క్రిస్టియన్స్ ముస్లిమ్స్ యూదుల నుండి ఎలా వచ్చారు? HOW THESE THREE RELIGIONS STARTED ||UHT

  Рет қаралды 274,460

UNTOLD HISTORY TELUGU

UNTOLD HISTORY TELUGU

Күн бұрын

Join this channel to get access to perks:
/ @untoldhistorytelugu
#క్రిస్టియన్స్#ముస్లిమ్స్#యూదులనుండిఎలావచ్చారు?#HOWSTARTEDTHESERHREERELIGIONS#UHT
క్రిస్టియన్స్ ముస్లిమ్స్ యూదుల నుండి ఎలా వచ్చారు?HOW STARTED THESE RHREE RELIGIONS||UHT
Although Judaism and Christianity share many common elements in their beliefs, there are also deep differences. First, for Judaism God is one and unique; for Christianity God is one in His nature but there are three persons constituting the Holy Trinity: Father, Son, and Holy Spirit.

Пікірлер: 705
@RameshK-gp6pg
@RameshK-gp6pg 2 ай бұрын
సూపర్ మెసేజ్ బ్రదర్ ప్రెస్ ధ లార్డ్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@danielabraham2772
@danielabraham2772 9 ай бұрын
యూదులు, ముస్లింలు అన్నదమ్ములు ఈ వాస్తవం చాలామందికి తెలియదు. మీరు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
@dandeanand5036
@dandeanand5036 9 ай бұрын
Moddam emi kadhu
@king.311
@king.311 9 ай бұрын
2:26
@king.311
@king.311 9 ай бұрын
@@dandeanand5036 మీ అమ్మకు చూపించు ....
@danielabraham2772
@danielabraham2772 9 ай бұрын
Niyanma pooku telusukora cheruthra Nuvvu bathukuthunnaavu buradalo pandhi bathukuthundhi
@dandeanand5036
@dandeanand5036 9 ай бұрын
@@danielabraham2772 nuvvu erripuku Christian vu
@Baburao-v7q
@Baburao-v7q 8 ай бұрын
యెహోవా, క్రీస్తు ఒక్కరే. మిగిలిన మానవులు అందరు దేవునించే పుట్టింపబడ్డారు 👌ఓకే బ్రో 🌹🙏
@mohdafsar9445
@mohdafsar9445 8 ай бұрын
అంటే యహోవా మేరీ గర్భం లో పుట్టిండా....?
@shamsunnisabegum5505
@shamsunnisabegum5505 3 ай бұрын
Yohava,kristu okkarae kadu .Yohava/Allah okkarae antae srusti karta .Aayanaku rupam ledu,skati. 7 aakasalu,7 patala nu srustinchadu.Aa tarvata Aadam,Havva la nu srustinchadu.Aa vidamu ga manava srusti jaringindi.Chivari matam Islam.
@shamsunnisabegum5505
@shamsunnisabegum5505 3 ай бұрын
Srustikarta evvari dwara janminchadu Kristu kooda srustikarta pampina oka prakata matramae. Tandri lekunada puttinandu ku Kristu devudu aitae Aadam tandri lekunda puttadu kada ani Allah Qur'an lo kristu nu adugutadu.Apudu kristu o na prabhuva nena vidagam cheppa ledu antaru.🎉
@shamsunnisabegum5505
@shamsunnisabegum5505 3 ай бұрын
Talli ,Tandri lekunda
@Baburao-v7q
@Baburao-v7q 3 ай бұрын
@@shamsunnisabegum5505 తల్లి తండ్రికి పుడితే వాళ్ళు మనుషులు తల్లికి మాత్రమే పుడితే (devudu)దైవమానవుడు తల్లి 🙏
@SantharajuLingampalli-zb3yj
@SantharajuLingampalli-zb3yj 25 күн бұрын
సార్ మీరు చెప్పిన మాటలు లో సారా. చెల్లి కాదు.
@pallipaguvenkataramana5250
@pallipaguvenkataramana5250 7 ай бұрын
అన్నా మీలాంటి వారి గుండా ఆయన దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే తండ్రి ఒక్కడే అని తెలిసేలా చేశారు ఒక్కరి సంతానమే ఈ సృష్టి మొత్తంలో ఉంది కానీ కులము మమతము అని భేదాలు పెట్టుకొని కొట్టుకొని సచ్చిపోతున్నారన్న 😭😭😭😭😭🙏🏻 మీ దేవుడు యేసు క్రీస్తు నామం పేరట మీకు నిండు వందనాలు
@prapancham1048
@prapancham1048 6 ай бұрын
Maind dobbindaa
@rutgersjosephs5123
@rutgersjosephs5123 Ай бұрын
Please not to create stories because history should be history ..
@vishwanathcv4350
@vishwanathcv4350 Ай бұрын
Ni peruki ni mataki thyda onda
@jim02091974
@jim02091974 18 күн бұрын
ఈ స్టోరీలో.... మొత్తం ఇజ్రాయలీలను బానిసలుగా కొన్ని శతాబ్దాలుగా ఉంచిన ఈజిప్టు రాజులు, ప్రజలు... ఎవరికి పుట్టారు....? ప్రపంచంలో ప్రజలు వివిధ తెగలుగా బతికే వారు... ఆ వందల వేల తెగలలో ఈ అబ్రహంది ఒక తెగ... ఒక్కడే దేవుడు.... ఒకే తండ్రి అనే తొక్కలో లాజిక్ ఎక్కడిది బాస్.... ఇక ఈ మూడు మూఢ మతాలు... కొన్ని వేల ఇతర తెగలను నరమేధం చేశారు.... (కేవలం.... నా దేవుడే అసలైన దేవుడు, అనే నమ్మకంతో) అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ తెగలే విస్తరించాయి....
@ganweshi284
@ganweshi284 9 ай бұрын
ఎవరైతే పాతనిభందన మరియు కొత్త నిబంధన ఒక్కటేనని నమ్ముతారో వాళ్ళే క్రైస్తవులు, అదే Bible.
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 2 ай бұрын
😂😂😂పాత నిబంధనల్లో ఏసు ఉండడు, నరకం ఉండదు, దెయ్యాలు ఉండవు, నెత్తిన చేతులు పెట్టడం ఉండదు, పరిశుద్ధాత్మ ఉండదు. వీడి పెళ్ళాలని వాడి దగ్గర వాడి పెళ్ళాలని వీడి దగ్గర పండబెట్టడం చెప్పిన మాట వినకపోతే చంపడం, ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోయేలా కాలిపోయేలా ఉప్పు స్తంభాలు అయ్యేలా చేయడం, భూమి అంతా కొట్టుకుపోయి చనిపోయేలా చేయడం ఉంటాయి. కొత్త నిబంధనల్లో ఏసు యెహోవా చెప్పిన వాటిని ఎదిరించి తన తండ్రి అయిన బుద్ధుడి బోధనలు అహింస శాంతిని బోధిస్తూ బతికాడు
@anithamaddala6170
@anithamaddala6170 Ай бұрын
Ne bondha​@@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Ай бұрын
@@anithamaddala6170 నేను చెప్పిన దానిలో ఏమి తప్పు ఉంది. ఏసు ఎదిరించింది యెహోవాని. ఏసు పేరుకి అర్థం జియస్ దేవుడికి జయము అని. ఇంతకీ ఆ జీసస్ కి దేవుళ్ళు ఎవరు?
@ashok_n_7
@ashok_n_7 Ай бұрын
Lekapothee eddaru abbai luu vesukoni ayyappaa vachadu antee nammuthaventraa🤣
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Ай бұрын
@@ashok_n_7 ఇద్దరు అబ్బాయిలు వేసుకున్నారు అని అక్కడ లేకపోతే మీ అమ్మని అక్కని చెల్లిని పెళ్ళాలని ప్రపంచ పందులన్ని మింగినట్టే 🐑🐑🐑 మీ జీవితం మొత్తం మీ పాస్టర్లు చెప్పే మోసపు కథలు విని ఏదో నేర్చుకున్నామని మా దగ్గర వాగడానికే సరిపోతుంది. ముందు అక్కడ ఉన్న వృత్తాంతం మొత్తం చదివి ఒకవేళ చదవడం రాకపోతే ఎవరితో అయినా చదివించి విను. మూర్కపు గొర్రె 🐑🐑🐑
@shaunjesin1247
@shaunjesin1247 9 ай бұрын
Chaala baaga chepparu
@mohankumar-ew4jk
@mohankumar-ew4jk 9 ай бұрын
చరిత్ర బాగా చెప్పారు చాలా varakubthapoulu వున్నాయి... ఇస్మాయిల్ కు ఇస్సాకుకు యేళ్లు తేడా రోజులు కాదు... *అబ్రం కు శార వరసకు చెల్లెలు అని రాజు తో అబద్దం చెప్పాడు *యాకోబు ..అంటే మోసగాడు కావున దేవుడు అతనికి ఇజ్రాయేల్ గా పేరు మార్చారు .. *12మందిలో చిన్న వాడు జోసెఫ్ కాదు బెన్యమిన్...తండ్రి కి జోసెఫ్ అంటే ఇష్టం...ఇజ్రాయేల్ వారు 4 వెలువసం.ల కన్న ముందు వున్నారు
@narsimhai9014
@narsimhai9014 7 ай бұрын
Ppppp Ppp Plpppp
@ANILKUMAR-ie9ix
@ANILKUMAR-ie9ix 7 ай бұрын
బైబిల్ చదివిన వారు, చదువున్న వారు నువ్వు చెప్పింది, చెపుతున్నది తప్పు అని కచ్చితంగా చెపుతారు 🤷‍♂ ఇందులో చాలా చాలా తప్పులు ఉన్నాయి Brother...
@mohanrao1153
@mohanrao1153 2 ай бұрын
Ancker belongas to mulims
@RBirdLove143
@RBirdLove143 29 күн бұрын
దేవుడు ఒక్కడే రూపాలు వేరు
@srujanjohn9822
@srujanjohn9822 Ай бұрын
Meeru cheppedantlo sagam abadhale unnay. Sariga telskuni cheppandi
@sheikhizzaali4262
@sheikhizzaali4262 22 күн бұрын
Kada anna
@azeemsk235
@azeemsk235 Ай бұрын
Super super super sir idi nijam.
@ravindranathkenguva7787
@ravindranathkenguva7787 Ай бұрын
మన చరిత్రే మనకు తెలియదు. ముందు మన చరిత్ర మన పురాణాలు తెలుసుకోకుండా ఆ రక్తపు మతాల చరిత్ర తెలుసుకుని ఎటువంటి ప్రయోజనం లేదు అవసరము లేదు.
@Bibledecode
@Bibledecode Ай бұрын
Idi chalaa aaa imp appude ga gorrela eyes open cheyyagaligedi
@elisalasarwesubabu6925
@elisalasarwesubabu6925 Ай бұрын
మన చరిత్ర పురాణాలలో ప్రారంభం కాలేదు బీసీ 2500 సంవత్సరాల క్రితం సిందూ లోయ నాగరకత దగ్గర నుండి మొదలైనది ఇప్పుడు మన దేశంలో ఉన్న మూడు మతాలు ఆనాడు వాటికి వీటికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా సింధూ లోయ నగరికత తవ్వకాలలో బయలుపడలేదు
@Sayyadsubhan-km6jy
@Sayyadsubhan-km6jy 25 күн бұрын
Aunaa....kreestu...poorvam...kreestu...Shakam..Ani endhuku antaaru....adhikudatelusukovalikad bro
@dmkhaleeldmkhaleel9732
@dmkhaleeldmkhaleel9732 22 күн бұрын
Rakthapu matam antunav mari nedi emti😂😂😂
@prakashk1768
@prakashk1768 19 күн бұрын
దేవుడొక్కడే నీతిమంతుడు ఒక్కడే,,అదే ఏసు క్రీస్తు, సజివుడైన,దేవుడు,
@hydaralisher1422
@hydaralisher1422 5 ай бұрын
అన్నీ నదులు సముద్రం లో కలవల్సిదే ప్రతీ మతం ఒక చోట చెరలిసిందే
@nookabathinijanardhan1827
@nookabathinijanardhan1827 5 ай бұрын
Thank you praise the lord Amen
@sheikhizzaali4262
@sheikhizzaali4262 22 күн бұрын
Ameen
@palakolansujatha9275
@palakolansujatha9275 Ай бұрын
Chala baga clarity ga chepparu brother thanks
@krishnaswathi8547
@krishnaswathi8547 25 күн бұрын
నోవహు కాలం లో జలప్రలయం వస్తుంది... శార అబ్రహాం బార్య ..నీవు కావాలినీ శారా చెల్లి అని చెప్పుతున్నవు .. బైబిలు చదివి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి... ఇలా అబద్ధాలు చెప్పి ఇంకా మోసము చేయకండి..pls.. brother..tQ
@PadmaKurla
@PadmaKurla 2 ай бұрын
Chala Baga cheparu
@user-er3qn7rw9h
@user-er3qn7rw9h Ай бұрын
యూదులు 3000 సంవత్సరాల పూర్వమే యోధులు ఉన్నారు తర్వాత క్రిస్టియన్లు 2000 సంవత్సరాలు తర్వాత మహమ్మద్ ప్రవక్త ఇప్పటికీ 1500 సంవత్సరాలు వీళ్ళందరూ ఒక సంతానం ఎట్లా అయితది అందరూ వేరువేరే
@Jai_bharat1947
@Jai_bharat1947 Ай бұрын
అసలు మానవుడు న్యూజిలాండ్ లో 90000 మానవుడు శిలజలం దొరికింది.బైబిల్ 3000 సంవత్సరం నుంచి మానవుడు నీ యెహ్వాహ్ పుట్టించాడు అంటారు.దీని బట్టి యెహ్వహ్ ఫేక్,జీసస్ ఫేక్
@gulamibrahim494
@gulamibrahim494 Ай бұрын
ఇబ్రహీం ప్రవక్త కొడుకులు ఇస్మాయిల్ &ఇసాక్ ఇస్మాయిల్ సంతానంలో మొహమ్మద్ ప్రవక్త ఇసాక్ సంతానంలో ముసా ప్రవక్త ఈసా ప్రవక్త కలిగియరు
@maths70
@maths70 13 күн бұрын
ఈ మూడు మతాలకి మూల పురుషుడు "అబ్రాహాము" అతని భార్యకి పుట్టిన కొడుకు ఇస్సాకు . ఇతని నుంచి వచ్చిన సంతానమే యూదులు & క్రైస్తవులు. కానీ అబ్రాహాము & మరియు అతని దాసికి పుట్టిన సంతానమే "ఇష్మాయేలు" ఇతని నుంచి వచ్చిన సంతానమే ముస్లింలు.
@BDSN81
@BDSN81 11 күн бұрын
క్రిస్టియానిటీ మరియు ఇస్లాము ఈ రెండూ కూడా యూదుల మత గ్రంథంలోని విషయాలను , ఆదరం చేసుకుంటూ వీళ్లకు ఇష్టం వచ్చినట్టుగా వీలు రెండు మతాలను స్థాపించడానికి యూదుల గ్రంథమే ఆధారం అవుతుంది, ఒక ప్రవర్త వస్తాడు అని యూదుల గ్రంథంలో ఉన్నటువంటి ఏదో చెప్పబడిన విషయాలను ఆధారం చేసుకుని వీళ్లకు అనుకూలంగా, ఆ ప్రవక్త మావాడు అంటే మావోడు అంటూ చెప్పుకుంటూ క్రిస్టియానిటీ జీసస్ ద్వారా తర్వాత అదే మేము అని చెప్పుకుంటూ 600ceలొ ఆ టైంలో మహమ్మద్ ప్రవక్త ద్వారా ఇస్లాం ఇవి రెండు ఇలా ఉద్భవిస్తాయి... అన్ని దేశాలను నాశనం చేసుకుంటూ వీళ్ళ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి వీళ్ళ మతం కోసం ఇతర ధర్మాలను నాశనం చేస్తున్నాయి, మన భారతదేశంలో హిందూ మతాన్ని కూడా ఇలాగే నాశనం చేశాయి ఈ రెండు మతాలు.
@Samkan9
@Samkan9 7 күн бұрын
అబ్రహం పెద్ద కొడుకు ఇస్మాయిల్ వంశంలో పుట్టిన వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ గారు, రెండవ కుమారుడు ఇస్సాక్ వంశంలో పుట్టిన వాళ్లే మోషేస్ ప్రవక్త ఈయనను నమ్మిన వాళ్లే యూధులు వీళ్లలోనే పుట్టిన మరో ప్రవక్తే యేసు క్రీస్తు కానీ దేవుడు అని నమ్మిన వాళ్లు క్రిస్టియన్స్. ఈ ముగ్గురు ప్రవక్తలకి మూలం అబ్రహం కుమారులు ఇస్మాయిల్, ఇస్సాక్ అన్నదమ్ములు.
@Nithiha
@Nithiha 9 ай бұрын
Bagane chepparu kani konni tappulu unnai oka sari sariga telusukoni cheppandi plz
@SrinivasReddy-lm7rx
@SrinivasReddy-lm7rx 9 ай бұрын
Sara is not Abraham's sister. Abraham did not marry his own sister. There are many mistakes in your explanation.
@AbbuAftabAhmed
@AbbuAftabAhmed 8 ай бұрын
సొంత కవిత్వం కూడా ఉంది బ్రో ఇతను చెప్పిన దాంట్లో, శుద్ధ తప్పులు, ఏదో ఒక బుక్ ముందు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళాడు అంతే
@gowthamrajugarapati1835
@gowthamrajugarapati1835 6 ай бұрын
GOOD BROTHERS MI IDDARU
@vijay__modiyam9548
@vijay__modiyam9548 5 ай бұрын
Yes Sara is not Abraham's sis
@ambicakommu8541
@ambicakommu8541 5 ай бұрын
ఆదికాండము 20: 12 అంతేకాకఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
@ambicakommu8541
@ambicakommu8541 5 ай бұрын
She is step sister of abraham
@balasarameshbabu2076
@balasarameshbabu2076 9 ай бұрын
Totally Raaang reels video s really tqlu
@mnm6189
@mnm6189 9 ай бұрын
మీ టైటిల్ తప్పు బ్రో... యెహోవా జీసస్. మొహమ్మద్ ప్రవక్త. కాదు. మోసెస్ జీసుస్ మొహమ్మద్ ప్రవక్త. ఇది కరక్ట్ టైటిల్ వీరు ముగ్గురు రక్త సంభంధీకులు. వీరికి యెహోవా... దేవుడు. ఈ దేవున్ని మోసెస్ ప్రజలు యూదులు యాహ్వే.. అంటారు. కృష్టియన్స్ యెహోవా.. అంటారు ముస్లింలు అల్లాహ్... అంటారు.. ఖురాను లో అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నాయి ఇందులో ఒక పేరు యాహాయ్యు. అంటే జీవముగల దేవుడూ... అని. యాహ్వే... అన్నా... యెహోవా.... అన్నా... యాహాయ్యు... అన్నా... జీవముగల దేవుడే.....
@bunnyharish9191
@bunnyharish9191 3 ай бұрын
adoka picchi bookku dani pattukoni kottukoni chastunnaru chacchaka swagram narakam anevi yem undavu devudu anedi oka imagination. okavela devudu unna yehova, jesus, allah yevaru kooda devudu kaadu.
@user-fo3dh9pl5u
@user-fo3dh9pl5u Ай бұрын
mugguru okkare aayane allah
@user-yb1ge1yj1b
@user-yb1ge1yj1b 21 күн бұрын
Good Information 🙏
@kkirankumar4767
@kkirankumar4767 17 күн бұрын
Very clearly explained ❤
@3muvibes627
@3muvibes627 9 ай бұрын
Yehowah is supreme god for Yudh's, Muslims, and Christian's ... I think That Yehowah is Shiva ...❤ Hinduism ❤ is Real and Supreme Religion in the Univers
@garikaprasanth9890
@garikaprasanth9890 9 ай бұрын
Nuvu. Burra. Galavadavu. 🎉🎉.. Yehhowh🙏. Supreme God. Jesus. Highcourt. Lanti. Vadu.. Chiristains. Ki. Muslim☪️️. (Allahu) . Yehhowh. .
@roxstajohn6128
@roxstajohn6128 8 ай бұрын
😂😂😂😂
@SkSushant-rs8zm
@SkSushant-rs8zm 7 ай бұрын
Only Allah hoo Akbar
@sireeshab3721
@sireeshab3721 7 ай бұрын
Please read old testiment yahweh is very cruel dont compare him with God
@RYUGAXGINGKA2010
@RYUGAXGINGKA2010 7 сағат бұрын
Yes, LORD YAHWEH punishes exactly how he has to punish the evildoers. So, he appears to us as evil but he isn't.
@vhn8346
@vhn8346 8 ай бұрын
ఇసుక తక్కెడ -. పేడ తక్కెడ - చెత్త తక్కెడ. వీరందరూ కుప్ప తక్కెడ నుండే వచ్చేయి
@sherkhan4727
@sherkhan4727 5 ай бұрын
మీరందరు పేడ లో పుట్టారా అయితే
@bunnyharish9191
@bunnyharish9191 3 ай бұрын
@@sherkhan4727 NO......... Meku laga chetta lo puttaledu Mata pichhi tho kottukovatledu
@reddysir5393
@reddysir5393 9 ай бұрын
You have done well to acquint nonabrahamic people with the history of the Abraham ic religions.good job.
@Jyothibabuvoota
@Jyothibabuvoota 9 ай бұрын
ఒకడే దేవుడు jesus ❤
@thuvvaraju1142
@thuvvaraju1142 9 ай бұрын
😅😅😅😅 యేసు దేవుడే కాదు,,,దేవుడు అని నమ్మి మోసపోతున్న అమాయకులు మీరంతా,,,,,
@Jyothibabuvoota
@Jyothibabuvoota 9 ай бұрын
@@thuvvaraju1142 jesus నీ ఏమి అడిగితే అది ఇస్తాడు ఒకసారి వెళ్లి. test చేస్కో. నమకం తో👍❤️
@garikaprasanth9890
@garikaprasanth9890 9 ай бұрын
Supreme God. (Adi. Devuddu) . Yehhowh. Namamu. Ayana. Kumuridina. Yeshua. Namalo. Meku. Shubamulu.🎉🎉.
@SirajShaik-bs8ri
@SirajShaik-bs8ri 8 ай бұрын
Avuna Mari yesu ammaku devudu evaro cheppu
@jegastar
@jegastar 8 ай бұрын
nija daivam allah okkade. Allah tappa vere devudu ledu. Allah matrame poojaniyudu..chsvu puttukslu leni daivam.yeee manava kannu chudalani daivam.allah yokka agmala dwsra.keebinchi marsninvjinsnvallski punyam challenge allah ni chuse maga bhagyam.judgement day roju dorukutundi.swagravasulu allah ni ni kallara chestaru..
@TheStephenraj
@TheStephenraj 4 ай бұрын
Thanks🎉
@shaileshuppula6661
@shaileshuppula6661 12 күн бұрын
🌷ఇదంతా 1000 కిలోమీటర్లలో జరిగిన రెండు మూడు కుటుంబంలో జరిగిన కథ దీన్ని తెలివితో ప్రపంచమంత రుద్దారు. ఇంత వ్యాపార నిమితం .ఇంత యుద్ధాలతో.దేవుడి పేరు మీద.
@paralokabaatasaari3960
@paralokabaatasaari3960 28 күн бұрын
గొప్ప వివరణను వివరించారు, కానీ కొన్ని అబద్ధాలు చెప్పారు.
@Sunil-gv8rr
@Sunil-gv8rr 10 күн бұрын
🙏🙏🙏
@MaaniIndia
@MaaniIndia 7 ай бұрын
Jesus ❤
@raviChilaka338
@raviChilaka338 5 ай бұрын
Babu names curectga cheypuu
@JaiKumar-pp3pw
@JaiKumar-pp3pw 8 ай бұрын
Jesus is real✝️💗🙏🏼
@Baburao-v7q
@Baburao-v7q 8 ай бұрын
Thank you bro, 🙏🙏👌
@SkSushant-rs8zm
@SkSushant-rs8zm 7 ай бұрын
Allah iss real god Jesus sonn off god
@ganweshi284
@ganweshi284 9 ай бұрын
జలప్రళయం లో నీ వంశాన్ని కాపాడుతానని దేవుడు ఎవరికి మాట ఇవ్వలేదు. అంత శుద్ధ అబద్ధం.
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 4 ай бұрын
Excellent analysis
@Adhonairabbuni
@Adhonairabbuni 9 ай бұрын
అదికాండము 18 : 18- - అబ్రహమ్ ఇబ్రహీం. బ్రహ్మ శారా. హాగరు కెతూర ఇస్సాకు. ఇష్మాయేలు. 6 కుమారులు యూదులు. అరబ్. హిందువులు క్రైస్తవులు ఇస్లాం చైనా వాసులు బుద్ధులు+ఇతర మ. మతములు
@Adhonairabbuni
@Adhonairabbuni 9 ай бұрын
శేర్ చేయగలరని మనవి
@garikaprasanth9890
@garikaprasanth9890 9 ай бұрын
Indians🇮🇳. Barahama. Kumarula.?? 🤔
@Adhonairabbuni
@Adhonairabbuni 7 ай бұрын
వాస్తవాలను ప్రజలకు చేరువ చేశామా
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 4 ай бұрын
ఇలాంటి కథలు పాపిని వాని స్థితి నుండి రక్షించినా?
@VijayKumar-ib8xv
@VijayKumar-ib8xv 7 ай бұрын
Sir you have given a full History of chemistry Muslim and Jews . please Breef History of Ramayana.MahaBharta years mention .make Video.
@FFI_MINISTRIES
@FFI_MINISTRIES 9 ай бұрын
Meeru chala chakkaga chepparu ,,kaani some mistakes unnai
@suryasetti6727
@suryasetti6727 9 ай бұрын
ఇజ్రాయెల్ ని అమెరికాలో కలిపేయాండి ఇజ్రాయెల్ పౌరులకు అమెరికా పౌరరసత్వం ఇచ్చేయండి ఒక కోటి జనాభా 30 కోట్ల అమెరికా జనాభా లో కలిస్తే అమెరికా భూభాగము చాలా పెద్దది ఇజ్రాయెల్ భూభాగము అమెరికా స్వాధీనంలో ఉంటుంది అప్పుడు అక్కడ యుద్దాలు ఉండవు క్రీస్తు పుట్టిన జెరూసలేం ప్రపంచ యాత్రా స్థలంగా అమెరికా రక్షణలో ఉంటుంది
@garikaprasanth9890
@garikaprasanth9890 9 ай бұрын
USA🇺🇸. Israel🇮🇱. Lo. Kalipi. Vundhi.
@laxmankogari4642
@laxmankogari4642 7 ай бұрын
Iseral Christian country kadu Jewish country telusuku
@sujatharavinder4618
@sujatharavinder4618 4 ай бұрын
Good message
@JohnwilliamsJohnwiliams-zy8ow
@JohnwilliamsJohnwiliams-zy8ow 9 ай бұрын
ఇక్కడ ఒక వ్యక్తి శారా అబ్రహం చెల్లి అని లేదు అని ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు దానికి ఒక వ్యక్తి బైబిల్ లో వుంది అని అంటున్నాడు, మిడి మిడి జ్ఞానం తో అలా అంటున్నాడు బైబిల్ లో తెరహు కుమారుల గురించి రాయబడి వుంది శారా తెరహు కూతురని లేదు, అబ్రాహాము అబద్దం చెప్పాడు నాతండ్రి కూతురని కాని బైబిల్ లో శారా అబ్రహంకు సవతి తల్లి కూతురని లేదు ఇది గమనించండి ప్రతి సంగతి రాయించిన దేవుడు ఇది రాయించడా? క్రైస్తవులు గుడా ఇది గమనించండి, అందరికి దేవుని నామములో వందనాలు. సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెందును గాక!ఆమెన్.
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 8 ай бұрын
Yes బ్రో ఆమెన్ 🙏😊
@jaihindh2489
@jaihindh2489 7 ай бұрын
తండ్రి ఒకడే తల్లులు వేరు, బైబుల్ చదువు
@user-ny9kt3xj4n
@user-ny9kt3xj4n 11 күн бұрын
అసలు మన ఇండియాలో ప్రతి మానవుడు హిందువులు మనం వేరే దేశం మొత్తం దేవుళ్లను ముక్కుని సిగ్గుచేటు మనము ఓం తప్ప ఎవరిని కొలత రాదు మన ఇండియాలో బైబిల్ లేదు
@johnwesley2715
@johnwesley2715 9 ай бұрын
Good analysis brother 👍 God bless you Abundantly 🙏
@శుభోదయం
@శుభోదయం 7 ай бұрын
Sir ,, ఇంత చరిత్ర,, మనిషికి మనిషి బంధువు,, one మనిషి,ఒక్క మహా వృక్షం అందులోని కొమ్మలూ,ఆకులు ఇ కులాలు ,మాటలు ,,
@user-rp8cz5sc2h
@user-rp8cz5sc2h 23 күн бұрын
Super bro 💯 correct
@himambi1744
@himambi1744 8 ай бұрын
Allho☝️
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 8 ай бұрын
జీసస్ ☝️
@Flowergardeng
@Flowergardeng 3 ай бұрын
Sara is not own sister of Abraham Where is reference in bible? Novah name also u said wrong. Some wrong information,read bible clearly
@AviinashP
@AviinashP Ай бұрын
Super
@user-th5iv7pv4q
@user-th5iv7pv4q 9 ай бұрын
నమస్తే సార్ ఒకసారి మన జంబుద్వీపం చరిత్ర అనగా సార్ సింధు జాంబవ మహా పురాణమును జాంబవ దేవుడను మరియు జాంబవ రాజులు 56 గురు మరియు ఆరుగురు చక్రవర్తులు చరిత్రను గురించి మన భారతదేశంలో ఉన్నటువంటి ( సింధు ) మాదిగలను కులాలుగా విడగొట్టి మాదిగ రాజులను బానిసలుగా అణచివేశారు సార్ మాదిగల చరిత్రను సత్య వేదాలను మార్చి కొంతమంది దుర్మార్గులు దాచి పెట్టారు వారి వంశాల కోసము అసత్యాలను రాశారు సార్ సార్ జంబుద్వీపం గురించి వివరముగా ఒక వీడియోలు చేయాలని ఆశిస్తూ థాంక్యూ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏 please please sir
@Gandhamvenkatesh-rm8vm
@Gandhamvenkatesh-rm8vm 9 күн бұрын
అది ఒకే అన్న మరి హిందూయిజం ఎలా మొదలైంది చెప్పండి ప్లీజ్
@PranKV-sb6tv
@PranKV-sb6tv 8 ай бұрын
బ్రదర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్స్
@jettineelam2722
@jettineelam2722 2 ай бұрын
Praise the lord🙏🙏🙏🙏🙏
@indianboyindian2646
@indianboyindian2646 28 күн бұрын
Aadaab 🙂 Jai Hind 🇮🇳🫡✝️🪯🕉️☪️🤝⛪🏰🛕🕌🕋🤲🌹 Hyderabaad, Telangana State Nunchi 🌹🥰😇🌹🤝🌹👍
@gsudhakar3032
@gsudhakar3032 9 ай бұрын
Bible లోని 1/2 భాగం చెప్పేసారు sir..... సవివరంగా 👍🙏🙏👌
@Abhip007
@Abhip007 Ай бұрын
Nahor కాదండి, Noah(నోవాహ్).
@akumallakumar
@akumallakumar 9 ай бұрын
60% baga chepparu
@AjithKumar-ik7pv
@AjithKumar-ik7pv 8 ай бұрын
One and only God Jesus Christ ❤❤❤❤
@mairashareef493
@mairashareef493 7 ай бұрын
Malli Bible lo ekkada okka ward kooda esu cheppaleedu nee nu gord aani neenu eapani cheina na Prabhu .aagnya chesta Ani endu ku cepparu so AA Prabhu wu Allah
@satheeshchityala4472
@satheeshchityala4472 7 ай бұрын
@@mairashareef493 అల్లాహ్ అంటే ఆత్మనా? లేక అల్లాహ్ కు శరీరం ఉందా? ఆత్మనే కదా దేవుడు అంటే. ఇది నీక్కూడా తెలుసు అనుకుంటున్నా. అయితే చూడు బైబిల్ లో యేసు క్రీస్తు దేవుడు అని, ఏది చేసినా ఆజ్ఞ కావాలి అంటాడు అన్నావు సొంతగా చేయడు అన్నావు కదా. జీసస్ దేవుడు అని ప్రూఫ్ చూడు 👇 JOHN 16:(14-15) యోహాను 16:13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. John 16:13 When the Spirit of truth comes, he will guide you into all the truth, for he will not speak on his own authority, but whatever he hears he will speak, and he will declare to you the things that are to come. యోహాను 16:14 ఆయన "నా" వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. John 16:14 He will glorify me, for he will take what is mine and declare it to you. యోహాను 16:15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన "నా" వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. John 16:15 All that the Father has is mine; therefore I said that he will take what is mine and declare it to you.
@Rubby2689
@Rubby2689 7 ай бұрын
Adi kaadu Abraham himself said yehowa is supreme god ani.. infact when Jesus was on siluva.. Jesus said deva oo naaa deva Nanu kaapadu… Mari Jesus is only god Etla aindu???? Fact checks undavu em undavu.. meru gorrelu ani pastor anpiste Ade goppa ani baitaki ostaru…… Jesus is the only god itself created a religion based on no facts
@MGqueek
@MGqueek 4 ай бұрын
@@Rubby2689yes jesus is not the supreme god - JEHOVA. Jesus is the SON IS jehova who took the human form on earth. But through JESUS ONLY WE CAN ENTER THE HEAVEN ani bible lo vndi. So prayers lo kuda in the name of jesus we are asking you the lord ani antaru. Jesus god ani misunderstand cheskuntunnaru he is the SON OF THE SUPREME GOD. Plz get clarity.
@Rubby2689
@Rubby2689 4 ай бұрын
@@MGqueek : why is that u guys are always behind the heaven concept..!! Conversions ki enni testimonies u guys use to encourage ppl, any one testimony of the deceased person that heaven is more better than what ur living here..!!! U took a form, u hav breath n body.. explore this living life first.. try to live such a way that ur fulfilled with this body.. try to utilise this body efficiently.. paralokam antene Epudu Adi needi kaani lokam ani.. paralokam lo paramannam gurinchi avesham nduku..!!! Jesus god or name of god concept ardam kaadu… he took human form on this earth… but if he could been respected thru out his life then there is value of life to be praised or prayed..!!
@truth-y4k
@truth-y4k 8 ай бұрын
Dayaadulu kaabatte kottukachasthunnaaru
@krishnap9745
@krishnap9745 5 ай бұрын
Correct brother
@akulahanumantharao7733
@akulahanumantharao7733 7 ай бұрын
Brother Satyam Jesus ❤❤❤
@satyanarayanasatyanrayana713
@satyanarayanasatyanrayana713 2 күн бұрын
Alfa o megha Jesus ❤
@pradeeppanuganti162
@pradeeppanuganti162 7 ай бұрын
Bro meru cheppedantlo koni mistakes vunay ....
@danielabraham2772
@danielabraham2772 9 ай бұрын
కానీ వొకటి తప్పు చెప్పారు అదేంటంటే సారా అబ్రాహాముకు చెల్లిలు అని అన్నారు అది తప్పు సారా అబ్రాహాముకి చెల్లిలు కాదు
@ambicakommu8541
@ambicakommu8541 5 ай бұрын
ఆదికాండము 20: 12 అంతేకాకఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. Genesis 20: 12 And yet indeed she is my sister; she is the daughter of my father, but not the daughter of my mother; and she became my wife.
@user-fo3dh9pl5u
@user-fo3dh9pl5u Ай бұрын
యీ యావత్ ప్రంచానికీ దేవుడు ఒక్కడే ఆయనే అల్లహ్
@madhavibasani3855
@madhavibasani3855 Ай бұрын
He is the true deceiver
@Dalithabidalam
@Dalithabidalam 6 ай бұрын
Amen
@bujjamma6669
@bujjamma6669 Ай бұрын
👏👏👏👏
@user-bn3jl7pd5b
@user-bn3jl7pd5b Ай бұрын
Katha bagundi . twist lu kuda bagundi
@prakashk1768
@prakashk1768 19 күн бұрын
నీకు అన్ని కథ లాగ అనిపిస్తుంది, ఎందుకంటే మీకు క్లారిటీ లేదు,బైబిల్ క్లారిటీ ఇచ్చింది,విత్ ప్రూఫ్,
@shivasaishakthi8994
@shivasaishakthi8994 2 күн бұрын
Never end war
@Gangadharkanodi-ew5nc
@Gangadharkanodi-ew5nc 9 ай бұрын
NEW SUBSCRIBER
@michaeldelight996
@michaeldelight996 14 күн бұрын
Its the geographical and historical proof of Bible is true.
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 7 ай бұрын
అందరూ అదాం అవ్వ నుండి పుట్టిన వరే!
@kaladar5377
@kaladar5377 5 ай бұрын
అందరు ఆదాము అవ్వ ల నుండి పుడితే మరి అంతక ముందు ఉన్న జనం ఎక్కన్నుంచి పుట్టారు ... చెప్మా ! ఏ ఉప్మా చేసి తినిపిస్తున్నావా ? .. మీ ఎడారి మతం పుట్టి కేవలం 2000 సంవత్సరాలయింది .... అదాము , అవ్వలు కూడా అప్పటి వాళ్లే కదా ! ... మరి భూమి మీద జనాభా అప్పుడే మొదలైందా ? హిందూ జనాభా కూడా అప్పుడే పుట్టిందా ? చెప్పు ! ఇట్లాంటి తప్పుడు మాటలు మీ బైబిల్ లో బాగానే ఉన్నాయి , సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నదని గుడ్డి కథలు అల్లి అప్పటి మీ క్రైస్తవులను భలే అందాకారం లోకి నెట్టేసారు ... దాదాపు లక్ష సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉన్న మా హిందూ సనాతనం ఎంతో గొప్పది ... ప్రప్రధమంగా భూమి అంతా వ్యాపించినది .. అట్లాంటిక్ వరకు కూడా వ్యాపించినది ... అర్థం చేసుకో మీ ఆదాము అవ్వాల కంటే ఎపుడో హిందూ జనాభా ఉన్నది .... గుడ్డి జ్ఞానం లో ఉండకండి !
@pavansetty8284
@pavansetty8284 5 ай бұрын
Krotha Nibandhana Start ayi 2000 Years ayyindhi sir Adamu Havvala kalam kadhu adhi Konchem thelusukondi
@ad8943
@ad8943 4 ай бұрын
Stupid fellow Adam Havvala kaalam kante ento mundu nunchi unnadi Haindava matam. Darwin siddantam correct. Adam Havva apple tinnaru andaru puttukocharu idanta thrash.
@kaladar5377
@kaladar5377 4 ай бұрын
@@pavansetty8284 ముందు మీ వోడు పెట్టిన కామెంట్ చూడు , డానికి తగ్గట్టు పెట్టిన అది తెలుసుకో
@mariyammachadalavada6545
@mariyammachadalavada6545 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@withmyexperience4453
@withmyexperience4453 Ай бұрын
ములపురుసుడు అబ్రహం చెల్లిలితో(సారా) పిల్లలు కంటాడు ఆది కాండం 20:12
@sumanchinna9611
@sumanchinna9611 Ай бұрын
😂😂
@hadassahmoses7799
@hadassahmoses7799 9 ай бұрын
నహోర్ కాదు నోవహు
@varaprasadraog11
@varaprasadraog11 5 ай бұрын
వీడియో బాగుంది.
@anuraagaaluchristiansongs2865
@anuraagaaluchristiansongs2865 5 ай бұрын
యెహోవా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మానవాళి పాపంలో పడిపోయినపుడు ఆయనే కుమారుడుగా అనగా యేసు క్రీస్తు భూలోకానికి దిగి వచ్చి సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళాడు. మరలా యేసుక్రీస్తు భూలోకానికి వస్తాడు. Get ready
@bunnyharish9191
@bunnyharish9191 3 ай бұрын
🤣🤣🤣🤣🤣😅😅😅 intha picchi vallu yetra meeru
@vankudoth29
@vankudoth29 2 ай бұрын
Pichhi vaallame memu yesayya ante pichhi maaku
@shaikir1838
@shaikir1838 24 күн бұрын
Yehova devudu ra babu
@shaikir1838
@shaikir1838 24 күн бұрын
Devudu ki manavajathi ledu ra babu
@mohammadabdul2086
@mohammadabdul2086 8 ай бұрын
Sari dunya ka malik Allah hai
@roxstajohn6128
@roxstajohn6128 8 ай бұрын
😂😂😂
@udaykiranm3036
@udaykiranm3036 8 ай бұрын
Idhee voice tho ramayanam chepu bro
@udaykiranm3036
@udaykiranm3036 8 ай бұрын
Aslu niku telusa... ..yedavaa
@Bharat56586
@Bharat56586 9 ай бұрын
Abraham = aham+ brahmam ( neenu brahmamunu). Jordon= Govardhan( Lord krishna's another name) Palasthine= pulasthya maharshi from bharath peru meeda vochindi. Bhagdad= mal pronounciation of Bhagavath a sanskrit name. Soirce : " re writing of world history" byp.n.oak, foreign writer.vatican= veda vatica ( under that city vatican, thousands of vedic books from vedic scripture were preserved. Pope was a sanskrit word papaha. Yahova is a sanskrit word, Yathova, named .paramatmaa nirakarudu.
@pro0392
@pro0392 9 ай бұрын
Ippudu em cheppathav bro nuvvu.
@DEVOTEE1010
@DEVOTEE1010 9 ай бұрын
Aap jo bolrahe hai vuski jaankari ek line mey batha deejiye pharagraph ki zaroorath ny hai😉😜😂🤣
@sailajaraniveera8667
@sailajaraniveera8667 9 ай бұрын
Very much informative & 100 % truth pls fullga oka video cheyyandi bro
@mastanyadav1127
@mastanyadav1127 9 ай бұрын
Pls tell that clearly
@rajashekar8298
@rajashekar8298 8 ай бұрын
Jesus is the only God. All you muslims Hindus and all religions turn to Christ now and get saved for your Eternal life
@chavalavenki7547
@chavalavenki7547 6 ай бұрын
Devudu okkade yehova yesu parishuddatha devudu thandri yehova kumaru du yesu mana madyalo undi prishudda athma devudu devudu okkade
@Sunilkumar-uo8eq
@Sunilkumar-uo8eq 4 ай бұрын
God promised Abraham that he would bless him with a nation when he was 75 year old man.Sara was not conceived by the time.She herself gave an Egyptian lady named Hagor as a concubine to Abraham.
@RambabuG-o7c
@RambabuG-o7c 8 ай бұрын
Dhevudu okkade adhi jesus prise the lord
@kaladar5377
@kaladar5377 5 ай бұрын
మరి అంతక ముందు ఉన్నది ఎవరమ్మా ? మొత్తం తప్పుల తడక అల్లుతున్నావా ?
@vankudoth29
@vankudoth29 2 ай бұрын
Bible correct gaa chadhuvu brother
@kuwaitq7842
@kuwaitq7842 5 ай бұрын
GOD is only one.... jesus....❤
@ganweshi284
@ganweshi284 9 ай бұрын
ఇస్మాయిల్ & ఇస్సాకు కొట్టుకోవడం వల్ల సాగారు గెంటి వేయబడదు, సారాను అవమానించినందుకు గెంటి వేయబడుతుంది.
@MadhaviMadhavi-x2j
@MadhaviMadhavi-x2j 2 ай бұрын
Yes.okrisanthaname
@prabhudaskalamadugu6076
@prabhudaskalamadugu6076 8 ай бұрын
Yahova is not a human being he is not having any shape like man he is un seen ,he is not having any blood to have human relation
@kasojuram
@kasojuram 9 ай бұрын
Totally copy paste mathamపూర్తిగా కాపీ పేస్ట్ మాతం
@vinodkumard5514
@vinodkumard5514 3 күн бұрын
Sara abraham ki sister kadu miru thhapu chepparu
@user-xy6hy9go1t
@user-xy6hy9go1t 3 ай бұрын
Soon they become ONE.
@jesusgraceministries6547
@jesusgraceministries6547 Ай бұрын
సారా, అబ్రాహాము కు సొంత చెల్లి కాదు
@AnthonyNannepaka
@AnthonyNannepaka 4 ай бұрын
Praise the Lord amen 🙏
@Bibledecode
@Bibledecode Ай бұрын
Ante yehova and allaha iddaru okkate or different
@RameshMutyala-ox4de
@RameshMutyala-ox4de 9 ай бұрын
JAIHINDHU VEERULU v
@Talented_but_no_value
@Talented_but_no_value Ай бұрын
Mana bagavath geetha ni maya chese geetha ani antaru cristians kani me vidio chusaka bible lo yenni mayalu vunnayo artham avtundi ,,,,
@sumathisilimula2867
@sumathisilimula2867 5 ай бұрын
Thappudu information icharu
@GudiPhilips
@GudiPhilips 9 ай бұрын
Super duper massage brother 🙏 Jesus Christ
@mass9711
@mass9711 8 ай бұрын
దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ తండ్రి.❤
@indirakampamalla4975
@indirakampamalla4975 8 ай бұрын
ఆ దేవుని పేరు ఏమిటి ?
@mass9711
@mass9711 8 ай бұрын
@@indirakampamalla4975 తండ్రి. మనం మన తండ్రిని పేరుతో పిలవము.
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 8 ай бұрын
Jesus 🥸
@mohdafsar9445
@mohdafsar9445 8 ай бұрын
తల్లి ఎవరు....?
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 8 ай бұрын
జీసస్
@vasipallisudheer2664
@vasipallisudheer2664 Ай бұрын
మీకు లోతు సబ్జెక్ట్ తెలీదు....muslims అబ్రాహాము సంతానం కాదు....ప్రవీణ్ పగడాల డిబేట్ with Muslim pandits చూడండి
@ranivsn8711
@ranivsn8711 17 күн бұрын
Sir. Meeru names ni sarigga palakadam ledu
@srinivasaswamy7843
@srinivasaswamy7843 9 ай бұрын
Good explanation
UIRC SHAFI: Christian Pastors (Debate ) Question & Answer
52:41
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 49 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН