మన ఎంబెస్సీ లంచాలకు రుచి మరిగి మన వాళ్ళను పట్టించుకోవడం మానేశారు .
@satishreddy254226 күн бұрын
మన ఎంబిసి ఎందుకు పనికిరాదు. ఏదో టైం పాస్ కి కువైట్ లో పెట్టారు అంతే. ఆ గ్రేట్ ఆఫ్ ఫిలిప్పీన్ ఎంబిసి నెంబర్ వన్
@DeshPremi-zn2qm26 күн бұрын
నేను ఒక ముస్లిం గా చెబుతున్నా మనం మన దేశంలో పని చేసుకుందాం.
@Cherry-wl8ln26 күн бұрын
Correct 💯 percent
@hariprasad815725 күн бұрын
👌
@kommareddysrinivasareddy578726 күн бұрын
కువైట్ యజమానులు చాలా అహంకారం ఎక్కువ పని మనుషులను బానిసల మాదిరిగా చూస్తారు
@kuwaitkurradu26 күн бұрын
😢మన ఇండియా తెలుగు డ్రైవర్ ని చాలా గోరం చంపేశారు మన ఇండియా ఈ విషయం లో న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను 🙏
@rizwanrizwan899127 күн бұрын
మన ఎంబిసి వాళ్ళు ఊరికే వేస్ట్ బ్రో ఈ కువైట్లో 😡😡
@BhanuPrakash-ti6uw26 күн бұрын
అరబీ వాళ్ళను నమ్మకూడదు
@cnkteluguvlogs26 күн бұрын
మంచి మేసేజ్ ఇచ్చారు అన్న ధ్యాంక్స్ బ్రో
@MokaDurgaprasad-r4n27 күн бұрын
మన ఇండియా గవర్నమెంట్ వెస్ట్ 😭😭
@venkatkodela27 күн бұрын
Avunaa nuvu India ku raku
@prudhvikommalapati26 күн бұрын
Babu embassy rules nikosam change cheyaru Kutha muskoni india lo cheskondi
@GiriGana-r6m26 күн бұрын
@@prudhvikommalapatiKuwait vaniki uri teyalii
@navcreations171826 күн бұрын
india west kaadu bro....india embassy lo pani chese vyakthulu manchollu kaadu...dabbulaki ruchi marigaaru samasyalu pakkaku prttaru
@lovarajuparla297026 күн бұрын
ఇండియా వేస్ట్ కాదు ఇండియా లో నువ్వు వేస్ట్
@SkRajiya456726 күн бұрын
😮 10 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో పనిచేసే అతని ఇప్పుడు ఎందుకు చంపాడు అర్థం కావట్లేదు
@bhannureals923 күн бұрын
You are right rajiya
@sakelokesh32724 күн бұрын
కువైట్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా వీడియోస్ చేస్తే ఇవి అన్ని అవస్తవాలు అనే వాళ్ళు మీరు ఈ సంఘటన తర్వాత అందరికీ నిజాలు అర్థమైంది
@DugganiPDTR27 күн бұрын
ఇండియన్ ఎంబసీ వేస్ట్ మేనేజ్మెంట్
@Mastan-h8h26 күн бұрын
kuwaiti kuda 1 kada itanu 1 kade lanjarikalu nna talli paalu tagi te manavatvam anedi untaa di anaakoduku laki dabba Palu
@limbadrigollapalli750626 күн бұрын
అదే ఇండియా ఉన్న వ్యక్తి ఒక అరబ్బుని చంపి వేస్తే వాడు మాత్రం మన వాడికి ఉరిశిక్ష విధిస్తారు కానీ వాళ్లకు మాత్రం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు ఎందుకని అంటే మన ప్రభుత్వాలు గట్టిగా పట్టించుకోవాలి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మనం ఏ దేశంలో ఉన్న గాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ పాటించాలి దానికి మన గవర్నమెంట్ కూడా కంపల్సరిగా సహకారం ఉండాలి
@gkbteluguvlogs25 күн бұрын
అవును బ్రదర్ మీరు చెప్పింది నిజమే
@ajmeeraugendar26 күн бұрын
సోదరా కువైట్ లో డ్రైవర్లుగా పని చేస్తున్న మన భారతీయులు, ముఖ్యం గా తెలుగు సోదరులు జాగ్రత్త పడాల్సిన సమయం.
@raj15razole2126 күн бұрын
ముందు మీరు ఇండియా ఎంబాసికి వెళ్లి.... చనిపోయినా వారికీ మీరు ఏమిచేస్తారు, యే నాయంచేస్తారు... ఇలాంటివి జారకుండా మీరు ఏమి చేస్తారు, చంపిన అతన్ని మీరు ఏమి చేస్తారు అని వాళ్ళని అడగండి మీ వీడియో వాళ్ళు.... వాళ్ళు చెప్పేది వీడియో తీసి మీ ఛానల్ పెట్టండి.... అప్పుడు ఇండియా ఎంబాసి ఏమి చేస్తున్నాదో అందరికి అర్ధమోతది.... Ok బ్రదర్.....
@gkbteluguvlogs26 күн бұрын
మన దేశం కాదు బ్రదర్ మనం ఏమి చెయ్యలేము😭 వాళ్ళది తప్పు ఉన్న మనదే తప్పు అంటారు వీళ్ళు
@SriKanth-tn9hn25 күн бұрын
మన దేశంలో నిరుద్యోగం వల్లే కదా బయట దేశాలకు వెళ్లేదీ✍️
@gkbteluguvlogs25 күн бұрын
అవును బ్రదర్
@HRS1.025 күн бұрын
Anna vellalsina avasaram ledu
@akkililokesh27 күн бұрын
అన్న జాగ్రత్త అన్న
@gkbteluguvlogs26 күн бұрын
Ok brother🙏
@shaikarif135424 күн бұрын
100 percent correct
@sadhusuresh872926 күн бұрын
మొన్నటి వరకు ప్రతివాడు మా బాబా చాలా మంచివాడు వాడు ధీరుడు దేవుడు అనేవాళ్ళు ఇప్పుడు చెప్పండి కువైట్ వాళ్ళు మంచివాళ్ళా .
@gkbteluguvlogs26 күн бұрын
నేను ఉన్నది ఉన్నట్టు వీడియోస్ చేస్తాను మా బాబా నే నాకు ముందుగా చేపింది ఈ జరింది అని మా బాబా కూడా చాలా బాధ పడినాడు ఈ చంపకూడదు ఏదన్నా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి అప్పచెప్పలి ఇలా చేయకూడదు అని మా బాబా చెప్పాడు
@SaiKrishna-i5z23 күн бұрын
ఏమోలే బ్రో దేశం కానీ దేశం లో ఎవడిని నమ్మకూడదు. జాగ్రత్తగా ఒక కన్ను వేసి ఉంచు బ్రో. తప్పుగా అనుకోకు జాగ్రత్త
@SureshMuddasi26 күн бұрын
ఇంత దారుణమైన సంఘటన జరుగుతే వారి గౌవర్నమెంట్ ఏం చేస్తుంది
@GloryGutthala25 күн бұрын
మంచి మెసేజ్ బ్రదర్
@gkbteluguvlogs25 күн бұрын
Thanks andi
@vaas585326 күн бұрын
ముందు కపిల్ గానీ పెళ్ళానికి వీనికి లింకు ఉందేమో కనుక్కోండి
@SaiKrishna-i5z23 күн бұрын
నువ్వు వెళ్లి చూసావా బ్రో
@MahendarYadav-u8r26 күн бұрын
అన్నా మన ఇండియన్ ఎంబసీ తగిన చర్యలు తీసుకోవాలి
@ajithajithkumar920524 күн бұрын
Good message bro
@noorkishorebasha78226 күн бұрын
🙏🙏🙏excellent message...
@RameshKumar-g3e3k26 күн бұрын
Super mesege thanks Anna
@NampallyKankanala24 күн бұрын
Ammo devuda ❤
@G.NirsamlluG.Nirsamllu23 күн бұрын
Super anna 👌👌👌
@gkbteluguvlogs23 күн бұрын
Thank you so much
@DinarBasha-i7o26 күн бұрын
అన్నా మన ఎంబసి గురించి మాత్రం చెప్పకండి అన్నా.
@ikiran396726 күн бұрын
మన ఇండియా అంత చవట నాయకులు ఎక్కడ లేరు అదే వేరే కంట్రీ వాళ్ళు అయితే ఇప్పుడు వాడికి ఉరి పక్క గ్యారంటీ మన దేశ నాయకులు దరిద్రం ఇది ఎమ్ చేస్తాం
@OBULAPATHIDASARI-ix4lf26 күн бұрын
కువైట్ వాళ్లకు శిక్ష పడదా అన్న
@bollarapusoniya54024 күн бұрын
Annayya chala baga chepparu kani Vanni ippudu em cheyyali...
@RameshBabu-98625 күн бұрын
దారుణం ఇది😂న్యాయంచేయండి వాళ్ళు కు 🙏ఎంబీసీ వెస్ట్ 😂నడిరోడ్డులోఊరి తలతీయాలి👌. ఎన్నిరోజులుఓపికవుండాలివుంటే. మంచిదికాదు భయంవుండాలి అరబీ వాళ్ళు కుకూడా🤭మనంఅంటే✌️
@jamprangibhairavamurthy555826 күн бұрын
బాబు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండండి గొప్ప గొప్పగా చెప్తారు కువైట్ గూర్చి బాబాలు చాలా మంచి వారు మీరే కదా చెప్తున్నారు మరి మీరూ కూడా జాగ్రత్తగా ఉండండి?
@RajuyadavSurige26 күн бұрын
మన ఇండియన్ ఎంపీసీ ఉంది మన సేఫ్టీ కోసం అక్కడ కానీ ఏం పీకుతుంది
@gkbteluguvlogs25 күн бұрын
నిజమే కదా
@D.Niranjan26 күн бұрын
Pls take a action indian embassy
@NampallyKankanala24 күн бұрын
Good idea ❤
@jesusali689626 күн бұрын
God bless you brother garu 🤝👌🙏🇮🇳
@srinivasusiddantula198126 күн бұрын
Take action immediately India government
@mohamedshaik120926 күн бұрын
ఆ సీటుకు మరణ శిక్ష పడుతుంది
@madeehamadeeha908926 күн бұрын
ఖచ్చితంగా పడలి పడీతెనె భయం ఉంటుంది
@Ashwinkotturu26 күн бұрын
Em padadu. Gun culture unna places avi. Elantivi enno jeruguthayi. Akkada edarilo mana vallu entha mandi poyuntaro, enni missing cases undi untayo.
@RafeeqMohammad-io5ro26 күн бұрын
Antha scene ledhu already athanu mental ani fake certificate thechukunnadanta..andhuke Kuwait govt em cheyadhi vanni.
@manumanohar975026 күн бұрын
నమస్కారం మీరూ డ్రైవర్ కదా మీ తోటి డ్రైవర్ ని చంపినప్పుడు మన భారతీయుడు వెల్లి దర్నా చెయ్యండి ఊరికే మీరు వీడియోలు చేసి మీరూ దేవుడిలాగా అనుభూతి పొందకండి సరేనా పోరడు మన నార లోకేష్వున్నదుగ ప్రయత్నించండి సరే నా
@gkbteluguvlogs25 күн бұрын
మీము ఉండం ఇక్కడ
@beemaiahbeemaiah379624 күн бұрын
🙏🙏
@Sathya-qr9rb26 күн бұрын
Annaya మానవాళ్లును ఇలా చపేసుటే మన గావర్నా మేట్ వీతేన 😭😭😭😭😭😭😭😭
@sionathestar25 күн бұрын
Indian embassy....
@Sathish-t9r25 күн бұрын
Tharwa company gurinchi thelusuko bro
@sirisha466326 күн бұрын
Mbc నెంబర్ అందరికీ అందుబాటులో ఉండేలా మీరు పెట్టండి
@Suma786mr26 күн бұрын
మన.ఇండీయ.ఏంభీసీ.నీద్ర.పోతుందీ
@shaik.arhaan-14326 күн бұрын
Miru chappedi correct Bhai manam unnata varaku manalni usse cheskuntaru mana avasarm tiraka manalni pattinchukoru ❤
@gkbteluguvlogs26 күн бұрын
@@shaik.arhaan-143 yes brother
@maheshaleti598126 күн бұрын
Idi andhariki theliyali we want justice !
@lakshmimaddiki660526 күн бұрын
దయచేసి మన ఇండియా వాళ్లు కువైట్ కి వెళ్ళదు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏