ఇరుగును పొరుగును ఇష్టపడని రోజులివి క్షణకాలం కూడా తీరిక లేక అమ్మ నాన్నలను కూడా దూరంగా ఉంచే రోజుల్లో అందరు కలిసి ఇలా చేతనైన పనిని శ్రమదానం చేస్తూ ముందుకు సాగుతున్నారు very good ATC టీమ్.❤
@vikkyg7392 ай бұрын
మీ వీడియోస్ లో మెయిన్ పిల్లర్ చిన్నారావు తమ్ముడు అతని కష్టమే చాలా ఉంటది మీ ప్రతి వీడియోస్ లలో 👍
@rajuvanthala30112 ай бұрын
మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ గురించి ఈ రోజు(19/10/2024 తేదీ నా) ABN ఆంధ్రజ్యోతి లో యూట్యూబ్ కుర్రోళ్ళు అనే శీర్షికతో న్యూస్ పేపర్ లో వచ్చింది. మీరు చేస్తున్న సమాజ సేవ గురించి వ్రాశారు. నాకు మీ గురించి ఇంకా కాస్త తెలిసింది. మీరు ఉన్నత మైన ఆదరాభిమానాలు పొంది. ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤.
@rajeshveerla29232 ай бұрын
మీలాగా ఒక్క రోజైన బ్రతకాలని వుంది
@bhavanipendurthi36092 ай бұрын
రాజు అన్న మీ కొత్త ఛానల్ రావడం లేదు యూట్యూబ్లో అరకు ట్రైబల్ కల్చర్ ఛానెల్ మాత్రమే చూపింస్తుంది
@rambabusoyam582 ай бұрын
మీరు అందరూ కలిసౌంటేనే బాగుంటది. కలిసే ఉండండి ❤❤❤
@rameshk-ig1md2 ай бұрын
మీరు అందరూ కలిసి చేస్తేనే బాగుంటుంది బ్రదర్..
@somelinagendra1162 ай бұрын
హాయ్ రాము, రాజు, గణేష్, చిన్న రావు గారు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది రాజు గారు పది మంది మంచి కోసం ATC టీం సభ్యులు రోడ్ మరమ్మతు చాలా చక్కగా గా 2 రోజులు పాటు వర్షానికి తడిసి కూడా పని చేశారు మన గిరిజన గ్రామాల్లో ఇలాంటి రోడ్లు చాలనే ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళండి ❤❤❤❤ మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤❤
@MBabu-b8j2 ай бұрын
Congratulations raaju🎉 మీ వూరుని మీరు చాల సుబ్రపరుచుకుంటారు ATC మీరు చాలకష్టపడ్డారు bi happy 😊
@bhavanipendurthi36092 ай бұрын
హాయ్ అన్న రాము అన్న ఎలా ఉన్నారు మీ రోడ్లు మీరే బాగుచేసుకుంటున్నారు గ్రేట్ అన్న మీరు మీకు సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలిసేలాగా చేస్తున్నారు
@motivationfacts-bl4mi2 ай бұрын
హాయ్ రాజు గారు రామ్ గారికి హెల్త్ ఎలా ఉందండి రామ్ గారు తొందరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నాను మీ వీడియో కోసం వెయిటింగ్ అండీ అయ్యో ఎంత దారుణంగా ఉంది పాపం మంచి పని చేసారు రాజు గారు సూపర్ గుడ్ జాబ్ ఇంకా ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా 👍
@pramesh22472 ай бұрын
Hii siri
@m.bhargavbalu68522 ай бұрын
Meeru chala chala baguntaru andhi
@PuchalaVineesha2 ай бұрын
Hi sis
@motivationfacts-bl4mi2 ай бұрын
@@PuchalaVineesha హాయ్ సిస్టర్
@sureshraina10562 ай бұрын
😂
@KottalaVaralakshmi2 ай бұрын
హాయ్ రాజు రాముకి ఆరోగ్యం ఎలా ఉంది తొందరగా కోలుకొని మళ్లీ వీడియోస్ లోకి రావాలని ఆ బాబా వారిని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి మంచి మంచి వీడియోలు పెట్టాలి
@vanjarangiraju142 ай бұрын
హాయ్ బ్రోస్...,, ఈ రోజు యు ట్యూబ్ కుర్రోళ్లు జ్యోతి పేపర్ లో మీ న్యూస్ వచ్చింది....,, అనంతగిరి మండలం గర్ల్స్ 2స్కూల్ లో నేను లెక్కలు మాస్టర్ 2017 టైములో నేను చేశాను,, ఆ టైం లో దండబడు village స్టూడెంట్స్ కూడా చదువుకునే వారు..
@arakuvillageculture49222 ай бұрын
Paper lo vachina a bheemanna nene anna na friend ramu
@GaneshPolimera-t9f2 ай бұрын
కొన్ని రాళ్లు వేసి మట్టి వేస్త మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది...... ఊరు కోసం అందరు బాగా కష్ట పడుతున్నారు ధన్యవాదములు ఊరు వాళ్ళు ఇబ్బంది ని అర్ధం చేసుకొని బాగా కష్ట పడుతున్నారు
@PangiPuri-kf2br2 ай бұрын
అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ అందరికీ అభినందనలు 🎉🎉🎉💐💐💐💯🤩🤩🔥🔥🔥
@rambabusoyam582 ай бұрын
మీకు చక్కటి ఆరోగ్యం, అలాగే రాము బ్రో ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్న ❤❤❤... జై ఆదివాసి...... జై జై ఆదివాసి, soyam Rambabu పాల్వంచ, భద్రాచలం
@Hardhik-y7g2 ай бұрын
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లండి ... 🙏
@PraveenG72802 ай бұрын
మన ఊరు మన పని చేసుకోవటం లో ఎటువంటి తప్పేలేదు.... జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏🙏
@AnnaNagarjuna2 ай бұрын
రాము ఎక్కడా ఇంకా హెల్త్ సెట్ కాలేద త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న
@nagellarajesh17002 ай бұрын
మీరు చేసే మంచి పని గుర్తించి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందాని అనుకుంటున్నాను 🙏👍
@arikaravikumar95652 ай бұрын
మీ ఊరు కీ త్వరగా రోడ్ sansion ఇవ్వాలని ఆ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అలాగే రాము అన్న కీ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నాను ATC ఫ్యామిలీ అందరూ బాగుండాలి ❤❤🙏💯🛐✅👍
@jyothivbs2 ай бұрын
mera sadak app lo pedithe kanisam valla notice ki veltundi
@kankipati812 ай бұрын
వీడియోలో ఏముందో తెలీదు... సందేహం లేకుండా బాగుంటుంది... సూపర్ ATC టీమ్...
@mandangikasirao47782 ай бұрын
Very good for repair road and inspiration for so many people govt should focus on roads damages hats of to araku tribal culture team
@kondagorrimohan33132 ай бұрын
రాము రాజుగారు శుభోదయం మీ ప్రాంతంలో ఎక్కువగా అడవులు ఉన్నందువలన కాస్త మబ్బులు వేసిన వెంటనే వర్షం కురియును. వర్షం వల్ల మీ ప్రాంతంలో మట్టి రోడ్డు గుంతలు గుంతలు గా ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు మీ ఊరికి మీరే శ్రమ జీవులుగా పని చేసినందుకు నా అభినందనలు మరియు కృతజ్ఞతలు మన ట్రైబల్ లో నీతి నిజాయితీగా మనం ఉంటాము ఇది కచ్చితంగా నేను చెప్పగలను మన నీతి నిజాయితీగా ఉన్నందువలన మన జాతికి ఎంతో అద్దం పడుతుంది ఇట్లు కొండ గొర్రె మోహన్ రావు bsnl జేఈ బొబ్బిలి ఉంటాను బ్రదర్స్ కృతజ్ఞతలు
@alanmax88882 ай бұрын
I would like to request university, college, school students, youth to visit villages like this and help the villagers. Altogether we can build our nation. 🙏
@bosu99952 ай бұрын
ATC team em chesina స్వార్థం లేకుండా మంచి మనసుతో తమ రోడ్లను తామే శుభ్రపరచుకుంటున్నారు 👌❤️❤️❤️ , రాము గారి కోసం వెయిటింగ్ ❤️
@ManjulaVagganagari2 ай бұрын
Pakka vallaki sahayam cheyalante alochinche e rojullo me atc team vallu chala manchi pani chestunnarandi nijamga meru super raju garu
@OSMTRAVELLER2 ай бұрын
మా ఊరు రోడ్డు పరిస్థి కూడా అలాగే ఉంది అన్న ❤❤ మాది పల్లెటూరు పాడేరు పక్క ఊరు డి సంపాలు అన్న ❤❤
@srikanthsri72442 ай бұрын
Congratulations ARAKU TRIBAL CULTURE Team ❤️❤️😎😎😎🤝🤝🤝🤝
*Firstly miku Hatesoff..@ ATC TEAM...🙏🙏♥️.. Machi "Samaaja Seva". Chestunnanduku Miku Big salute..🙏🙏. really I'm proud of you @ ATC TEAM.. Miru epudu chestunna work..30-40 years back..maa villages undedi.. edaina sare village vallu antha unity ga undi edaina Pani chesthe..adi Asadhyam kakunda podu eppatiki...Saadyam avtundi eppatiki. Unity ga unte entha kastam ayina Pani kudaa easy ga cheyavachu..@ ATC team.❤❤. Mi video govt varaku veltundi Ani nenu bhavistunnanu..mi kastam Vrudha avadu.miku identity vastundi.govt nundi. Naa nammakam adi.miru some members kosam alochinchistunnaru. Chala great Miru 💓.Anduke miru ante chala estam 💓🫶♥️. Mi gurinchi em chepina kudaa takkuve..@ ATC team. Matalu levu chepadaniki..no more words about ur team.* 💓💓💓💓🙏🙏🙏🙏🤗🙌
@srilakshmi59722 ай бұрын
Chaala chaala manchi video chesaru Raju. Meerandaru andhariki entho spurthi daayakam ga vunnaru. Evari kosamo eduru chudakunda mana pani maname chesukpvaalanedi meerandaru entho chakkaga chupincharu.. Meerandaru andariki oka example ga nilicharu... Very very nice video brothers.. God bless you all
@shivahema55522 ай бұрын
Ramu video lo lekapothe వెలితి ga vundhi health thondharaga kolukovali
@SupriyaYadav-z3m2 ай бұрын
Meru entha happy life ni lead chesthunaru kala kapatam leni manasulu andaru oka family laga vunaru mimalini chusthunate chala happy ga vundi raju and team
@pravalikababy98772 ай бұрын
Good job dear ATC family members ❤....all the best for ur new channel👍.....and hope ram to get well soon
@sathibabusabbavarapu77842 ай бұрын
Great job brother's 🙏God bless you 🙏
@sujimsr24052 ай бұрын
God bless both of u 👏👏🙏🙏
@Anu143..162 ай бұрын
Evandoi ram garu 💙 health bavundhi ani anukontunanu...i missing you 😢...Govt spandhinchanapudu mana vuru gurinchi maname spandhinchali ani ee video chusaka ardham ayyindhi anya.........🌳nice work and chala hard work chesthunaru...iam proud of you Raju anya💙.....ram thewaraga recovery ayyi vachey...ni kosam wait chesthuna....nee anusha... daddy little princess thelusu kadha......🖤
@m.bhargavbalu68522 ай бұрын
Hello act😂😂😂
@saralarachety33572 ай бұрын
Hi Raju, china Rao , lakshman , Ramu brothers ur videos very interesting. Ramu brother health ealla uvndhi
@ganeshpolimera4832 ай бұрын
మంచి గా కష్టం పడుతున్నరు రాము కీ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@ShaikRizvana-y2i2 ай бұрын
Super hats off meeku.
@ubedullashaik50502 ай бұрын
రాజు గారు మంచి పని చేస్తున్నారు రాము గారు త్వరగా కోలుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను మీ ఆరోగ్యం jagrattha
@GopalKrishna-d6rАй бұрын
Wow good... nature is very good...
@Parvathi-j9x2 ай бұрын
Chala manchi alochana Raju ❤ meru andaru okka unity ga undadam valla entha bhaga chesukunnaru🎉 such a kindly hearted persons meru andaru
@manipriya52532 ай бұрын
హాయ్ రాజు గారు రాము హెల్త్ ఎలా ఉంది తమ్ముడు మీరు తొందరగా కోలుకొని వీడియో లోకి రావాలి పిల్లలు అందరు చాలా మిస్ అవుతున్నారు గాడ్ బ్లెస్స్ యు
@KondraguntaPaprao2 ай бұрын
బ్రో చాలా కష్టపడుతున్నారు మి ఊరి కోసం వెరీ గుడ్ జాబ్ బ్రో...
@upendernaidu49112 ай бұрын
Good job ATC team....miku manchi roads and manchi Hospitals ravalani Korukuntunnaaa
@kartheekprince15002 ай бұрын
Doing our work better than depending on govt officers and politicians
@PuchalaVineesha2 ай бұрын
Chala manchi pani chesaru raju chala kastapaddaru meeku manchi jaragalani korukuntunnam.alage ramu tvaraga kolukovali😊😊😊❤❤❤ from Rajahmundry
@JyothiJyothi-c8g2 ай бұрын
Congratulations Raju for ur new family channel 🎉definitely I’ll support u, how is Ram’s health ?
@sumitravalluri39452 ай бұрын
We are proud of you group. Very very good team spirit 👏👏👏👏👍
@chintadakavyasri72342 ай бұрын
Super Raju god bless you
@mkbhargavirhymesvibes2 ай бұрын
Well done. Boyes.
@keerthigopal34442 ай бұрын
మిస్ యూ రామ్ జీ...
@bujjisarojini85462 ай бұрын
హాయ్ రాజు బ్రదర్ ఎలా ఉన్నారు. మీరు చేసింది చాలా మంచి పని ఊరికి మీరు శ్రమ దానం తో రోడ్డు బాగుచేసారు. చాలా గ్రామాలలో ఈ రైన్ సీజన్ లో రోడ్లు చాలా పాడై పోతున్నాయి.. గుడ్ వీడియో. రామ్ బ్రదర్ కి ఎలా ఉంది
@GaddeGangadhar-et4vo2 ай бұрын
అరకు ట్రైబల్స్ మొత్తం అందరికీ ఇవేం మా అభినందనలు మీరు త్వరగా మంచి మంచి వీడియోలు తీయాలని మనసు పూర్తిగా అభినందిస్తున్నాము 💐💐💐💐💐💐👌👌👌👌👍👍👍👍
@parisapogukoti2742 ай бұрын
Water velladaniki కాలువ తీసారు కదా....Nice Thought Bro😍 కాలువ కొంచెం ఎక్కువ లోతు, వెడల్పు తీస్తే బాగుంటది
@beulahpidugu26482 ай бұрын
Very responsible work congratulations keep it up brothers
@giridharsuri52302 ай бұрын
చాలా మంచి పని చేసారు good keep it up
@luckysudhikshavideos21472 ай бұрын
Great job hatsof bro
@sireeshareddy638110 күн бұрын
Raamu annayya,vedio lo akkadakkada songs set cheyyadamddi , super ga unttaddi ❤
@vijayalakshmidarsi74522 ай бұрын
Super anna meeru asalu ramu Anna Ela vunnaru health Ela vundi mee channel chusamu good all the best
@Mainu.gasiyaMainu-yf5bn2 ай бұрын
Super samy super excited for you
@Assalamvalaikum2 ай бұрын
Hii bro 's meeru chala great bro's Allah blessings life long undalani korukuntunna 🙏🙏🙏🙏🙏🙏🙏
@eedubillisatyanarayana76842 ай бұрын
చాలా కష్టం బ్రదర్ రోడ్డు
@SureshSurakasi2 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది హాయ్ రాజు గారు రాము గారికి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊
@JenigaPadma2 ай бұрын
Meru chala great chala manchi Pani chestunnaru Ramu health jagaratha video super 👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinujarajapu1442 ай бұрын
Raju garu meeru chala baga explain chestunnaru video kuda chala baga choopistunnaru👍👍👍
@RANILingala-nv5nr2 ай бұрын
Manchi pani chesaru🎉🎉
@asuhasini32322 ай бұрын
Very good
@gorregangabavani74842 ай бұрын
హాయ్ రాజు గారు రాము హెల్త్ ఎలా ఉంది తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రాము గారు మీ యొక్క బ్యాక్ పెయిన్ కి ఫిజియోథెరపీ మంచి ట్రీట్మెంట్ సార్
@Silverscreen6192 ай бұрын
❤ Love you guys 🎉
@srilakshmi59722 ай бұрын
Ramu brother.. Mee health ela vundhi? Mee health gurinchi oka update ivvalani korukuntunna. Alage meeru twaraga kolukovalani korukuntunnanu..
@chikrambhanuchander50902 ай бұрын
Love from Adilabad ❤️😍
@chanduccgaming762 ай бұрын
Super 😊
@thatimahi48172 ай бұрын
Chala manchi Alochana friends manchi video ❤
@vijayalakshmikk43672 ай бұрын
Namaskaram ATC team 🙏 and raamu anna how is ur health Thondaraga kolukuni manchi manchi videos cheyyali ani koorukuntunna.....
@usvvdigbdiheigebjke75992 ай бұрын
First like ❤ anna love from vizag 👑😎💯
@JOKERKING042 ай бұрын
Super videos anna ❤❤
@pallavipallavi67362 ай бұрын
Good job brother's god bless u all ❤❤❤❤
@kalyansworldzone65952 ай бұрын
Congrats bro nice 👍👍👍👍👍👍 work
@d.govindgovind75482 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ మీరు చేసిన పని మంచిది బ్రదర్ రాము బ్రదర్ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అరకు ట్రైబల్ వ్లాగ్స్ ఆ సేనలు నేను సపోర్ట్ చేస్తాను నేను కామెంట్ పెట్టాను చూడు బ్రదర్ మీ ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్తాము రాజు బ్రదర్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మర్చిపోయారు కోరుకుంటున్నాను❤❤❤❤❤❤
@dharavathsaidulu38382 ай бұрын
Good Job Atc Tem ❤❤
@BangarunaiduRagolu-bl6sn2 ай бұрын
Chala Manchin pani chestunnaru brothers.ramu elaunnavu.
@KameswariKanuru2 ай бұрын
హాయ్ రాజు గారు రాము గారు ఎలా ఉన్నారు రాము గారు తొందరలోనే కోల్కొని మీతో పాటు మళ్ళీ వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము రాము గారు ఉంటే చాలా కామెడీగా బాగా ఉంటది ఇప్పుడు రాము గారికి ఎలా ఉంది
@srilakshmireddy57182 ай бұрын
Hiii Raju bro ela unnaru I am subscribe your channel All the best bro .RAM ela unnadu❤😢
@roshitha-ix2ft2 ай бұрын
We are respectful to your work..
@karthikchowdary52 ай бұрын
Love ur from vijaywada
@creativethoughtsstudio-pg6nv2 ай бұрын
ALL THE BEST
@ranij61222 ай бұрын
Hi friends. Ramu garu fast ga kolukovali . Miru swachamaina vallu, manchi manasu vunna vallu. Miku antha manche jaragali bros.
@BsowryaBsowrya2 ай бұрын
Super video bro all the best Raju🎉🎉🎉🎉🎉
@Bhagyalakshmipyla2 ай бұрын
Super raju garu meeru mee vuruni chala baga chusukuntunnaru, ramu gari health yela vudi yeppudu vastharu?