తంబురా సితారతో మ్రోగు తాళములతో స్తుతింపను రారండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రారండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికి వెలుగై ఆరుదించెను ||2|| దూతాలి ఈ జననం ప్రకటించెను పావన ప్రభుండు జనియించెను ||2|| 1. ఆ రేయి దూత కాపరులకు వినిపించెను క్రీస్తు సువార్తను దేవుడే నరుడు ఆయేనని స్తోత్రించిరి విభుడు యేసయ్యను తూర్పు జ్ఞానులు కనుగొంటిరి రాజులరాజు పుట్టాడని కానుకలను తెచ్చి అర్పించింరి. ||తంబుర సితారతో|| 2.నిన్ను నమ్మిన జీవితముల్ ధన్యమాయెను నీ కృపలతో నీవు జన్మించిన హృదయములు పావనమవ్వును నీ ప్రేమతో కనియ్య మరియమ్మ గర్భమందు జనియించె సుతుడే పరిశుద్ధుడై మానవాళికి పర్వదినం.
@sridivya23884 жыл бұрын
Djhggoof
@swapnabojugu756 Жыл бұрын
❤❤❤❤❤
@johnwesly38743 жыл бұрын
లోకానికి వేరై బ్రతకాల్సిన క్రైస్తవులే లోకంలో కలిసిపోతున్నారనడానికి ఇదే నిదర్శనం
@RameshArjunReddyVR4 жыл бұрын
Supar Bobby anna
@devanandsaragonda80234 жыл бұрын
ప్రయత్నం అద్భుతం.. ప్రతి దృశ్యం పరవశం.. క్రీస్తులో ఆనందం.. మానవాళి కోసం మానవునిగా పుట్టుకతోనే పరిశుద్ధుడిగా వచ్చిన ఏకైక దేవుడు..యేసుక్రీస్తు. ఈయనే నిజమైన దేవుడు.. ఎంత పొగిడిన ఎంత చేసినా ఇంకా చేయాలనే రుణం ఉంటుంది. మీ పాటతో చెప్పిన విధానం ఆటపాటతో రక్షకుని జనన వార్తను ఆధ్యాత్మిక కోణంలో సంపూర్ణముగా అంగీకారయోగ్యమైనది. పాటను రాసిన వారు పాడిన వారు పాటకు నృత్యము చేసిన వారు అలాగే తెరవెనుక పనిచేసిన వారందరూ మీ సంగీతములో ఒక గొప్ప అనుభూతిని వీక్షకులకు అందించగలిగారు. God bless you dear brother..
Super mighty beautiful song ,we enjoyed the song God bless you
@nikkyujoshi4 жыл бұрын
This package of Christmas dance is awesome 😄☺️ lovely music 🎉🎶🎉
@egguthetraveller65124 жыл бұрын
Nice song... Perfect dance performance
@nanipari267creationsnanipa94 жыл бұрын
Excellent choreography..nice song
@arunkumar.mylapilli70784 жыл бұрын
Super Brothers and sisters... God Bless You
@rajnican624 жыл бұрын
Super song👍
@kolaraju864 жыл бұрын
Nice mightyannayya god bless you
@keerthanasri58744 жыл бұрын
Superb
@inbboniguruvulu42203 жыл бұрын
Glory to God 🙏 hallelujah 🙏 Praise the lord 🙏
@jessicashaynachinthalapall91604 жыл бұрын
super
@prajwalanalluri51314 жыл бұрын
Nice song. With good singers. Credit goes for choreography costumes.all above singers. God bless your team. Glory to God. 👏👏👏🙏🙏🙏🙏
@komaravallihepsy94374 жыл бұрын
Awesome.... Super....,😃😇
@bhargaviswarna33064 жыл бұрын
Superb🎄👌💫💥🎅🎅🎅
@apoorvabitla4064 жыл бұрын
Excellent mighty and energetic song and choreographer god bless you richly really we felt the Christmas joy and happiness all glory to jesus...🙏🙏🙏👏👏👏
@santhiswamy50003 жыл бұрын
Praise the Lord God bless all team very nice song and dancing.
@jhansithumati32254 жыл бұрын
We really njyd alot ....baby boy is looks like my gifty baby ..wn I seen relly felt hppy ...all glory to jesus ...god bless you mighty bro
@kondetishruthi68124 жыл бұрын
Nice song mighy brother 👌 all glory to God. plz everyone watch and njoy the christmas presence. God use u in a mighty way brother
@nagaranis39784 жыл бұрын
Mighty....Wow...Awesome song. God richly bless you for the efforts. Really felt the joy and Christmas happiness. All glory to Jesus.
@ashashaik35694 жыл бұрын
Excellent song mighty....👌👌👌👌👏👏👏👏 all the very best for your future....
@sowmyapriya82414 жыл бұрын
Super Mighty
@riksythepug86924 жыл бұрын
Very nice dance choreography and nice singing with fabulous lyrics. Well done. God Bless You Abundantly. Team Keep going.All the best.👌👍
@magiemusic95394 жыл бұрын
nice song brother ....
@Subhash_Cheguevera694 жыл бұрын
Nice 👍👍👍
@balaramakrishnasheelam29124 жыл бұрын
చాలా కష్టపడ్డారు.. వెరీ గుడ్ , కొరియోగ్రఫీ సాంగ్.
@pallavirajakumar46284 жыл бұрын
Mighty energytic song keep it up God bless you
@krameshbabu91993 жыл бұрын
please upload tracks, thank q brother God bless you
@hgovardhanamma99504 жыл бұрын
Superb song
@udaykakani94904 жыл бұрын
Excellent ☺️
@Austinjoy94 жыл бұрын
Spiritual, Lyrical, Musical, Choreography, Highly skilled Technicality..... all in one☝ Wonderful Gift of Christmas 🎁 Hearty Congratulations 🎉 Swapna raju Akka and Rithwick Gutty 🙏
@ajazkhan59984 жыл бұрын
یییب
@pinkyanil8004 жыл бұрын
Good. God bless you Mighty.
@sanjeevasanju45754 жыл бұрын
Nice lyrics & Nice Dance Overall awesome video
@bannusava52903 жыл бұрын
Track upload cheyandi bro plz
@GoodBoy-zr5ll4 жыл бұрын
Awesome Brother Wish you Happy Christmas
@AllinOne-fl3vc4 жыл бұрын
Super
@sandeepc36984 жыл бұрын
Really wonderful song to listen and feel the love of Christ in these beautiful Christmas season.God bless you all for your best efforts to spread Christ love to all.🎉🙏
@GollapalliChinna Жыл бұрын
Please upload the track brother
@madammounika27174 жыл бұрын
Spr
@ramadevijasti39874 жыл бұрын
🥰🥰🥰😍🎉🎊🎆🎇🎄
@guntuboyinalaxmikumari42994 жыл бұрын
Very nice song 💐💐🙏🙏🙏
@bvbandreddi64694 жыл бұрын
👌👌👌
@ramadevijasti39874 жыл бұрын
Supersong
@praveenpraveenmba4 жыл бұрын
Very joyful and uplifting song👏🏼👏🏼👏🏼
@attitudeboyfriendfunnygirl14544 жыл бұрын
That's really awesome, well done guys keep it up and keep it coming
@RockStar-eq7so4 жыл бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️
@isaactariang33554 жыл бұрын
Wish you all a very happy Christmas 🌲. Lots of love from "Assam "
@gireeshcreations54394 жыл бұрын
Nyccc Song Bro💐💐💐
@bhavaniml9184 жыл бұрын
Nice
@mocharlaabhilash31254 жыл бұрын
High class lyrics and dance brother. We Miss my lovely HOB family.....
@benabishek29373 ай бұрын
இதே பாடல் தமிழில் ஏன் காணவில்லை, அதையும் பதிவு செய்யுங்கள்.
@sairaj434 жыл бұрын
Thanks To Swapna Madam And My Brother Mighty Giving Me This Wonderful Opportunity... Jesus Loves You Always... And Special Thanks To Lord Jesus Chose Me Part Of This Song... Thank You All. Please Share This Song And Spread.
@ramyav.47864 жыл бұрын
Excellent choreography god bless u brother🤗🤗🤗🤗👏🏻👏🏻👏🏻👏🏻
@sairaj434 жыл бұрын
Tq... Sister.
@apoorvabitla4064 жыл бұрын
Nice choreography brother👏👏👏
@revvara4 жыл бұрын
Thank you for sharing this timely song. Amazing Choreography Sai Raj! Appreciate all the team members
@varshithkumarvarshithkumar21444 жыл бұрын
Exelent dance perfermence anna
@ruthvik234 жыл бұрын
Amazing song brother.. Congratulations on your well-deserved success
@maheshconstruction67154 жыл бұрын
ritwik album is very NICE keep it up.mahesh. mama
@pullaiahyenugupalli30274 жыл бұрын
Rithvik! Really awesome song and music composition. May God bless you. This is Y.Pullaiah
@syamforjesus4 жыл бұрын
Superb Bro 😍😍 glory to JESUS 🙏🙏🙏
@prasaddecent31174 жыл бұрын
Nice song...
@baluBittu-c7pАй бұрын
Ami చేస్తన్నారాయ్య
@Emmanuel-Emmu4 жыл бұрын
Antha oka cinima la uni
@SatishKumar-de6wj4 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు అన్న
@SatishKumar-de6wj4 жыл бұрын
ఏమి తేడా లేదు
@m_akhil4 жыл бұрын
If the dance is done by children it would be nice... background lo Jesus story ni highlight cheyaledu. Song bagundi. If possible make these changes.
@shalemrajputla53024 жыл бұрын
Song superb ga undi Kani dance pataku taggattu undali Cinema song dance la undi Chepthunnanduku sorry
@ShivKumar-oi1ks4 жыл бұрын
Pll
@kodamalalincolnbabu35624 жыл бұрын
brother your criticism is not good.
@chrisjoseph43544 жыл бұрын
It's like movies dancing
@thomasperly94433 жыл бұрын
@@kodamalalincolnbabu3562 thappu ni thappu ani cheppadam thappemi kaadhu.
@syambabuvudara24104 жыл бұрын
Praise the lord
@sadepallidasusadepallidasu37174 жыл бұрын
Idi cinema song la undi ilanti dance lu enduku
@riseandshinedanceandfitness4 жыл бұрын
Bible Nu Currect Ga Chadhivi Ardham Chesukondi Brother, ila yevvarini Disappoint Cheyyakandi, దావీదు నాట్యంతో దేవుని మహిమ పరిచాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారు మహిమ పరుస్తారు. మనిషి దేవుని కోసం ఏమి చేశారని మనిషి హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఇలా ఒక సాంగ్ చేయడానికి ఎంత కష్టం ఎంత సమయం ఎంత ధనము ఖర్చు అవుతుందో తెలుసా అదంతా వాళ్ళు దేవుని కోసం సమర్పించుకొని చేశారు నచ్చితే ఎంకరేజ్ చేయండి అంతేకానీ మీకు తెలిసి తెలియని జడ్జిమెంట్లు ఇవ్వకండి " తీర్పు తీర్చుట కుడి మీకును తీర్పు తీర్చే బడును"
@johnwesly38743 жыл бұрын
దావీదు సత్యానికి దీనికి సంబంధం లేదు మీరు సమర్ధించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు.. దావీదు పరవశంతో నాట్యం చేసాడు కానీ నేటి కాలపు క్రైస్తవులలాగా ప్రాక్టీస్ చేసి చేయలేదు.... అయినా దేవుడు ఏమైనా దావీదు లా నాట్యం చేయమని చెప్పాడా..... మీరు క్రొత్త నిబంధనను మర్చిపోయి మాట్లాడుతున్నారు.... క్రైస్తవులకు ఈ డాన్స్ లు తగవు.... అఙ్గానంతో కాక ఒకసారి ఆలోచించి మాట్లాడండి brother.....
@vinodhmaraptla26874 жыл бұрын
Move song movie Dan's la undi
@johnwesly38743 жыл бұрын
Yes brother
@revbjacobprasannakumar42692 жыл бұрын
గర్ల్స్ అండ్ బోయ్స్ కాంబినేషన్ సరికాదు గర్ల్స్ డ్రస్ స్టయిల్ బాగోలేదు పద్ధతి లేదు