చాలా చక్కగా వివరించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మతాలని వాడుకుంటూ రాజకీయం చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని విషయాలు చెప్పడం లేదు చరిత్రలోకి వెళితే ఇక్కడ యోధులు గాని ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారికి సంబంధించిన వారైనా గాని చరిత్ర వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు ఒక్కడే తల్లి పిల్లలు అని చరిత్ర చెబుతుంది ఏది ఏమైనా మనమందరము మానవులను కాబట్టి మానవులందరూ కలిసి మెలిసి ఉండేలా ఆ కంటికి కనపడే దేవుడే అందర్నీ ఏకం చేసేలా చూడాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం మీరు తెలియపరచాలి యోధులను హిట్లర్ పరిపాలించే దేశం నుంచి వీళ్ళని అందర్నీ చంపడం జరిగింది కొన్ని వేల యోధులను చంపడం జరిగింది అప్పట్లో ఒక 500 మంది యోధులను ప్రాణాలతో హిట్లర్ విడిచి పెట్టడం జరిగింది అలా 500 మంది హిట్లర్ గురించి చెప్పుకోవాలని భావనతో వాళ్లని హిట్లర్ ప్రాణాలతో వదిలిపెట్టడం జరిగింది అప్పుడు ఆ 500 మంది యోధులు పాలస్తీనా ప్రాంతానికి శరణం కోరుకుంటూ రావడం జరిగింది పాపమని పాలస్తీనా ప్రజలు ఉండడానికి వాళ్లకి ఆశ్రయం పాలిస్తున్న ప్రజలు కల్పించడం జరిగింది 500 తో వచ్చిన యోధులు పాలస్తీనా ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు శరణమని వచ్చిన వారికి శరణం కల్పించిన పాలస్తీనా ప్రజలపై ఆక్రమణ మొదలుపెట్టారు కొన్ని చరిత్రలు చెబుతున్నాయి గత ప్రధాన మంత్రులు కూడా పాలస్తీనా ప్రజలకి మద్దతు తెలియపరిచారు స్వర్గస్తులైన మాజీ ప్రధానమంత్రి వాజ్ పై దాకా మాజీ ప్రధానమంత్రులు అన్ని దేశాల ప్రధాన మంత్రులు పాలస్తీనా కి మద్దతుగా నిలిచారు ఏది ఏమైనా చరిత్ర నుండి ఇప్పటి లైవ్ దాకా పార్టీలు మతాలను దేవుళ్ళను మసీదులను మందిర్ లను కుల మతాలను ఆడుకుంటూ అదే ధోరణిలో ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్యగా మనము పరిగణించాలి రాతియుగం కాదు కదా కంప్యూటర్ యుగం నడుస్తున్న వేళ మనుషుల మధ్యన చిచ్చు పెట్టడం మతాలని పుర్రెల కి ఎక్కించడం రాజకీయ నాయకులకు అలవాటయిపోయింది ఏది ఏమైనా మానవులందరూ ఒకటి అనే భావించే వారిలో నేను కూడా ఒకడిని జై భారత్
@bhoomeshwerchouti34812 ай бұрын
మతం ఒక అభూతకల్పన, ఈ అభూత కల్పనననూ ఆధారంగా చేసుకుని పరిపాలకుడు తన పెత్తనం కోసం దైవ సమానమైన ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు ముర్కాపు రాజ్యాధికారులు, ఇందులో సందేహంలేదు.దండెత్తడం ప్రజల ధనమాన ప్రాణాలను కొల్లగొట్టడం తప్ప ఇంకోటికాదు, అయితే వేల సం రాల నుండి ఏ ఒక్క లంజ కొడుక్కి ప్రజలంటే గౌరవం లేదు, మతం అంటే ప్రేమ లేదు. ఎందుకంటే మానవత్వం లేని మతం అది ఒక మతమేనా? అట్టి మానవత్వం లేని పరిపాలకుడు వాడు ఒక పరిపాలకుడేనా? ప్రతి భాడ్కోవ్ పరి పాలకుడు తండ్రి మొడ్డ పుణ్యన తల్లి పూకు నాకుకుంటుపుట్టినోడే కదా! ఈ మతం ఏ పుకులకెళ్లి పుట్టిందో ఏ ఒక్కడన్న సమాధానం ఇవ్వగలడా? దొంగ లంజకోడుకులు కేవలం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. సూర్యచంద్రులు తమ కర్తవ్యాన్ని నెరవేచకుంటే ఈ రాజ్యపరిపాలకులు ఏమి పీక గలరు? పంచభూతాలు(గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశం) తమ తమ విధులు చక్కగా నిర్వహించనిరోజు ఉంటది ఈ ముర్కులకు. ఈ సృష్టి మొత్తం ఒక *శక్తి* ఆధారంగా నడుస్తోంది అన్న కనీస జ్ఞానంలేదు కానీ ఈ లుచ్చా పరిపాలకులు మతం పేరిట మానవ నాశనం చేస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రాణం దైవా సమానం సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం దాల్చింది, అలాంటప్పుడు మానవుడు ఎంతో నైతిక విలువలు కలిగిన జీవించాలి కదా!మరి పాలకుడికి ఈ మాత్రం జ్ఞానం లేకుంటే వాడేమి పరిపాలకుడు, అమాయక యువతి యూవకులని ప్రజలను మోసం చేసి మతం పేరిట మిలిటెంట్లని, తీవ్రవాదులని తయారు చేస్తున్నారు భాడ్కోవ్ లంజకోడులు ఇది ఒక నగ్న సత్యం. అయ్యా చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ ప్రజలను ఏ విధంగా రాజులు నరికిండ్రో చెప్పినారు చాలా సంతోషం,అయితే భవిష్యత్లో ఈ మత పెద్దలందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, మానవుడు అయితే తలితండ్రుల మూలంగా భగవంతుని కృపా వలన జన్మించారు, మరి మతం ఎ పుకులకెళ్లి ఎప్పుడు పుట్టిందో చెప్పుమనండి, చూద్దాం లంజకోడుకులను? ఎవడి వద్ద మానవతా విలువలు బాగుంటాయో అట్టి మంచే మతం తప్ప ఇంకోటి కాదు అట్టి మంచి ఎందులో ఉన్నా అందురు స్వీకరించాలి తప్ప ఇంకోటి లేదు. యుగా యుగాల నుండి లుచ్చానా కొడుకులు ఆజ్ఞానం మూలంగా గుడ్డిగా నమ్మి ఏది సత్యం, ఏది ఆసత్యం గ్రహించే శక్తి లేదుకాని, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకుంటూ చేస్తున్నారు. ప్రపంచం మానవ మేధస్సు పుణ్యమా అని ఎంతో సురక్షితంగా ఉంది కదా! దేవుడు ఒక్కడే ప్రతి హృదయంలో సజీవుడుగా ఉన్నాడు ఇది నగ్న సత్యం, అంటే ప్రాణమే గదా దేవుని ఉనికి. ఆ ప్రాణాన్ని హరించే ఏ మతమైన తుచ్చమైంది నిచమైంది తప్ప ఇంకోటి కాదు, కావున గతం గతహా, ఇప్పటికైనా అందరూ సుఖంగా జీవించాలంటే మతం నోట్లే ఉచిపోయాలి అని నా అభిప్రాయం. సర్వేజనసుఖినోభావంతు.
@PmbashaBasha-su5qb2 ай бұрын
🎉🎉🎉👍👍👍👍🙌🙌
@anjaiahpaka37832 ай бұрын
😊11
@ankamjagadishwar59632 ай бұрын
I have a jp
@ChettupallyAndalu2 ай бұрын
యూదులు శరణు కోరి పాలస్తీనాకు రావడము కాదు బ్రదర్. యెహోవా దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని యూదులకు ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి పాలస్తీనా ప్రాంతం ఇశ్రాయేలీయులదే బ్రదర్
@gsbm-tr7kg2 ай бұрын
Excellent Exciting Explanation About History of Israel Respected Sir
@LaxminarayanaErroju5 ай бұрын
చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు, శుభరాత్రి❤
@devarapallimaniprakash899911 күн бұрын
అసలైన వాస్తవాన్ని చక్కగా అందించారు.thank yo and congratulations 🎉
@jaswanthffgaming784121 күн бұрын
బయ్యా ఇలాంటి చరిత్ర వీడియోలు పెట్టు ఇప్పటి క్రైస్తవులకు మిగతావారికి కూడా తెలియాలి నాకు బోధించానికి ఉపయోగ పడుతుంది.
@Prasanthipatasala7 күн бұрын
😂😂 nuvvu emanna puttu cristavuduva Nayana ee desam lo puttina hindhuvu alage matham marchabaddavo marchukunaavu anthe mee thatha muthathalu nee DNA HINDHU 😂😂 Imka emi anali ee desam lo putti ee desaniki vyathirekam ga chesthuna chesukunaa cristavulu edari mathalu ee desaniki ee desam prajalaku pramadhamu ,vallu ekkada unna santhi ledhu ippudu akkada kottukunedhi endhuku edari matalu ekkada unaa vallu population matalu marchi penchukovali alage akkada aa prantam lo unaa samskruthi ni nasanam cheyyadame chi chi 😢😢
@MrGudala2 ай бұрын
Brother చాలా super గా analysis చేసారు very good thanks
@santaratnam178517 күн бұрын
Praise the lord brother thank you God bless you
@pauljayanandamchatakondu63122 ай бұрын
Very very super narration. I never heard such a detailed history by anyone so far. KUDOS Sir., 👏🏼🙏👌🏻
@krishnapriyaratcha6400 Жыл бұрын
చక్కటి వివరణ
@KakelliSymon3 ай бұрын
బ్రదర్ సూపర్ ఎనాలిసిస్ ఉన్న చరిత్ర ను ఉన్నాటు గా చెప్పారు మీకు ధన్య వాదములు. కాకెలి సైమన్
Best narrative Brother to those who do not know the history of Israel
@pol78845 ай бұрын
You have explained very briefly.
@BathulaRaju-b2n21 күн бұрын
Thanks for you
@TheRaghunadh_j.v3 ай бұрын
זה נכון מצוין Thankyou very much ❤
@budalasambasivarao9932 ай бұрын
Thank U
@venkatarajababu10 күн бұрын
Good EXPLANATION 👏👍
@varakumarigarikipudi19418 күн бұрын
Good information thank's andi
@vetajoshua2 ай бұрын
All those lands belongs to Me and Israel! Joshua 1:4-5 [4]From the wilderness and this Lebanon even unto the great river, the river Euphrates, all the land of the Hittites, and unto the great sea toward the going down of the sun, shall be your coast. [5]There shall not any man be able to stand before thee all the days of thy life: as I was with Moses, so I will be with thee: I will not fail thee, nor forsake thee.
@pardhasaradhi749620 күн бұрын
Fact Oriented Explanation..👌👌
@edupallieliezer47012 ай бұрын
Excellent history brother God bless you
@gopinathramanujacharya8566 Жыл бұрын
Excellent work! Thank you for such a detailed research and rendering the story in an Indic way.🙏💐
యూదులకు 3000 BC నుండి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ కు అబ్రాహాము కాలం నుండి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ మీద ముస్లిం CALIPH ల దురాక్రమణ జరిగింది, ఫలితంగా పాలస్తీనా ను ముస్లింలు స్థాపించారు. మొహమ్మద్ కి వెనుక ఇస్లాం మతం లేదు. యూదులు చరిత్రలో చాలా ఘోరాలు, ఆక్రమణలు అనుభవించారు. ఇప్పుడు కూడా వారి దేశం ఇజ్రాయెల్ కోసం పోరాడుతున్నారు. ఇది చరిత్ర,తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇజ్రాయెల్ దేశం యూదుల సొత్తు, అది వారి నేల.
@HaviAngelАй бұрын
Adam putti 6000 samvathsaralu aindi
@duddusivaaАй бұрын
@@HaviAngelఆధం లేదు అరిటాకు లేదు
@Mastan-h8h11 күн бұрын
ore nayana villa abba naina naina ibrahim a s Muslim raa sami miku teliyadu ra sami
@HaviAngel11 күн бұрын
@@duddusivaa ade mata nenate
@surendrapratap352811 күн бұрын
@@Mastan-h8h Abraham is Jew not Muslim. Abraham founding father of Judaism. Islam formed by Prophet Mohammad Around 610 AD.
చాలా బాగా చెప్పారు మన ఇండియా గురించి వివరిస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశం గురించి (మన చరిత్ర) తెలియపరిస్తే బాగుంటుంది సార్ ✍️🙏
@mohammedwaseemakram54912 ай бұрын
Palestine freedom fighters 🇵🇸
@prajaanewskadiri15 күн бұрын
ఇస్లాం అనేది చాలా గొప్ప ధర్మం కాబట్టి.. అది చాలా తొందరగా విస్తరణ జరిగిందంటే .మీకే అర్థమవుతుంది
@CHRISTIAN9648013 күн бұрын
Majority muslims Jesus ni nammadam jarigindi, mire artham chesukovali miru, Christianity ekkuvaga vistarinchindi, hamas chief son kuda e madyane Islam nunchi Christianity Loki vachadu, eslam dharmamena artham avutundi .
@khajapeergate899511 күн бұрын
@@CHRISTIAN96480jesus devuni bidda kaadu oka pravakta maatrame
@sbssarma3517 Жыл бұрын
కొత్త రాతియుగం నుంచి నేటివరకు జరిగిన చరిత్ర సంపూర్ణంగా వివరించి ప్రాథమిక సందేహాలను పటాపంచలు చేశారు. ఈవీడియో ద్వారా వందలాది విషయాలను పూసగుచ్చినట్లుగా విపులీకరించారు. చిట్టచివరకు ఏప్రాంతం ఎవరిదో, ఏప్రాంతంపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో అవగాహన కలిగించి స్పష్టత కలిగించినందుకు ధన్యవాదాలు !
@ronigorla2913 Жыл бұрын
Palasthina udulathi
@ashokreddypenthala538615 күн бұрын
Your explanation is superb sir పాలస్తీనా అనేది యుదులదే
@jagadishwargone37472 ай бұрын
Super expressions on Israel history ❤
@ebenezer.m.d78429 ай бұрын
క్యాంపు డేవిడ్ ఒప్పందము చేసుకోవడమే ఇజ్రాయిల్ చేసిన పెద్ద తప్పు ఇప్పుడు అనుభవిస్తుంది
@mudigondavishwanadham86072 ай бұрын
Very good information
@ratanprakash6282 Жыл бұрын
Nice
@bharathimiryanam396811 ай бұрын
Tq🙏
@SharlinalouisSharlinalouis2 ай бұрын
God is great Amen
@unknownprash6567 Жыл бұрын
Your analasys is correct sir
@gvreddy42672 ай бұрын
Excellent
@peddojibhaskarchary7060 Жыл бұрын
ఇజ్రాయిల్ Palestinian గా మారింది మళ్లీ ఇజ్రాయిల్ గా మారుతుంది😮😮😮
@jaijawanjaikisan6208 Жыл бұрын
Ye Desh Nayna nidi Asalu history telusa niku...😅😂
@BogujuRathnavilachary Жыл бұрын
కరెక్ట్
@ShaikJelanibasha-w1v4 ай бұрын
ఎక్కడి నుంచి వస్తారు అయ్యా మీరు
@evallibashasafiya83732 ай бұрын
😂😂😂😂
@CHRISTIAN9648013 күн бұрын
@@ShaikJelanibasha-w1vcharithra chustunte miku mingudu padatam ledu kada, thappadu except cheyali . Monna monna vachina matham 1600 years back.
@paulsarodh54602 ай бұрын
SuprB 💢💗☺😍
@vetajoshua2 ай бұрын
Joshua 9:10-13 [10]And all that he did to the two kings of the Amorites, that were beyond Jordan, to Sihon king of Heshbon, and to Og king of Bashan, which was at Ashtaroth. [11]Wherefore our elders and all the inhabitants of our country spake to us, saying, Take victuals with you for the journey, and go to meet them, and say unto them, We are your servants: therefore now make ye a league with us. [12]This our bread we took hot for our provision out of our houses on the day we came forth to go unto you; but now, behold, it is dry, and it is mouldy: [13]And these bottles of wine, which we filled, were new; and, behold, they be rent: and these our garments and our shoes are become old by reason of the very long journey.
@sivajip4341 Жыл бұрын
Good information...
@grandhinammalwar9417 Жыл бұрын
U have given an excelent history of Isrzel and proved that Jews are original nationals of present not only Israel but also of Palestin. I thank u very.much sir.
@vijayjournalist642116 күн бұрын
ప్రపంచ పటం నుండి నేడు పాలిస్తిన అదృశ్యం అవుతుంది దానికి ఏమంటారు. ఏసుక్రీస్తు పుట్టాడనడానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు.. మత గ్రంథాలు చారిత్రక ఆధారాలు కావు.. అలాగైతే ఒకప్పుడు భారత్ బౌద్ధమతంతో ఉండేది.. భారత్ ను బౌద్ధులకు ఇచ్చేద్దామా. అలాగుంది మీరు చెప్పే చరిత్ర... శరణార్థులుగా పాలిస్తీనా భూభాగంలోకి వచ్చి నేడు ఆ దేశాన్ని కబ్జా చేస్తున్నారు యూదులు... అలా ఏర్పడింది ఇజ్రాయిల్... దీని వెనకాల ఆడిస్తుంది తెల్ల దొరలు... ముస్లిం దేశాలలోని చమురు బావులపై పెత్తనాల కోసం వారికి ఒక దేశం కావాలి...
@maths70Ай бұрын
శార చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పటికీ ఆ చెడు ప్రభావం అనుభవించాల్సి వస్తుంది. లేకుంటే isreal సంతానమే ఉండేది 😔
@vijayaashersanthi214313 күн бұрын
Isralites day palasthina🎉
@peteranthonyrajamasido7555 Жыл бұрын
good morning , good explaination
@ChinthapalliYesubabu Жыл бұрын
కొన్ని తెలియని కొత్త విషయాలను తెలిపారు...ఏదిఏమైనఎప్పడుయుదులేనష్టపోయరు.
@rajuravula4350 Жыл бұрын
Excellent presentation 🎉
@indirakalaprasanthakeerthi8627 Жыл бұрын
Good information thanq sir
@shivasaishakthi8994Ай бұрын
Never end story
@malleshamaldasari952 Жыл бұрын
Super explanation sir.
@jayasreepavani90376 күн бұрын
war should end. Terrorism is fatal. Hence countries should come to a consensus and have agreements on eradicating terrorism unconditionally and end the War
@ramakrishnanowduri656520 күн бұрын
యూదుల చరిత్ర, పాలస్తీనా అనే పేరు ఆ ప్రాంతానికి ఎలా వచ్చింది, అసలు ఆ ప్రాంతం ఒరిజినల్ గా ఎవరిదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇజ్రాయిల్ వైపే న్యాయం వుందనేది స్పష్టమైంది.
@paulsarodh54602 ай бұрын
Thaz TRUE BRO 😃👍💝
@bizyanand Жыл бұрын
Very goodand analytical research. Thanks.
@rajun86543 ай бұрын
దేవుడైన యెహోవా అబ్రహంతో చేసిన వాగ్దాన భూమి కనాను దేశం...అదే నేటికీ ఇశ్రాయేలు దేశం
@PASHA_07. Жыл бұрын
Pray for palasthin 🇪🇭
@jaswanth2701 Жыл бұрын
ISRAEL ని disturb చేస్తే ఇలానే ఊంటుంది. Any way ఇద్దరూ సమాధానపడాలి అని కోరుకుంటున్నాను because All are God's children.
@BogujuRathnavilachary Жыл бұрын
టెర్రరిస్టులను నిర్మూలించాలి
@riyazahmed19724 ай бұрын
@@jaswanth2701God's children endra babu ibrahamic religions. God ki pillalundaru. Bhaktulay untaru.
@jaswanth27014 ай бұрын
@@riyazahmed1972 FOR YOU GOD IS GOD ONLY BUT FOR ME GOD IS MY FATHER
@Oneandonly19882 ай бұрын
Palestine ❤❤❤❤❤❤ 🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸 ❤❤❤❤❤
@parvathidevi9212 Жыл бұрын
Excellent 👏👏👏👏
@dammuramadevi1798 Жыл бұрын
ThanQ brother good explanation
@kalavipanchi9115 Жыл бұрын
Informative video
@rajusabbithi1821 Жыл бұрын
Jeremiah 3:18 [18]ఆ దిన ములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. In those days the house of Judah shall walk with the house of Israel, and they shall come together out of the land of the north to the land that I have given for an inheritance unto your fathers.
@mallikarjun2294 Жыл бұрын
ఏది ఏమైనా మనిషి మానవత్వం గెలవాలి
@abdulhameedshaik9358 Жыл бұрын
³
@marykurpha80282 ай бұрын
thank you
@trbrb181911 ай бұрын
Christ loves all equally. Come to me, all you who are weary and burdened, and I will give you rest.
@mohank14552 ай бұрын
Thanks 🙏
@mjraj87182 күн бұрын
❤
@VS7OFICIAL亗10 күн бұрын
ధర్మం అయితే యూదులదే పాలస్తీనా ఇజ్రాయెల్
@prasadrao7133 Жыл бұрын
Sir, the world belongs to all mankind. So atleast we should respect the statusquo of the borders of every country and help one another for the peace and prosperity of all. No country should occupy others territories by force, this will lead to wars, cold war, violence etc. Thank you
@sureshi209811 ай бұрын
😅o
@rameshbabukota99324 ай бұрын
Deeniki samadanam Exodus lo unnadi. Chadavandi. Adi yudulade.
@mddilsum45197 күн бұрын
ఇజ్రాయిల్ వాళ్ళని హిట్ల తరిమి కొడితే పాలిస్తున్న వాళ్ళు దగ్గర చేరి నారో ఆ తర్వాత ఆ స్థలం మాది అని మొదలుపెట్టారు
@Kp1050 Жыл бұрын
Very well explained about the whole ancient history about these two different groups-Jews & Palestinians. Everybody on this earth needs their own place to call home! So these two groups for the sake of their people, Pl listen to your ancient history, come to an agreement to live peacefully! No more carnage of innocent people🙏 god bless you all, two nations will solve this problem I think! Pl do it now🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nnrao6573 Жыл бұрын
This problem can't be solved, as it has been centuries old NOT milliliters old problem. Humans in the name of religion fighting each other, forgetting that they all belong to and came from one race.
@persisnathan422311 ай бұрын
Two states solution is one way of occupying Israel territory. The PA leadership is a cunning one. They are not interested in seeking the welfare of their people but wants support from every other country to harm and destroy Israel. Infact, Israel loves life more than her enemies want death.
@sudhakarm-374411 ай бұрын
The fulfilment of the prophecy about Gaza.గాజా గురించిన ప్రవచన నెరవేర్పు. kzbin.info/www/bejne/poqVd5KvqZuXY5o
@syamkumarjijjuvarapu594011 ай бұрын
Excellent news
@piridisankararao-vu7yl6 ай бұрын
యెహావా దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకు అనగా యూదులకు వాగ్దాన భూమీగా ఇచ్చాడు. తరువాత యూదుల లో నుండి(2000 సంవత్సరాల క్రితం) యేసయ్య నీ నమ్మి క్రైస్తవులుగా విడిపోయారు. తరువాత 600 సంవత్సరాలు తరువాత మొహమ్మద్ ప్రవక్తను నమ్మి ముస్లిం గా విడిపోయారు. అబ్రహం తండ్రి - శార తల్లి - ఇస్సాకు ". హాగరు. - ఇస్మాయిల్
చిన్న పిల్లలు ఏడుస్తుంటే తల్లులు పిచ్చోడు వస్తాడు అని భయపెట్టు తుంది కాని పిచ్చోడు రాడు అలాగే మనుషులు లను నీతి నిజాయితీ గా జీవించాలని దేవుడు ఉన్నాడు అని భయపడుతారని మంచి కోసం చెస్తే ఇప్పుడు నీతి నిజాయితీ న్యాయం అన్ని ఒదిలి పెట్టి మతాలు ద్వారా ప్రపంచ దేశాలు కొట్టు కొని చనిపోతున్నారు మారణహోమం సృష్టించు తున్నారు. .కాకెలి సైమన్
@muneer1539 ай бұрын
Thanks for mentioning the Baha'i Faith ❤❤❤❤❤❤❤
@mddilsum45197 күн бұрын
గురువుగారు ఇస్లాం పుట్టుక అనేది ఆదం అలైహిస్సలాం నుంచి పుట్టుక ఉంది ఇస్లా
@krishnakrishna1877 Жыл бұрын
Jaihindu
@g.prabhakarrao3992 Жыл бұрын
ఇశ్రాయేలీయుల న్యాయ పోరాటం అంతిమ విజయం వారిదే , దేవుని కి భయపడేవారు కాబట్టి. అది ఇశ్రాయేలీయుల ది .