Рет қаралды 8,310
Music : Paul Moses Keys
Lyrics & Tune : Sunil kumar.Y
Vocals : Deevena Carol , moses paul, Ashajyothi, paramjyothi , Amulya , Solomon Raj , Carol Lyra Lydia.
Veena : Phani kumar
Flute : Ramesh. K
Rythms: Issac inbaraj
Bass guitar : Prince Gogoi
Tabala; Anil Robin
Mix & Mastered : Ranjith. K. Kumar
Song digitally recorded at Moksha studio’s Hyd
Video Shoot place : Shubhavartha Channel Hyd
Audio & Video Produced by : Ashajyothi , Paramjyothi
Dop: Rex rejoys
Contact Details : 7075825384
Plz Do Watch & Share
🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔
Scale : F Major , 4/4
పల్లవి -కృప వెంబడి కృప చూపితివి
నీ దయలో మము కాచితివి 2
నీ దీవెనలు లేకున్నా
ఏమైపోదుమో యేసయ్యా
ఈ స్దితిలోన మేముండుటకు
నీ విచ్చిన గొప్ప భాగ్యమయ్యా
నిన్నే ఆరాదింతుము
నిన్నే సేవింతుము
నిన్నే పూజింతుము
నిన్నే మేము కొలిచెదము
1-దినములు గతియించుచున్నా
కీడులన్నీ తొలగించితివి
పలుశ్రమలెదురౌతున్నా
చెంతనుండి తప్పించితివి
కనికరములతో కరుణించితివి
మా రోజులను పొడిగించితివి
నీ సేవలో మము నడిపించితివి
2- అవమానము లెదురైన
ఆదరించి ఆలించితివి
అనుకోనివి జరుగుతున్నా
లోటులన్నీ తీర్చితివి
మాదిరి మాకు నేర్పించితివి
ప్రేమను మాకు చూపించితివి
నీతో జీవించే కృప నిచ్చితివి
Here my Official Song’s please do watch it & Share
👇👇👇👇👇👇👇👇
ఆపత్కాలమందు నమ్ముకొనదగిన
• Aapathkaalamandhu / నమ...
నిరంతరం నీ కృపతో
• Nirantharam ni krupath...
ఆశ్రయం నీవే ఆధారం నీవే
• Aasrayam Neeve Aadhara...
సృష్టికర్త రక్షణ కర్త
• సృష్టికి కర్త రక్షణ కర...
డం డం డం డోలు బాజా
• Latest Telugu Christma...
నా సర్వము ప్రభు కి అంకితం
• నా సర్వము ప్రభుకే అంకి...
ఎన్ని తలచిన ఏది అడిగినా
• ఎన్ని తలచిన ఏది అడిగిన...
స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే
• స్తోత్రము స్తుతి స్తోత...
స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో
• స్తుతులు చెల్లింతుము |...
మహారాజు పుట్టినాడు రా మనకై నమ్మినోళ్ళకు రక్షణిచ్చెరా
• Latest Telugu Christma...
రాజులకు రాజువు నీవే దేవాది దేవుడ నీవే
• Rajulaku Rajuvu Neeve ...
ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా???
• ఎవరిని కోరుకుంటావో యే...
తల్లి మరచిన తండ్రి వీడిన
మరువని వాడే దేవుడు
• Talli Marachina ||Deev...
ప్రభు గానమే ఆలాపన
గానము నీవే ధ్యానము నీవే
• Prabhu gaaname aalapan...
Stuthiyu Mahima Ghanatha ("క్రైస్తవ సునాద కీర్తనలు" )
• Stuthiyu Mahima Ghanat...
క్రీస్తు నేడు పుట్టెను Happy Christmas
తార నాడే వెలిసెనుMerry Christmas
• Latest Telugu Christma...
Hallelujah Stuthi Mahima హాల్లెలుయా స్తుతి మహిమ
• Hallelujah Stuthi Mahi...
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
• Nindu Paravasame by De...
ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న
• Oranna Oranna Cover | ...
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
• Nee Chethitho || 🔴 నీ ...
ఆశ్చర్యమైనప్రేమ Ascharyamaina Prema
• Ascharyamaina Prema ఆశ...
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా krupalanu talanchuchu
• Krupalanu Talanchuchu ...
రక్షణ దుర్గం యేసుని
• Rakshana Durgam || Pre...
ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా
• Ye Reethi Nee Runam Co...
ప్రభు యేసు నా రక్షకా
• ప్రభు యేసు నా రక్షకా//...
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
• Tambura sitara naadamu...
విడువని నేస్తమా చెరగని భాష్యమా
• Saswatha Snehama(Yesay...
రారాజు పుట్టాడొయ్ Raraju Puttadoi
• Raraju Puttadoi (Cover...
లెక్కించలేని స్తోత్రముల్
• Lekkinchaleni Stotramu...
#christiansongs #teluguchristiansongs #trending #latestchristianfamilysong2024 #trendingchristianworshipsong #latestchristiandevotionalsongs #latestteluguchristiansongs # #shubavarthachannel #stevenson #jesuscallsministries #johnwesly #blessiewesly