సెల్యూట్ పోలీస్ డిపార్ట్మెంట్ మా కోసం చేస్తున్నటువంటి టువంటి సేవకు మీ పాదాలకు వందనాలు వైద్య శాఖ కు మరియు పారిశుధ్య కార్మికులకు వారికి కూడా పాదాభివందనాలు
@lakshmannatalari87644 жыл бұрын
నిజంగా మీ సేవ మరువ రానిది సార్. దేవుడు ఎల్లవేళలా మీకు మీ కుటుంబాలకు తోడుగా వుండి మీ ఉద్యోగ బాధ్యతలకు ఆటంకం లేకుండా కాపాడాలని అలాగే మీ అందరకీ తగిన కాపుదల భద్రతను అనుగ్రహించాలనీ హృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.
@surisuri40434 жыл бұрын
దయచేసి పోలీసులు మాట గౌరవించి.లాక్ డౌన్ పాటిదాం మన ప్రణలను మనమే.కాపుడుకుందం
@mohdnaseeroddin18824 жыл бұрын
Good police
@vidyasripolisetty27084 жыл бұрын
వీడియో చూస్తుంటే ఏడుపు వచ్చేసింది ... please Stay at Home....
@basaiah123erkt44 жыл бұрын
Correct sir manam andharam stay home patidham
@anushabalaji12774 жыл бұрын
naku kuda
@saikumar-wi5ji4 жыл бұрын
Nak kudaa 😑🙏🇮🇳❤️
@anythingsudheercando81574 жыл бұрын
Meeru crct ga vunaara
@vidyasripolisetty27084 жыл бұрын
@@anythingsudheercando8157 ఉన్నాను
@akhilgadhavajula71844 жыл бұрын
We. Saulte. Police and. Soilders. Jai. Hind
@mahamadsaleem98414 жыл бұрын
కన్నీటి బాద 💐 తెలుపుతూ మీకు పాదాబి వందనము
@sdevansh59644 жыл бұрын
మనకోసం మన పోలీసులు అనుక్షణం కాపలా కాస్తున్నారు. వాళ్ళకి మనం మన ఇంట్లో ఉండి సహాయం చేద్దాం. సత్యమేవ జయతే
@anilputla86804 жыл бұрын
My brother is a Police, I know what they are being struggled behind! Just Salute! 🙏
@thokadanageswararao72814 жыл бұрын
Sir ever grateful to your police sir
@TRIBEAST014 жыл бұрын
Jai hin sir you are the real hero to your police gang🇮🇳👏👌
@janavani8844 жыл бұрын
సెల్యూట్ సార్ మీలాంటి ఆఫీసర్స్ ని మేము గౌరవిస్తాము లాక్ డౌన్ పాటిస్తాము
@thumujayaprada97104 жыл бұрын
o:-)=_==_=
@sankarreddysadhulashiva8984 жыл бұрын
సూపర్ పోలీస్ ఈ si గారి పేరు రాకేష్ మా బనగానపల్లెకు Si గా పని చేశారు 🙏🙏🙏🇮🇳🇮🇳
@santhoshkumar60114 жыл бұрын
Nice si sir hatsaf sir
@tataji11874 жыл бұрын
సార్ మీరు పబ్లిక్ ని చైతన్య పరచడానికి ఎన్నో రకాలుగా మెసేజ్ ఇవ్వొచ్చు కానీ పోలీస్ వ్యవస్థ మోకాళ్ళ మీద కూర్చోవడం మాకు చాలా బాధనిపిస్తుంది నిజానికి పశువు ఒక దెబ్బ మనిషికి ఒక మాట సార్
@lakshmannatalari87644 жыл бұрын
ప్లీజ్ పోలీసు వారి బాధ్యతలను, బాధలను, వారి కుటుంలనుబట్టి వారి మనోవేదనను అర్థం చేసుకొండి. వారి భార్య పిల్లలకు దూరంగా వుంటూ చేస్తున్న సేవ ఎన్నటికీ మరువ రానిది. మన కొరకు మన సమాజం కొరకు మన ఇల్లల్లో వుండి పోలీసు వారికి సహకరిద్దాం. అలాగే వారు వారి విధులను బాధతో కాక సంతోషంతో చేయునట్లు సహకరిద్దాం. జై పోలీసు జై భారత్.
@ravikumarteja45924 жыл бұрын
Bro a manishe kada mata vinakunda baitiki vachindhi...anduke kottaleka kaallu mokkaru....
@gangulappayamanna30184 жыл бұрын
Salute police 👮
@j.prasannakumar49134 жыл бұрын
అరే ఆఖరికి పోలీసులు మోకాళ్ళ మీద కూర్చున్నా అడిగే పరిస్థితి వచ్చేసింది పోలీస్ వాళ్లకి దయచేసి పోలీసుల మాట విని ఎవరు బయటకి రావొద్దు మన పోలీస్ అన్నలకు సెల్యూట్
పోలిస్ అంటే. ఇలా వుండాలి. ఫ్రిండ్స్ హ్యాట్సాఫ్ జై హింద్
@non84334 жыл бұрын
Bangaram movie Kumar Suresh mavvayya Devi l
@pavan00074 жыл бұрын
@@SudheerKumarPydikalva meru mararu me bathukulu intha🤦♂️
@pavan00074 жыл бұрын
@@SudheerKumarPydikalva mee istam ochinatu comment chasta ala urkuntam?valu pada kashtam meku am telusu?anda lo oka 10hr nunchuta telusthadhi meku.valu atha kastapade duty chasthunta meku acting laga undha?
@ajayjey57734 жыл бұрын
కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ .జై హింద్ సార్, please stay home stay safe
@vyasapatel80313 жыл бұрын
అద్భుతః . సోదరా ! Concept Superb.కర్కశత్వానికి మారుపేరుగా మనల్ని వేలెత్తి చూపే సమాజానికి సమాజహితమే మన ధ్యేయం అని, మంచి మనసున్న వాళ్ళమని తెలియజేసే చిత్రమిది. జి.నర్సయ్య,DSP Rtd.👍👌🌹🙏
@saichowdary68934 жыл бұрын
పోలీస్ లో కూడా ఆణి ముత్యాలు ఉన్నారని.మరోసారి రుజువు చేసిన పోలీస్ లకు.హ్యాట్సాఫ్.సర్
@bungaarjun25904 жыл бұрын
ఇ వీడియో చూస్తుంటే 😭😭😭 indian police ki 👏👏👏👏👏👏💖💖💖 🙏🙏🙏🙏
@pujaSingh-vi6rk4 жыл бұрын
Jai hind
@theromanempirebelievethat43974 жыл бұрын
Ella India, nee thail AA india⚡⚡⚡⚡⚡⚡
@bungaarjun25904 жыл бұрын
@@theromanempirebelievethat4397 ఏంటి సర్ తెలియని వారికి నేర్పలి గానీ ఇలా తిడతారా😭 రాయడంలొ తప్పు ఉంది గానీ నా రృదయంలో మీ అందరి మీద పృమా ఉంది సర్ i love indian Police 💖💖💖💖💖💖
@prasanapandu88754 жыл бұрын
😢😢😢 సెల్యూట్ సార్ మీకు ✊️✊️✊️✊️✊️
@hidayathullashaik36914 жыл бұрын
ప్రేమతో చెబితే ఎవరైనా మారుతారు.బూతులతో, లాఠీలతో ఎవరూ మారరు.కాబట్టి ఈ ప్రపచమంతా ఫ్రెండ్లీ పోలీసు ను ఇష్టపడుతారు. ఈ వీడియోని చేసిన వారికీ ధన్యవాదాలు. ఇది పోలీసు ప్రతిష్టను పెంచుతుందని నమ్ముతున్నాను.
@jaijawanjaikisan62083 жыл бұрын
Exatly your write
@anandarajub66614 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు సార్ థాంక్యూ 🙏🙏🙌🙌💐💐💐💐
@Itsmyviee4 жыл бұрын
Salute to you people ! Atleast by watchng this video our society gets awareness abt these things that would b so happy... The whole credit goes to SI Rakesh, Panyam P.S 👏👏👏 This z d best exmple fr friendly policing
@mdamer15744 жыл бұрын
రెండు చేతులెత్తి దండం పెట్టాలి అన్న పోలీసు వాళ్ళను
@satishyendala64824 жыл бұрын
Super sir
@satyageetha48484 жыл бұрын
We salute you sir. Hope Public will inspire from this 🙏.
@chinnarimata63304 жыл бұрын
సెల్యూట్ సార్, కానీ మీరు అలా చేయకండి సార్ చాలా బాధగా ఉంది. మీకు నా పాదాభివందనం.
@nagarajubnr.64054 жыл бұрын
Correct vallu eppudu lions la untene andam
@hussainshaik23344 жыл бұрын
Good gob
@venkatanand78844 жыл бұрын
Good job sir Jai Hind sir
@atuljamod42073 жыл бұрын
7863040478
@bopanikavitha47724 жыл бұрын
సార్ మీరు దయచేసి ఆలా చేయకండి ప్లీజ్ మీ సేవలు ఎవరికి అర్ధం కావడం లేదు
@Ganeshkumar-ch1kg4 жыл бұрын
🤣🤣🤣🤣
@laxmimangalapurapu58994 жыл бұрын
Prajalu kuda vinatam ledu papam villu matram em chestaru villu valla kutumbalu vadukuni duty chestunnaru aina mana vallaku siggu ledu
మన ప్రాణాల గురించి పోలీసులు మన కాళ్ళు మొక్కాల ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు 😣😥🙏
@dharmeshtiwari54823 жыл бұрын
Sir.....you are too good person sir. Hats off to you all. Time has come that we all shall be decent and think to improve our society day by day ..............JAI Hind !!
@PaulRaju214 жыл бұрын
ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రజల కాళ్ళు పట్టు కోవడం ........కన్నీరు తెప్పించిన సన్నివేశం. మూర్కపు జనాలు మారితే బాగుండు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి. కొందరైన తప్పక మారతారు
@tejapavan95534 жыл бұрын
I got tears by seeing this please respect ourself it will be a great honour to our nation
@vrameshnaik25073 жыл бұрын
సార్ మీకు నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohammedfouzan1834 жыл бұрын
I am proud of my india and police army 👏👏👏🤝🤝
@sabavathrishi80744 жыл бұрын
=
@yeddulanelson85124 жыл бұрын
సర్ heart touching వీడియో సర్ Friends ఇండ్లలో ఉందాం ప్రాణాలు నిలుపు కుందాం
@mohammadgouseuddin33714 жыл бұрын
Hands off sir I didn't saw this type of humanity 👮
@mohammadgouseuddin33714 жыл бұрын
Superb bro
@tejbangalore14674 жыл бұрын
its their job bro
@shashankt19134 жыл бұрын
Arey adi short film ra .....nuvv3 baotiki vellu telusthasdi valla gurinvhi
@moviescenes32764 жыл бұрын
@@shashankt1913 ok bro aa film nduku teesaru evvaru bayataki rakudadani kadaa maari manam maata vintunnama
@kondanijangaiah98454 жыл бұрын
ఇండియా అంటే ఆర్మీ తరువాత పోలీస్ ఆఫీసర్ పోలీస్ సార్ కి ఒక like vesukondi
@anshumanbaral84604 жыл бұрын
Thanks sir
@ggangaprasad53924 жыл бұрын
Super
@chinnabollapalli74274 жыл бұрын
మనకోసం ఇంతలా కష్టపడుతున్న పోలీస్ sir కి సెల్యూట్. మనకోసం మన క్షేమం కోసం వాళ్ళ ఇంతలా కష్టపడుతుంటే మీరు మాత్రం ఇలా భాద్యత ఉండకర్ల.
@bonivenkatarao37064 жыл бұрын
పోలీసులు మీ కు మా వందనాలు
@ammajiarshiya9134 жыл бұрын
✋✋
@s.rajeswaris.rajeswari20754 жыл бұрын
Meeru antha la brathimaladam yendhuku sir kalichepadeyandi. Vinaru e janalu
@harishkumar-cz9er4 жыл бұрын
Looks like created video but good work Police 👏👏
@kotireddy92214 жыл бұрын
Yes
@yousufmusthaneer97384 жыл бұрын
video created
@sumathithanikonda154 жыл бұрын
Aina moral value vundi
@asharavi44694 жыл бұрын
Adi created Ani andariki telusu...adi chusi ayina marandi Ani manaku police officers message isthunnaru ...
@friendsfilmcity41624 жыл бұрын
Super police 👮♂️ gives a like for AP police
@vrameshnaik25073 жыл бұрын
పోలీస్ కావాలని నాకు చాలా ఇష్టం... ఇటువంటి డ్యూటీ చేసినందుకు మీకు సెల్యూట్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@priyakranthi47414 жыл бұрын
Pls salute everyone police
@VenuJoseph4 жыл бұрын
No Sir. Plz . Don't do that. ACTUALLY You People are Doing Wonderful Job, So You need not to kneel Down ..plz. Your Department is So Great 👏👏🙏🙏
@mushtaqahamedmushtaq53144 жыл бұрын
S everyone of us support to the police
@nannamankarao97854 жыл бұрын
Thanks sir your really great sir
@madhavimadhu87164 жыл бұрын
నా నోరు మూగబోయింది సార్ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి
@sdkpsdkp99674 жыл бұрын
🙏😭🙏😭
@sivakumars67824 жыл бұрын
🙏🙏😢
@puramraghavendra97974 жыл бұрын
కన్నీళ్లు తెప్పించారు SI గారు. హాట్సాఫ్ SIR....ఇలాంటి పరిస్థితి తెప్పించకూడదు ప్రజలు.
@kruthikraj79904 жыл бұрын
Salute police department all over India 🇮🇳🇮🇳🇮🇳
@mashallahmahaboobnagar97534 жыл бұрын
Good sir Apko Allah kush rake good service. Mahboob. Mbnr
@veerubhadra654 жыл бұрын
ఇకనైన మారకపోతే మీరు అసలు మనుషులే కాదు ఛీ పోలీసులందరికీ పాదాభివందనాలు
@indhuindzz52864 жыл бұрын
Excellent message for youth👌
@mohdhyderali25624 жыл бұрын
We all are proud to ESPECIALLY KURNOOL POLICE no one like them any city they should learn from them thank you for sharing this video......
@pathurimanojkumar60514 жыл бұрын
kzbin.info/www/bejne/j3uXY6Bsgr5sbbc
@RamaRama-ck3ld4 жыл бұрын
Mohd Hyder Ali e
@mafakhan27874 жыл бұрын
Hands up sir Akkada thaggalo kadu bro aakkada Naggalo thalisena wara Ap Police Maa tharupu nunchi kuda Salute Sir I proud up u sir
@jayasuryakakumanu6884 жыл бұрын
I salute to u sir THANK U FOR SAVING US
@RaviKiran-hq3kr4 жыл бұрын
Super ,
@ashubegum46474 жыл бұрын
In lakhs and thousands only very few officers are good I salute you sir..
@bharathbhuvan5704 жыл бұрын
Ashu Begum you are completely wrong...only few are not good...most of them are good officers
@raveendrap98594 жыл бұрын
Shame less commu ty.lock down only musim best way
@balasamudramsomachandra39004 жыл бұрын
Excellent motivation iam really selute ur Group members Sir
@koraganjiindranath20164 жыл бұрын
Super sir tamariki napadadi vandanalu jai hind jai Bharat
@bangaloresunilbabu4 жыл бұрын
Well done Rakesh 👏💐 Truly appreciate your message to the public. As i knew from MBA your kind enough and inspiration to many my dear friend
@sramarao90994 жыл бұрын
Yhb catch
@khajaafreentaj11254 жыл бұрын
A Big Salute to the Department of Police.... Lot of Dedication & Concern...Thank you :-)))))) We as Public also should understand the real time situation and Support the Department... Protect Ourselves & our Surroundings. It's a moment we hve to get together Unitedly.
@naimunisabegum24864 жыл бұрын
Salute to our police and officer To dotors whole team And to our GHMS TEAM WE LOVE U ALL OF THEM
@naimunisabegum24864 жыл бұрын
Sorry GHMC
@madanmohanvemula62364 жыл бұрын
@@naimunisabegum2486 grathu police
@kupakarkp80894 жыл бұрын
ఐ లవ్ యు మై పోలీస్ అన్నలు హ్యాండ్స్ అప్ మీరు చెప్పినట్టు మేము వింటాం మీరు లేకుంటే మేము లేము
@sonudrlng26054 жыл бұрын
I love my india police annalandariki padhabivandanalu murkullara eppidina kallu teravandira
@venkatkiran39674 жыл бұрын
Really hatsoff to indian police, jai hind & salute........
@KLM-CHANAL4 жыл бұрын
Super sir 👍👍👍👍👍👏👏👏👌👌we r prayer for yours sir n your family members sir
@omnamahsivaaya74014 жыл бұрын
God bless you police. Thank you so much for your service. You are the heros. You don't have rest. I hope you get more rest once this is done. Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️
@suresh38884 жыл бұрын
We salute to you sir by our hearts
@rayappasalivindala77434 жыл бұрын
Super sir hands sup పాదాభివందనాలు సార్ జై హింద్🇮🇳
@mamatha3054 жыл бұрын
Very heart touching 🙏🙏🙏kuddos to your entire team for your efforts. Could not control my tears😢
@MT-fq8hb4 жыл бұрын
Salute to such effort please respect. Edi chusi inna marandi ra plz🙏
@RAMREDDYization4 жыл бұрын
Ap vilan ani pettu tube name hero ani petti value thiyyaku
@kishorkumar-ur7we4 жыл бұрын
ప్రజల (మన) క్షేమం కోరి, ఇంతగా పోలీస్ వారు కాళ్ళు మొక్కి చెప్పినా మనం అర్దం చేసుకోకపోతే, ఇక మనల్ని దేవుడు కూడా రక్షించలేడు..(ఈ వీడియోలో పాల్గొనిన పోలీస్ అదికారులందరికీ మా హ్రుదయ పూర్వక వందనములు..
@vidhyagoudpaidimalla17334 жыл бұрын
Really this is really amazing handsup sir jaihind to the police
@kumarimallineedi42743 жыл бұрын
ఇదే తగ్గింపు యేసు ప్రభు చూపించారు....నరకానికి వెళ్లవద్దని....... Super
@janardhanaraokondalapuri17544 жыл бұрын
Sir, Really I wept on seeing this vedio Police is doing great service in this situation Public, pl, pl understand the situation and co operate to police They are telling for our sake Kindly co operate We should not see our police in this situation hereafter They are more than our welwishers
@kupakarkp80894 жыл бұрын
దయచేసి అందరూ తమ్ముళ్లు అక్కలు చెల్లెల్లు అన్నలు ఎవరు బయటకు రాకండి ప్లీజ్
@rajanimunnangi36044 жыл бұрын
Meru super sar
@kupakarkp80894 жыл бұрын
Thank you anna
@anthaniramesh19954 жыл бұрын
Police is my favorit heros 🙏🙏🙏🙏
@sona-gk7yu3 жыл бұрын
Great respect and big salute to you sir🙏🙏🙏🙏doing great job
@veerababuveerababu29194 жыл бұрын
సర్ పోలీస్ అంటే మీరే సార్ మీరు గ్రేట్ సార్ కనిపించని నాలుగో సింహం కాబడుతుంది సార్ మీలో
@ramyabhavya21864 жыл бұрын
Nijame🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@aravindhchonu28394 жыл бұрын
No words to say explain your humanity 🙏🙏 We are always in our heart 💖
@imamunnisa60984 жыл бұрын
Jai hind.... As possible as share this with everyone.. Atleast by watching this video those type of people gets ashame .. Hats off...
@shaikayas25054 жыл бұрын
Lovely police panyam
@shaikayas25054 жыл бұрын
I love panyam police in kurnool distirict
@shaikayas25054 жыл бұрын
I love panyam si
@venkateswararao4164 жыл бұрын
Great police.
@sbvpavankumarcheethirala22064 жыл бұрын
Super.... Chaala baaga coperate chesaru... Sp sab meeru super.... Meelanti vaalla valle inka memu ila unnam.... Atuvaipu vasthe kachitamga kalustanu mimmalni.... 🙏🙏🙏
@kamarishiva38984 жыл бұрын
Police lu doctors lekunte iga Anthe e world motham shunyam🙏🙏🙏🙏🙏salam police
@badrinaniyadav85114 жыл бұрын
Panyam ma village😍....we are proud to have such officer in our village
@jason-hu6yo3 жыл бұрын
MLA
@liveforchrist34754 жыл бұрын
Salute to the officers and doctors Great job 😭😭😭
@mohdsaifuddin79564 жыл бұрын
Chaala thanks sir,stay home stay safe,salute all police officers .
Wonderful Vedio I respect Police department TKS u sir god bless you..... Message oriented short film....
@narayanamurthy68674 жыл бұрын
Real police officer Real king of soctity Jai hind to ap police department
@pavaniratti44904 жыл бұрын
Thanky so much🙏🙏 sir baaga chepparu
@santoshegala30944 жыл бұрын
సెల్యూట్ సర్... పోలీస్ అనే నాలోగో సింహం లేకపోతే మన పరిస్థితి ఏంటి ఒక్క సారి ఆలోచించండి కుటుంబీలకు దూరంగా ఉన్న పోలీస్ కి give them the big hands కనీరు కారుతుంది మీ సేవ దృక్పధానికి
@ramakrishnapatl56034 жыл бұрын
సెలూ
@ramakrishnapatl56034 жыл бұрын
సెలూట్ సర్
@rajupenta23964 жыл бұрын
Rakund intilo vundi podam brother okkena
@shyam06064 жыл бұрын
Give me kadhu bro give them.... Anyway.... Salute to police and doctors...
@jaswanthvenkey59624 жыл бұрын
సార్ ప్లీజ్ సార్ నాకు చాలా బాధగా ఉంది మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మేము మా జాగ్రత్తలోనే ఉంటాం సార్ i love police
@ranjeethkumar69214 жыл бұрын
Don't feel more bro, it's just short film
@munna84274 жыл бұрын
@@ranjeethkumar6921 but it's fact bro😔
@shaikshafi99974 жыл бұрын
Jaswanth venkey Yas
@tasneemfatima39794 жыл бұрын
Salute to our police team Plzzz stay at homee 🥺🥺🥺🥺