Рет қаралды 39,255
రైస్ కుక్కర్ లో అన్నం వండే విధానమ్
రైస్ =1 గ్లాస్
water=1 1/2
3 టైమ్స్ కడిగి ,10మినిట్స్ నానపెట్టి, వండాలి,
2,3 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
స్టీమ్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి.
అన్నo రెడీ
నా వీడియో ఏ ఒక్కరికి ఉపయోగ పడినా. నా ప్రయత్నం ఫలించినట్టే 🙏