ఓం శ్రీ మాత్రే నమః 🎉మీ వీడియోలు చూస్తుంటే నేను ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నానో తెలిసికోగుతున్నాను. ధాన్యవధములు అమ్మ ఈశ్వర్ విశాఖపట్నం
@lollavenkataramana3289Ай бұрын
మీ వీడియోలు అన్నింటిలో ఈ వీడియో చాలా బాగుంది 🙏
@DainampellyswethaАй бұрын
Yes mam walking away is power 🙏🙏
@AnuAnu-m2s3cАй бұрын
అమ్మా నమస్కారం మీ videos chala baguntayi amma miru ఇచ్చే information maku enthagano upayogapaduthundi... Alage మీరు cheppevi anubhava పూర్వకమైనవి.మీ జ్ఞానం చాలా goppadi అమ్మ 🙏🙏
@sreenivaasraot5999Ай бұрын
Nice message madam🌟🌸🌟
@renukapatangay7918Ай бұрын
Jai shree Ram 🙏
@BhagyaLakshmiChadaramАй бұрын
Thank you so much madam 🙏🙏🌹
@krishnamohan69082 ай бұрын
Thank u madam ❤
@kmadhavi3817Ай бұрын
Amma me videos kosam chala wait chestunna
@DainampellyswethaАй бұрын
Mam plz reply evvagalaru namaskaram 🙏....manam ede anukunte ade nijam avtunde nte mam ....ventane avtunde next day ina ....but negative alochanala valla chala negative situations avtunnaye life lo ....plz negative thoughts povali poortiga ante emi cheyyali mam plzz plzz tappakunda cheppagalaru
Tnqqq sooo much mam 🙏🙏 reply echinanduku ....but subconscious mind ni ela clean cheskovali anede unde mam ....but e roju nunde tappakunda anni prashninchukovadam modalu pedta ....ee alochanalu Enduku vastunnayi ani ....once again tnqqq mam 🌹🙏
@bharathidudikatla1626Ай бұрын
Naskaram madam ❤🎉
@SisiraProperties2 ай бұрын
Thank you Amma🙏
@jayanthmanga9500Ай бұрын
Im observing rotating wheel in the third eye amma in clock wie and anticlock wise what does this mean amma
@starboy1070Ай бұрын
Na ultimate effort petta job ki , ayina select kaale , dikkumalina jeevitham , adhrustam kuda vundadhu😢
@AnuAnu-m2s3cАй бұрын
అమ్మ naku anni chakrala daggara cheyipedithe అయస్కాంతం laga laaguthunnattu anipisthundi.... Alage veepulo anahatha చక్రం daggara paamu paakuthunnattu edo paakuthunnattu anipisthundi pooja room loki velthe inka ekkuvaga untundi edi enduku cheppagalara amma please 🙏
@satya1472Ай бұрын
Thanks mam
@8vijaykumar2 ай бұрын
Thank you madam🙏🙏
@jsrenevasaraoАй бұрын
😮
@pydahramakrishna7019Ай бұрын
🙏🙏🙏
@MadhurisGallery2 ай бұрын
sukhinobhavanthu ma'am
@kavithakavitha-cn2hqАй бұрын
నమస్తే శైలజ గారు.... నా గురించి నాకు తెలియచెపటం కోసమే అన్నట్లు గా మీ వీడియోలు ఉంటున్నాయి... 8 సం.ల క్రితం అమ్మమ్మ గారి ఊరు ఫంక్షన్ కు వెళ్ళాల్సి వచ్చింది...అమ్మమ్మ ఊరు అంటేనే కల్మషం లేని జ్ఞాపకాలు... కానీ, నాకు ఆ రోజు, ఉన్న కొంచెం సేపు చాలా అశాంతి గా, అలజడి గా అనిపించింది... ఎంతగా అంటే,ఆ అశాంతిని కవితగా డైరీ లో రాసుకునేంత.... ఓ నేస్తమా, నరకమంటే ఎక్కడో ఉండదని తెలుసుకో. స్వార్థపుటాలోచనలు దానిని దగ్గర చేయటం గమనించుకో. మనస్సును నిగ్రహించే శక్తి ని అలవరచుకో. ఇతరుల గురించి నీవు చేసే ఆలోచనలే, నీకు ఫలితాలు గా వస్తాయని గ్రహించుకో. నీవు సక్రమంగా నడుచుకుంటున్నావో లేదో, నిన్ను నీవు ప్రశ్నించుకో. అలా నీ జీవనవిధానాన్ని మార్చుకో. ఎదురైన కష్టనష్టాలను ఓర్చుకో. మానసిక ప్రశాంతతను పొందేలా మసలుకో. అందుకు ఉపకరించే చోటుకు నీ మనస్సును మళ్ళించుకో. 🌻🌷🌹🌻 ఆ రోజు నుండి ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుండి,మనుషుల నుండి జాగ్రత్త గా ఉండటం, దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. నా ప్రపంచాన్ని నేను నిర్మించుకున్నాను... ధన్యావాదాలు 💐💐
నేను చదివిన పుస్తకాలలో... ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది.. చెడుగా ఆలోచిస్తే నీకు చెడు జరుగుతుంది అని ఉండటం చూశాను... కానీ... నా అనుభవం లో ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిస్తే నా మనసు ప్రశాంతంగా ఉండటం... చెడు గా ఆలోచిస్తే అశాంతి గా ఉండటం గమనించాను... అందుకే అలా రాశాను... భగవద్గీతలో రెండూ వాస్తవమనే కృష్ణయ్య చెపుతాడు....
@jayanthmanga9500Ай бұрын
Amma meeru e video lo cheppinavani Naku anubhavamloki vachayi now I'm near to dark circle but I'm getting scared unknowingly pls help me with your suggestion
@కుండలినీమార్గదర్శిАй бұрын
Chant Hanuman chalisa
@PammiSatyanarayanaMurthyАй бұрын
నమస్కారం మేడం గారు.ఆథ్యాత్మికం అంటే అర్థం ఏమిటో వివరించమని మనవి
@కుండలినీమార్గదర్శిАй бұрын
పరమాత్మతో లేదా ఆత్మాతో సంబంధం పెట్టుకోవడం... అంతర్ ప్రయాణం...కోశాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్ని మార్పుచెందుతాయి. ... Journey from individual state to universal self
@rupeshkaki1172 ай бұрын
nenu same place lo vunnanu,kaani nenu yikkada nundi velle paristhithi ledhu
@AnuAnu-m2s3cАй бұрын
అమ్మ naku anni chakrala daggara cheyipedithe అయస్కాంతం laga laaguthunnattu anipisthundi.... Alage veepulo anahatha చక్రం daggara paamu paakuthunnattu edo paakuthunnattu anipisthundi pooja room loki velthe inka ekkuvaga untundi edi enduku cheppagalara amma please 🙏 deeniki em cheyali amma solution cheppara
@కుండలినీమార్గదర్శిАй бұрын
Adhi Mee electro magnetic field
@Happyart-a1sАй бұрын
Hi good morning madam, naaku oka doubt undi. Manam pai stayilo unnappudu mana intlo diguva stayilo undevallu untunnaru. Atuvanti situation lo manam vaallani aa situations ni vadili manam mana nija swarupamaina aatmani ani anukuni veellakuda dooram ga unna or vadili vellina inkoka chotunaina manam diguva stayi samskaralanu vere vaari rupamlo anubhavimchalsi vastunda or leda..adi kuda manam concious tho undi aa bhadanu bhariste manam munduki vellagalugutaama.mana karma mudi vidi poyi ikkada undagane manam mundu stayiki vellagalama.naaku confusion ga untundi.konchem clear cheyandi madam.
@కుండలినీమార్గదర్శిАй бұрын
kzbin.info/www/bejne/jH3TaaqHbM2ciJo
@Happyart-a1sАй бұрын
Thank u madam.
@Happyart-a1sАй бұрын
Mee videos naa life lo chala baaga use avitunnayi.Thank u so much madam..
@jayasree9132 ай бұрын
Chala exact ga chepparu amma,, super ❤amma in my life all these happened ,, husband diguva stathai lo unna appudu emi cheyyali,, okko sari energies baaga down inatlu anipisthundi..strong avvali ante emi cheyyali,,❤
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
Meru vere vaarini marchaleru...vere vaari prabhavam Mee meedha raakundaa choosukondi