కుండ కుచ్చ కూర | అడవిబిడ్డల సంప్రదాయ వంట| tribal cooking vlog

  Рет қаралды 107,162

Mylu Rams

Mylu Rams

Жыл бұрын

this curry prepare with cucumber leaves , from ancient tribal tradition.
this is new one of tribal cooking.very tasty and healthy intresting.#Mylu Rams

Пікірлер: 93
@lakshmipenmatsa3969
@lakshmipenmatsa3969 Жыл бұрын
హయ్ రామ్ గారు గుమ్మడిఆకుకూర కొత్త గా ఉంది అక్క బావ మీగౌరవం సూపర్ సూపర్ రామ్ గారు
@suriinnocent4391
@suriinnocent4391 Жыл бұрын
ఎంత బాగా మాట్లాడుతుంది ఆవిడ.. ఎంత అమాయక ప్రజలో పాపం... భలే అనిపిస్తుంది వాళ్ళ అమాయకత్వం చూస్తుంటే 🤣😂😂
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 Жыл бұрын
గుమ్మడి అకుల కూర సూపర్ ఇలాంటి ప్రకృతి సిద్దమైన ఆహారం తినడం వలన వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు
@vanid5228
@vanid5228 Жыл бұрын
Very innocent people. We can feel their pure heart.. 😊
@RamBabu-sf2xk
@RamBabu-sf2xk Жыл бұрын
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు బ్రదర్ థాంక్యూ
@RamBabu-sf2xk
@RamBabu-sf2xk Жыл бұрын
చాలా చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర చాలా బాగుంటుంది హెల్త్ కి చాలా మంచిది థాంక్యూ బ్రదర్
@subbu2024
@subbu2024 Жыл бұрын
Excellent beautifull place
@janakaninareshkumar552
@janakaninareshkumar552 Жыл бұрын
Anna కూర చాలా బాగుంటది. సూపర్ వీడియో anna
@chinthavenu6962
@chinthavenu6962 9 ай бұрын
Photo graphic super anna Manchi lokeshan
@mounikamouni6721
@mounikamouni6721 Жыл бұрын
Kotha vantakanni chupincharu natural food nice video
@PTGTRIBALCULTURE
@PTGTRIBALCULTURE Жыл бұрын
మా ఊరిలో మేమందరు తింటాము లేత గుమ్మడిచిగురు చాలబాగుంటది రామ్ జీ మీరు తిన్నలనుకుంటే రండి మనం ఇద్దరు కలిసి గుమ్మడి చిగురు వండుకుందం ఒకే న రామ్ జీ మాది చింతపల్లి
@sudhakameswari2813
@sudhakameswari2813 Жыл бұрын
Manchi vanta చూపించావ్ తమ్ముడు సూపర్
@crazyboysss7572
@crazyboysss7572 Жыл бұрын
మాకు ఆలాంటి వర్షం లో బాగా తడవలి వుంది కాని కువైట్ లొ అసలు అంత వర్షంమే రాదు ఎనీవే థాంక్స్ బ్రో గుడ్ వీడియో
@Arakunature365
@Arakunature365 Жыл бұрын
వాతావరణం బాగా చూపించారు మా గిరిజన గ్రామలు ఇలా ఉంటాయి మేము ఇష్ట పడి తినే కూరలు
@user-lx5ll2pb7p
@user-lx5ll2pb7p 7 ай бұрын
Nice
@keerthiprashamsa1872
@keerthiprashamsa1872 Жыл бұрын
Chala bagundi brother🇮🇳🇮🇳🇮🇳
@user-fz7xk9mv1b
@user-fz7xk9mv1b 5 ай бұрын
నేను వండాను బాగుంది కూర
@ramanathbidika1457
@ramanathbidika1457 Жыл бұрын
Super,kura,anya
@rameshdagama9717
@rameshdagama9717 Жыл бұрын
Super super anna 👍👍
@shaiksameena1927
@shaiksameena1927 Жыл бұрын
Super annayya
@shaikmoulali2065
@shaikmoulali2065 Жыл бұрын
Very good
@rkreddybanu3973
@rkreddybanu3973 Жыл бұрын
Nice 👍 Ramu...
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 Жыл бұрын
Nice video baabu
@rambabupusam417
@rambabupusam417 Жыл бұрын
Super
@maruthimaruthi1099
@maruthimaruthi1099 Жыл бұрын
👌👌
@akoratpally
@akoratpally 10 ай бұрын
Very nice
@ravijangam1785
@ravijangam1785 Жыл бұрын
Super brother
@brupa2424
@brupa2424 Жыл бұрын
Hi Andi video super 🥀🤝
@svevents5612
@svevents5612 Жыл бұрын
ఒడిస్సా వెళ్లేటప్పుడు మా పిన్ని ఈ కర్రీ చేసింది,,, చాలా బాగుంది,, బట్ వాళ్లకి అలవాటు,,, మనం తినలేము తినలేము 🌹🌹🙏🏻
@srimuki...kakinada.transge2757
@srimuki...kakinada.transge2757 Жыл бұрын
నాకు చాలా ఇష్టం గుమ్మడి చిగురు లేదా పింజలు కూడా వేసి వండితే సూపర్ గా ఉంటది ఫ్రెండ్ మాది అడ్డతీగల నేను ఉండేది కాకినాడ
@Arakunature365
@Arakunature365 Жыл бұрын
చాలా బాగుంది మిత్రమా
@gethamaduri
@gethamaduri Жыл бұрын
Super bro
@akondisai3652
@akondisai3652 Жыл бұрын
గిరిజన పల్లె వాతావరణం వారి ఆహరపు అలవాట్లు గురించి వీడియోస్ బాగా తీస్తున్నారు మీరు
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you sir
@ramamanimajhi6776
@ramamanimajhi6776 Жыл бұрын
Maa bhasa lo kuda kumnda kucha antamu Anna super ga untadi
@Godmusic66
@Godmusic66 Жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ఆరోగ్యం స్వచ్ఛమైన వాతావరణం,హృదయపూర్వక స్వచ్ఛమైన మాటలు, వీరి దగ్గరే ఉంటుంది.
@MyluRams
@MyluRams Жыл бұрын
కదా
@chinnichinnari3867
@chinnichinnari3867 Жыл бұрын
Hi ramu annayya nenu ippude video చూసాను. Chaala బాగుంది. Maaku అయితే ఈ వంట చాలా పాత ani చెప్పచ్చు. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి కూడా ఈ కూర తింటూనే brathukuthunnam. వీడియో మాత్రం nice annayya
@sttribalculture7576
@sttribalculture7576 Жыл бұрын
హాయ్ అన్నా.Nice video 👌. నేను నెట్ సిగ్నల్ లేక చాలా ఇబ్బంది పడ్డాను మూడు రోజుల తర్వాత ఈరోజు సిగ్నల్ వచ్చింది. Tomorrow evening my video release.
@MyluRams
@MyluRams Жыл бұрын
Ok bro...will watch
@sujatha6808
@sujatha6808 Жыл бұрын
Healthy food
@Arakunature365
@Arakunature365 Жыл бұрын
Naturally curry
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
అద్భుతం సోదరా నేను నీ అభిమాని నేను ప్రస్తుతానికి రష్యాలో వర్క్ చేస్తున్నా నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను సోదరా
@anandarao595
@anandarao595 Жыл бұрын
Super machi pettaru dhanyavadalu
@MyluRams
@MyluRams Жыл бұрын
నమస్తే sir
@Journey_of_tribes
@Journey_of_tribes Жыл бұрын
Superb Anna 👍🏻
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you bro
@Arakunature365
@Arakunature365 Жыл бұрын
Super bro nice video
@kavithamandra6087
@kavithamandra6087 Жыл бұрын
👌
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Жыл бұрын
Maaku theliyadu gummadi akula Kura. Try chesthamu.
@Bsr364
@Bsr364 Жыл бұрын
🙏🙏🙏
@lakshithakammari7024
@lakshithakammari7024 26 күн бұрын
Good sunday annayya annayya akkada vari panta pandinchara enduku aa pranthamlo chiru daanyale ekkuva pandistunnaru
@Urs__mounika
@Urs__mounika 10 ай бұрын
Bengaali vaallu thintaru ma daggara gummadi chigurlatho aakulatho puvvuatho kuda vandukoni thintaru
@sathyagrahitelugu4617
@sathyagrahitelugu4617 Жыл бұрын
హాయ్ అన్నయ్య... మాది ప్రక్కనే ఉన్న అడ్డతీగల మండలం/ గవరయ్యపేట గ్రామం...
@dhanalaxmi2122
@dhanalaxmi2122 Жыл бұрын
Gummadi aakula koora baguntadi
@user-lx5ll2pb7p
@user-lx5ll2pb7p 7 ай бұрын
Brother e kuraku napaian yakkuva thintaru
@seenupangi8326
@seenupangi8326 Жыл бұрын
అన్న గుమడిచిగురును STబాషతో కుండకుచ అంటారు ఇటువంటి విల్లెజ్ వీడ్యోలు చూపిస్తునందుకు🙏👍
@sameerasameera931
@sameerasameera931 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rathnatrishu3180
@rathnatrishu3180 Жыл бұрын
E koora memu chesthamu yela ante manam thota koora yelago alage koddi gattiga undali lastiki popu vesi thinali superga untundi. Okkasri ela try chesi chudandi.
@babugalivedu1646
@babugalivedu1646 Жыл бұрын
గుమ్మడి ఆకులు పప్పు చేస్తారు
@mpadmavathi8781
@mpadmavathi8781 Жыл бұрын
Super ramu Mee videos chala baguntayi nenu kuda Mee sabscribarne
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank u అండి...మీరు ఎక్కడ నుంచి
@MyluRams
@MyluRams Жыл бұрын
Ok అండి...thank you so much for your support and encouragement
@bandlaishu370
@bandlaishu370 Жыл бұрын
Asalu vallu bale cut chesthunnaru annayya aaku ni
@music_bgm3744
@music_bgm3744 Жыл бұрын
I veiw im koya
@laxmimunaparthi7462
@laxmimunaparthi7462 Жыл бұрын
Anna naku pelli ayyaka e Kura dorakadam ledu Nenaite e Kura entho team ,but dorakadu Endukante na mettinillu Vizage gada anduku puttinillu vellake elli tinta
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
Orissa video llo ilantivi inka verity curries choosanu Ramu . Nuvvu kuda test chesi yela undo chepoalsindi
@satyavathim5823
@satyavathim5823 Жыл бұрын
Thotakura fry la bauntundhi 🌱
@MyluRams
@MyluRams Жыл бұрын
Hi అక్కా
@user-ru8xz9mw1j
@user-ru8xz9mw1j 11 ай бұрын
Baaga cut chestundhi. Emi gummadi ..
@ganjibaby1593
@ganjibaby1593 Жыл бұрын
యూ పి వాళ్ళు ఈ గుమ్మడి ఆకులతో కూరను వండుతారు
@sujathatrinadh
@sujathatrinadh Жыл бұрын
ఈ కూర ఇలా కాదు వండేధి ఉల్లి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం టమాటాలను చిన్న ముక్కలుగా తరిగి ఆనప గుమ్మడి పాదు కోనలను బాగా కడిగి ఎండు చేపలను కడిగాక పొయ్యిపై పెన్ వేసి నూనె పోసి ముందుగాకడిగి పెట్టుకున్న ఎండు చేపలను వేపి తీసేయాలి అదే నూనెలో కొంచం జీరా కరివేపాకు లేతది కాసేపు అటు ఇటు కలిపి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చి వేసి కాస్త మగ్గే వరుకూ వేపాలి ఆ తరువాత టమాటా వేసి వేపాలి మూత పెడుతూ వెపుకుంటే త్వరగా వెగుతాయి తరువాత కడిగి పెట్టుకున్న పాదు ముక్కలను వేసి పసుపు కారం ఉప్పు వేసి కలియబెట్టాలి చిన్న మంటపై వేపి మూతపెట్టి దాని నీరు ఇంకేవరుకూ మద్య మద్యలో కలియబెడుతూ నీరు కొంచం వుంది అనగా వెపిన చేపలు వేసి అటు ఇటు కలిపి మూత పెట్టి నీరు పూర్తిగా ఇంకిపోయాక దించి సర్వ్ చేసుకొవాలి
@kadururojarani4470
@kadururojarani4470 Жыл бұрын
ma girijanu lu elani vandukuntaru
@pmamatha422
@pmamatha422 Жыл бұрын
నాకు అడివిలో ప్రశాంత నచ్చింది, నాకు కూడా అడవి లో ఉండాలి అనిపిస్తుంది.
@sairammudhiraj7970
@sairammudhiraj7970 Жыл бұрын
@@pmamatha422 hiii
@lakshmiregadapalli8181
@lakshmiregadapalli8181 Жыл бұрын
Maa. Intilovandukunevallam ippududorakatam ledu
@MyluRams
@MyluRams Жыл бұрын
అవును అండి..... చాలా రకాల ఆహారాలు కనుమరుగు అవుతున్నాయి...ఇప్పుడు ఐతే ఈ గురిపుత్రుల పిల్లలు కూడా గంటే అన్నం తినడం లేదు అని వారి తల్లితండ్రులు బాధపడుతున్నారు...
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
Ramu garu aa lady gummadi aakulatho paatu gattigaa unna vatini vesindi neellallo kadigi avi emiti
@MyluRams
@MyluRams Жыл бұрын
Dry fish
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
@@MyluRams ohoo I don't know. But only gummadi akulatho chesthe baagundada curry ramu garu
@girijanabaludusiva
@girijanabaludusiva Жыл бұрын
కుమండ కుచ్చ
@MyluRams
@MyluRams Жыл бұрын
Sorry for spell mistake...bro....
@ramamanimajhi6776
@ramamanimajhi6776 Жыл бұрын
Meeru kuda okasari tinnandi
@renujavana5114
@renujavana5114 Жыл бұрын
Edibengalivantamemuteluguvallmkanimemuvandukonitintamu.
@nirmalanutulapati1287
@nirmalanutulapati1287 Жыл бұрын
Meeru matldedi yem bhadha
@kuvitvap7517
@kuvitvap7517 Жыл бұрын
బయ్య కుండ కుచ్చు కాదు.కుముండ కుచ్చు జాయు అనాలి భాష సమస్య కదా
@MyluRams
@MyluRams Жыл бұрын
Ok
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk Жыл бұрын
Bengal vallu kuda Deenni vandukoni tintaaru
@vamsikrishna-sw3jj
@vamsikrishna-sw3jj Жыл бұрын
Good that you are showing our tribal life and culture to the world...but you are earning money with your views in youtube.Hope you are giving some money and help everyone you are shooting.
@mvpoulagenceprayergrup3466
@mvpoulagenceprayergrup3466 Жыл бұрын
పురాతన వంట కాదు స్వామి గుమ్మడి రోడ్డు కూర తింటే చేతులు కడుక్కోకుండానే నాకేస్తావ్
@bhushanch3702
@bhushanch3702 Жыл бұрын
Telugu properly
@jaffa5110
@jaffa5110 Жыл бұрын
మీ Instagram ID send in comments box
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
🙏🙏🙏
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 14 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 61 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН