జొన్న అన్నం - మా గిరిజనుల చేతి వంట | Jowar Rice | Jonna Annam | Tribal Cooking Style

  Рет қаралды 713,033

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 555
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
అమృతం లాంటి ఆహారం తింటున్నారు 👌👌👌👌👌మిలియన్ కుటుంబం అయిన తర్వాత మా అందరి కి ఇలాంటి ఆహారం పెట్టండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ 😍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻☘️
@samsungmct7980
@samsungmct7980 Жыл бұрын
Super
@tumesh7579
@tumesh7579 Жыл бұрын
Odia story
@rajusolam506
@rajusolam506 Жыл бұрын
Super ma yokka culture andariki teliyaparichi nanduku
@malleswarisankarapu6949
@malleswarisankarapu6949 Жыл бұрын
L
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
మన గిరిజనులు సంస్కృతి, వారి జీవనం ఎంతో పవిత్రంగా,హాయిగా వుంది !!!!
@yellareddy
@yellareddy 6 ай бұрын
memu ma urlo chinnapudu jonna annam tine vallam. ipudu ledu
@usharanic5962
@usharanic5962 7 ай бұрын
మంచి రెసిపి చూపించారు, మా అమ్మగారు దీన్ని చాలా చక్కగా చేసేవారు కొంచెం కష్టం కూడా ఎక్కువే అని చెప్పాలి.. దీన్ని మేము జొన్న సంకటి అని పిలిచే వాళ్ళము దీనిలోకి కాంబినేషన్ గా నెయ్యి,పప్పు, పల్లీ పచ్చడి చేసుకుంటాము ఇప్పుడు కూడా, ఈజీ పద్దతి లో చేసుకుంటున్నాము మేము, కానీ అప్పటి రుచి రావడం లేదు 🤦‍♀️😔 ఏమైనా కానీ, దీన్ని అందరికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు తమ్ముళ్లు 👍👏
@perugupeddamma
@perugupeddamma Жыл бұрын
హాయ్ నాన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఇలాంటివి ఎన్నో చేసి మాకు చూపించాలన్న మాకు తెలియని విషయాలు మేము ఏదో నిజంగా మాకు మీలాంటి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన మనుషులు మాకు లేవయ్యా నిజం చెప్తున్నాను మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకో జన్మంటూ ఉంటే చక్కగా మీలాగా పుట్టాలని కోరుకుంటున్నాను
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@SivaSaiSrividyaPotu
@SivaSaiSrividyaPotu 10 ай бұрын
మీకు చాలా చాలా థాంక్స్ అండి. మీరు share చేస్తున్న విషయాలు మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆనందం కూడా కలిగిస్తుంది. ప్రకృతి కి దగ్గర గా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు. Vijayalakshmi
@ismartmaari58
@ismartmaari58 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రో ఇకపై ఈ సంవత్సరమంతా అందరు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ❤️
@NagalaxmiPodeti
@NagalaxmiPodeti Ай бұрын
చాలా చాలా రుచికరమైన వంటకాలు చూపిస్తున్నారు చాలా ఆరోగ్యవంతమైన వంటకాలు 😍👌🏻
@kittumullu5115
@kittumullu5115 Жыл бұрын
Nice bro, మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది,,మీతో కొన్నాళ్ళు ఆ విధంగా ప్రకృతిలో గడపాలని అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తుంటే,,
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 జొన్నలు దంచి వంట చేసి అమృత తుల్యమైన భోజనం చేస్తున్నారు.👌👌👌👌👌👌👌 మీకు మీ టీం కి మీ విలేజ్ లో ఉన్న అందరికీ నూతన సంవత్సర 💐శుభాకాంక్షలు 💐 మీ ఛానల్ ఇంకా పైకి రావాలని అందమైన ప్రకృతి అందాలూ మంచి మంచి ఆరోగ్యకరమైన వంటలు మాకు చూపిస్తూ వీడియోలు తీస్తూ మిలియన్లలో అభిమానులను మీరు సంపాదించుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much Purna Garu ☘️ And Wish you happy new year 🎉
@kotodurga3488
@kotodurga3488 Жыл бұрын
అమృతం లాంటి జొన్నన్నం లో గోంగూర పులుసు పుల్లని మజ్జిగ 👌👌👌👌👌
@arikaravikumar9565
@arikaravikumar9565 Жыл бұрын
Thank you brother nice video... నా చిన్నప్పటి విషయాలు మళ్ళీ నాకు గుర్తుకు తెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు చిన్నప్పుడు నేను కూడ తిన్నాను కానీ ఇప్పుడు దొరకటం లేదు.... thank you
@karunakarkkk8160
@karunakarkkk8160 10 ай бұрын
చామదుంపలు,నెత్తలు లేదా ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బావుంటుంది.మేము నెలలో ఒకసారైనా వండుకుని తింటాం..
@MaheshOfficial2001
@MaheshOfficial2001 Жыл бұрын
చాలా థాంక్స్ brothers ... నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు అన్నం దొరకని సమయంలో వాటినే ఆహారంగా తినేవారు నేను కూడా నా చిన్నప్పుడు తిన్నా ...present అయితే దొరకడం చాలా అరుదు ....wonderfull brother....wish u happy New year...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻👍🏻
@saisri7543
@saisri7543 Жыл бұрын
జొన్నలు రాగులు గంటెలు అరికెలు లాంటివి సూపర్ ఫుడ్ అని సిటీల్లో వాటి ధరల్ని ఆకాశంలో పెట్టారు అందుకే మేము వాటిని తినలేకపోతున్నాము మీరు లక్కీ
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@rabindraformar535
@rabindraformar535 Жыл бұрын
ముందుగా మీ ATC team కు నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాట్సాఫ్ amma ఇంకా వాటితో వంటలు చేసి చూపించాలి కోరుతున్నాను 👌💯🌾😱😋😋
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@adya3446
@adya3446 Жыл бұрын
Oka methuku notlo vellalante Srama padalsinde,Kani Intha khastama Chala bhaga chupinchav Ram 💗 Idhe mana asalaina culture
@medi.eshwaramma790
@medi.eshwaramma790 Жыл бұрын
మా తెలంగాణ లో వేడి నీళ్లలో వేసుకొని కొంచం సేపు ఉంచి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టుకొని దంచుకొని వండుకుంటారు కానీ బ్రదర్ మీలా వండుకోవాలి ఈ సారి thanks అన్నా మాకు ఇలాంటి వీడియోస్ ద్వారా అన్ని రకాల మేలైన వంటకాలు తయారు చేసి చూపిస్తున్నారు super brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@SaisandhyaDuggela-fv9np
@SaisandhyaDuggela-fv9np 6 ай бұрын
పాతకాలం నాటి వంట చూపించినందుకు చాలా థాంక్స్ అండి ఇప్పుడు జనాలకి ఇది చాలా అవసరం ఆహారం అంత కల్తీ అయిపోయింది ఇలా వండి తినేవారు అని మా అమ్మ చెప్పేది అప్పటి నుండి ఇలా వండుకుని తినాలి అని ఉండేది అప్పుడు లైట్ తీసుకున్న ఒక బిడ్డ నీ కన్నాక తెలుస్తుంది ఆరోగ్యం విలువ అమ్మ చెప్పడం విన్న ఇప్పుడు చూసా చాలా థాంక్స్ అండి
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
మన గిరిజన ప్రాంతంలో దొరికే వాటిలో ఈ మొక్క జొన్న ఒకటి ఈ మొక్క జొన్న అన్నం వండి తింటే చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ముందుగ మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా 2023⭐🌟 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.💞💓💗💐💐💐🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Happy new year Nagendra Garu Wish you happy new year and ur family also
@padmadasaradhi2869
@padmadasaradhi2869 Жыл бұрын
సిటీల్లో రోకళ్ళ వంటి సాధనాలు పూర్తిగా మాయం అయిపోవటం వలన, ఆసక్తి ఉన్నవాళ్ళం కూడా ఇలా దంచి వండుకోలేక పోతున్నాం రాజూ. మీ అదృష్టం, ఇంకా ఆ సాధనాలు మీకు అందుబాటులో ఉన్నాయి.
@dr.sashideepthreddy3696
@dr.sashideepthreddy3696 Жыл бұрын
చిరుధాన్యాలు "సిరి"ధాన్యాలు👌👌👌
@foodylovers8601
@foodylovers8601 Жыл бұрын
నేను చూసిన మీ వీడియో అన్నింటి లో నాకు చాలా నచ్చింది జొన్న అన్నం వీడియో చాలా బాగుంది. మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.☺️😊😊
@حسين1-ر3ض
@حسين1-ر3ض Жыл бұрын
అవునన్నా ఇంతకు ముందు ఇదే తినివ్వరు మన పూర్వీకులు చాలా బలంగా ఉండు వారు అని ఇప్పుడు అవన్నీ గతం ఆలోచన వెనక్కి తెచ్చి మీరు చూపిస్తున్నారు అంటే వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి సౌదీ నుంచి కామెంట్
@user-zr8hn1rd6p
@user-zr8hn1rd6p Жыл бұрын
బ్రదర్ మీరు దంచి వాడ్చి వండిన తర్వాత మళ్లీ వాడ్చి ఇవన్నీ చేస్తే దాంట్లో ఉన్న పైపొట్టు దాంట్లో ఎంతో న్యూట్రిషన్స్ ఉంటాయి అవన్నీ పోతాయి ఓకే ఒక సింపుల్ గా దంచి పెద్ద పొట్టు తీసేసి వండుకోవచ్చు, గంటసేపు నాననిస్తే అది ఈజీగా ఉడుకుతుంది. గంజి వాట్ చాల్సిన అవసరం లేదు తక్కువ నీళ్లు పోసుకోవచ్చు. వుప్పు అవసరం లేదు మీరు కూరల్లో వేసుకునే ఉప్పు చాలు.
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Жыл бұрын
మీ అరకు ట్రైబల్ కల్చర్ టీం ముగ్గురికి రాము రాజు గణేష్ ముందుగా 2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జొన్న అన్నం తయారీ విధానం చూపించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన శక్తివంతమైన వంటలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలుతెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీమ్ నెంబర్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much Ramanadham Garu and Wish you happy new year
@kollipararamasundhar
@kollipararamasundhar Жыл бұрын
ఇప్పుడు అదే విధంగా జొన్నలను దంచలేక రవ్వ పట్టించి ఎక్కడైనా సుప్ర మార్కెట్లో మోర్ లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఆ ప్యాకెట్ తెచ్చుకొని రవ్వని గంజిలాగా కాసుకొని అన్నం లాగా సాయంత్రం పూట చాలామంది తింటున్నారు మేము కూడా ప్రతిరోజు రెగ్యులర్ గా తింటున్నాము ఆ జొన్న రవ్వతో చేసిన జావ చాలా చాలా బాగుంటది మంచి రెసిపీ మీరు చూపించారు ఇది అందరూ ఇప్పుడు కూడా తింటున్నారు కానీ జవ్వ జొన్నల అన్నం కాకుండా నవ్వలాగా తింటున్నారు చాలా థాంక్స్ నాన్న
@mandajanu8552
@mandajanu8552 Жыл бұрын
Suli
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@junnuchandu710
@junnuchandu710 Жыл бұрын
ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ మీరు చెయ్యాలని మనసారా కోరుకుంటున్న. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయటానికి one of my inspiration మీ ఛానెల్ ఏ.....
@moviefan4020
@moviefan4020 Жыл бұрын
మేము కూడా తింటాం చాలా భాగుంటుంది
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
జొన్నలతో ఎప్పుడు కూడా రొట్టెలు తయారు చేస్తారో కర్నూలు అనంతపూర్ కడప ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా తింటూ ఉంటారు
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
అటువంటి ఆహారం తిని ఆ కాలంలో ఉండే ముసలి వారు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉన్నారు వారికి బీపీ గాని షుగర్ గాని ఎలాంటి జబ్బులు ఉండవు 100 సంవత్సరాలు బాగా తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా అప్పటి దాతలు అవలు కొంతమంది చాలా గట్టి శరీరం కలిగి వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు
@devigedda2277
@devigedda2277 Жыл бұрын
Meeru chala lucky manchi healthy food teesukuntunnatu
@kotodurga3488
@kotodurga3488 Жыл бұрын
ఆరోగ్యకరమైన ఆహారం
@SAHITYATV
@SAHITYATV Жыл бұрын
జొన్న అన్నం తయారు చేసే ప్రక్రియ బావుంది రామ్. అలా జొన్నలను దంచాలంటే చాలా శక్తి వుండాలి బాబోయ్. నైస్ వీడియో. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻👍🏻
@AddankiArundhathi
@AddankiArundhathi Ай бұрын
Meeru prakriti lo chala happy ga heatly unnaru tammullu cheyaka munde sakali autundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
నా చిన్నతనం లో తిన్న, చాలా బాగుంటది.
@mangoacadamy1021
@mangoacadamy1021 Жыл бұрын
అద్భుతమైన సహజసిద్ధమైన ప్రకృతి జీవన సౌందర్యాన్ని వీడియోలను చేస్తున్నారు. అరకు బ్రదర్స్, మీకు, మీ టీంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. Please try in English language also ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి ప్రయత్నించండి. తెలుగు & ఇంగ్లీష్ వర్షన్ లో మీ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా కావాలి అని కోరుకుంటూ.......
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻👍🏻
@naagramam2869
@naagramam2869 Жыл бұрын
మన గిరిజనులు జొన్నలతో వండే వంటలు చూపించి నందుకు అభినందనలు బ్రదర్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@bapparao4898
@bapparao4898 6 ай бұрын
Hai brother,nenu ee మధ్యనే జొన్నలు తినడం స్టార్ట్ చేసాను,ఇప్పటివరకు జొన్నలు జావ,కిచిడి లాగా మాత్రమే తింటున్నాం,మీరు చూపించిన విధం గా with curries chesukuni తినాలి
@satyavani5781
@satyavani5781 Жыл бұрын
Thank for sharing this wonderful and healthy recipe... U guys r so lucky...
@Manasavishnu4499
@Manasavishnu4499 6 ай бұрын
Exercise tine mundu tinna tarvata untene arugutundi tinnadi. Vaallu sunlight lo danchadam oka extcise tarvata panulu chesukuntaru. So healthy ga untaru
@anjushabeena4213
@anjushabeena4213 Жыл бұрын
Health కీ చాలా మంచి ఆహారం ఇది, కానీ ఇప్పుడు ఎవరు తినడం లేదు వీటిని చాలా అరుదుగా ఎక్కడో ఒక చోట తింటున్నారు అంతే,m ఐనా అప్పటి ఆహారం చాలా best పోషక విలువలు కలిగిన ఆహారం 🤤👌super 👌 n happy new year అరకు ట్రైబల్ కల్చర్ team 🤤👌👌👌🎈🎇🥳
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@chinni6285
@chinni6285 Жыл бұрын
నా చిన్నప్పుడు మా తాతగారు జాన్నల్ని తొక్కి వండేవారు,,నేను ఒకసారి తిన్న exlent taste తమ్ముళ్లు ఎంజాయ్
@nirupamayarlagadda787
@nirupamayarlagadda787 Жыл бұрын
చాలా బాగుంది, మీరు చేసే ప్రతీ వీడియో బాగుంటుంది
@HemaLatha-lm1zv
@HemaLatha-lm1zv Жыл бұрын
Healthy food tinttunaru meru chala lucky meru,
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
ఇలాంటి రిసిపీ నేనెప్పుడూ చూడలేదు. This recepi గిరిజనుల సీక్రెట్ ఆఫ్ ద ఎనర్జీ ..సూపర్ వీడియో ...అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ATC and all ATC family
@velpulavijaya319
@velpulavijaya319 Жыл бұрын
ఈవంటకం చిన్న ప్పుడు తినేవాళ్లం దీని నీ జొన్న సంగటి అందరూ
@makarajyothivinnakota
@makarajyothivinnakota Жыл бұрын
Mi Chanel chusthuntene edho manchiga health vachesintha happy ga undhi
@balu21431
@balu21431 Жыл бұрын
It's highly rich mineral food hats of bhaiya I love you tribes and try peoples
@momsworld14
@momsworld14 Жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ 🤗💐💐👌👌👍👍
@harithakorra9157
@harithakorra9157 Жыл бұрын
ఎప్పుడు థినలేదు brother మీరు థినటం naaku కూడ thinnali అనిపిస్తుంది.nice brothers
@mogulurijyothi521
@mogulurijyothi521 Жыл бұрын
హాయ్ బ్రదర్ మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ అలా చేసేవారు కానీ మా తరానికి వచ్చేసరికి మేము మరిచిపోయాము సో చాలా థాంక్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Jyothi Garu 🍁
@vamsikrishna1229
@vamsikrishna1229 Жыл бұрын
Very healthy food....miru inkaa manchi videos cheyalani korukuntuunam......🌱🌾
@madhu4753
@madhu4753 Жыл бұрын
Thanks!
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you for your support Madhu Garu.!
@sukeeh2004
@sukeeh2004 Жыл бұрын
Ilanti food video ippati varaku chudaledhu mee vata chala kothaga undhi superb ATC team
@nareshnarayan2668
@nareshnarayan2668 Жыл бұрын
ఒక్కడినే అక్కడకు వచ్చి అక్కడే ఉండి పోదాం అనుకొంటున్న అలా ఉన్నాయ్ మీ ఊర్లు,సంప్రదాయాలు.
@thanneerugayathri944
@thanneerugayathri944 Жыл бұрын
Velli akkade jonnala rice thinandi ,
@nareshnarayan2668
@nareshnarayan2668 Жыл бұрын
@@thanneerugayathri944 అక్కడకు వెళితే అన్ని తింటాను.
@CultureVsWild
@CultureVsWild Жыл бұрын
Who's is fan of this 4 friends. ...specially raju ram 😇
@koramsreeja5899
@koramsreeja5899 7 ай бұрын
జొన్నలతో అన్నం వండితే గంజి వంచకుండా వండండి, సరిపడా నీళ్ళు పోసి అట్టెరు. లేదా జావ మాత్రమే చేసుకోండి. గంజి వంచడం వల్ల పోషకాలు పోతాయి
@bollinenisailaja4544
@bollinenisailaja4544 Жыл бұрын
Mee life chala.. bagundi ...andharu kalamtho parigedutu unnaru ..memu life ni kolpotunnam, manchi aaharam manchi nature lo life bagundi brother..
@maapalleturulingapur8069
@maapalleturulingapur8069 Жыл бұрын
మీ టీమ్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
@shekarkompuri1727
@shekarkompuri1727 Жыл бұрын
Jonna gatka chikkudu pappu best combo & finale touch with curd(perugu)😊
@manishdayaanidhi30
@manishdayaanidhi30 6 ай бұрын
ఈ...అన్నం బాలే ఉంటుంది BRO...❤love it
@mutyalamanjula1423
@mutyalamanjula1423 Жыл бұрын
Hai andi meeru ento kastapadutunnaru great mee mothers andaru 👌
@katurirr1457
@katurirr1457 Жыл бұрын
Oriya Language 🥰🥰🥰 You three guys are very very interesting Nice to have Raju 👑👑👑👑
@maddipadumrc6766
@maddipadumrc6766 Жыл бұрын
రాం ,ఇది ప్రకాశం జిల్లాలో అందరూ ఇలా నే వండుకొని తింటారు.మేము చిన్నప్పుడు రెండు రోకళ్ళు తో దంచేవారిమి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
👍🏻🙏🏻
@kpkdhar3674
@kpkdhar3674 Жыл бұрын
A ganji lo konni carrots mukkalu onion mukkalu vegetables mukkalu oil fry chesi baga boil cheste mamchi soup avutadi
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Sorry Dear 💕 Eroju video nene first choodalanukunna Bt miss Ayyanu 😔 Chala kothaga Undi, Neneppudu choodaledu Ram. Chala traditional gaaa Undi naku chala nachindhi, advnc Hpy new year ✨
@mrfighter9226
@mrfighter9226 Жыл бұрын
Ayyayaayooo enta prbm vachindi so ssd
@ypadamma5376
@ypadamma5376 Жыл бұрын
Advance happy new year brother's. Chinnappudu jonna annamu tinnanu chala healthy food. Patha gnapakalu gurthuku vachayi. Thank you brother's. 👌🏼👌🏼💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@yuvrajdesk8760
@yuvrajdesk8760 Жыл бұрын
vatini 8hrs nanabettali bayya appudu methaga untundi ganji tho charu pettukovacu so vere curry kuda vandakkarledi nice video 👍
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Jonnalu danchi,kadigi,arabetti kaasta visiri cherigi malli sangati cheyyandi super gaa vuntundi.
@srinivassrinu5479
@srinivassrinu5479 4 ай бұрын
మంచి న్యూట్రిషన్ బోజనము
@sudeepsubbareddypolu5530
@sudeepsubbareddypolu5530 Жыл бұрын
మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు .....ఇది నాకు తెలుసు .....
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 Жыл бұрын
💓💓💓2023 వ సoవత్సరం లోమొట్టమొదటి వీడియో మీ వీడియో చూసాను.... Bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@chandrasekar3647
@chandrasekar3647 Жыл бұрын
Biyyapu nuka Baga udikinchi andulo ragipindi posi thopa sankati chesukondi ,midiyam size bolls chesukoni memu tintamu
@simhadrijanni2662
@simhadrijanni2662 3 ай бұрын
గుడ్ జాబ్ బ్రదర్ ❤❤❤❤......🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@roopabangaram2540
@roopabangaram2540 Жыл бұрын
Maa amma annam chesetapudu biyam Ala kadigidhe naku baga gurthundhi nice video 👌👌👌👌👌👌👌👌
@nilimachinnupalli5918
@nilimachinnupalli5918 Жыл бұрын
Jonnalu sugar vunnavariki chala manchidi.meru vande method good.Good team support.
@Rama-tt9vv
@Rama-tt9vv Жыл бұрын
IN my college few members are come from araku they are also telling this kinds of recipes 😍
@swathidharmula755
@swathidharmula755 5 ай бұрын
Ala dhanchadam vala works valla health bagutundhi city lo unde vallu dabbu sampadinchadam emo gani aa dabbu rogalaku pettukutunnru idhe mana sampradayam idhe mana purva pithrudevathala acharam 🙏thankyou for vedio
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 5 ай бұрын
ఈ జొన్న సంకటి మేము1975 నుండి 1999 వరుకు తిన్నాం బాబు
@chandramohan.chekkada
@chandramohan.chekkada Жыл бұрын
Superb healthy dish..., will also try thank you
@satyafactsofficial6590
@satyafactsofficial6590 Жыл бұрын
Mamidikaya tho pappucharu chesukuni jonna Annam lo thinte superrrr ga untadi nenu na chinnapudu thinna.......
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Jonnalu danchi annam chesedi eppude chestunnamu chala healthy food memujonna pindilo mudda rottelu chestamu nice video ramu god bless you mee team ki
@chimmu4341
@chimmu4341 Жыл бұрын
Advance Happy New year brothers.......
@madhu4753
@madhu4753 Жыл бұрын
సూపర్ బ్రో....పేరు సంప్రదింపు వివరాలు పెట్టండి బ్రో, నేను అరకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను.
@Dhyana999
@Dhyana999 Жыл бұрын
Hello..... Chama dumpa my favourite curry.... Jonna rice tho thinatam super healthy..... Nen kuda try cheyali anukuntunna🙏........ Mila anni natural ga tayaru cheskoni thinatam nakuda chala istam.... Naku vialithe milage brathakalani 🙏 natural ga simple ga try chestanu 100% ......life lo ee HAPPINESS aina ATC VIDEOS TARVATHE🧚‍♀️...... 🎉
@Thespmboyworld3045
@Thespmboyworld3045 Жыл бұрын
ఈ మధ్యన మంచి మంచి వీడియోలు చేస్తున్నారు bro ఇలాగే 2023 సంవత్సరం కూడా మంచి వీడియోలు చేస్తారని కోరుకుంటూ Wish You Happy New Year 💖 మీ అందరికి
@mkbhargavirhymes
@mkbhargavirhymes Жыл бұрын
Total ga jonna Annam vandatamu. nerpincharu.nice.
@mahalaxmi9181
@mahalaxmi9181 Жыл бұрын
Hi Anna chala bagundi video. Nenukuda oka girigana ammayine..naku nachinati jgnapakalu..thanks anna and wish you HAPPY NEW YEAR and all the best ....stay healthy and GOD BLESS YOU....
@ajaykumarmatteda6038
@ajaykumarmatteda6038 Жыл бұрын
Thanks so much for sharing the video ♥️🙌🏻👏👏👏
@sujatharavi3688
@sujatharavi3688 4 ай бұрын
మీరు తింటుంటే తినాలనిపిస్తుంది భయ్యా
@varunchanti8
@varunchanti8 Жыл бұрын
🌹Happy🌹New year🌹brothers🌹 మీ ప్రతి వీడియోలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ❤️బ్రదర్స్❤️సూపర్👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻
@sudhakarbabjij
@sudhakarbabjij Жыл бұрын
చాలా బాగుంది మీ ప్రోగ్రామ్. పై వీడియో లో దంచుకున్నది టౌన్ లో వుండవు కదా...మరి ఎలా?
@balu21431
@balu21431 Жыл бұрын
Elante manchi ruchikamaina original dorakattam Mana adarshtam
@jajith8292
@jajith8292 10 ай бұрын
Healthy food friend nice
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Edi naaku chaalaa eshtam.deenilo pappuchaaru Jorugaa kalupukuni tinte ahaa aruche veru.jurru kuntu tinte inkaa ruchi gaa vuntundi.
@pattamdemudu970
@pattamdemudu970 Жыл бұрын
అన్నయ్య ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు పెట్టే వీడియో ఇదేనేమో
@mvenkateshvenky6873
@mvenkateshvenky6873 Жыл бұрын
Nice 👍 and Happy New year 🍰🍰🍰Araku Trible Culture team andhariki
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🏻👍🏻
@Nature.1998
@Nature.1998 Жыл бұрын
Havng healthy food gud life...gud people.....manasu prasanthamga untundii elanti places.....manaki thelisi manaki elanti life ledhu atleast njy by seeing this........jst feel that
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much Voice Of Nature
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 13 күн бұрын
మేము కూడా వాడే వాళ్ళము.జొన్న రొట్టె,జొన్న అంబలి చిన్నప్పుడు తిన్న వాళ్ళమే. గిరిజనులు మాత్రమే కాదు.
@bunnybhavanateluguvlogs5842
@bunnybhavanateluguvlogs5842 6 ай бұрын
నాకు చమధుంపల పులుసు అంటే చాలా ఇష్టం ❤
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 87 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17