రాజేష్ గారి వీడియో చూసి అయిన కొందరు ఏజెంట్లు నమ్మి మోసపోకండి ....కష్టే ఫలి అన్నట్లు మీకు కష్టం కు తగ్గ ఫలితం కచ్చితంగా ఉంటుంది....
@valibasha82262 жыл бұрын
Kasta pade valaku. Kadtamey miguluthondii anthey
@mohammadshafi272 жыл бұрын
Kuwait dinner pichi
@kolukulapallianjaiah18022 жыл бұрын
777
@jaijai39772 жыл бұрын
Kastame dabbulu ravi
@naveenkumarveeravalli50372 жыл бұрын
Anna qather work chesthuna mada ap jobe levu and enth sapanedechina karch avuthe saradakosam velam Anna eppudu chusth gas petrol eno vunae eno badalu paristhm family vadili enodhuku sarada Anna kudu baristhunam
@morthasrinu4292 жыл бұрын
మీకోసం మీ చదువుల కోసం తండ్రి చాలా కష్టపడుతున్నాడు తండ్రి కష్టాన్ని వృధా చేయొద్దు ప్రతి ఒక్కరికి ఇదేనా విన్నపం
@ksnaidu94032 жыл бұрын
మన భారతదేశంలోనే మీకు చాలా పనులు ఉన్నాయి బ్రదర్ కష్టపడి పని చేసే వాళ్ళకి మన భారతదేశం స్వర్గధామం జైహింద్
@radhagoud39262 жыл бұрын
Rey mana dhesam lo panulumte vere dhesam ki andhuku pothara 😡
@radhagoud39262 жыл бұрын
@@MadhuMadhu-sj2pt thamudu asakadhu pedhavalla korika intilo vallani bagachuskovali ani
@anilkumarbandela90822 жыл бұрын
Without out money can not do any thing in the world
@ysjaganfansap92912 жыл бұрын
Nuvvu vundu india lo.
@pjjani71352 жыл бұрын
@@radhagoud3926 correct anna
@bathulasureshbabu78772 жыл бұрын
థాంక్స్ అండి మీరు సహాయం చేసినందుకు మీకు ఒక తెలుగువాడిగా మీరు చేసిన సేవ కి దేవుడు మీకు మరింత అభివృద్ధి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@bhargaviswarup97412 жыл бұрын
ఎప్పుడు అవసరమైన నీకు మేమున్నాము అని చెప్పిన మీరు దేవుళ్ళు నిజంగా🙏🙏
@chiru807402 жыл бұрын
tnq
@snehanjalibaddi96902 жыл бұрын
హాయ్ Bhargavi
@nammarao42822 жыл бұрын
తమ్ముడు చాలా చక్కగా చెప్పావు అక్కడ వాళ్ళు పడే బాధలను చూసి నీవు వారికి దైర్యం చెప్పడం వారి గురించి వీడియో చెయ్యడం దేశం కాని దేశంలొ సహాయం చేస్తాననడం నీకు నా హృదయపూర్వక అభినందనలు 🌹🌹🌹👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@peddannagarimahenderreddy62042 жыл бұрын
తెలుగు వారు ఆప్యాయత అంటే ఇదేనేమో పిలువగానే వస్తాము అందుకు మీ దాన్యవాదాలు
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@makkenabujji42422 жыл бұрын
అన్నా మీరు అంత దూరం పోయారు అంటే చాలా గ్రేట్ అన్న 150 కిలోమీటర్లు వెళ్లి ఆయన సహాయం చేశారు ఇండియన్ సందడి అలాగే ఉండాలి జై హింద్
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@voiceofsuryaycp67782 жыл бұрын
ఏడుపు వచ్చింది బయ్యా అతన్ని చూస్తుంటే 😭🙏 god bless him 🙏
@mohammadshafi272 жыл бұрын
Create videos ki cry aaa. 😆😆😆
@mr.sasi1437 ай бұрын
@@mohammadshafi27 Nuvvu aa place lo unte telustadi bro evarini ala anavaddu atanu kuwait lo jarigina padina badha chepthunnadu niku navvu vastunda okasari manam aa place lo unte telustundi evarini ala anavaddu bro😊😊
@mohammadshafi277 ай бұрын
@@mr.sasi143 5 years Kuwait lo unna nenu ,Naku telusu anni
@vamsi30362 жыл бұрын
ఎన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి మన దేశంలో.. ఎక్కడలేని సొల్లు చూపిస్తారు తప్ప ఇలాంటి వాటికోసం ఒక్క వీడియో చెయ్యరు. డిబేట్ లు పెట్టరు.. దేశీయ నకిలీ జర్నలిసం అమర్రహే 🙏
@venkeypenumaka70462 жыл бұрын
థాంక్యూ అన్న వాళ్ళకి నెలకు సరిపడే సామానులు ఇచ్చారు మీరు చాలా గ్రేట్
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@bathulasureshbabu78772 жыл бұрын
భావితరాలకు ఇటువంటి పరిస్థితి లేకుండా ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా జగన గారి ప్రభుత్వములో తగినచర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను
@kalaanjaneyulu54702 жыл бұрын
sir meeru chala great sir9
@radhakrishnajahnavi28322 жыл бұрын
Jagan gaari prabhuthvam annaru chudu adi highlight
@srinivasamarapalli5202 жыл бұрын
మీరు చేసిన సహాయం చాలా గొప్పది. మీ మంచి మనస్సుకు పాదాభిషేకం చేయాలి. 💐 💐 💐
@msmmsm49773 жыл бұрын
బెల్బార్ లో పని చెయాలి అంటే చాలా ఓపిక. ధైర్యం ఉండాలి అన్నా.
@harshavardhan12972 жыл бұрын
ఇలాంటి వీడియో లు మరిన్నీ తీయాలి అని కోరుకుంటున్న అన్న ఎందుకు అంటే ఇలాంటి వీడియో లు చూసి తెలియని వాలు కూడా తెల్సుకుంటారు
@mycomfortjourneys53532 жыл бұрын
Thappakunda brother
@munivardhan62 жыл бұрын
మీరు అతనికి ఇచ్చిన దైర్యం చాలా గొప్పది
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@manikantasahu60305 ай бұрын
Who is here after watching GOAT movie
@saikushi71465 ай бұрын
Just epude chusa goat movie...njmgaa narakam... anduke e video chustunna...bt inka anduku akkada undatam vacheytchugaaa
@RathodPrakash-lz6el4 ай бұрын
Same SALAAR Villain Movie
@shaikmastanbasha83772 жыл бұрын
మీ లాంటి వారిని చూసినప్పుడే , ఇంకా సమాజం లో మీ లాంటి మంచి మనుషులు ఉన్నారు అని అనిపిస్తోంది..ఎందుకు అంటే ఇప్పుడు వున్న రోజులలో సొంత అన్న తమ్ముడు లే హెల్ప్ చేయడం లేదు..అదే మీరు వేరే దేశం లో మీకు ఏ సంబంధం లేని మనిషి కి సహాయం చేయడం చాలా గ్రేట్ ..Hats off Anna.👏
@mycomfortjourneys53532 жыл бұрын
🙏😍🤝
@vijay-kr9lw2 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే ఏడుపోస్తుంది, మన వాళ్ళు ఇంత కష్టం పడుతున్నారా.... thanks అన్న వాస్తవాలు చూపించారు ,నా దేశంలో ఊర్లో కూర్చొని గప్పలు కొట్టే సోమరులరా చూడండి డి రా,దేశం కానీ దేశంలో మన వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@nabisk72652 жыл бұрын
Ye deshamegina endukalidina pogadara nee talli bhoomi bharatini nilupara nee jaathi nindu gowravam jai hind
@anjivillagelifestyle40422 жыл бұрын
అన్నా మీరు చేసిన పనికి మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదు అన్న కల కోసం 150 కిలోమీటర్ల దూరం వెళ్లి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్లకు తినడానికి దానికి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదములు ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చేసి గొప్ప స్థాయికి వెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏😊😊
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@muktharshaik17962 жыл бұрын
Thanks so much for helping them..but Anna manishini manishilaa chudande kallu mokkadam aney di mahaa paapam...
@fakepeople7460 Жыл бұрын
@@mycomfortjourneys5353nice bro❤❤❤❤❤❤❤
@sureshbabujanagala56342 жыл бұрын
రాజేష్ అన్న super అన్న మీరు అక్కడ వెళ్లి కష్టం లో ఉన్న వాళ్ళ . హెల్ప్ కి super అన్న .
@vedhaartandcraft96362 жыл бұрын
ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడకే వెళ్ళారంటే, మీ ధైర్యం, సాహసం మెచ్చుకోవాలి. 🙏🙏🙏👌👌👌👍👍
@prasadpagoti2 жыл бұрын
దేవుడు ఎక్కడో లేడున్నా.... మంచి మనిషీ గుండెల్లో కొలువై ఉంటాడు
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@Voiceofgreenpen2 жыл бұрын
ఎందుకు అన్నయ్యలు అంత దూరం వెళ్లి అన్ని కష్టాలు.. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంభంతో సంతోషంగా ఉండాల్సింది మీరు..
@Nagendrakumar-ek8di2 жыл бұрын
ఆశ . భార్య పిల్లల పోరు పడలేక వెళ్తారు పాపం.
@RakeshYadav-uv2hn2 жыл бұрын
నిజమే అన్న గల్ఫ్ లో జీవితం చాలా కష్టం.. ఇక్కడ నేమో పని ఎక్కువ జీతం తక్కువ ఎం సరిపోదు.. అక్కడ ఈ కష్టాలు.. చివరికి అప్పులు చేయాలి..ఇక్కడ చాలా పనులు వున్నాయి అంటారు కానీ వచ్చే జీతం ఏ మాత్రం సరిపోదు.. ఇది ఒక సీరియస్ ప్రాబ్లెమ్ గా ఎవరు తీసుకోవడం లేదు
@mycomfortjourneys53535 ай бұрын
@@RakeshYadav-uv2hn 😍🙏🙌
@venkateshvenkatesh72652 жыл бұрын
అన్నయ్యా అంతా ఎడారిలో గోరేలు ఎక్కడా మేపుతున్నావు అన్నయ్యా నువ్వు చాలా గ్రీట్
@akkunaidu44232 жыл бұрын
శ్రీకాంత్ అన్న కీ ప్రసాద్ అన్న కీ ఎల్లో టీ షర్ట్ అన్న కీ ధన్యవాదములు 🙏🙏🙏🙏ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు 🙏🙏🙏🙏
@dharavathsrikanth66742 жыл бұрын
అన్నా ఈ వీడియో చూసి ఫారం వెళ్లాలన్నా నా కోరికను చంపేసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అన్న ఈ వీడియో చేసినందుకు ఇకముందు చచ్చినా బ్రతికిన ఇండియాలోనే అన్న థాంక్యూ సో మచ్ అన్న
@mycomfortjourneys53535 ай бұрын
@@dharavathsrikanth6674 😍🙏🙌
@rrrarmy69532 жыл бұрын
మన భారత దేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు దయచేసి ఎవరెగని గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడొద్దు 🙏🙏
@appalaprashanth13842 жыл бұрын
Kuwait lo వున్న కడప వాళ్ళు చాలా nice persons .కడప అంటే Kuwait Kuwait ante కడప ఏటు చూసిన వాళ్ళే.మా ఫ్రెండ్ బాషా,అబు, From karimnagar
@tuurpuleekharti5624 Жыл бұрын
సార్ తన తరుపున మీరు చేసిన సహాయంకు అభినందనలు
@highpotential.80752 жыл бұрын
తెలుగు జాతి మనది వెలుగు జాతి మనది.అన్నిటికన్న మనుషులం అందరం
@barlasuman79892 жыл бұрын
అన్నా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ baagundali Anna
@rayaladivya2 жыл бұрын
గ్రేట్ బ్రదర్... మీ సహాయానికి చాలా వందనాలు
@snehanjalibaddi96902 жыл бұрын
హాయ్ దివ్య గారు
@snehanjalibaddi96902 жыл бұрын
ఎలా ఉన్నారు
@darurujames50752 жыл бұрын
తమ్ముడు మీరు చాలా మంచి వీడియో చేషారు. వాస్తవాలను మనవారికి తెలిజేసే మీ ప్రయత్నం అభినదనీయం. అన్న మీరు కేశమంగా ఇండియాకు తిరిగిరావాలని, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలినీ మనసారా కోరుకుంటున్నాను.
@mycomfortjourneys53535 ай бұрын
@@darurujames5075 😍🙏🙌
@ballubalaji99912 жыл бұрын
బాయ్య విడియో పాష్ట్లోఏదో లైక్లుకోసం అనుకున్న కాని మెత్తం విడియో చుస్తే అర్ధమైంది మీ సేవ సుపర్ బాయ్య
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@chinnakalidindi2 жыл бұрын
మన ఊరులో చేల పనులు వున్నై తమ్ముడు మన భారతదేశం చాల గొప్పది మనదేశాన్ని మనం ఎప్పుడు వధలకుడదు జై భరత్ జై హింద్
@MunukolaAnil Жыл бұрын
Sodhi
@chandbasha77462 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళను కలుసుకుం నే ప్రయత్నం చేయండి జై సత్యసాయి జిల్లా
@mycomfortjourneys53535 ай бұрын
@@chandbasha7746 😍🙏🙌
@sudhakarr92754 ай бұрын
చాలా బాధాకరం ఎవరిని నమ్మి మోసపోవద్దు, మీ మీద ఎంతో ఆశ తో ప్రేమతో మీ కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను 😢😢
@Vasudykakutumbam5 ай бұрын
Aadu jeevitham movie choosaka, Ee video choostunna.. 😢
@neelimaarasada34752 жыл бұрын
జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరినీ నమ్మి మోసపోవద్దు అండి...
@amarenderbethala48472 жыл бұрын
వీడియో చూస్తుంటే మీరెంత కష్టపడుతుతున్నారో తెలుస్తుంది అన్నా. still మీరు గ్రేట్ అన్నా.
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@sudhakarr92754 ай бұрын
మన ఇండియా జెండా వేసుకొని వెళ్లి మన వాళ్ళును కలిసి వారికి ధైర్యం చెప్పినందుకు మీ నా ధన్యవాదాలు
@mycomfortjourneys53534 ай бұрын
@@sudhakarr9275 😍🙏🤝
@shivakumargoud80802 жыл бұрын
అన్న ఓ కంట చూస్తూ ఉండండి పాపం వీడియో చూస్తున్నంత సేపు గుండె తరుకు పోయింది 😢😢😢😢
@ananthsai6162 жыл бұрын
అన్నా సొంత దేశం కన్న తల్లి లాంటిది. తనే ఏదోలా కూడు పెడుతుంది. దయచేసి దేశాన్ని వదలకండి. భారత్ మాతా కి జై
@విష్ణుబోయ2 жыл бұрын
అన్నయ్య మీ గుణం చాలా గొప్పది అన్నయ్య
@kadariprashanthkadari83372 жыл бұрын
వాళ్ళకి anni sarukulu echi help Chesav But Aa Help Ni Nv Cheppukolevu.. Athadu అభిమానం Tho Cheppadu కాబట్టి మాకు తెలిసింది... Nv mathram cheppukolevu. Oka hand tho help Chesthe inko hand ki theleekudadu antaru adi nv chesav bro nv గొప్పవాడివి bro...indian anipinchav..వాళ్లని Ni sontha వాళ్ల la treat chesav... 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@nagaraj4532 жыл бұрын
Kashtallo unnarani telusukoni valla daggariki velli meku thochina sahayam chesaru anna 😭😭😭 great heart anna meru life long 100years e Lage help chesthu undandi anna 🙏🙏.konthamandi help cheyagalige stage lo undi help cheyaleni variki siggu vochela chesaru hatsoff to u anna
@mycomfortjourneys53535 ай бұрын
@@nagaraj453 😍🙏🙌
@kumrabhujangrao52832 жыл бұрын
కూలి పని చేసైనా బతకండి కానీ ఇండియాలో ఉండడి అన్న... కొంచం మానవత్వం ఉన్న మనుషులు ఉంటారు.....
@brs_vlogs_officials2 жыл бұрын
అన్న ఒకటి చెప్పాలి మాన ఊర్లో నే కష్టమో నష్టమో పన్ని చేసుకొని బ్రతకాలి నిన్ను చూసి వేరే వాళ్ళు వేలాలి అనుకోన్ వాళ్ళు ఈ వీడియో చూసి బోది తెచ్చుకోవాలి.
@pvr53872 жыл бұрын
కువైట్ లో తెలుగు వారు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు చాల దయనీయంగా ఉన్నది . ఈ వీడియోస్ చుసిన తెలుగు వారు ఆశలకు పోయి కష్టాల కూపం లో ఇరుక్కోవద్దు . ఏది ఎంతో మందికి కళ్ళు తెరిపిస్తుంది
@ramesh-l1j-l1j2 жыл бұрын
మన దేశం లో ఉన్నపుడు తినండి లేనినాడు గంజి తాగి బ్రతకాలి పరాయి దేశాల లో కష్టాలు ఇలానే ఉంటాయి
@25countriesTelugu Жыл бұрын
Hi andi, first time I saw your video. Thank you for sharing the reality of Kuwait. I am Telugu Indian American from USA. Just started my channel 3 months ago. Started this for our 25countries Tour customers that will be travelling with me in June 2024. But it is being viewed by many others as it is showing the World Countries, my charity in 7 countries and of course, my favorite "Telugu lo Vetakaaramu". People are enjoying andi.
ఈ వీడియో చేసిన మిమ్మల్ని ఎంతో... చెప్పలేనంత అభినందిస్తున్నాను 🙏
@rajkumarnayak69312 жыл бұрын
great job anna telugu vadu ekkada vunna nenu vunna ani nirupincharu really good job
@aldhasayendhar4241 Жыл бұрын
nice very nice anna మీ వల్ల కువైట్ ఎడారి లో work చేసే వాళ్ళను చూసాను అన్న
@neelimaarasada34752 жыл бұрын
వీలైతే మన సొంత ఊరికి, ఫ్యామిలీ కి దగ్గరలో జాబ్ చెయ్యటానికి ట్రై చెయ్యండి......చాలా మంచి అవాశాలున్నాయి అండి.
@manjunadhchari15132 жыл бұрын
brothers miru telugollu ante ede abimaanam ani chupincharu great bros meru 100 eyars elane happy ga undalani a bagavanthunni korukuntuna maadi kadapa nenu mauritius contry lo work chesthuna ok bye 🙏🙏🙏
@sandyss70449 ай бұрын
Who came after watching goatlife movie😢
@vkbbsp6645 Жыл бұрын
అన్న ఎన్నో యూట్యూబ్ చానల్స్ ఉనాయి కని మీలాగా బతుకు చిత్రాలను ఎవరు చూపించలేదు ❤❤❤❤అన్న
@muttukuruvinodkumar63812 жыл бұрын
అన్నా మీకు మన భారతదేశం లోనే కష్టపడితే ఎన్నో పనులు వున్నాయి అన్నా మీరు అక్కడ ఫ్యామిలీ ఎక్కడ ఎంత బాధపడుతారో పిల్లలు తెలుసా అన్నా దయచేసి ఊరొచ్చి ఇక్కడే ఏదో ఒక పనిచేసుకొని పిల్లలతో సంతోషంగా గడపండి అన్నా
@mycomfortjourneys53532 жыл бұрын
👍👍
@Venkyjustvenky2 жыл бұрын
No words bro …Nenu Rajesh ni regular ga TikTok lo choose vanni..kani inthala athanu situation vuntadani expect cheyla…Hatsoff to you bro👏👏👏👏👏👍
@Reigen17177 ай бұрын
ఇక్కడ మనం ఎంత బాగా చూసినా పనివాళ్ళు మననే టార్చర్ చేస్తారు.అక్కడ అంత కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టే అంత బాధ్యత గా చేస్తారు
@shaiksayum56202 жыл бұрын
Good job sir...God bless u sir meeru inka ilanti manchi panulu chaala cheyyali sir
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@jkcreations65 ай бұрын
2024 july చుస్తున్నవల్లు like cheyandi. After gulf incidents
@kvijaysudhakarofficial83592 жыл бұрын
చాలా బాధాకరము అన్నా దేవుడు అతన్ని కాపాడాలని నా ప్రార్ధన
@eshagoldskm13092 жыл бұрын
బెంగుళూరు లో నే మేలు గా జీతం ఉంటుంది.. ఎందుకు పోతారో ...వాళ్లకు పోయిన జన్మ లో అప్పు ఏమో
ఫ్యామిలీకి దూరంగా పోయి చాలా కష్టపడుతున్నారు మీరు లేకుండా మీ వాళ్లు భాద పడుతుతున్నారు, మీ కష్టం ఎవరికి రాకుడదు.🥺🙏
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@jsrinu88552 жыл бұрын
చల థ్యంక్స అన్న మిరు అందరు
@sugunaogururi51042 жыл бұрын
Srikanth anna meeru cheppina maatalu vintunte inka manavathwam undani malli gurthu chesaavu 🙏
@mycomfortjourneys53535 ай бұрын
@@sugunaogururi5104 😍🙏🙌
@surajkakaras11792 жыл бұрын
బదర్. మీ బాబా కి అసలు మనసు ఎలా వుంటుందే దేవుడు నీకు చెడు వుంటూడు
@prasadeda9303 жыл бұрын
Great job brothers 👏
@sravanthipariserla57965 ай бұрын
Goat life movie same ethanu cheppindhi vintunte
@ramakrishnab33622 жыл бұрын
దూరపు కొండలు ననుపు అంతా బ్రమ. ప్లీజ్ దయచేసి మోసపోకండి జననీ జన్మభూమి కంటే ఎక్కువగా కాదు
@veerababu16025 ай бұрын
Anna Nenu Vlj lo Untu inni days Regret Ayanu.. E video chusaka Nenu Living chestuna life Chala beautiful Anukovachu.... But inka manchi life kosam try chesta kani,,,, present unna life tho matram apataki regret avanu..... 😊 Kallu teripinchav anna... Tq so much.....🤗😇
@mycomfortjourneys53535 ай бұрын
@@veerababu1602 😍🤝🙌
@kvijaysudhakarofficial83592 жыл бұрын
కువైట్ లొ ఉంటూ ఎడారి లో పని గొర్రెలు కాయాలని తీడానికి తిండి ఉండదని తెలిసి కూడా పిలిచేవాళ్ళు ఇండియాలో ఏజెంట్ పంపించే వాళ్ళు అన్నీ నిజాలు తెలుసుకొని వీసాలు తీయండి అని నా అభిప్రాయం చెప్పను
@ashoksok60952 жыл бұрын
Rajeshanna yedarilo vunna valla badhalanu meru choopinchinamduku kruthagnathalu na manavallu kuwait ki vachetappudu mosapokunda vundalani devudu ni vedukuntunnanu god bless you 🙌
@chinnaramanna52652 жыл бұрын
Brother , all of you did very good job. God bless all of you.
@prashanthizeruiah22692 жыл бұрын
Ammo ma Kadapa IT circle aa devuda God bless you abundantly Anna be strong 🙏🙏
@mycomfortjourneys53532 жыл бұрын
😍🙏🤝
@Ravipunnati12 жыл бұрын
దూరపు కొండలు నునుపు. Indian lo intha kanna ekkuva సంపాదించవచ్చు . మీరుఎందుకు ఇసుక నమ్ముకుంటున్నరు.? Swiggy డెలివరీచేసిన 30000 వస్తాయి నెలకి.
@FerozKhan-fl5rb2 жыл бұрын
Great answer bro
@mamidivenkatesh82942 жыл бұрын
Kattina amount kosam bro appu ina thirali kadha
@Ravipunnati12 жыл бұрын
@@mamidivenkatesh8294 salary compare chesukondi akkadaki ikkadiki, and life style kooda check chesukondi, meeru family miss ayyi entha save chestunnaru, life miss avutharu.... 10th chadivina india lo Delivery boys monthly 30k sampadistunnaru. akkada Arabbu vallu mimmalini ela treat chestaru... anni gamanichandi. kottaga akkadiki vellali anevallaki meeru chappandi akkadi situation....