Bro.. మాకు 2021జనవరి లో ఇళ్ల పట్టా ఇచ్చి స్థలం కూడా కేటాయించారు..మేము రెండో ఆప్షన్ ఎంచుకున్నాం..కాని కట్టుకోడానికి పర్మిషన్ ఇవ్వలేదు..కేంద్రం నుండి ఆర్డర్ రావాలి లేకపోతే మీకు డబ్బులు పడవు అన్నారు..2022డిసెంబర్ లో వాళ్లే 3వ ఆప్షన్ లోకి మార్చి మొత్తం ఇళ్లన్నీ గవర్నమెంట్ కట్టించి ఇస్తుంది అని చెప్పారు.. కాని ఇంత వరకూ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.. ఈలోపు స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక..పాత గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల్లో పనులు మొదలుపెట్టని స్థలాలన్ని కాన్సిల్ చేస్తారు.. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు..గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుని పనులు మొదలుపెట్టకపోతే జనాలు నష్టపోవాలా 😥😥దీని గురించి ఇన్ఫర్మేషన్ నిజమా కాదా మీకు తెలిస్తే చెప్పండి pls🙏🙏మాది గుంటూరు.. అర్బన్
ఇళ్ల పట్టలకు సంబంధించి న్యూస్ ఏమైనా వస్తే తెలియజేయండి మునిరత్నం గారు. మీరు చేసే వీడియోస్ జెన్యూన్ గా ఉంటాయి. 🌹🌹
@raghunadh95679 күн бұрын
Bro.. మాకు 2021జనవరి లో ఇళ్ల పట్టా ఇచ్చి స్థలం కూడా కేటాయించారు..మేము రెండో ఆప్షన్ ఎంచుకున్నాం..కాని కట్టుకోడానికి పర్మిషన్ ఇవ్వలేదు..కేంద్రం నుండి ఆర్డర్ రావాలి లేకపోతే మీకు డబ్బులు పడవు అన్నారు..2022డిసెంబర్ లో వాళ్లే 3వ ఆప్షన్ లోకి మార్చి మొత్తం ఇళ్లన్నీ గవర్నమెంట్ కట్టించి ఇస్తుంది అని చెప్పారు.. కాని ఇంత వరకూ ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.. ఈలోపు స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయించారు.. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక..పాత గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల్లో పనులు మొదలుపెట్టని స్థలాలన్ని కాన్సిల్ చేస్తారు.. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు..దీని గురించి మీకు ఏమైనా తెలుసా? మాది గుంటూరు
@ChukkaRaja-vj5uk12 күн бұрын
సచివాలయం ఉద్యోగస్తులు మాకు ఇంకా ఆప్షన్ రాలేదు అని అన్నారు
@kuruvanagarajapn274411 күн бұрын
ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి అప్డేట్ ఇవ్వండి అన్న
@SISTERS_TWO12 күн бұрын
Ration card apply cheyadaniki kavalaina documents kosam oka video cheyandi
@rajanijujjavarapu396512 күн бұрын
Thank you so much sir repu sachivalaya niki veldam anukunta
@nithinkrishna54712 күн бұрын
1 st like annaya..❤😊
@ajaymango958312 күн бұрын
Sir 50 years pension sc vallu kuda apply chesukovacha sir
@bestvideoszone12 күн бұрын
గత ప్రభుత్వం వలన మాకు 45 వేలు (ఈబీసీ నేస్తం) ఆర్థిక సహాయం అందింది. అలాగే 45 వేలు పెన్షన్ అందకుండా పోయింది. గతేడాది ఆగస్టులో వృద్దాప్య పెన్షన్ కోసం అప్లయి చేసుకున్నాము. అప్లికేషన్స్ పెండింగ్ పెట్టకుండా పద్దతి ప్రకారం పెన్షన్ మంజూరు చేసి ఉంటే jan,feb,march మూడు నెలల పెన్షన్ 9 వేలు + ఏప్రిల్ నుంచి ఈ నెల డిసెంబర్ వరకు నెలకి 4 వేల చొప్పున మొత్తం 36 వేలు పెన్షన్ (9+36=45) ఇలా 45 వేల రూపాయల పెన్షన్ అందకుండా పోయింది 😭
@VempuluruHemanth10 күн бұрын
Ap lo house colony scheme release indhi anta Dani gurunchi video cheyyandi brother 2 years tharvatha construction chese vaallu kood ippude apply cheyylaa scheme ki .... Reply or do a clarity information in video.....
@abbuabbu762811 күн бұрын
Sir రేషన్ కార్డు లో డిలీట్ option వుందా sir
@mahammadisuf541212 күн бұрын
Sir single women pension gurinchi video cheyandi sir please.
@das235511 күн бұрын
Good vedio బాబు
@murthujavali155311 күн бұрын
Sir rta free education fees gurinchi update latest news video cheyandi. Fees katamantunnaru
@nadimintiobulapathi642512 күн бұрын
Super sir
@manikantasagurthi853010 күн бұрын
ఎక్కడ బ్రో రేషన్ కార్డు ఓపెన్ చేయలేదంట
@KorangiSrinivas-v8o12 күн бұрын
Tq.sir.ok
@FRIENDLYYOUTH12 күн бұрын
ఇప్పుడు మేము సచివాలయం పోయి అడిగాము ఇంకా ఆప్షన్ రాలేదు అన్నారు సార్
@FRIENDLYYOUTH12 күн бұрын
Rice card
@Munirathnammaddimadugu12 күн бұрын
నేను కూడా వీడియోలు అదే చెప్పాను కదా మీరు చూడనట్టున్నారు వీడియో
@rameshreddydaram385212 күн бұрын
Memu sachivalyam ki velli aedagam sir emika aemi option raledhu aennaru bro
@FRIENDLYYOUTH12 күн бұрын
@@Munirathnammaddimadugu ఔను
@penamalavenkateswarlu660412 күн бұрын
Yes
@manikantasagurthi853010 күн бұрын
అప్లికేషన్ ఇంకా వదల లేదంట సచివాలయం ఉద్యోగస్తులు చెప్పారు
@akhilkella521610 күн бұрын
Good morning sir.. Maa abbai BTEC chestunnadu.. Last year fees amount padaledhu.. Endukantey set eligible no vachindanta.. Last year fees anta meme pay chesem sir.. Aa amount recover ayye chance unda sir.. Please reply sir..
@Religare-ir5nn12 күн бұрын
white card name correction ku emi cheyali cheppandi
@AyishaAyihsu-j9u9 күн бұрын
Sir naku marriage 2023 lo ayindi and 2024 january loa na wife ni na family ration card add chesam and nadi na wife ki separate ration card ki kuda feb lo apply chesam but still pending that application sir..ipduu mem malli separate ki apply cheskovala ledha feb lo apply chesina de ok chesthara sir pls rplyy
@gondasrp12 күн бұрын
Sir nenu sachivalayam velanu option raledu application kuda raledu annaru,kangaru padamu , good information thank you sir
@maheshtalari87519 күн бұрын
డిసెంబర్ 12th అన్నావు.క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ మూడు అయ్యే వరకు రావు అనుకుంటా???
@NageshRamagiri151712 күн бұрын
Good news brother
@emmaniemmani443712 күн бұрын
Mali జనవరి lo apply చేసుకొండి ani చెపుతారు చుడండి 😂😂😂జూన్ lo ఇస్తాం అంటారు 😂😂😂
@reddymanohar622612 күн бұрын
2028 June application cheymani chetaru appudu 2029 Jan lo pension istaru anduku antay 2029 lo elections kadha .
@pittarambabu396412 күн бұрын
Namastey sir🙏🏼🙏🏼
@reddysekharkotte849412 күн бұрын
0-5 Year's Kids adding kuda chesukovacha anna gaaru
@thoughtsbypaddu863712 күн бұрын
Sir adhar card address chng cheyali total names tho saha bank ki token levu ani చెప్పారు sir please reply me plzzz reply me plzzz
@maheshkumartallamvenkata120112 күн бұрын
Ok sir
@VENKATARAJUKANCHARLA12 күн бұрын
Sir nenu handicapd Pencasan కొత్త పెట్టాలి sir ప్లీజ్ reply
@mynameismuni12 күн бұрын
Inka raledu auntunaru sachivalayam lo from MADANAPALLE
@ravindragvr12 күн бұрын
January lo ration card split apply chaysam slips card.....vastunda raada anna... eppudu malli apply cheyyala
@jesuslove86912 күн бұрын
Ok Tq sir
@SanjeevaReddy-e6y12 күн бұрын
ఓకే సార్
@Hanu-p9k12 күн бұрын
Sir bodha Kalu peinson isthara sir. Updated me sir
Paatha cast, income sachivalayam ki tiskelthe chestharu
@pittarambabu396412 күн бұрын
Ration card lo spitting aption kuda ఇస్తారా
@kumarikeelu907012 күн бұрын
Sir ma husband and daughter house hold mapping lo unnaru nenu lenu annaru ala ani sachivalayam dagaraki velli nannu map lo add cheyamanty chesaru kani valla dagara na name ledhu anta supret ga undhi anta emyna problema ...ledha inkemyna cheyala chepandi plzz sir
@cinemaworld608711 күн бұрын
Single women pension apply ki age limmit udna sir
@sivakarthik199212 күн бұрын
50 years age vallaki pension ani chepparu apply chesukovachha
@reddymanohar622612 күн бұрын
Nenu welfare assistant contatct ayya Inta varaku guidelines raladhu. '"Application ravali antay mundhu guidelines ravalli kadha"' January lopu annaru gani a year chepalaadhu ha may be jan 2029😂😂😂
@Devi-kk9mw12 күн бұрын
Website open kaledhu sir.
@tadimarrinl681512 күн бұрын
Website raladu mallki ym information raladu antanaru bro sachivalaym. Lo lazy ga unaru sachivalaym lo
@SavaraBhaskar-l5q12 күн бұрын
Web site open avvute cheppandi anna
@cherryyadav33612 күн бұрын
Anna bc corporation loans update ivvandi
@racheetiissac800112 күн бұрын
New card cheyalante proof em kavali sir
@sujisujatha388512 күн бұрын
Hi sir
@khadarvalikhadarvali20612 күн бұрын
Hai anna
@sm.shareef510412 күн бұрын
Hi anna widow pension update please
@Usha-r2c9u12 күн бұрын
వైస్సార్సీపీ govt లో ఏప్రిల్ 2024 లో పెంక్షన్ అప్లై చేసాము ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాల్నా అన్న
@saladidevi480712 күн бұрын
Cheyali anta bro, avi paniki raavu anta
@emmaniemmani443711 күн бұрын
నేను....సెప్టెంబర్ 23..9...2023..apply చేశా నాకే దిక్కు దివనం లేదు 😂😂😂bro నేను ఎవరి చెప్పుకోవాలి 😂😂😂
@RagavaDuggirala12 күн бұрын
Today, ration card apply date vachindi
@Munirathnammaddimadugu12 күн бұрын
Okay
@venugopalthulabandi991712 күн бұрын
Zanku
@gousiyabee304712 күн бұрын
Hi anna
@rknuthakki149512 күн бұрын
Anna single parson ki rise card vastunda apply cheste
@yasu600712 күн бұрын
Vastudi..I'm also single..5 kgs vastudi rice
@bhargaviparamesh803112 күн бұрын
Sir, nak marriage aipoinda 4 years avuthundi Nadi adhar card amma inthi Peru meda vundi , ipudu Kota ration card lo ye add avali husband vala ration card lo
@KarthikCA36012 күн бұрын
Appudu nundi meru em chetunnaru andi
@bhargaviparamesh803112 күн бұрын
@@KarthikCA360Nen job cheydam vala adhar card change cheydaniki avledu bank details ani amma vala inthi Peru mede vunai , ipudu ration card ki apply cheydaniki adhar card name cheskovala Leda anedi doubt
@KarthikCA36012 күн бұрын
@bhargaviparamesh8031 Aadhar card first me husband inti peru meda change chesukondi,ah tharvatha house map lo add avvandi ah tharvatha Ration card ki apply chesukondi
@madhusudanpravallika12 күн бұрын
Govt job cheste... Address change chesukondi surname marchakandi .. ye proof lekapote aadhar certificate base chesukoni marchukondi. Mi husband valla uru lo sachivalayam secretary tho sign chepinchi aadhar center ki velli address update chesukondi 2 days lo change avutundi , next mi husband family ration card lo add chesukondi , add ayyaka eddaru spilt avvandi miku ration card vastundi.
@sudheerwesley573712 күн бұрын
@@madhusudanpravallika nice
@PandyaRaJanB12 күн бұрын
Good morning bro Any pension details bro Family ration card My mother taking disability pension My father can eligible for 50 age Can I apply 3000 rs pension sc caste