మీ లాంటి మహానుభావులు దొరకడం మా అదృష్టo నేను నా సొంతం గా హోమం చేసుకొనే స్థాయి కి తీసుకవస్తున్నందుకు మీ పాదాల కి నా శతకోటి నమస్కారాలు.. మీ వీడియోస్ తో అందరిని భక్తి వైపు తీసుకెళ్తూ మమ్మల్ని తరింపచేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@vuttasuren5 ай бұрын
చాలా చక్కగా అర్థం అయ్యే టట్టుగా వివరించారు శాస్త్రి గారు, ధన్యవాదాలు.
@SrinivasRao-yw7jw3 ай бұрын
చాలా బాగా నేర్పించారు గురువుగారు
@surendarvemula27006 ай бұрын
అద్భుతంగా ఉంది.మీ శ్రమకు ధన్యవాదాలు స్వామి 👌👌👌🙏
@raviakarapu1907Ай бұрын
❤ good explanation sir
@mettaapparao88882 жыл бұрын
వందనములు తెలియని వారికి కూడా మాలాంటి వారికి చాలా చక్కగా తెలియజేశారు సంతోషం వారి గారు
@prakashakkiraju67622 жыл бұрын
తెలియని వారికి కూడా చాలా పద్ధతిగా తెలిపినారు... నమస్కారములు
@nagenrasarma Жыл бұрын
చాలా చక్కగా తెలియజేశారు
@bharathkumarbojja3498Ай бұрын
సూపర్ స్వామి. నాలుగో ప్రయత్నంలో నేర్చుకున్నాను. 5 నిమిషాలు పట్టింది.
@kvsprabhakar1988Ай бұрын
చాలా సంతోషం అండి. చాలామంది అడిగారు ఎలా ప్రయత్నం చేసిన కుదరడం లేదు అని అందుకే అందరికీ అర్థం అయ్యే రీతిలో పెట్టాను
@manthaniramshrma10025 ай бұрын
Chala ధన్యవాదములు
@nagenrasarma Жыл бұрын
ధన్యవాదాలు అండి
@vs71853 жыл бұрын
Thank you very much guruvu garu. Main procedure clearly visible is from 3:44 to 4:22. 4:22 also clearly shows the finished mudi for verification :)
@syamasundararao31493 жыл бұрын
Exent demonstration. Namaskar
@dr.pradeepkanesh40473 жыл бұрын
Very beautifully and clearly explained. Thank you !
@diwakardoddi20292 жыл бұрын
L
@raovs49902 жыл бұрын
Good explanation sir Tq
@pendyalasaisrinivas68803 жыл бұрын
Very great message via video🙏🙏🙏
@kvsprabhakar19883 жыл бұрын
Thank you🙏
@malayappa7773 жыл бұрын
చాలా బాగా తెలిపారు. ధన్యవాదలండి
@harikrishnadingari60303 жыл бұрын
Chala bagundi guruvugaru alage deva pavitra &deva kurcha kuda video chese patandi.
@DineshKhanal-pe7do14 күн бұрын
Namo namah.
@mrinmayeepuntambekar77692 жыл бұрын
Very nicely explained
@kvsprabhakar19882 жыл бұрын
Thank you so much 🙂
@badrinavkal50203 жыл бұрын
It is very nice and I am of openionthat every Brzhmin should his best effort anf learn so.thathe can act independently it is a kind of art one shouldnever forgey
@gopalarao993 жыл бұрын
Very nice way of showing the knot 🪢thanks
@acharyaanirudh715821 күн бұрын
Jai sri ram meru chupichnadi ye pavitra devatha pavitra or pitru pavitra
@sivasankarachari.sathenapalli Жыл бұрын
స్వామి కూర్చ చెసేటప్పుడు ఒక వైపు ముడి వేయటం కనిపించలేదు స్వామి
@laxmanrowattivilli86492 жыл бұрын
Good👍
@dachepalliveerabramhmachar58033 жыл бұрын
గురువుగారికి చాలా ధన్యవాదములు కూర్చ ముడి కూడా చూపించగలరు
@kvsprabhakar19883 жыл бұрын
వీడియో పూర్తిగా చూడండి. కూర్చ ముడి కూడా ఉంది
@Telugufun427 Жыл бұрын
Oka mukka ardam kala ela cheyali pavitram
@shikshanasarathi--tsraghav55583 жыл бұрын
Very nice, every brahmin should learn these types of works to survive and improve our community. Thanks a lot. -T S RAGHAVENDRA, teacher, Bethamangala, KGF Taluk, Kolar district KARNATAKA.
@munigalasaikumar68173 жыл бұрын
Kalasham ki pette antarkoorcham bahir koorcham kuda chesi chupinchagalaru gurugaru
@amithkumar08 Жыл бұрын
దేవ పవిత్ర కూడా పెట్టగలరు
@kishorejamalpur8763 жыл бұрын
Nice
@ramachandrabhat6832 Жыл бұрын
ಸೂಪರ್
@nallankrishnamachary5647 Жыл бұрын
👍👌
@narayanprasad57177 ай бұрын
Please mention in Hindi
@kalyani15173 жыл бұрын
Super
@smsya Жыл бұрын
Donni, Doppa veru ga emi cheyyaledhu ga??? rendu okatigane vadukomantara?
@kvsprabhakar1988 Жыл бұрын
Rendu okate andi. ఒక్కొక్క area lo ala pilustaru Ani two names petta. Thank you
@nagaratnanagalingaswamimat52913 жыл бұрын
👌👌👌👍🙏🙏
@padmajatumkur7 ай бұрын
No audio
@swamy.gopalakrisna73753 жыл бұрын
annaa soooopr 👌👌
@kvsprabhakar19883 жыл бұрын
Thnak you 🌹 please subscribe the channel
@pendyalasaisrinivas68803 жыл бұрын
I want to Video with audio please brahma garu
@yoganandhaswamy44743 жыл бұрын
👌👌👌👌
@రామగిరిశివరామకృష్ణ3 жыл бұрын
🙏🙏
@natarajasastry3558 Жыл бұрын
No sound
@srikanthgundu56893 жыл бұрын
దేవా కూర్చ
@srinnevaasrau21592 жыл бұрын
మీరు చేసిన వీడియో కి వాయిస్ లేదు స్వామి
@madhu07552 жыл бұрын
NO VOICE..!!
@kvsprabhakar19882 жыл бұрын
No need voice
@raghavapoojarisajjja87912 жыл бұрын
యజ్ఞోపవీతం తయారు చేయు విధానం
@dr.pradeepkanesh40473 жыл бұрын
After wearing gold and silver rings, is there any need for the sacred of Kusha?
@MegaThamma2 жыл бұрын
No
@MegaThamma2 жыл бұрын
No
@dr.pradeepkanesh40472 жыл бұрын
@@MegaThamma thank you
@VasanthKumar-qm1nx2 жыл бұрын
No audio?
@mudrarakshasa3 жыл бұрын
I tried the darvi knot so hard it's so not happening