Рет қаралды 10,186
క్రుంగిపోకు నేస్తమా కుమిలిపోకుమా
కరుణగల హస్తము నిన్ను ఆదుకొనునుగా ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల
కన్నవారే నిన్ను దూరపరిచిన
స్నేహ బంధమే నిన్ను బంగపరిచిన
కష్టకాలము నిన్ను క్రుంగదీసిన
సర్వ సృష్టి కర్త యేసు ఆదరించుగా
ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల
కరువు కాలం నిను వెంబడించిన
కలిమి లేము లందు నీవు కలత జెందిన
సర్వమొసగి కాపాడే స్వామి యేసే గా
ఆరాదించుము ప్రభుని సన్నుతించుము
ఆరదించుము ప్రభుని అన్నివేళల