పేరులో మాత్రమే శాంతి మీరు మీ ప్రచారం అంతా దేశానికి అశాంతి అసలు ఓం అంటే అర్థం తెలుసా సర్వ రక్షక అని అర్థం సర్వాన్ని రక్షించేవాడు పరమాత్మ కాబట్టి ఏ అవతారం ఎత్తగా ఎంత సృష్టి చేశాడు కదా అలాగే జ్ఞానం చెప్పడానికి కూడా వేదాన్ని ఇచ్చాడు కదా ఆ వేదంలో విషయాలు తెలుసుకుంటే మనకు శాంతి మీరు చెప్పేదంతా కూడా అశాంతి