No video

Krishnagiri Krishnanada| ఈ స్వామీజీ మాటే మందు

  Рет қаралды 5,137

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

ఇక్కడ మాటే మందు
నమ్మకమే వైద్యం
కృష్ణగిరి కృష్ణానంద స్వామిజీ
వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లెలో కృష్ణగిరి క్షేత్రం
28 ఏళ్లుగా గోసేవ, ఆయుర్వేద వైద్యం చేస్తున్న కృష్ణానంద స్వామి
చిన్ననాటే జ్ఞాన చైతన్యంపొంది విశ్వమాత అనుగ్రహంతో వైద్యం
కాన్సర్‌ నుంచి అన్ని రోగాలకి పంచగవ్య వైద్యం
స్వామిపై నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి రోగుల రాక

Пікірлер: 8
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
కృష్ణగిరి క్షేత్రం చిరునామా, వైద్య విధానం ఇది కృష్ణగిరి కృష్ణానంద స్వామిజీ ఆశ్రమం... వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లె గ్రామంలో ఉంది. ఆదివారం, సోమవారం ఈరెండు రోజుల్లో మాత్రమే రోగులని చూస్తారు. ఇతర రోజుల్లో అవసరాన్నిబట్టి, స్వామివారు సమయం, అందుబాటునిబట్టి పరీక్షిస్తారు. వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి ముందుగా కాన్సర్ రోగులని పరీక్షించిన తర్వాత ఇతర రోగులకి వైద్యం చేస్తారు. ఆశ్రమం వారిని సంప్రదించడానికి ఎటువంటి ఫోను నంబర్లు లేవు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత పద్ధతిలో టోకెన్లు ఇస్తారు. హైదరాబాద్ నుంచి పరిగి వెళ్లే బస్సులు ఎక్కి... బసిరెడ్డిపల్లెకి టికెట్ తీసుకోవాలి. పరిగి కంటే ముందే బసిరెడ్డి పల్లె వస్తుంది. మొయిన రోడ్ నుంచి కుడిచేతివైపు 2.5 కిలోమీటర్లు లోపలకి వెళ్లాలి. ఆటోలు తిరుగుతాయి. సొంత వాహనాల్లో వెళ్లాలనుకునే వారు ఈ కింది గూగుల్ మాప్ ద్వారా వెళ్లవచ్చు. maps.app.goo.gl/hFGiSPZvMQkUPBg38 ధన్యవాదాలు, పి. కిశోర్ బాబు, జైభారత్ జైకిసాన్.
@rameshyadagirip9569
@rameshyadagirip9569 2 ай бұрын
Cell no undi bro
@neeratiharish7228
@neeratiharish7228 Ай бұрын
Swamy vachara sir please chapandi
@shaikaarifunnisa455
@shaikaarifunnisa455 4 ай бұрын
Thank you for your kind information🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@narasimhasimha3042
@narasimhasimha3042 3 ай бұрын
ఓం నమః శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర.
@lalithaakshay7478
@lalithaakshay7478 Ай бұрын
Location pls
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
Basireddypalle near Parigi
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
See the descriotion for Gmap
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
Annapurna Bhakhti TV's broadcast
30:27
Annapurna Bhakhti TV
Рет қаралды 60 М.