మీ recipes అన్నీ చాలా బావుంటాయి. మీ తెలుగు ❤❤❤❤. Please please deep fried తినాలంటేభయం. మీరు steamed version కూడ చేయండి please.
@youtubeyoutube1611Ай бұрын
And nutritional values will help a lot. Think about it. 😊
@Kavitha-t7t3rАй бұрын
❤
@indhu5660Ай бұрын
Hi Mam ! I follow your recipe almost everyday . You are doing great ! But I can’t see some cooking video of Telugu in Tamil channel ! Pls make same recipe in Tamil too
@HomeCookingTeluguАй бұрын
Will upload soon
@subhalaxmigrandhi4296Ай бұрын
చాలా బాగుంది మేడం అలాగే చైనా వాళ్ళు వెల్లుల్లి పాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా అవి కూడా చేసి చూపించండి ప్లీజ్
@tsunayanasuresh3100Ай бұрын
Spring onion antaru sister
@subhalaxmigrandhi4296Ай бұрын
స్ప్రింగ్ ఆనియన్ కాదు సిస్టర్ నేను అన్నది దాని పేరు లాభ గార్లిక్ అంటారు వాళ్ళు చెప్పేది నాకు అర్ధం కాలేదు మీరు ఐతే బాగా వివరించి చెబుతారు అని అడిగాను సిస్టర్ మీకు ధన్యవాదములు