😀🎉 షాహిద్ గారు ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి చెప్పారు చాలా బాగుందండి వీడియో మీకు చాలా థాంక్స్ 😀🎉
@VishwaVihari2 жыл бұрын
షాహిద్ గారు మేము మా జీవితం లో వెళ్లలేని చోటులకి మీరు వెళ్లి videos తీసి మాకు చూపిస్తున్నారు చాలా thanks.
@jayatera50242 жыл бұрын
ఇంకా అక్కడ ఒక దిగుడుబావి ఉంది, ఆకలితో వచ్చిన వారికి అక్కడి గిరిజనులు భోజనము పెడత్తారు, దానికి మనము మనకు తోచినంత ఇవ్వచ్చు. మాకు అమ్మను దర్‌శించు కున్నందుకు చాలా ఆనందంగా వుంది.ఆ రోజు మేము విహారి టీమ్‌ను కలవటం జరిగింది. తమ్ముల్లిద్దరికి కృతఘ్నతలు
@krishmahi62442 жыл бұрын
Chinna pillala ki allow cheyara
@UshaRajavaram Жыл бұрын
కృత గ్నత ...Ghna కాదు
@jayatera5024 Жыл бұрын
@@UshaRajavaram ledu madam కృతఘ్నతలు సరైన పదం
@ozozzy2491 Жыл бұрын
కృతజ్ఞతలు
@srinivaspaalakaveeti2082 Жыл бұрын
@@UshaRajavaram "ghna" ne correct madam...school lo chaduvukundhi marchipoyaara
@nagamaniaddanki47122 жыл бұрын
Very nicejarny veare very happy my son e video chalabagundi super video a nagamani asissulatho kakinada 16 ❤️❤️❤️❤️👍😒
@varalakshmilakshmi7662 жыл бұрын
షాహిద్ గారు ఒక వీడియో గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుని,,మాకు స్పష్టంగా అధించడంలో మీకు మీరే సాటి😊...మరి ఆ ప్రదేశంలో చూడాల్సిన ప్రతీ అంగుళం కూడా మాకు నేరుగా వెళ్ళి చూస్తున్న అనుభూతిని కలిగించేలా వీడియో తీయడంలో నరేంద్ర గారు మీకు మీరే సాటి 😍 మీ ఇరువురి స్నేహం హిందూ_ముస్లిం బాయి బాయి అని చూసేవాళ్లకు ఆదర్శంగా ఉంటుంది🤝మీరు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...వన్ మిలియన్ కి చేరువలో ఉన్నారు...ముందుగా అభినందనలు😍👍
@vijayalakshmi8632 жыл бұрын
వీడియో చాలా బాగుంది హాపీగా వుంది నేను అమ్మ వారి నీ చూసి ను
@renukaramana72672 жыл бұрын
👌👌👌 Tammudu Om Namo Ishtakameswari Deviye Namaha
@Telugu-Tech-suport Жыл бұрын
శ్రీ శైలం తో తమాషాలు కాదు థాట్ ఇస్ a రియల్ god world
@bhavanaluckyvlogs5728 Жыл бұрын
Nyc video..nenu srisailam vellanu but chudaleka poyanu..Thank you so much for your video
@avinashwinidevasani57452 жыл бұрын
Super ga vundi excellent vundi 👌👌👌 ammavari dagara ku velltam kocham esay vunnadi ... Meru excellent videos super 💐👌💐💐
@swapnavandana74282 жыл бұрын
Thanks bro amavaru chupinchunadhuku good video me video s chala bagavutaye 🙏🙏🙏🙏🙏
@shaik85172 жыл бұрын
Super video anna.future lo meeru top KZbinr avutaru anna.all the best anna 👍👍
@durgalahari27602 жыл бұрын
No words for u r hardwork to describe
@VillageViharichannel2 жыл бұрын
😍
@AlluArjun6314Q2 жыл бұрын
Anna Anjanadri betta video chaiyandie super ga undi and hampi kuda kanipisthudhi aa kondalo and river kuda chala bagundhi chusiki
@ATR007GAMING Жыл бұрын
@@VillageViharichannel 💗💗💗🌹🌹💐💐🥰😍🪷🌷
@Priya-cr9xd Жыл бұрын
మీ ప్రయత్నం కి సంతోషం. కాని ఆ పదాలు ఏంటండీ? అమ్మవారు ఇంకా బ్రతికే ఉన్నారా అని?? ఆ ఆద్యాంత రహిత అఖిలాండేశ్వరి ఎప్పటికీ ఉంటారు. బ్రతుకు చావు జీవితం అనే పదాలు మనలాంటి మనుషులకి వాడే పదాలు. దైవ శక్తులకు కాదు. కృతజ్ఞతలు.
Hi bro mee video chusthene chalu manasu telikaga aipothai thanks for both
@Naturalstone0072 жыл бұрын
కెమెరామెన్ నరేందర్ తో మీ షాహిద్ ఇంతవరకు సూపర్ బ్రో. కానీ కెమెరామెన్ నరేందర్ తో మీ షాహిద్ భాయ్ వినడానికి బాగాలే భాయ్ అనే పదం .....😊😊😊
@santhoshabhignan71972 жыл бұрын
Just okka chinna suggestion Shahid and Narendra, try to add subtitles to all your videos , Dani valla migita bhaashala vallu kuda chuustaaru....endukante you have the best and rare content, Thank you, Take care ❤️
@Ammama995 Жыл бұрын
Yes
@padmavathiduvvuri1596 Жыл бұрын
Punyatumdivi,mammalininkooda punyam kattukinela chestunnaru...Tqs for your efforts.
@vinnakotadurgaprasad39552 жыл бұрын
Hii anna. ఇప్పుడు దాకా చూసినవి video chala bagundi.e video chala bagundi
@lakshminarayana29402 жыл бұрын
Thanks Shahid manchi gachupinchavu
@purna.2.O2 жыл бұрын
నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🙏🌹ఇష్టకామేశ్వరి దేవి 🌹🙏 ఆలయానికి వెళ్లడానికి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇచ్చారు. చెంచుల ఆరాధ్య దేవత మహిమగల దేవత అయినటువంటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని టైగర్ ఫారెస్ట్ లోంచి వెళ్లి మీరు దర్శించుకుని మాకు కూడా దర్శించుకునే అదృష్టాన్నికలిగించారు వీడియో చాలా బావుంది. ధన్యవాదములు 🙏
@srinivasagovinda8004 Жыл бұрын
Nenu nadichi vellanu bro good experience...and good nature....
@moresravya70842 жыл бұрын
Nice anna meru chala baga cheptharu. Anna and anni kotha pradheshalu thistharu ela anta you tube lo the best video laga
@kalpakambodicherla24132 жыл бұрын
Chala bagundi thankyou to you and your camara man.
@Ashok-os4sr2 жыл бұрын
షాహిద్💕💕 నరేంద్ర చాలా చాలా బాగుంది చాలా మంచి వీడియో సూపర్ 🙂 మీకు ధన్యవాదములు 🙏🙏
@mounika34962 жыл бұрын
Hi bro 1st comment nd me explanation super untadhi andi
@neha99072 жыл бұрын
Hello Andi chaala baagundi video nice brother
@ashrafhussain86752 жыл бұрын
Shahid. Bhaiiii mee Camera man. Narendra annna Wonderful. Job👍👍👍
@anantharamaiahyamani7840 Жыл бұрын
Recently my family members visited that temple.great one& power full
@rajanik9312 жыл бұрын
Hai bro, miru inka inka ilanti vedios cheyalani memu chudalenivi kuda chupisthunnaru thank you so much bro dhevudu mimmalni challaga chudali 🙏
@akmanju27782 жыл бұрын
Sri sailam mallikarjuna swamy gurinchi okkati Mee voice vinali ani undhi okka video swamy gurinchi cheyandi plz🙏. Chusthu undali meeru ekkadiko vellipotharu confirm ga 🥰🥰
@theerthajoy60422 жыл бұрын
You both are gold at heart Abba Anduke mee vedios anta impact ga untay .Tnq sahid garu and narendra garu . Meeru Inka ekkadiko edagali ani korukuntunna Way to 1million 📣🎺🎉🎆📯🎷🥁 Sahid garu Meeru just ala kasepu madladithe chalandi full kushi aypotham 🤗😄
@Butterflyworld552 жыл бұрын
s
@k.satyanarayana12372 жыл бұрын
Global company great business opportunity income 20 K to 40k interested persons reply my comment
@sandhyab44802 жыл бұрын
Shahid challa rojulu tarvatha chusthunna ni videos. Naku challa interest ni videos.👍👍☺️
@sridurgabhavanisridurgabha5479 Жыл бұрын
Hii Anna ee ammavaru m inti devata chala powerful Anna tqq Anna for your videos ❤️❤️ Mii big fan Anna ma ammamma daily night mi Oka video ana chudandhi padukodhu Anna lots of love ❤️❤️
@ravigollalpali43202 жыл бұрын
మీలా కష్టపడే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు తోడుంటాడు
@jagadeeshkathi69722 жыл бұрын
Thank you for nice video
@Meherlalitha2 жыл бұрын
nice video shahid and Narendra Garu. I am Big fan of your voice.
@varalaxminomula54162 жыл бұрын
Hi bro me vedios chala baguntainenu me Anni vedios chusthanu
@dhanabai73012 жыл бұрын
Excellent.chudachakkani pradesham 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dhyanendraviratvlogs59532 жыл бұрын
అన్నా నేను కూడా వెళ్లాను సూపర్ గా ఉంది
@karunakarkanna2552 жыл бұрын
Hii bro...., nice videos Mee nuchi...., Memu 2times vaylamu nadchukunta..., Up&down 20km vosthundi...., Nice video bro
@vidyavp29262 жыл бұрын
Nice video annaya 👏👏🙏🙏🙏🙏
@chinnaupdate5965 Жыл бұрын
AMMA ♥️🙏🏻🙇🏻♂️
@nageshwarbaba55128 ай бұрын
Superb Temple 💯💕🙏
@tulasibakkaiah73902 жыл бұрын
Chala baggundi👌👌
@dhanshuvlogs99.2 жыл бұрын
Memu vellam sir avida darsanam dorakadhu antha easy ga but we are lucky to see that temple
@teja_royal_ygl2 жыл бұрын
Super video Swami
@gootysreenivasuluyadav29592 жыл бұрын
నేను చూశాను బ్రదర్ నడుచుకుంటూ వెళ్ళవచ్చు బ్రదర్ చాలా మంది వెళ్తున్నరు
@vishruthgoud6893 Жыл бұрын
Tnq very much villege vihar God bless
@vishruthgoud6893 Жыл бұрын
All the best
@nareshyadavmaraboina99152 жыл бұрын
మేము నడుచుకుంటూ వెళ్ళాము, చాల బాగుండి
@thammallaharikaharika38392 жыл бұрын
Your such a beautiful person i like the way u explain and i respect personally hats off to camera man keep going like thank you
@poojanagarjunreddypoojanag87362 жыл бұрын
ఓం నమః శివాయ
@chepyalashekar88542 жыл бұрын
Hii anna me videos kosam chala wait chesthanu me videos lo chala information tealstundi tqq soo much ma kosam chala kastapdtunnaru love you bross ❤️
@VillageViharichannel2 жыл бұрын
Thanks for your love and support bro 😍
@ismailvothuruismailvothuru59102 жыл бұрын
Vedio superb anna garu
@harishvarma7052 жыл бұрын
1s̊t̊ l̊i̊k̊e̊ ån̊n̊å l̊o̊v̊e̊ ů ❤️❤️❤️
@juttulavanyajuttulavanya70132 жыл бұрын
You r great 🙏🙏
@nammibhanuprakashyadav65932 жыл бұрын
నేను ఒక పది సంవత్సరాలు క్రితం వెళ్లాను. అప్పుడు ఫారెస్ట్టోళ్లు చెక్పోస్టులు అవేమీ లేవు. 300 రూపాయలు కి వెళ్లి వచ్చాము. ఇప్పుడు కొంచెం రోడ్డు వేసినట్టున్నారు అప్పుడు రోడ్డు కూడా ఉండేది కాదు. అసలు ఆ జీప్ మీద వెళ్లడం చాలా వండర్. రాళ్ల మీద నుంచి జీప్ డ్రైవ్ చెస్తారు అది చాలా గ్రేట్. అమ్మవారి నుదుటిని తాకినప్పుడు మెత్తగా ఉంటుంది చర్మం లాగా
I am visited but girijanulu food erpatu cheystaru,for head 850 rs ,but kunkumaa petty tappudu mettagaa vuntundhi annaru, ala emi ledhu neynu pettanu normally vundhi,but forest lo vundhi so 😍, and 1st time itey fear gaa vuntundhi forest area kabatti
@vijayaykumaripentapalli54182 жыл бұрын
@@patakotapuri742 కొంతమందికి ఆ feel ఉంటుంది bro
@priyankareddy4803 Жыл бұрын
Yes
@Music_Adda_80692 жыл бұрын
Thank you bro
@bhesvivlogs66112 жыл бұрын
శ్రీశైలం places super asalu. Mem vellam kani e place chudaledu
@tharakamurthyp37492 жыл бұрын
Super annaa good 👍 Happy
@kodapabheemraokodapabheemr10632 жыл бұрын
Super video anna good infarmetion
@sudhakarvellanki3980 Жыл бұрын
Video chalabagundi. Many thanks to Shahid story narration chalabagundi.
@Swaroopa_channel2 жыл бұрын
Chaalaa baagundi andi ammavaaru
@bneelaveni34712 жыл бұрын
Meeru chaala adrishtavanthulu
@chinnaveerappa3887 Жыл бұрын
అన్న మీ వీడియోస్ సూపర్
@krishnavenikondaparthi50392 жыл бұрын
Super video nice 👍👍👍👍👍
@tanoojritvik82842 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండపేట మండలం మల్లూరు గ్రామంలో స్వయంభూ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, ఈ దేవాలయం గురించి ప్రాముఖ్యత చెందిన కథ ఉన్నది, ఆ స్వామి మూలవిరాట్టు ఒక విశిష్టమైన గుణం ఉంది. ఆ దేవాలయం సమీపంలో ఒక కోనేరు ఉంది, ఈ కోనేరు సంబంధించిన ఒక కథ ఉన్నది. ఆ దేవాలయం గురించి ఆ స్వామి వారి గురించి పురాతన కథ ఉన్నది. మీ విలేజ్ విహారి TEAM ఆ దేవాలయం గురించి వీడియో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను
@ASHOKPITTU-vr1vu2 жыл бұрын
I love your videos,💞💞
@lakshmiharivlogs2 жыл бұрын
Super tamudu ఒకసారి కడప జిల్లాలో ఉన్నటువంటి మల్లెం కోటేశ్వర స్వామి గురించి కూడా వీడియో తీయండి
@VillageViharichannel2 жыл бұрын
Sure akka 🤠
@Parvathi833 Жыл бұрын
anna me videos chusinakoddi chudalanipidtindi. anna meru me team andaru bangundali
@ravalithotte28532 жыл бұрын
Nice video nice voice
@prakashrock75732 жыл бұрын
Hii Annaya love from Aallagadda Meku chala pedda fan metho pic kuda Digam
Hi Shahid bhaiya and Narendra bro.....keep rocking 🥳.....
@radhikareddy24292 жыл бұрын
mee effort great 👏👏👏
@sarender00767 ай бұрын
NijangA chupiste bagundu ela vadu
@rohithjreddy17792 жыл бұрын
Interested vedio bro good 👍
@dasaratharamireddy3729 Жыл бұрын
Srisailam brahmothsavalu maa family 19th nundi 25 th varaku devuni sevaku velli ee roju early morning 2 am ku guntur tirupati exp ku vachinamu marka pur chennakesava gudi .tripurantakam chusinamu kani istakameswari temple ku vellaleka poyamu .akkadiki vellalante early morning 3am ku sikhara darsanam daggaraku veluthe 8 am lopala rojulu 104 tkts istharu 16tkts online total rojulu 120 tkts matrameistaru marusati roju 8am ku sikaradarsanam daggaraku cherithe okkokka jeep lo 8 members prakaram 15 jeep lu velathayi oka aadhar meeda 3 tkts istharu aa muggurilo tkt theesukunna athanu compulsary vunlu lekunte migatha iddarini pamparanta .vellalante swamyki 2 days seva pothundanu vellaledu next velatamu om namah sivaya