakkoji4757
@veerabrahmamlakkoji4757 Жыл бұрын
Nice brother jeevinchadaniki edo okati vundali kani vere vadiki Jeevitham lekunda vundakudadhu
@sureshabraham7776
@sureshabraham7776 3 жыл бұрын
Super explain bro. God bless you
@nagarajumathangi1339
@nagarajumathangi1339 Жыл бұрын
Naku dout clear chesaru, tqu bro
@alugolunaresh286
@alugolunaresh286 3 жыл бұрын
Good question very good answer
@samueldage8526
@samueldage8526 3 жыл бұрын
అన్నగారు అన్యులకు ఎందుకు వడ్డీ వేయొచ్చు వారిలో బీదవారు ఉండరా వారు కూడా మనష్యులే కదా
@prasadprasad-zx9pn
@prasadprasad-zx9pn 3 жыл бұрын
వారు అన్యులై పేదవారైతే పేదరికం చూసి వడ్డీ ఆశించకుండా ఋణము ఇవ్వు అని అన్న చెప్పాడు.
@samueldage8526
@samueldage8526 3 жыл бұрын
అవునా సరే మరి అలాంటప్పుడు సహోదరులలో వడ్డీ కట్టగలిగే ధనము ఉన్నప్పుడు ఆశించడంలో తప్పేంటి ఇది తప్పు అయితే అన్యుల దగ్గర తీసుకోవడం ఎందుకు తప్పు కాదు
@nissiajay8714
@nissiajay8714 3 жыл бұрын
@@samueldage8526 bro యెక్కువ గా ఆషింఛ కుండా తక్కువగా ఇస్తే ఎం కదూ మళ్ళీ ఓక పేద వాడూ వచ్చి అడిగాడు అనుకో వాడి గురించి నికి తెలుసు చాల పేద వాడూ అని వాడీ దగ్గరా వడ్డీ తీసుకోవద్దు ఓకే నా బ్రదర్
@samueldage8526
@samueldage8526 3 жыл бұрын
@@nissiajay8714 అన్న నేను అడిగింది ఏంటి మీరు చెప్పేది ఏంటి
@prasadprasad-zx9pn
@prasadprasad-zx9pn 3 жыл бұрын
@@samueldage8526 డబ్బులు ఉన్నోడు అప్పు అడగడు.
@రిబ్కా
@రిబ్కా 3 жыл бұрын
వందనాలు అన్నయ్య🙏🙏🙏🙌🙌
@gangqganga759
@gangqganga759 3 жыл бұрын
Good thanks God bless you bro
@aboundentgrace
@aboundentgrace 9 ай бұрын
Balance word's ( maintenance )❤
@srikanthsahok
@srikanthsahok Жыл бұрын
Super annya ❤💒🛐🛐
@aleesbusi6665
@aleesbusi6665 3 жыл бұрын
Good information message chepparu Annayya
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@musicbeetz8417
@musicbeetz8417 6 ай бұрын
Anna nenu last one month nundi idhe dout tho unna .....thanks anna clarity ichav 🙌🙌🙌
@maddamaranathamaranatha7575
@maddamaranathamaranatha7575 2 ай бұрын
బాబోయ్ మీకు ఒక దండం🙏
@GollapallipeterGollapallipeter
@GollapallipeterGollapallipeter 8 ай бұрын
Praise the lord brother Jesus bless your family ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 super super super brother
@gangadharsuman7639
@gangadharsuman7639 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య...
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
@kumarisandadi7955
@kumarisandadi7955 2 жыл бұрын
Vandanalu annayya chala manchiga chepparannayya
@vasumathiesam2988
@vasumathiesam2988 2 жыл бұрын
Praise the lord bradhar chalabaga cheparu
@gandrapusrikanth1272
@gandrapusrikanth1272 3 жыл бұрын
Praise the lord...
@chedalaebinezer7364
@chedalaebinezer7364 3 жыл бұрын
Sir superb ga cheparu awesome explanation
@kanand7284
@kanand7284 3 жыл бұрын
Sir good information thank you so much
@jesuslovechannel6371
@jesuslovechannel6371 3 жыл бұрын
kzbin.info/www/bejne/fn6wc6eniMiAbqc
@cvijayadurgareddyredd2528
@cvijayadurgareddyredd2528 3 жыл бұрын
Praise the lord brothers and sisters my marriage paery plz problems paery brothers super massage brothers aman God's blessyou
@eswarrao5545
@eswarrao5545 9 ай бұрын
He is one of the financial business man
@GideonReddy
@GideonReddy Жыл бұрын
Almighty God jesus Christ loves you🌹 India🇮🇳 Almighty God jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution
@nareshsabar8122
@nareshsabar8122 Жыл бұрын
Praise the Lord thank you sir
@chittigutta568
@chittigutta568 Жыл бұрын
🙏 brother garu .chall Baga chaparu
@kirandarling9161
@kirandarling9161 3 жыл бұрын
GOD BLESS YOU 😇 ANNA
@suryahetchina4341
@suryahetchina4341 2 ай бұрын
Sir bagane cheparu..but dhaniki maintenance and person cost leka pettaraa...enti sir asala ela intha intelligent ga
@dampatladampatla7331
@dampatladampatla7331 7 ай бұрын
Thanks Anna ❤
@kotasinu7457
@kotasinu7457 3 жыл бұрын
Praise the lord amen
@jesuslovechannel6371
@jesuslovechannel6371 3 жыл бұрын
kzbin.info/www/bejne/fn6wc6eniMiAbqc
@ballasatyanarayana1756
@ballasatyanarayana1756 10 ай бұрын
Vice Nice Bro. Prasad Reddy jee
@smrupdates8478
@smrupdates8478 3 жыл бұрын
Excellent
@mzmministriesnelloreoffici6195
@mzmministriesnelloreoffici6195 8 ай бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 15:1,2,3,4,5 1.యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? 2.యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 3.అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు 4.అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 5.తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
@rajkumardiddi1331
@rajkumardiddi1331 5 ай бұрын
ఇది ఆత్మీయంగా పరిపక్వత గలవారికే అర్ధం అవుతుంది...
@androidsamsung9652
@androidsamsung9652 3 жыл бұрын
Praise tha lord bro
@rajaraoch6258
@rajaraoch6258 3 жыл бұрын
Vandanalu anna Super 🙏🙏🙏👌👌👌👌👌
@voletinani4155
@voletinani4155 Жыл бұрын
Super annayya nijam chepparu
@ashokmamatha1432
@ashokmamatha1432 3 жыл бұрын
Vandanalu annaya good message🐯🐯🐯🐯🐯
@atcharaopalleti6726
@atcharaopalleti6726 Жыл бұрын
Praise the loard
@puchakayalasanthisudeer2160
@puchakayalasanthisudeer2160 3 жыл бұрын
Praise the lord annaya🙏🙏🙏🙏
@LovelyPetsZone6797
@LovelyPetsZone6797 3 жыл бұрын
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 51 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39