కుండలిని/ఆధ్యాత్మిక జాగృతి, విజ్ఞ్యానమయ కోశం, గుర్రపు కలలు,HORSE-FACE DEITIES MEANING, BUDDHI CHAKRA

  Рет қаралды 1,797

కుండలినీ మార్గదర్శి

కుండలినీ మార్గదర్శి

Күн бұрын

Пікірлер: 41
@pydahramakrishna7019
@pydahramakrishna7019 2 ай бұрын
🙏
@sunithan6296
@sunithan6296 6 ай бұрын
Thank you for the information. Namaskaaram amma❤❤❤.
@radhamohan5131
@radhamohan5131 5 ай бұрын
Thank you so much amma ❤❤15 days back hayagriva swamy enka chala mandi guruvulu vaccharu.first time Hayagriva swamy ni third eye lo chudatam.naku appudu ardham kaledu enduku vaccharo ani. Oorakea raaru mahanu bavulu mamu uddharinchadanike ani eppudu ardhamaindi❤❤
@laxmanv8942
@laxmanv8942 5 ай бұрын
నమస్తే శైలజ మేడం చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు ఎంతో కృతజ్ఞతలు సాయిబాబా చరితామృతం లో ప్రళయాగ్ని చే కూడా కాల నటువంటి వాసనా సంస్కారములను సమాధి స్థితిలో తొలగించబడతాయి అని ఎంతో అమూల్యమైన రహస్యమైన జ్ఞానమును ఎంతో అద్భుతంగా వివరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇటువంటి మరిన్ని వీడియోలు మీ నుండి రావాలని అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వక నమస్కారములు❤🙏🙏🙏
@KSSathwikha
@KSSathwikha 6 ай бұрын
Thank you so much amma, Jai Shree Krishna Jai Sai Ram
@kmadhavi3817
@kmadhavi3817 5 ай бұрын
Chala thankyou so much Amma
@swathibaby1279
@swathibaby1279 5 ай бұрын
Namaskaram Amma 🙏🙏
@pmallikarjunarao4661
@pmallikarjunarao4661 5 ай бұрын
Amma Chala Baga chepparamma 👌👏🏿🙏🏾🙏🏾
@krishnamohan6908
@krishnamohan6908 3 ай бұрын
🙏🙏❤️
@madhavacma7947
@madhavacma7947 6 ай бұрын
Jai gurudev
@rathnam4033
@rathnam4033 6 ай бұрын
Thankyou amma
@kavithachandra422
@kavithachandra422 5 ай бұрын
Aathma pranamalu amma❤🙏🏿
@SriramiPhone
@SriramiPhone 5 ай бұрын
Thank you amma.🙏💐💐💐🙏
@swathibaby1279
@swathibaby1279 5 ай бұрын
Mam vindamani enni Sarlu try chestunna edo oka reason to video close chestunnanu mam enduko…Vadhu teseyye video ani anipistunde entooo manasulo ….but vinali ani malli manasu lagutonde video vipu spirititual life Loki …but Tnqqq soo much mam …I’m Swetha
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od 5 ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏
@8vijaykumar
@8vijaykumar 6 ай бұрын
Thank you madam🙏
@BhagyaLakshmiChadaram
@BhagyaLakshmiChadaram 5 ай бұрын
Tq so much madam 🙏🌹 naku chala ekkuvaga kalalu vastunnai emi sariga gurtu vundatledu vennolo vedi e madya malli ekkuvuga vundamma
@bharathidudikatla1626
@bharathidudikatla1626 5 ай бұрын
Namaskaram Madam
@starboy1070
@starboy1070 5 ай бұрын
Madam , oka 5days back , heart dhagra oka chekram la chala fast ga thirigindi , adhi na chest ni balam ga mundhuku lagindi, tharvatha oka fluid type la heart lonchi brain loki poindi, edento cheppga laru ,please reply ivvandi.
@radhikasuresh4963
@radhikasuresh4963 6 ай бұрын
నమస్కారము అమ్మ. నాకూ ఈరోజు ద్యానంలో పాదా ముద్రలు కనిపించాయి అమ్మ దాని అర్థం
@bhargavramesh7582
@bhargavramesh7582 3 ай бұрын
Namaskaram mam naaku kalalio gurram danemeeda eavo symboles draw chasena gurram neenu ekadaki velthai akkadake naato vundi enkaa needrachalu lea anattu kopanga naameedaki vastndi kani naaku kundalani modati dasalonee undi how is possible to enter into vignamaya kosa, please mam chappandi eedi naa edagudalaki use avatundi please mam I am waiting for your answer
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 3 ай бұрын
అంతర్ దర్శనం, బుద్ధి మనము కడుపు నుండి కనెక్ట్ కావచ్చు అని నేను శకంబరి దేవి వీడియోలో చెప్పాను. బుద్ధి చక్ర నే విజ్ఞానమయకోసం పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్ ద్వారా బుద్ధి చక్రతో కనెక్ట్ కాగలము
@bhargavramesh7582
@bhargavramesh7582 3 ай бұрын
Thank you mam
@cgamanageetika7546
@cgamanageetika7546 5 ай бұрын
అమ్మా నమస్కారం.నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా శరీరాన్ని అయ్యాస్కాంతం తో లాగినట్టు అనిపిస్తోంది.తల వెనుకభాగం ముందుకు వెనక్కు ఊగుతుంది.నేను ఏదైనా వ్రాసేటప్పుడు ఈ చేయ్యి నాది కాదు అని,నన్ను ఎవరో లోపల నుండి గమనిస్తున్నారు అనిపిస్తుంది.నా ఆజ్ఞా చక్రం భాగం లో వెళుతురు కనిపిస్తోంది. నా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అమ్మా.ఏది అహంకారం ఏది స్వార్థం స్పష్టంగా తెలుస్తోంది.ఏ పని చేసిన నువ్వు ఎవరు చేయడానికి జగన్మాత నీతో చేయిస్తుంది అనిపిస్తోంది.అన్ని జీవుల్లోను భగవంతుడు ఉన్నాడు అని వాటి మీద చాలా ప్రేమ కారుణ్యం అనిపిస్తుంది.దగ్గర వాళ్లు ఎంత పెద్ద మోసం చేసినా కోపం రావటం లేదు క్షమించాలి అనిపిస్తోంది.నేను భగవంతుడి వేరు కాదు అని అంతా మాయ అని.అన్ని కాల ప్రవాహం లో కలసిపోతాయని భగవంతుడు ఒక్కడే శాస్వతమని అనిపిస్తోంది.ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు భగవంతుడి తత్వ ధారాలలో బయటికి రాకుండా ఉండాలనిపిస్తోంది అమ్మ.ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి అమ్మా దయచేసి.
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 5 ай бұрын
మీరు సాత్విక తత్వలోకి వస్తున్నారు...ఆత్మ పరిణతి
@Sri-yb4jo
@Sri-yb4jo 5 ай бұрын
అమ్మా కలలో చిన్న పిల్లాడు , nude గా కనిపించాడు , నేను నా అరచేతిలోకి తీసుకున్నాను. , " వెళ్ళిపోతున్నాను , నీతో ఒక మాట చెప్పివేళ్ళలని వచ్చాను" అని చెప్పి చనిపోయాడు ....but నాకు ఏ రకమైన బాధ అనిపించలేదు , చాలా casual ga ఉన్నాను, కలలో.....
@Rajasribasam385Basam
@Rajasribasam385Basam 5 ай бұрын
Madam dreams lo pooping chestunnaylu kala vaste emiti artham madam
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 5 ай бұрын
Check playlist folder on dreams
@Fool620
@Fool620 5 ай бұрын
Madam chakras activication, kundalini activication two are same or different please reply mam
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 5 ай бұрын
I will make a video on this topic later
@Fool620
@Fool620 5 ай бұрын
Thank you mam
@Sri-yb4jo
@Sri-yb4jo 5 ай бұрын
Night after 2 am , నా దగ్గరకి horse వచ్చేస్తున్నట్టు sound వస్తే ఉల్లిక్కిపడి లేచి చూస్తున్నాను, నేను తప్ప రూం లో ఎవ్వరూ లేరు ....అప్పుడు నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాను , so I thought it must be my illusion, నా అపోహ అనుకున్నాను
@chandrakaladevarala
@chandrakaladevarala 5 ай бұрын
అమ్మా నాకు కలలో కుండలినీ కి సంబంధించిన చక్రాలు సంబంధించిన ఫొటోస్,పువ్వులు, (పువ్వుల రంగులు)దళాల మీద వున్న అక్షరాలు, దేవత మూర్తులు ఇలాగ ఒక పట్టిక రూపం లో కనపడింది దాని అర్థం ఏమిటో చెప్పండి అమ్మ
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 5 ай бұрын
Enneagram and personality type playlist lo 5th video choodandi ....adhi koodaa aakhari aragantalo vivaraalu unnayi
@chandrakaladevarala
@chandrakaladevarala 5 ай бұрын
Ok అమ్మ,tq అమ్మ
@sailaxmanjetti5295
@sailaxmanjetti5295 5 ай бұрын
మేడం దురదలు ఎక్కువగా. ఉన్నాయి 20 సంవత్సరాల నుంచి లలితా సహస్రనామం రెండు పూటలా చదువుతాను నవ్వు నొప్పి విపరీతంగా ఉన్నది ఈ రెండిటి కారణంగా ఇసుక కలుగుతుంది నిన్ను మందులు వాడిన తగ్గడం లేదు ఏదైనా కారణం ఉన్నదా
@కుండలినీమార్గదర్శి
@కుండలినీమార్గదర్శి 5 ай бұрын
ఒంట్లో రోగ నిరోధిక శక్తి తగ్గి ఉన్నది. ఆధ్యాత్మిక జాగృతి లో కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నది...వైద్యుడ్ని సంప్రదించండి ఆధ్యాత్మిక కారణమైతే శారీరిక స్పందన పెరిగితే దురద పోతుంది... యోగ నాడి శుద్ధి లాంటివి చేసే ప్రయత్నం చేయండి...యోగ గురువు దగ్గర నేర్చుకోండి
@sailaxmanjetti5295
@sailaxmanjetti5295 5 ай бұрын
Ok.madam
@SisiraProperties
@SisiraProperties 6 ай бұрын
Thank you madam.
@shekbasheerbasheer8122
@shekbasheerbasheer8122 5 ай бұрын
Thank you amma
@satya1472
@satya1472 5 ай бұрын
Thank you mam 🙏💐
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
కుండలినీ శక్తి, kundalini symptoms kriyas, buzzing noises, pranic movements, తలలో వెలుగు
13:11
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН